స్టాక్ మార్కెట్: వార్తలు
Stock Market: భారీ నష్టాల్లో సూచీలు.. 1600 పాయింట్లపైన కుప్పకూలిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఆర్థిక సంవత్సరం చివరి రోజున భారీ నష్టాలతో ముగిశాయి.
Stock market: అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. 4 రోజుల్లోనే రూ. 1.75 లక్షల కోట్లు ఆవిరి
ప్రపంచంలో యుద్ధ పరిస్థితులు తగ్గే అవకాసం లేకుండా, అమెరికా-ఇరాన్ యుద్ధం భయాందోళనను పెంచుతోంది.
Stock market: పెరిగిన క్రూడాయిల్ ధర.. విండ్‌ఫాల్ టాక్స్ ప్రభావం.. రిలయన్స్ ఇన్వెస్టర్లకు గట్టి షాక్
భారత స్టాక్ మార్కెట్ మార్చి 27 (శుక్రవారం) సెషన్‌లో తీవ్ర పతనాన్ని నమోదు చేసింది.
Stock market: స్టాక్ మార్కెట్ జోరు: సెన్సెక్స్ 1200 పాయింట్ల లాభం, మదుపర్లకు రూ.8 లక్షల కోట్ల లాభం
దేశీయ స్టాక్ మార్కెట్లు బలమైన లాభాలతో ముగిశాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం, అలాగే చమురు ధరలు పడిపోవడం వంటి అంశాలు మార్కెట్‌లో సానుకూల వాతావరణాన్ని తీసుకొచ్చాయి.
Stock Market: మార్కెట్లపై పశ్చిమాసియా ప్రభావం.. సెన్సెక్స్ 1400 పాయింట్లు పతనం.. నిఫ్టీ 23వేల దిగువకు
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
Iran war: యుద్ధ ప్రభావం.. పెట్టుబడిదారులు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలివే!
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొంది. దీని ప్రభావం భారత్‌పైనా స్పష్టంగా కనిపిస్తోంది.
Stock Market: స్టాక్ మార్కెట్ జోష్: 900 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్‌ను గట్టిగా ప్రారంభించాయి.
Stock Market: స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. 2200 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్!
దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో కీలక గ్యాస్, చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులు జరపడం అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది.
Stock Market: బేర్ రీఎంట్రీ.. రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి, సూచీలు పతనం
దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో కీలక గ్యాస్, చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులు జరపడం అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
Stock Market: పశ్చిమాసియా సంక్షోభం.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.
Stock market : ఉద్రిక్తతల మధ్య మార్కెట్ హ్యాట్రిక్ లాభాలు.. రూపాయి చరిత్రలో కనిష్ఠం
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజు కూడా లాభాలతో ముగిశాయి.
Stock Market: వరుసగా రెండో రోజు మార్కెట్ జోరు.. 76,000 దాటిన సెన్సెక్స్
ఇరాన్ యుద్ధ ప్రభావంతో వచ్చిన నష్టాల నుంచి సోమవారం పుంజుకున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు, మంగళవారం కూడా అదే ఊపును కొనసాగించాయి.
Stock Market: వరుస నష్టాల తర్వాత స్టాక్ మార్కెట్ జోష్.. 939 పాయింట్లు పైకి సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుస నష్టాల తర్వాత బలంగా కోలుకున్నాయి.
IDBI Bank share price : కుప్పకూలిన ఐడీబీఐ బ్యాంక్ షేర్లు.. ఒక్కరోజులోనే 15% పతనం
సోమవారం ట్రేడింగ్ సెషన్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కనిపించినప్పటికీ,ఐడీబీఐ బ్యాంక్‌లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు మాత్రం తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
SBI- HDFC bank: పశ్చిమాసియా యుద్ధం ప్రభావం.. టాప్ 10 ఇండియా కంపెనీలకు Rs.4.48 లక్షల కోట్లు నష్టం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది.
Stock market: స్టాక్ మార్కెట్లకు భారీ దెబ్బ.. ఇన్వెస్టర్ల సంపదలో ₹10 లక్షల కోట్ల ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి భారీ ఒత్తిడిలో ముగిశాయి.
Portfolio alert!: అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రభావం.. 5% పడిపోయిన భారత స్టాక్ మార్కెట్లు
అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారతీయ స్టాక్ మార్కెట్లు దాదాపు 5 శాతం వరకు పడిపోయాయి.
Stock market: చమురు ధరలు తగ్గడంతో మార్కెట్లకు ఊపు.. సెన్సెక్స్ 640 పాయింట్లు జంప్
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా రెండు రోజులుగా నమోదైన భారీ నష్టాల నుంచి కోలుకుని లాభాల బాట పట్టాయి.
Stock Market: నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి (Stock Market Today).
Stock Market: స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 1350 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి.
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. 1097 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి భారీ ఒత్తిడికి గురయ్యాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో లాభాల దిశగా సాగిన సూచీలు, ఒక్క రోజే గడవకముందే మళ్లీ బేర్ ప్రభావంలోకి వెళ్లాయి.
Stock Market: కోలుకున్న స్టాక్ మార్కెట్.. వరుస నష్టాలకు బ్రేక్..
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గత మూడు ట్రేడింగ్ సెషన్లలో భారీ నష్టాలు ఎదుర్కొన్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం కొంత ఊపిరి పీల్చుకున్నాయి.
Stock Market: యుద్ధ ఉద్రిక్తతల మధ్య లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. 500 పాయింట్లు పుంజుకున్నసెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి (Stock Market Today).
Stock Market: సెన్సెక్స్ 1100 పాయింట్లు డౌన్.. మదుపర్లకు రూ.10 లక్షల కోట్ల నష్టం
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్‌పైనా తీవ్ర ప్రభావం చూపాయి.
Stock Market: అంతర్జాతీయ ఉద్రిక్తతలతో షేర్ మార్కెట్ షాక్.. సెన్సెక్స్ 1,700 పాయింట్ల పతనం
పశ్చిమాసియా ప్రాంతంలో బాంబుల దాడులు కొనసాగుతున్నాయి.
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. నిఫ్టీ @ 24,865
దేశీయ షేర్ మార్కెట్లు సోమవారం తీవ్ర పతనాన్ని చూశాయి.
Stock Market:ఇరాన్ ఉద్రిక్తతలతో కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్లు
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు జరిగి, ఆ తరువాత ఏర్పడిన పరిణామాలు దేశీయ స్టాక్ మార్కెట్లను తీవ్రంగా కుదిపేశాయి.
Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..సెన్సెక్స్ 961.42 పాయింట్లు పతనం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు గణనీయమైన నష్టాలతో ముగిశాయి.
Stock Market: ఉదయం లాభాలు.. మధ్యాహ్నం నష్టాలు: ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్
ఉదయం లాభాల దిశగా దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మధ్యాహ్నానికి నష్టాల బాట పట్టాయి.
Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ @ 25,482
ఉదయం ప్రారంభంలోనే గణనీయమైన లాభాలతో దూసుకెళ్లిన దేశీయ స్టాక్ సూచీలు మధ్యాహ్నానికి దిశ మార్చుకున్నాయి.
Stock market: ఐటీ షేర్లపై ఒత్తిడి.. సెన్సెక్స్ 1,068 పాయింట్లు పతనం
ఐటీ రంగంపై ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్ ప్రభావం ప్రతికూలంగా పడుతున్నట్లు మార్కెట్‌లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Stock Market: ఏఐ భయాలతో కుదేలైన మార్కెట్లు.. వెయ్యి పాయింట్లు కూలిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
Stock Market: ఐటీ షేర్ల అమ్మకాలతో కుదేలైన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒత్తిడిలోనే కొనసాగుతున్నాయి.
Stock Market: ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిసిన మార్కెట్: సెన్సెక్స్ 479 పాయింట్ల జంప్
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సూచనల ప్రభావంతో దేశీయ స్టాక్ సూచీలు సోమవారం తీవ్ర మార్పులకు లోనయ్యాయి.
IDFC First Bank: IDFC ఫస్ట్ బ్యాంక్ షేర్లకు భారీ షాక్.. 20% వరకు కుప్పకూలిన ధరలు
IDFC First Bank షేర్లు సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన క్షణం నుంచే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
UPL share: UPL షేర్లకు షాక్: ఒక్కరోజులోనే 10% క్షీణత.. పునర్వ్యవస్థీకరణ ప్రభావమా?
స్టాక్ మార్కెట్‌లో సోమవారం అగ్రోకెమికల్ రంగానికి చెందిన ప్రముఖ సంస్థ UPL లిమిటెడ్ పెట్టుబడిదారులకు నిరాశ కలిగించింది.
Stock Market:గ్లోబల్ ఎఫెక్ట్.. లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు
అమెరికా సుప్రీంకోర్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన దిగుమతి సుంకాలను రద్దు చేయడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ప్రారంభమయ్యాయి.
Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. పెట్టుబడిదారులకు ఊరట
దేశీయ ఈక్విటీ మార్కెట్లు నిన్న ఎదురైన భారీ పతనాన్ని దాటుకుని ఈరోజు కోలుకున్నాయి.
Stock Market: మూడో రోజు కూడా లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా లాభాల బాట పట్టాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు, చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో లాభాల్లోకి మళ్లాయి.
Robert Kiyosaki Warns: స్టాక్ మార్కెట్ పతనం తప్పదా? రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత కీలక వ్యాఖ్యలు
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి స్టాక్ మార్కెట్‌పై ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు.