స్టాక్ మార్కెట్: వార్తలు
IT stocks rebound: మళ్లీ పుంజుకున్న ఐటీ షేర్లు.. ఆరు శాతం వరకు జంప్.. కారణాలు ఇవే!
దేశీయ ఐటీ రంగ షేర్లు మంగళవారం మార్కెట్లో బలమైన పుంజుకోవడం కనిపించాయి.
Iran stock market : 80 రోజుల తర్వాత తెరుచుకోనున్న ఇరాన్ స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు కీలక సూచనలు
ఇరాన్ స్టాక్ మార్కెట్ దాదాపు 80 రోజుల విరామం తర్వాత ఈ రోజు (మే 19) నుంచి తిరిగి ప్రారంభం కానుంది.
Stock Market: భారీ నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు.. ఐటీ షేర్లతో నిలదొక్కుకున్న సూచీలు
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తొచ్చన్న ఆందోళనలు, రూపాయి విలువ బలహీనపడడం వంటి కారణాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.
Stock market: నష్టాల నుంచి లాభాల్లోకి స్టాక్ మార్కెట్.. 23,600 మార్క్ దాటిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి.
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు.. 800 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి.
Stock Market: మరోసారి నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు.. కనిష్ఠానికి రూపాయి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మరో రోజు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి.
Stock Market: మార్కెట్లలో భారీ కుదుపు.. సెన్సెక్స్ 1000 పాయింట్లు పతనం
దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.
Stock Market: పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి.
Stock Market: అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం.. స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాలతో ముగిశాయి.
Stock Market: లాభనష్టాల మధ్య దోబూచులాడుతున్న మార్కెట్.. స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం గట్టి లాభాలను నమోదు చేసిన తరువాత గురువారం కూడా అదే ఊపుతో ప్రారంభమయ్యాయి.
Stock market: చివరి గంటలో దూసుకెళ్లిన సూచీలు.. 24,300 పైకి నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి.
Stock Market: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి.
Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. మళ్లీ 24వేల దిగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్లపై గట్టి ప్రభావం చూపాయి.
Sensex: కుదేలైన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,200 పాయింట్లు పతనం.. రూ.9 లక్షల కోట్ల నష్టం!
నేడు ట్రేడింగ్‌లో భారత స్టాక్ మార్కెట్ భారీ షాక్‌కు గురైంది. అన్ని రంగాల్లోనూ అమ్మకాల ఒత్తిడి పెరగడంతో మార్కెట్ కుదేలైంది.
Stock Market: చమురు ధరల ప్రభావం.. భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు
దేశీయ షేర్ మార్కెట్లు గురువారం రోజు ప్రారంభం నుంచే గణనీయమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 600 పాయింట్లు పైకి..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. వినియోగ వస్తువులు, వాహనాలు, స్థిరాస్తి రంగాల వాటాల్లో కొనుగోళ్లు పెరగడం మార్కెట్‌కు మద్దతుగా నిలిచింది.
BSE revamps website: కొత్త ఫీచర్లతో బీఎస్ఈ సైట్ అప్‌డేట్.. స్టాక్ మార్కెట్ ట్రాకింగ్ ఇక సులభం
దేశంలోని ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజ్ అయిన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) తన వెబ్‌సైట్‌ను పూర్తిగా కొత్తగా మార్చింది.
Stock Market: అంతర్జాతీయ సంకేతాలతో లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సూచనల ప్రభావంతో దేశీయ షేర్ మార్కెట్లు సోమవారం లాభాల దిశగా ప్రారంభమయ్యాయి.
Manappuram: నిబంధనలు ఉల్లంఘించిన మణప్పురం ఫైనాన్స్.. ఆగ్రహం వ్యక్తం చేసిన సెబీ
స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన కంపెనీలు తమ వ్యాపార లావాదేవీలు, ఆర్థిక స్థితిగతులు, ప్రమోటర్ల వాటాల వివరాలను సమయానుకూలంగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు నివేదించడం తప్పనిసరి.
Stock market: వరుసగా మూడో రోజు నష్టాలు.. సూచీల పతనంతో ₹4 లక్షల కోట్లు ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజు భారీ నష్టాల్లో ముగిశాయి.
Stock market: వరుసగా రెండో రోజు క్షీణించిన మార్కెట్లు.. సెన్సెక్స్ 850 పాయింట్లు పతనం
వరుసగా రెండో రోజు భారత స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిశాయి. బిఎస్ఇ సెన్సెక్స్ గురువారం 852 పాయింట్లు పడిపోయి 77,664 వద్ద ముగియగా, ఇంట్రాడేలో గరిష్టంగా 942 పాయింట్లు క్షీణించి 77,574 స్థాయికి చేరింది. నిఫ్టి 50 కూడా 205 పాయింట్లు తగ్గి 24,173 వద్ద క్లోజ్ అయింది.
Stock Market: మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు భారీ నష్టాలతో ముగిశాయి.
Stock Market: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఉదయం నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
Stock market: మూడో రోజూ దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్.. లాభాల్లో ముగిసిన సూచీలు!
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగిశాయి.
Stock Market: ఇరాన్-అమెరికా శాంతి చర్చలపై ఆశలు.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ ఈరోజు ఉత్సాహభరితంగా ముందుకు సాగుతోంది.
Lenskart controversy: వైరల్ పాలసీ షాక్.. ఒక్కరోజులో లెన్స్‌కార్ట్‌కు రూ.4,500 కోట్ల నష్టం
ప్రఖ్యాత కళ్లద్దాల తయారీ సంస్థ 'లెన్స్‌కార్ట్' తాజాగా పెద్ద వివాదంలో చిక్కుకుంది.
Income tax rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను నిబంధనలు.. బైబ్యాక్‌లపై పన్ను ఎలా లెక్కిస్తారంటే?
కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభమైన తర్వాత, ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చిన ఆదాయ పన్ను మార్పులపై ఆదాయదారులు తమ ఆర్థిక ప్రణాళికలను సర్దుబాటు చేసుకుంటున్నారు.
Stock Market: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు.. లాభాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి.
Stock Market: లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ షేర్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
Stock Market: ట్రంప్ ప్రకటనతో.. భారీ లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ వాణిజ్య మార్కెట్లు ఈరోజు ప్రారంభంలోనే గణనీయమైన లాభాలతో ముందుకు సాగాయి.
Stock market : హర్ముజ్ జలసంధి బ్లాక్ ప్రభావం.. ఈ రోజు స్టాక్ మార్కెట్లలో భారీ పతనం
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్ భారీ లాభాలు, నష్టాల మధ్య తీవ్ర ఒడుదొడుకులకు గురవుతున్నాయి.
Stock Market: అంతర్జాతీయ సంకేతాలతో ఊపందుకున్న మార్కెట్లు.. భారీ లాభాలతో ప్రారంభం
గురువారం నమోదైన నష్టాల నుంచి కోలుకుంటూ దేశీయ షేర్ మార్కెట్లు శుక్రవారం ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి.
Stock Market: ఐదు రోజుల లాభాలకు బ్రేక్.. స్టాక్ మార్కెట్లు భారీ పతనం
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదు రోజుల లాభాల తర్వాత నష్టాల బాట పట్టాయి.
Stock Market: మార్కెట్‌లో మళ్లీ ఒడుదుడుకులు.. ఒక్కరోజు లాభాలు ఆవిరి.. భారీ నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ మళ్లీ అస్థిరతలోకి జారుకుంది. నిన్న ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ వార్తలతో మార్కెట్ భారీగా పుంజుకుంది.
India's Demat Account Boom: డీమ్యాట్ ఖాతాలు రికార్డు స్థాయికి.. కానీ క్రియాశీల పెట్టుబడిదారులు మాత్రం తక్కువ..
దేశీయ షేర్ మార్కెట్‌లో పెట్టుబడిదారుల సంఖ్య రోజుకోరోజు పెరుగుతోంది. అయితే లోతుగా పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతున్నాయి.
Stock Market: సీజ్‌ఫైర్ ప్రభావం.. బుల్ రన్‌లో మార్కెట్లు..సెన్సెక్స్ 2700 పాయింట్లు ప్లస్
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్‌లో గణనీయమైన లాభాలతో దూసుకుపోతున్నాయి.
Stock Market: నాలుగో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. 23వేల ఎగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి.
Stock Market: కనిష్ఠాల నుంచి పుంజుకున్న సెన్సెక్స్.. ఇన్వెస్టర్లకు ఊరట
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం యూటర్న్ తీసుకున్నాయి.
Stock Market: భారీ నష్టాల నుంచి కోలుకుని లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి.
Sensex, Nifty: రెండు రోజుల నష్టాలకు బ్రేక్?.. బుధవారం మార్కెట్లు ఎగబాకే అవకాశం!
భారత స్టాక్ మార్కెట్ సూచీలు బిఎస్ఇ సెన్సెక్స్, నిఫ్టీ 50 బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలో పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.