Naveen Stalin

Naveen Stalin

తాజా వార్తలు

01 Oct 2023

తెలంగాణ

తెలంగాణ: ప్రధాని మోదీ పర్యటన వేళ.. బీజేపీ- బీఆర్ఎస్ పోస్టర్ వార్ 

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తెలంగాణలోని మహబూబ్‌నగర్‌‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ- బీఆర్ఎస్ పార్టీల మధ్య పోస్టర్ల వార్ నెలకొంది.

అక్టోబర్ 1న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

అక్టోబర్ 1వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

మసీదులో ఆత్మాహుతి పేలుళ్ల వెనుక భారత్ ప్రమేయం: పాకిస్థాన్ వింత ఆరోపణలు 

పాకిస్థాన్ మసీదులో జరిగిన జంట ఆత్మాహుతి పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య 65కి చేరుకుంది.

01 Oct 2023

గ్యాస్

వినియోగదారులకు షాక్.. గ్యాస్ సిలిండర్ ధరల పెంపు 

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆదివారం వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. సిలిండర్‌పై రూ.209 పెంచాయి.

అక్టోబర్ 1న తెలంగాణకు ప్రధాని మోదీ.. రూ.21,500కోట్ల విలువైన ప్రాజెక్టులను శంకుస్థాపన 

అక్టోబర్ 1, 3 తేదీల్లో మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లో నిర్వహించే కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర తెలంగాణకు రానున్నాయి.

ఒకవైపు గాంధీ, మరోవైపు గాడ్సే: బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

'ఎక్స్‌యూవీ 300' కారు ధరలను మరోసారి పెంచిన మహింద్రా 

దేశీయ ఆటోమోటివ్ తయారీ సంస్థ మహీంద్రా కీలక ప్రకటన చేసింది.

Ustaad Bhagat Singh: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ మేజర్‌ షెడ్యూల్‌ పూర్తి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- దర్శకుడు హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో పదేళ్ల కిందట వచ్చిన 'గబ్బర్‌ సింగ్‌' ఎలాంటి రికార్డులు నెలకొల్పిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని మోదీ ఫోకస్.. 6రోజులు నాలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన

ఈ ఏడాది చివర్లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి పెట్టారు.

30 Sep 2023

ఎన్ఐఏ

ముగ్గురు ఐసీస్ ఉగ్రవాదులపై రూ.3లక్షల రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ

దిల్లీలో తలదాచుకున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గాలిస్తోంది. ఈ మేరకు శనివారం దిల్లీలో విస్తృత సోదాలు నిర్వహించింది.

స్కాట్లాండ్ గురుద్వారాలోకి ప్రవేశించకుండా భారత రాయబారిని అడ్డుకున్న సిక్కు రాడికల్స్ 

ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొంది.

30 Sep 2023

కేజీఎఫ్

KGF 3: 'కేజీఎఫ్ 3'పై క్రేజీ అప్డేట్.. విడుదల తేదీ కూడా ఖరారు

కన్నడ స్టార్ యష్- డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన కేజీఎఫ్, కేజీఎఫ్-2 సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఎంత సెన్సేషన్ సృష్టించాయే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఖలిస్థాన్ ఉగ్రవాదం మళ్లీ పురుడు పోసుకోవడానికి కెనడా ఉదాసీనతే కారణం: జైశంకర్ 

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌, జాతీయ భద్రత సలహాదారు జాక్ సుల్లివన్‌తో చర్చల సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

సెప్టెంబర్ 30న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

సెప్టెంబర్ 30వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్: 92 ఏళ్ల వయసులో పాఠశాలకు వెళ్లిన బామ్మ.. వీడియో వైరల్ 

చదవుకు వయస్సుకు సంబంధం లేదని చాటి చెబుతున్నారు ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన ఓ బామ్మ.

27 Sep 2023

కెనడా

కెనడా-భారత్ మధ్య వివాదంతో దిగుమతులపై ప్రభావం.. దేశంలో పప్పు కొరత 

ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్- కెనడా మధ్య దౌత్యపరమైన విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

27 Sep 2023

బిహార్

బిహార్: ఎల్‌జేపీ నేతను కాల్చి చంపిన దుండగులు 

బిహార్‌లోని గయాలో లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) నాయకుడు అన్వర్ ఖాన్‌ను పట్టపగలు దుండగులు కాల్చి చంపారు. ఆ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

హైదరాబాద్: గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి.. ప్రత్యేక బస్సులు, మెట్రో వేళలో మార్పులు 

గణపతి నిమజ్జనానికి హైదరాబాద్ మహా నగరం సిద్ధమైంది. నిమజ్జనం గురువారం నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఇప్పటికే యంత్రాంగం పూర్తి చేసింది.

చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు 

స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3వ తేదీకి వాయిదా పడింది.

Assam: 16ఏళ్ల బాలిక్‌పై ఆర్మీ మేజర్ దంపతుల పైశాచికం.. తిండి పెట్టకుండా, నాలుకను కోసి, రక్తం వచ్చేలా కొట్టి.. 

తమ ఇంట్లో పని చేస్తున్న 16ఏళ్ల బాలికను రెండేళ్లుగా చిత్రహింసలకు గురిచేస్తున్నారనే ఆరోపణలపై ఆర్మీ మేజర్, అతని భార్యను అస్సాంలో అరెస్టు చేశారు.

27 Sep 2023

మణిపూర్

హింసాకాండ నేపథ్యంలో.. మణిపూర్‌ను 'డిస్టర్బడ్ ఏరియా'గా ప్రకటించిన ప్రభుత్వం 

శాంతిభద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మణిపూర్ ప్రభుత్వం బుధవారం రాష్ట్రం మొత్తాన్ని '' 'డిస్టర్బడ్ ఏరియా'గా ప్రకటించింది.

ప్రకాశం వైసీపీలో అలజడి.. సంతనూతలపాడు పరిశీలకుడు భవనం శ్రీనివాసరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు 

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీలో విబేధాలు తారాస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలపై అధిష్టానం సస్పెస్షన్ వేటు వేసింది.

మధ్యప్రదేశ్‌: 12ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఒంటిపై బట్టలు లేకుండా, రక్తంతో రొడ్డుపై.. 

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో హృదయ విదారక ఉదంతం వెలుగులోకి వచ్చింది.

27 Sep 2023

ఇస్కాన్

'గోవులను 'ఇస్కాన్' కసాయిలకు అమ్ముతోంది'.. మేనకా గాంధీ సంచలన ఆరోపణలు 

ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్(ఇస్కాన్)పై బీజేపీ ఎంపీ మేనకా గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేశారు.

27 Sep 2023

శ్రీలంక

హిందూ మహాసముద్రంలో భారత్ వైపు దూసుకొస్తున్న చైనా గూఢచారి నౌక 

చైనా గూఢచారి నౌక 'షి యాన్ 6'పై శ్రీలంక ద్వంద్వ వైఖరిని అవలభిస్తోందా? చైనా నౌక‌ను హిందూ మహాసముద్రంలోకి అనుమతించే విషయంలో భారత్‌కు ఒక మాట.. బీజింగ్‌కు ఒక మాట శ్రీలంక చెబుతుందా? అంటే, తాజా పరిణామాలను చూస్తుంటే ఔననే సమాధానాన్ని ఇస్తున్నాయి.

నిజ్జర్ హత్య గురించి నన్ను అడగడం సరికాదు: జైశంకర్ ఆసక్తికర  వ్యాఖ్యలు 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ హత్య, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

27 Sep 2023

ఎన్ఐఏ

ఖలిస్థానీ ఉగ్రవాదులు-గ్యాంగ్‌స్టర్ల బంధంపై ఎన్ఐఏ ఫోకస్.. దేశవ్యాప్తంగా 50చోట్ల సోదాలు 

ఖలిస్థాన్ ఉగ్రవాదులు-గ్యాంగ్‌స్టర్‌ల దోస్తీపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దృష్టి సారించింది.

వచ్చే ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు రాకపోవచ్చు: సీఎం జగన్ 

'గడప గడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని సమీక్షించేందుకు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, ఎమ్మెల్సీలతో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు.

26 Sep 2023

బీజేపీ

హిందీ రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు బీజేపీ 

ఈ ఏడాది చివర్లో తెలంగాణ, మిజోరాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.