LOADING...

స్టాక్ మార్కెట్: వార్తలు

17 Feb 2026
బిజినెస్

Stock market: రెండో రోజూ లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల దిశలోనే ముగిశాయి.

16 Feb 2026
బిజినెస్

Stock market: భారీ లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. రెండు రోజుల నష్టాలకు బ్రేక్

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి.

16 Feb 2026
బిజినెస్

TCS, Infosys to Wipro: భారీగా పతనమైన ఐటీ షేర్లు.. 2008 తర్వాత అత్యంత క్రాష్

దేశీయ ఐటీ షేర్లు మరోసారి ఒత్తిడిలోకి జారాయి. సోమవారం ట్రేడింగ్‌లో NIFTY IT సూచీ 1.1 శాతం వరకు పడిపోయింది.

16 Feb 2026
ఆర్ బి ఐ

Groww stocks: ఆర్‌బీఐ కొత్త నిబంధనలతో స్టాక్ బ్రోకింగ్ కంపెనీల షేర్లకు భారీ దెబ్బ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌ బి ఐ) తాజాగా ప్రకటించిన కఠినమైన రుణ నిబంధనల ప్రభావంతో సోమవారం స్టాక్ మార్కెట్ మధ్యవర్తి సంస్థల షేర్లు తీవ్రంగా పతనమయ్యాయి.

14 Feb 2026
బిజినెస్

Stock market: మార్కెట్ పతనం.. రూ.7 లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరి

అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు ఉధృతమవడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్ భారీ నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ, లోహ రంగాల్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

13 Feb 2026
బిజినెస్

Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు.. 25,500 దిగువకు నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్లు తీవ్ర నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, ముఖ్యంగా ఐటీ,మెటల్‌ షేర్లలో చోటుచేసుకున్న అమ్మకాల ఒత్తిడి సూచీలను కిందకు లాగింది.

Stock market crash: స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. ఒక్కరోజులో ₹5 లక్షల కోట్లు ఆవిరి

ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాల ప్రభావంతో శుక్రవారం భారత స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం కనిపించింది.

stock market: ఐటీ షేర్ల పతనంతో స్టాక్‌ మార్కెట్‌కు భారీ దెబ్బ.. రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి.

12 Feb 2026
బిజినెస్

Infosys,TCS to Tech Mahindra: ఐటీ షేర్లకు భారీ షాక్‌.. ఒక్కరోజులో రూ.1.3 లక్షల కోట్లు నష్టం

ఇన్ఫోసిస్, టీసీఎస్ నుంచి టెక్ మహీంద్రా వరకు ఐటీ రంగానికి చెందిన షేర్లు గురువారం(ఫిబ్రవరి 12)భారీగా పడిపోయాయి.

11 Feb 2026
బిజినెస్

Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ ఈక్విటీ మార్కెట్లు నేటి సెషన్‌లో దాదాపు స్థిరంగా ముగిశాయి.

Stock market: వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల ప్రభావంతో వరుసగా మూడో రోజూ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది.

09 Feb 2026
బిజినెస్

Stock market: ట్రేడ్‌ డీల్‌ ఎఫెక్ట్‌.. లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. భారత్‌-అమెరికా మధ్య ట్రేడ్‌ డీల్‌కు సంబంధించి శుక్రవారం ఫ్రేమ్‌వర్క్‌ ఖరారవడంతో ఇన్వెస్టర్లలో ఆశావహ వాతావరణం కొనసాగింది.

09 Feb 2026
బిజినెస్

Stock Market: అమెరికా డీల్, జపాన్ ఎన్నికల ప్రభావం.. భారీ లాభాల్లో సూచీలు

అమెరికాతో భారత్ మధ్య జరిగిన కీలక ఒప్పందం ఒకవైపు, జపాన్ పార్లమెంట్ ఎన్నికల్లో సనాయే తకైచి విజయం మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్‌కు బలంగా తోడైంది.

05 Feb 2026
బిజినెస్

Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 500 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

దేశీయ షేర్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్‌లో నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు, ముఖ్యంగా లోహ రంగ షేర్లపై అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు నష్టాల్లోకి వెళ్లాయి.

05 Feb 2026
బిజినెస్

Stock Market: లాభాల స్వీకరణతో నష్టాల్లోకి దేశీయ స్టాక్ మార్కెట్లు

అమెరికా ట్రేడ్ డీల్ ప్రభావంతో వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలో లాభాల బాటలో సాగిన దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం నష్టాల వైపు మళ్లాయి.

Stock Market: ఫ్లాట్‌గా దేశీయ మార్కెట్ సూచీలు.. ఐటీ షేర్లు కుదేలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్థిరంగా ముగియగా, ఈరోజు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి.

03 Feb 2026
బిజినెస్

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ ర్యాలీ.. మదుపర్ల సంపద ₹12 లక్షల కోట్లు పైకి

చాలా కాలం తర్వాత దేశీయ స్టాక్‌ మార్కెట్లలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.

03 Feb 2026
బిజినెస్

Stock Market: అమెరికా-భారత్ ట్రేడ్ ఒప్పందం: ఫుల్ జోష్‌లో దేశీయ మార్కెట్ సూచీలు 

భారత్,అమెరికా మధ్య ట్రేడ్ డీల్ సాధించడంవల్ల దేశీయ స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలను అందిస్తోంది

01 Feb 2026
బిజినెస్

Stock Market: పన్ను నిర్ణయాల ప్రభావం.. కుదేలైన స్టాక్‌మార్కెట్లు.. సెన్సెక్స్ 2000 పాయింట్లు పతనం

కేంద్ర బడ్జెట్‌లో చేసిన కీలక ప్రకటనలు దేశీయ స్టాక్ మార్కెట్ ను తీవ్రంగా ప్రభావితం చేశాయి.

01 Feb 2026
ఇన్ఫోసిస్

Stock Market: కేంద్ర బడ్జెట్ ముందు మార్కెట్లు ఫ్లాట్.. సెన్సెక్స్ 25 పాయింట్లు లాభం, నిఫ్టీ 15 పాయింట్లు నష్టం

దేశీయ స్టాక్ మార్కెట్ ఆదివారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. దేశం మొత్తం కేంద్ర బడ్జెట్‌ను ఎదురుచూస్తున్న సమయానికి మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

01 Feb 2026
బడ్జెట్

Stock Market Today: బడ్జెట్‌ ప్రకటనలతో నేడు మార్కెట్‌లో హెచ్చుతగ్గులు తప్పవా?

బడ్జెట్‌ నేపథ్యంలో ఆదివారం అయినప్పటికీ నేడు దేశీయ స్టాక్‌ మార్కెట్ పనిచేయనుంది.

Stock market: బడ్జెట్‌కు ముందు నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిశాయి.

30 Jan 2026
బిజినెస్

Stock Market: 600 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్.. 25,250 దిగువకు నిఫ్టీ.. స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం

మూడు రోజుల వరుస లాభాల తర్వాత శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి.

29 Jan 2026
బిజినెస్

Stock Market:బడ్జెట్ ముందు స్టాక్ మార్కెట్ కుదేలు.. సెన్సెక్స్ 498 పాయింట్లు డౌన్

కేంద్ర బడ్జెట్‌కు ముందు దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనై గణనీయంగా పడిపోయాయి.

24 Jan 2026
బిజినెస్

Stock market : అదానీ షేర్లు పతనం.. ఒక్కవారంలోనే ఇన్వెస్టర్ల 16 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది!

భారత స్టాక్ మార్కెట్లు ఈ వారం భారీ ఒడిదుడుకులకు లోనయ్యాయి.

23 Jan 2026
బిజినెస్

Stock market crash: భారీ నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. ₹6 లక్షల కోట్లు ఆవిరి

అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం దేశీయ స్టాక్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి.

23 Jan 2026
బిజినెస్

Indian Stock Markets: వరుసగా రెండో రోజు లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. 82,400 పైన సెన్సెక్స్,25,300 దాటిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల దిశగా సాగుతున్నాయి.

22 Jan 2026
బిజినెస్

Stock market: మూడు రోజుల నష్టాలకు బ్రేక్‌.. లాభాల బాట పట్టిన దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టిన కారణంగా మార్కెట్‌లో పాజిటివ్ సెంటిమెంట్ తలెత్తింది.

Stock Market: నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 25,100 దిగువకు నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు మోస్తరు నష్టాలతో ముగిశాయి.భౌగోళిక ఉద్రిక్తతలు,వాణిజ్య అనిశ్చిత పరిస్థితులు మార్కెట్ భావనపై ప్రతికూల ప్రభావం చూపాయి.

21 Jan 2026
బిజినెస్

Stock Market: గ్రీన్‌ల్యాండ్‌పై ట్రంప్ ఉద్రిక్తతలను పెంచడంతో.. 1000 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి.

20 Jan 2026
డాలర్

Stock Market Crash: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. ₹9 లక్షల కోట్లు ఆవిరి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ నష్టాలలో ముగిశాయి.

Stock Market:రెండు రోజులలో 800 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్.. 25,400 పాయింట్ల దిగువకు పడిపోయిన నిఫ్టీ..ఈ ఆకస్మిక పతనానికి కారణాలేంటి?

భారత స్టాక్ మార్కెట్ మంగళవారం,(జనవరి 20)న రెండో రోజు కూడా అమ్మకాల ఒత్తిడిలో ఉందని కనిపించింది.

19 Jan 2026
బిజినెస్

Stock Market: భారీ నష్టాల నుంచి కోలుకున్న దేశీయ మార్కెట్ సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..

అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల మధ్య, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధాల ప్రభావంతో గణనీయ నష్టాల్లో కదలాడిన దేశీయ స్టాక్ సూచీలు చివరికి కొంత కోలుకున్నాయి.

19 Jan 2026
ఐపీఓ

Bharat Coking Coal IPO:భారత్ కోకింగ్ కోల్ ఐపీవో బంపర్​ లిస్టింగ్​.. ఇన్వెస్టర్లకు 96.5శాతం లాభాలు..

భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) ఐపీఓలో షేర్లు పొందిన ఇన్వెస్టర్లకు అదృష్టం కలిసి వచ్చింది.

16 Jan 2026
బిజినెస్

Stock market: మెరిసిన ఐటీ స్టాక్స్.. లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్ల ఊపు సూచీలకు మద్దతుగా నిలిచింది.

16 Jan 2026
బిజినెస్

Stock Market: ముంబై మున్సిపల్‌ ఫలితాల ఎఫెక్టు.. స్టాక్‌ మార్కెట్‌లో భారీ లాభాలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌కు సరికొత్త ఉత్సాహం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, ఆర్థిక రాజధాని ముంబై మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయకేతనం ఎగరేస్తుందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు మార్కెట్‌కు బలాన్నిచ్చాయి.

14 Jan 2026
బిజినెస్

Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 25,700 దిగువకు నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుల మధ్య చివరకు నష్టాల్లోనే ముగిశాయి.

14 Jan 2026
బిజినెస్

US Supreme Court tariff decision: ట్రంప్ టారిఫ్‌ల తీర్పుతో ఇండియన్ మార్కెట్లకు ఊరట దక్కుతుందా? 

అమెరికా సుప్రీంకోర్టు, ట్రంప్ పరిపాలన అమెరికా వ్యాపార భాగస్వామ్య దేశాలపై విధించిన టారిఫ్‌లపై కీలక తీర్పును జనవరి 14న వెలువరించే అవకాశాలు ఉన్నాయి.

13 Jan 2026
బిజినెస్

Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్‌ దేశీయ మార్కెట్‌ సూచీలు

దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల మధ్య ముగిశాయి.