స్టాక్ మార్కెట్: వార్తలు
Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు
అమెరికా టారిఫ్‌లపై నెలకొన్న ఆందోళనలు, విదేశీ పెట్టుబడిదారుల భారీ అమ్మకాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం తీవ్ర నష్టాలతో ప్రారంభమయ్యాయి.
Stock Market: వరుసగా 6వ రోజూ కుప్పకూలిన మార్కెట్లు..
ఇండియాలోని ప్రధాన స్టాక్ సూచీలు, బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్ఎస్‌ఈ నిఫ్టీ, ఆరు వరుస సెషన్‌లుగా నష్టాన్ని నమోదు చేస్తున్నాయి.
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 604,నిఫ్టీ 193 పాయింట్లు పతనం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఐదో రోజు వరుసగా నష్టంలో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చే ప్రతికూల సంకేతాలు, ఎఫ్‌ఐఐల అమ్మకాలు ప్రధాన కారణంగా ప్రభావం కనిపించింది.
Stock Market: నాలుగో రోజూ కూడా తప్పని నష్టాలు.. 200 పాయింట్ల పైగా నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ సూచీలు వరుసగా నాలుగో రోజు కూడా నష్టంలో కొనసాగుతున్నాయి.
Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
విదేశీ మదుపర్ల అమ్మకాలు, అంతర్జాతీయంగా ఏర్పడిన ప్రతికూల పరిణామాల కారణంగా దేశీయ షేర్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి
Stock market: వరుసగా రెండో రోజు నష్టాలు: రిలయన్స్, ట్రెంట్ అమ్మకాలతో సూచీలపై ఒత్తిడి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లోనే ముగిశాయి.
Stock market: లాభాల స్వీకరణతో నష్టాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్ 322 పాయింట్లు డౌన్
దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల మధ్య ముగిశాయి. ఉదయం స్థిరంగా ప్రారంభమైన సూచీలు, మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
Stock market: భారీ లాభాల్లో సూచీలు.. ఆల్‌టైమ్ గరిష్ఠానికి నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ వంటి ప్రధాన షేర్లలో కొనుగోళ్లు సూచీలను మద్దతు చేశారు.
MCX: ఈ రోజు ప్రారంభ ట్రేడింగ్‌లో MCX షేర్లు 80% ఎందుకు కుప్పకూలాయి?
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) షేర్లు ఈ రోజు ప్రారంభ ట్రేడింగ్‌లో ఒక్కసారిగా 80 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి.
Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. ఐటీసీ షేర్లు 9% డౌన్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు స్థిరంగా ముగిశాయి.మార్కెట్‌ను ముందుకు నడిపించే స్పష్టమైన కారకాలు లేకపోవటంతో ఇంతకుముందు లాగే హడావిడికి అవకాశం లేదు.
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభంతో ముగిశాయి. నాలుగు రోజులుగా క్రమంగా నష్టాలను ఎదుర్కొంటున్న సూచీలు 2025 చివరి ట్రేడింగ్ సెషన్‌లో తిరిగి పాజిటివ్ టోన్ ప్రదర్శించాయి.
Stock market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం స్థిరంగా ముగిశాయి.
Nifty 50: నిఫ్టీ 50 లక్ష్యం.. 29,000..మిడ్ & స్మాల్ క్యాప్స్..మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం: ఎంకే గ్లోబల్ రీసర్చ్ హెడ్
భారత స్టాక్ మార్కెట్ 2026 కోసం సానుకూలంగా ఉందని ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసర్చ్ హెడ్ శేషాద్రి సేన్ తెలిపారు.
Stock market: నాలుగో రోజూ నష్టాల్లోనే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి.
Stock market: ఆటో, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో పాటు, సూచీలను ముందుకు నడిపించే స్పష్టమైన సానుకూల అంశాలేమీ లేకపోవడంతో విక్రయ ఒత్తిడి కొనసాగింది.
Stock market: స్టాక్ మార్కెట్‌లో నష్టాలు.. సెన్సెక్స్ 200 పాయింట్లు క్షీణిత, నిఫ్టీ 26,100 కంటే దిగువకు
డిసెంబర్ 26 న భారత స్టాక్ మార్కెట్ నష్టంతో ప్రారంభమయ్యాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా పడిపోయింది,
Railway stocks: రైల్వే సెక్టార్ బూస్ట్.. RVNL, IRFC, IRCTC స్టాక్ లాభాలతో ముందంజ
రైల్వే సంబంధిత స్టాక్స్‌లో ర్యాలీ కొనసాగుతోంది. కొన్ని రోజులుగా ఈ స్టాక్స్‌లో పెరుగుదల కొనసాగుతున్నది, శుక్రవారమూ ఈ ఉత్సాహం నిలిచింది.
stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 26,142
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టంతో ముగిసాయి. విదేశీ మదుపర్లు అమ్మకాలు కొనసాగించడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు.. నిఫ్టీ@ 26, 177
సోమవారం భారీ లాభాలను నమోదు చేసిన దేశీయ స్టాక్ సూచీలు మంగళవారం స్థిరంగా ముగిశాయి.
Stock Market: భారీ లాభాలలో స్టాక్ మార్కెట్లు .. 600 పాయింట్లు ఆర్జించిన సెన్సెక్స్..
గత వారం భారీ నష్టాల మధ్య ముగిసిన దేశీయ షేర్ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి.
Indian IT stocks: నాలుగో రోజు వరుసగా లాభలలో భారత IT షేర్లు
భారత IT కంపెనీల షేర్లు ఈ రోజు కూడా పుంజుకున్నాయి. దీని ఫలితంగా Nifty IT సూచీ నాలుగో రోజు వరుసగా గ్రీన్ లో కొనసాగింది.
Indian firms: 2025లో రూ.1 లక్ష కోట్ల క్లబ్‌లోకి 110 భారత కంపెనీలు
2025లో భారత ఈక్విటీ మార్కెట్లలో ఊగిసలాటలు కనిపించినప్పటికీ, రూ.1 లక్ష కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీల సంఖ్య గణనీయంగా పెరిగింది.
Indian equities:ఆసియా మార్కెట్ల కంటే వెనుకబడ్డ భారత్ షేర్లు: జెఫరీస్ నివేదిక
గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, భారత స్టాక్ మార్కెట్ దాదాపు మూడుదశాబ్దాల తర్వాత అత్యంత బలహీనమైన సాపేక్ష ప్రదర్శనను నమోదు చేసింది.
Stock Market: నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్.. 500 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..
వరుసగా నాలుగు రోజులు నష్టపోయిన తర్వాత సెన్సెక్స్ శుక్రవారం మళ్లీ కోలుకోగా, భారీ లాభాలతో రోజును ముగించింది.
Stock market: నాలుగోరోజూ ఫ్లాట్ గా ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు ఎక్కువగా స్థిరంగా కొనసాగాయి.ఉదయం కొంత నష్టంతో ప్రారంభమైన సూచీలు,తర్వాత కొద్దిగా లాభపడినప్పటికీ, చివరికి అమ్మకాల ఒత్తిడితో మళ్లీ నష్ట ప్రాంతంలోకి వెళ్ళి స్వల్ప నష్టాల వద్ద ముగిశాయి.
Stock market: వరుసగా మూడో రోజూ నష్టాల్లో సూచీలు.. 25900 దిగువున నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల భేటీలో ముగిశాయి.
Stock market : భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. మళ్లీ 26వేల దిగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు, రూపాయి విలువ పతనం వంటివి దీనికి కారణమయ్యాయి.
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 26,027 వద్ద స్థిరపడిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు సాధారణ స్థాయిలో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల కారణంగా సూచీలు ఉదయం నష్టంతో ప్రారంభమైనప్పటికీ, తరువాత కొంత కోలుకున్నాయి.
Stock Market: అమెరికా,భారత్ మధ్య ట్రేడ్ డీల్ వేళ.. ఫుల్ జోష్‌లో దేశీయ మార్కెట్ సూచీలు
వరుస నష్టాల తర్వాత కోలుకొని, దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిసిన నేపథ్యంలో శుక్రవారం కూడా లాభాల ధోరణిలో కొనసాగుతున్నాయి.
Stock market: 3 రోజుల వరుస నష్టాలకు బ్రేక్.. నిఫ్టీ @25,898
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు చివరకు లాభాల్లో ముగిశాయి.
Stock market: మూడో రోజూ నష్టాల్లోనే దేశీయ మార్కెట్ సూచీలు.. 600 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాలతో ముగిశాయి.
Stock market: నష్టాలలో కొనసాగిన దేశీయ మార్కెట్ సూచీలు.. 400+ పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ముగిశాయి.
Stock market: భారీగా పతనమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు .. సెన్సెక్స్ 434 పాయింట్లు డౌన్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.
Stock market: ఒక్కరోజులో ₹7 లక్షల కోట్లు ఆవిరి.. భారీ నష్టాలలో దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బలహీనంగా ముగిసాయి. ప్రధాన షేర్లపై విదేశీ మదుపర్ల అమ్మకాలు, రూపాయి విలువ పతనం ప్రభావం చూపింది.
Stock market: స్టాక్ మార్కెట్ల పతనం.. సెన్సెక్స్ 800 పాయింట్ల క్షీణిత.. నిఫ్టీ 25,900 దిగువకు!
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ భారీ ఒత్తిడిని ఎదుర్కొన్నారు. మిడ్క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో ఇన్వెస్టర్లు భారీగా లాభాలు తీసుకోవడంతో సూచీలు ఇన్‌ట్రాడేలో ఒక దశలో 1% వరకూ క్షీణించాయి.
Stock Market: నష్టాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఏవంటే..
డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ రోజురోజుకూ తగ్గుతూ ఉండటంతో, దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
Stock market: ఆర్‌బీఐ వడ్డీ రేట్ల ఎఫెక్ట్.. లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాంతం లాభాలతో ముగిశాయి.
Stock market: నాలుగు రోజుల నష్టాలకు విరామం.. లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు చివరకు లాభాలతో ముగిశాయి.
Stock market: ఫ్లాట్ గా ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు .. 26వేల దిగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి స్థిరముగా (ఫ్లాట్) ముగిశాయి. ఆర్ బి ఐ ఎంపీసీ వేళ మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
Stock market : వరుసగా రెండో రోజూ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టంలో ముగిశాయి.