టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
Trump: 'ఆయనో మాన్స్టర్.. కానీ ఎవరికీ తెలియదు'.. పిచాయ్‌పై ట్రంప్ వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
Rogue black holes: గెలాక్సీల నుంచి విడిపోయిన బ్లాక్ హోల్స్‌లో విశ్వ రహస్యాలు
అంతరిక్షంలో తమ సొంత గెలాక్సీల నుంచి విడిపోయి సంచరిస్తున్న 'రోగ్ బ్లాక్ హోల్స్'.. తాము విడిచివచ్చిన గెలాక్సీల చరిత్రను తమలో దాచుకుని ఉండొచ్చని తాజా పరిశోధన సూచిస్తోంది.
OpenAI: GPT-6 Astraతో OpenAI డాట్స్.. నెలకు 500 డాలర్ల ప్లాన్
కృత్రిమ మేధ (AI) రంగంలో మరో కీలక అడుగు వేస్తూ ఓపెన్ఏఐ 'డాట్స్' (Dots) పేరుతో ఎప్పుడూ అందుబాటులో ఉండే AI అసిస్టెంట్‌ను మంగళవారం పరిచయం చేసింది.
Chirantan Desai: మెటాలో భారత సంతతి టెక్ నిపుణుడికి కీలక బాధ్యత.. ఎవరీ చిరంతన్ దేశాయ్?
అమెరికా టెక్ దిగ్గజ సంస్థల్లో మరో భారత సంతతి వ్యక్తికి కీలక బాధ్యతలు దక్కాయి.
IBM and Yotta: భారత్‌లోనే డేటా నియంత్రణ.. కొత్త ఏఐ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చిన ఐబీఎం
భారత వ్యాపార సంస్థల కోసం ఐబీఎం (IBM), యొట్టా డేటా సర్వీసెస్ (Yotta Data Services) కలిసి కొత్త సార్వభౌమ కృత్రిమ మేధ (AI) ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాయి.
OpenAI :భద్రతా పరీక్షల్లో సమస్యలు.. జీపీటీ-6.1 అస్త్ర విడుదలను నిలిపేసిన ఓపెన్ఏఐ
ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది.
ChromeOS: గూగుల్ క్రోమ్ఓఎస్కు 2034లో ముగింపు.. ఆ తర్వాత కొత్త ఓఎస్!
గూగుల్ తన క్రోమ్ఓఎస్ (ChromeOS)కు 2034 మధ్య నాటికి అప్డేట్లు నిలిపివేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది.
SpaceX Starship: అంతరిక్ష ప్రయోగాల్లో కీలక ముందడుగు.. తొలిసారి కక్ష్యలోకి 'స్టార్‌షిప్'
స్పేస్-Xకు చెందిన భారీ 'స్టార్‌షిప్' తొలిసారి భూకక్ష్యలోకి విజయవంతంగా చేరింది.
Nvidia: ఏఐ దూకుడుకు కళ్లెం.. భద్రత కోసం ఎన్విడియా కొత్త టూల్ ఆవిష్కరణ
టెక్నాలజీ దిగ్గజం, చిప్‌మేకర్ నివిడియా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) భద్రతకు సంబంధించి కీలక ముందడుగు వేసింది.
Vivien He: 16 ఏళ్ల విద్యార్థిని అద్భుత ఆవిష్కరణ.. రూ.8 వేలకే భూకంప హెచ్చరిక పరికరం
కాలిఫోర్నియాకు చెందిన 16 ఏళ్ల విద్యార్థిని వివియన్ హే రూ.8 వేలలోపే ఖర్చుతో చిన్న భూకంప గుర్తింపు పరికరాన్ని రూపొందించింది.
JioShield: జియోషీల్డ్ వచ్చేసింది.. కుటుంబ భద్రతకు ఉపయోగపడే ఫీచర్లు ఇవే..
రిలయన్స్ జియో కుటుంబ భద్రతను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో కొత్త సబ్స్క్రిప్షన్ ఆధారిత సేవ 'జియోషీల్డ్'ను భారత్‌లో ప్రారంభించింది.
Anil Menon: అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ జిమ్నాస్టిక్స్.. అనిల్ మీనన్ షేర్ చేసిన వీడియో
వ్యోమగామి అనిల్ మీనన్ అంతరిక్షం నుంచి ఓ ఆసక్తికరమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Open AI: యూఎన్ గణాంకాల సైట్‌పై ఏఐ ఏజెంట్ల ప్రయత్నాలు.. అసలు ఏం జరిగింది?
ఓపెన్ఏఐ ఏఐ ఏజెంట్లు ఐక్యరాజ్య సమితి (యూఎన్) వాణిజ్య, అభివృద్ధి సంస్థ (UNCTAD) గణాంకాల వెబ్‌సైట్‌ను పదేపదే యాక్సెస్ చేసేందుకు ప్రయత్నించినట్లు భద్రతా పరిశోధకుడు రోవాన్ హోవర్డ్-జోన్స్ వెల్లడించారు.
Space-X: నేడు స్టార్‌షిప్ చారిత్రక ప్రయోగం.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
స్పేస్-X కు చెందిన భారీ రాకెట్ 'స్టార్‌షిప్' తొలిసారి భూ కక్ష్యలోకి వెళ్లేందుకు సిద్ధమైంది.
SpaceX rocket: స్పేస్ఎక్స్ రాకెట్‌పై భారత స్టార్టప్ తొలి ఆర్బిటల్ కంప్యూటింగ్ ఉపగ్రహం
భారత అంతరిక్ష రంగానికి చెందిన స్టార్టప్ టేక్‌మీ2స్పేస్ (TakeMe2Space) కీలక ప్రయోగానికి సిద్ధమవుతోంది.
Google-Flipkart: జెమినిలోనే ఫ్లిప్‌కార్ట్ షాపింగ్.. 'Buy' బటన్‌తో గూగుల్ కొత్త ప్రయోగం
టెక్ దిగ్గజం గూగుల్, ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి భారతీయ వినియోగదారులకు సరికొత్త ఆన్లైన్ షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు ప్రయత్నిస్తోంది.
OpenAI: ప్రభుత్వ సైట్లలోకి ఏఐ ఏజెంట్ల చొరబాటు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం
ఏఐ ఏజెంట్లు అదుపుతప్పి ప్రవర్తిస్తున్నాయనే నివేదికలు పెరుగుతున్న నేపథ్యంలో ఓపెన్ ఏఐ (OpenAI) సంచలన నిర్ణయం తీసుకుంది.
TRAI: ట్రాయ్ కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లకు బ్రేక్ పడుతుందా?
స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ లేదా ఇతర ఇంటర్నెట్ ఆధారిత పరికరాల్లో ఉచితంగా టీవీ ఛానళ్లు చూస్తున్న వారికి భవిష్యత్తులో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది.
Anthropic: ఆంత్రోపిక్‌పై అమెరికా కోర్టు కీలక తీర్పు.. నేషనల్ సెక్యూరిటీ రిస్క్‌గానే గుర్తింపు!
ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిశోధనా సంస్థ ఆంత్రోపిక్ (Anthropic)కు అమెరికా రక్షణ శాఖ (DoD)తో జరుగుతున్న న్యాయ పోరులో ఎదురుదెబ్బ తగిలింది.
Evolutionary history of bats: గబ్బిలాల పుట్టినిల్లు ఐరోపానే.. కొత్త అధ్యయనంలో సంచలన విషయాలు
గబ్బిలాల పరిణామ చరిత్రపై శాస్త్రవేత్తలు కీలక విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు.
DRDO: క్వాంటమ్ టెక్నాలజీలో డీఆర్డీఓ బిగ్ డీల్.. రూ.500 కోట్ల నిధులతో ప్రాజెక్టు
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన టెక్నాలజీ స్టార్టప్ 'జీరో ఎంకే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్'తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
Meta: మెటా సరికొత్త ఏఐ టూల్స్.. ఇక స్మార్ట్‌ఫోన్‌లోనే గేమ్స్ తయారు చేసుకోవచ్చు
గేమ్స్ తయారు చేయాలంటే కోడింగ్, డెవలప్మెంట్ పరిజ్ఞానం తప్పనిసరి అనే పరిస్థితి క్రమంగా మారుతోంది.
AI Reveals Powerful Black Hole: బ్లాక్‌హోల్ జెట్‌కు ఏఐ అద్భుతం.. 27 ఏళ్ల డేటాతో వీడియో సిద్ధం
కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Caltech)కి చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు సూపర్‌మాసివ్ బ్లాక్‌హోల్ నుంచి వెలువడుతున్న అత్యంత శక్తివంతమైన ప్లాస్మా జెట్‌కు సంబంధించిన అద్భుతమైన వీడియోను రూపొందించారు.
Google: తొలిసారి అంతరిక్షంలోకి గూగుల్ ఏఐ చిప్స్.. సన్క్యాచర్ ప్రయోగం
అంతరిక్షంలో కృత్రిమ మేధ (AI) కంప్యూటింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్న గూగుల్ ఆలోచనలో మరో కీలక ముందడుగు పడనుంది.
Google Gemini: మీకు బదులుగా జెమినీ ఫోన్ చేస్తుంది.. గూగుల్ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే?
గూగుల్ తన ఏఐ టూల్ జెమినీలో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. 'కాల్ ఫర్ మీ' (Call for Me) పేరుతో తీసుకొస్తున్న ఈ సదుపాయంతో వినియోగదారుల తరఫున జెమినీ ఫోన్ కాల్స్ చేయనుంది.
IPhone 18 Display: ఐఫోన్ 18 ప్రో డిస్ప్లేలో గ్రీన్ లైన్లు.. వైరల్‌గా ఫొటోలు, వీడియోలు
కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడళ్ల డిస్‌ప్లేలపై కొన్ని ఫిర్యాదులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
China: 360 మీటర్ల ఎత్తైన టవర్ నిర్మించిన చైనా.. గాలిని కొలవడానికి ఇంత ఎత్తు ఎందుకు?
చైనా మరో కీలకమైన విండ్ పవర్ పరిశోధన ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చింది.
YouTube: యూట్యూబ్‌లో ఇక మనకు నచ్చిన వీడియోల కోసం కస్టమ్ ఫీడ్స్.. ఎలా పనిచేస్తుందంటే?
యూట్యూబ్ వినియోగదారుల కోసం 'కస్టమ్ ఫీడ్స్' అనే కొత్త ఫీచర్‌ను ప్రకటించింది.
YouTube: 'Ask YouTube'కు భారీ ఆదరణ.. కొత్త షాపింగ్ ఫీచర్లు తీసుకొచ్చిన యూట్యూబ్
యూట్యూబ్ తన 'Ask YouTube' ఏఐ సెర్చ్ ఫీచర్‌ను మరింత విస్తరించేందుకు షాపింగ్ సహాయకుడిని తీసుకొస్తోంది.
ChatGPT: చాట్జీపిటీలో వాయిస్‌తో మరిన్ని పనులు.. మొబైల్ యాప్‌లో కొత్త ఫీచర్లు
ఓపెన్ఏఐతన చాట్‌జీపీటీ మొబైల్ యాప్‌లో వాయిస్ ద్వారా పలు పనులు చేయగలిగే కొత్త ఏజెంట్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.
Australia: ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆరోగ్య డేటాను యాక్సెస్ చేయబోయిన ఓపెన్ఏఐ ఏజెంట్.. అల్బనీస్ ఆందోళన
ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆరోగ్య గణాంకాల వెబ్‌సైట్‌లోని పరిమిత డేటాను యాక్సెస్ చేసేందుకు ఓపెన్ఏఐకి చెందిన ఏఐ ఏజెంట్ ప్రయత్నించిన ఘటన కలకలం రేపుతోంది.
Meta: కెమెరా లేని ఏఐ కళ్లద్దాలు తీసుకొచ్చిన మెటా.. ధర ఎంతంటే?
ఏఐ కళ్లద్దాల విషయంలో వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు మెటా కొత్త ఉత్పత్తిని తీసుకొచ్చింది.
Mobile Screen Protectors: నాసిరకం స్క్రీన్ గార్డులపై కేంద్రం బ్యాన్.. 2027 నుంచి కొత్త రూల్స్
స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
NASA Award to NJIT Students: చంద్రుడిపై విద్యుత్ కోసం 1,100 ఉపగ్రహాలు.. నాసా బహుమతి గెలిచిన NJIT విద్యార్థులు
చంద్రుడిపై నిరంతర విద్యుత్ సరఫరా కోసం సౌరశక్తిని వినియోగించే వినూత్న ప్రణాళికను రూపొందించిన న్యూజెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NJIT) విద్యార్థులు నాసా నుంచి 15,000 డాలర్ల బహుమతిని గెలుచుకున్నారు.
FBI Cyberattack: FBIపై భారీ సైబర్ దాడి.. వేలాది మంది ఉద్యోగుల డేటా చోరీ చేసినట్లు హ్యాకర్ల ప్రకటన
అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI)పై భారీ సైబర్ దాడి జరిగినట్లు 'షైనీహంటర్స్' అనే హ్యాకింగ్ గ్రూప్ ప్రకటించింది.
TRAI: డేటా లేకుండానే తక్కువ వాలిడిటీ వోచర్లు.. టెలికం కంపెనీలకు ట్రాయ్ కొత్త నిబంధనలు
తక్కువ ఆదాయం ఉన్న టెలికం వినియోగదారులు తమ అవసరానికి తగ్గట్టుగా రీఛార్జ్ చేసుకునేందుకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
China: 45 గంటల్లోనే కక్ష్యలోకి 4 రాకెట్లను పంపిన చైనా: బీజింగ్ ఎందుకు ప్రయోగాలను వేగవంతం చేస్తోంది?
అంతరిక్ష రంగంలో తన ప్రయోగ సామర్థ్యాన్ని చైనా మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.
iPhone 18 Pro: ఐఫోన్ కోసం దుబాయ్‌కు క్యూ కడుతున్న భారతీయులు.. అసలు కారణం ఇదే!
భారత్‌లో కొత్త ఐఫోన్ కొనుగోలు చేయాలంటే ఆపిల్ స్టోర్లు, ఆన్లైన్ సేల్స్, బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్ల కోసం ఎదురుచూడటం సాధారణం.
Airtel-Apple: ఎయిర్టెల్ రూ.999 ప్లాన్ తీసుకుంటే.. iCloud+, Apple TV ఉచితం
టెలికాం సంస్థ ఎయిర్ టెల్ తన ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో కొత్త ప్రయోజనాలను తీసుకొచ్చింది.
iPhone 20 Pro : ఐఫోన్ 20 ప్రో: డిస్ప్లేలో భారీ మార్పులు.. పంచ్-హోల్ డిజైన్‌తో కొత్త లుక్?
2027లో విడుదల కానుందని భావిస్తున్న ఐఫోన్ 20 ప్రో సిరీస్‌పై లీకులు ఆసక్తిని పెంచుతున్నాయి.