Loading...

టెక్నాలజీ వార్తలు

సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.

08 Sep 2026
• ఆపిల్

Apple: ఆపిల్ నుంచి తొలి ఫోల్డబుల్ ఐఫోన్..రేపే లాంచ్!

టెక్ ప్రపంచంలో ఆసక్తి రేపుతున్న ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ త్వరలోనే మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం.

Himachal Pradesh: ప్రమాదంలో హిమాచల్‌లోని 9-12 సరస్సులు.. ఐఐటీ మండి హెచ్చరిక!

నేపాల్‌లో ఇటీవల సంభవించిన వరదలు హిమాలయ ప్రాంతంలోని హిమ సరస్సుల ముప్పును మరోసారి బయటపెట్టాయి.

New Supercontinent: మరో 20 కోట్ల ఏళ్లలో మహాఖండం.. మానవాళికి పెను ముప్పు!

భూమిపై ఉన్న ఖండాలన్నీ ఒకరోజు మళ్లీ ఒక్కటిగా కలిసి కొత్త మహాఖండంగా మారతాయని శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా చెబుతున్నారు.

Donald Trump: 'చంద్రుడు మాకే సొంతం'.. అమెరికా జెండాతో ఫొటో షేర్ చేసిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

07 Sep 2026
• ఇస్రో

ISRO: ఇస్రోను ప్రైవేటీకరించం.. ఊహాగానాలకు తెరదించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రైవేటీకరణపై జరుగుతున్న ప్రచారానికి తెరదించింది.

Digital Camouflage shirt: ఈ డ్రెస్‌ వేసుకుంటే ఏఐ కెమెరాలకు చిక్కరట.. డిజైనర్‌ చేసిన ప్రయోగం వైరల్

ఎదురుగా ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నా.. అతడిని గుర్తించలేకపోతే ఎలా ఉంటుంది?

07 Sep 2026
• ఓపెన్ఏఐ

OpenAI: ఓపెన్‌ఏఐ బెంచ్‌మార్క్‌లలో మార్పులు.. ఆస్ట్రా స్కోర్లు పెరుగుదల

ఓపెన్‌ఏఐ తన తాజా మోడల్‌ జీపీటీ-6 ఆస్ట్రా కోసం నిర్వహించిన బెంచ్‌మార్క్‌ పరీక్షల్లో పలు మార్పులు చేసింది.

07 Sep 2026
• ఓపెన్ఏఐ

OpenAI: ఏఐ రంగంలో ఓపెన్‌ఏఐ కీలక ముందడుగు.. రీసెర్చ్ ఇంటర్న్ రెడీ

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో మరో కీలక ముందడుగు వేసినట్లు ఓపెన్‌ఏఐ ప్రకటించింది.

07 Sep 2026
• జర్మనీ

Europe: యూరప్‌ అంతరిక్ష రంగంలో చారిత్రక విజయం.. స్పెక్ట్రమ్‌ రాకెట్‌ సక్సెస్

జర్మనీకి చెందిన ఇసార్ ఏరోస్పేస్ సంస్థ యూరప్‌లో తొలి పూర్తిస్థాయి వాణిజ్య కక్ష్య రాకెట్ 'స్పెక్ట్రమ్‌'ను విజయవంతంగా ప్రయోగించింది.

06 Sep 2026
• జర్మనీ

OpenAI: జర్మన్ వికీ ఫోరమ్‌ను తమ ఏఐ ఏజెంట్లు స్వాధీనం చేసుకున్న ఘటనపై ఓపెన్‌ఏఐ అంగీకారం

ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ ఘటనలో తమ ఏఐ ఏజెంట్లు జర్మనీకి చెందిన ఓ వికీ ఫోరమ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న విషయాన్ని ఓపెన్‌ఏఐ అంగీకరించింది.

05 Sep 2026
• చైనా

China uranium: సముద్రం నుంచి యురేనియం వెలికితీతలో చైనా సంచలనం.. అమెరికా లక్ష్యానికి 8 రెట్లు

ప్రపంచవ్యాప్తంగా అణు ఇంధన అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో సముద్రం నుంచి యురేనియంను వెలికితీసే సాంకేతికతపై పరిశోధనలు జరుగుతున్నాయి.

OpenAI: జర్మన్ వెబ్‌సైట్‌ను స్వాధీనం చేసుకున్న OpenAI AI ఏజెంట్లు.. ఏం చేశాయంటే?

ఈ ఏడాది వసంతకాలంలో OpenAIకి చెందిన కొందరు నియంత్రణ తప్పిన AI ఏజెంట్లు జర్మనీకి చెందిన ఓ వెబ్‌సైట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు రాయిటర్స్ వెల్లడించింది.

IIT-Madras: IIT మద్రాస్ అండతో.. బోధన్ ఏఐ నుంచి నాలుగు ఫౌండేషనల్ మోడళ్లు

IIT మద్రాస్ అండతో బోధన్ ఏఐ 4 కీలక ఏఐ మోడళ్లను విడుదల చేసింది.

Earth-Theia collision: భూమి-థియా ఢీకొనడంతో కేవలం 5 గంటల్లోనే చంద్రుడు ఏర్పడ్డాడా? కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

చంద్రుడు ఎలా ఏర్పడ్డాడనే దానిపై శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో పరిశోధనలు చేస్తున్నారు.

04 Sep 2026
• ఇస్రో

Eye in the Sky: వరుస వైఫల్యాల తర్వాత ఇస్రోకు భారీ ఊరట.. EOS-05 సక్సెస్ ఇస్రోకు ఎందుకింత కీలకం?

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక విజయాన్ని అందుకుంది.

04 Sep 2026
• ఆహారం

Bad Cholesterol: ఒక్క డోస్‌తో 52 శాతం తగ్గిన చెడు కొవ్వు.. కొత్త జన్యు చికిత్సపై ఆశలు

చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) స్థాయులు ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు, గుండెపోటు, స్ట్రోక్‌ ముప్పు పెరుగుతుంది.

04 Sep 2026
• అమెరికా

USA: మనిషికి పంది కిడ్నీ.. 271 రోజులు పనిచేసింది.. చివరికి ఏం జరిగిందంటే?

అమెరికాలో వైద్యరంగంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది.

Wind Power Generator: రూ.50 వేల గాలి మరతో ఇంటికి 25 ఏళ్ల పాటు ఉచితంగా కరెంట్..

కరెంట్ బిల్లుల భారం సామాన్యులను ఇబ్బంది పెడుతోంది. ఇక పొలాలకు నీళ్లు అందించాలంటే రైతులకు విద్యుత్ సమస్యలు తప్పడం లేదు.

ChatGPT: 17 మంది డాక్టర్లకు దొరకని జవాబు.. చాట్‌జీపీటీతో కొడుకు అరుదైన వ్యాధిని గుర్తించిన తల్లి

17 మంది వైద్యులను సంప్రదించినా తన కుమారుడి ఆరోగ్య సమస్యకు అసలు కారణమేంటో తెలియలేదు.

04 Sep 2026
• మెటా

Meta: మెటా కొత్త ఆఫర్.. Muse Spark వాడకాన్ని షేర్ చేస్తే భారీ డిస్కౌంట్

మెటా తన తాజా AI సిస్టమ్ Muse Spark కోసం కొత్త ధరల విధానాన్ని తీసుకొచ్చింది.

AI agents: మానవ ప్రవర్తనపై పరిశోధనల్లో మనుషుల స్థానాన్ని భర్తీ చేసే స్థాయికి AI ఏజెంట్లు..?

మానవ ప్రవర్తనపై పరిశోధనల్లో మనుషుల స్థానంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఆధారిత సరోగేట్లను లేదా 'డిజిటల్‌ ట్విన్స్‌'ను ఉపయోగించాలని కొందరు సామాజిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Google: గూగుల్ నుంచి అత్యంత కచ్చితమైన ఏఐ వాతావరణ మోడల్.. WeatherNext 3 లాంచ్

వాతావరణ పరిస్థితులను మరింత కచ్చితంగా అంచనా వేసేందుకు గూగుల్ సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్‌ను తీసుకొచ్చింది.

OpenAI : ఓపెన్ ఏఐ నుంచి 'Astra'.. అత్యంత శక్తిమంతమైన కొత్త AI మోడల్ విడుదల

OpenAI గురువారం 'Astra' పేరుతో తన సరికొత్త AI మోడల్‌ను విడుదల చేసింది.

04 Sep 2026
• ఇస్రో

ISRO: ఇస్రో సత్తా.. GSLV F-17 ప్రయోగం విజయవంతం.. కక్ష్యలోకి EOS-05

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని నమోదు చేసింది.

03 Sep 2026
• హైదరాబాద్

Ahuti Mk II: గంటకు 498 కి.మీ. వేగం.. 'ఆహుతి ఎంకే-2' డ్రోన్‌ సరికొత్త రికార్డు

గంటకు 498 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే మల్టీరోటర్‌ ఇంటర్‌సెప్టర్‌ డ్రోన్‌ను అభివృద్ధి చేసి హైదరాబాద్‌కు చెందిన రక్షణ సాంకేతిక స్టార్టప్‌ అపోలియన్‌ డైనమిక్స్‌ సరికొత్త రికార్డు నెలకొల్పింది.

El Niño: ఎల్‌నినోతో 'అత్యంత తీవ్ర' వాతావరణ ముప్పు.. ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న దేశాలు

ప్రపంచం ప్రస్తుతం ''తీవ్రమైన వాతావరణ పరిస్థితుల ప్రమాదకర దశ''లోకి ప్రవేశించిందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ హెచ్చరించారు.

Dark Matter:విశ్వంలోని అదృశ్య పదార్థంపై తొలి ఆధారం.. ఆసక్తికర కణాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు

డార్క్ మ్యాటర్‌ను తొలిసారి గుర్తించే దిశగా శాస్త్రవేత్తలు కీలక అడుగు ముందుకు వేసి ఉండొచ్చని భావిస్తున్నారు.

BepiColombo: 8 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం.. బుధుడి కక్ష్యలోకి బేపీకొలంబో

సూర్యుడికి అత్యంత సమీపంలోని గ్రహాల్లో ఒకటైన బుధుడి రహస్యాలను ఛేదించేందుకు చేపట్టిన బేపీకొలంబో మిషన్ కీలక దశకు చేరుకుంది.

03 Sep 2026
• జపాన్

Japan: మనం ఎంతకాలం బతుకుతామో ముందే తెలుసుకోవచ్చా? జపాన్ పరిశోధనలో కీలక విషయాలు

మనిషి ఎంతకాలం జీవిస్తాడో అతడే కొంతవరకు అంచనా వేయగలడని జపాన్‌లో జరిగిన ఓ అధ్యయనం సూచిస్తోంది.

03 Sep 2026
• వాట్సాప్

WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. కరెంట్, గ్యాస్ బిల్ పేమెంట్స్ ఇక యాప్‌లోనే!

భారత్‌లో వాట్సాప్ వినియోగదారులకు మరో కొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది.

03 Sep 2026
• రష్యా

Humanoid Robot: మనిషిపై తిరగబడిన హ్యూమనాయిడ్ రోబో.. వైరల్‌గా మారిన వీడియో

రష్యాలోని ఓ ఎలక్ట్రానిక్స్‌ షోరూంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది.

'Kill Switch': ఏఐకి 'కిల్ స్విచ్'.. షట్‌డౌన్ వ్యవస్థపై ఓపెన్‌ఏఐ కసరత్తు

చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్‌ఏఐ.. తన కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థలకు 'ఆటోమేటెడ్ షట్‌డౌన్' సదుపాయాన్ని కల్పించే పనిలో ఉంది.

03 Sep 2026
• ఓపెన్ఏఐ

OpenAI: ఓపెన్‌ఏఐ కొత్త ఏఐ ఆలోచనా విధానం.. భద్రతపై నిపుణుల ఆందోళన

ఓపెన్‌ఏఐ రూపొందించిన కొత్త కృత్రిమ మేధ (AI) మోడల్ 'ఆస్ట్రా' (Astra)లో ఉపయోగించిన 'రికరెంట్ డెప్త్' (Recurrent Depth) అనే ఆలోచనా విధానంపై నిపుణుల నుంచి విమర్శలు వస్తున్నాయి.

03 Sep 2026
• కెనడా

OpenAI: కెనడా స్కూల్ కాల్పుల ఘటన.. ఓపెన్‌ఏఐపై 30 కొత్త కేసులు

కెనడాలోని టంబ్లర్ రిడ్జ్ స్కూల్ కాల్పుల ఘటనకు సంబంధించి ఓపెన్‌ఏఐపై మరో 30 కొత్త కేసులు నమోదయ్యాయి.

New York: న్యూయార్క్‌ పాఠశాలల్లో విద్యార్థులకు AIపై ఏడాది నిషేధం

పాఠశాలల్లో విద్యార్థులు కృత్రిమ మేధ(AI) వినియోగించడంపై న్యూయార్క్‌ నగర అధికారులు ఏడాది పాటు తాత్కాలిక నిషేధం విధించారు.

03 Sep 2026
• నార్వే

Norway: గోప్యతపై ఆందోళనలు.. స్మార్ట్ గ్లాసెస్‌పై నిషేధం దిశగా నార్వే

కెమెరా ఉన్న స్మార్ట్ గ్లాసెస్ వంటి ధరించగలిగే పరికరాలపై నార్వే ప్రభుత్వం నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తోంది.

2 planets: భూమికి 337 కాంతి సంవత్సరాల దూరంలో రెండు గ్రహాల గుర్తింపు

భూమికి 337 కాంతి సంవత్సరాల దూరంలో ఒకే నక్షత్రం చుట్టూ తిరుగుతున్న రెండు విభిన్న గ్రహాలను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు.

02 Sep 2026
• గూగుల్

September Android Drop: ఆండ్రాయిడ్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. జెమినిలో అదిరిపోయే కొత్త ఫీచర్లు

రోజువారీ డిజిటల్ అవసరాలను మరింత సులభంగా మార్చే లక్ష్యంతో గూగుల్ ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం పలు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.

Philips S7221 5G: ఫిలిప్స్‌ నుంచి తొలి స్మార్ట్‌ఫోన్‌.. రూ.20,499కే 5జీ ఫోన్‌ విడుదల

ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ ఫిలిప్స్‌ (Philips) భారత మార్కెట్‌లోకి తొలిసారిగా స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది.

02 Sep 2026
• మెటా

Meta: మాటలను క్షణాల్లో టెక్స్ట్‌గా మార్చే మెటా కొత్త ఏఐ.. 5 భారతీయ భాషలకు సపోర్ట్

మాటలను రియల్‌టైమ్‌లో టెక్స్ట్‌గా మార్చే కొత్త ఏఐ మోడల్‌ను టెక్ దిగ్గజం మెటా తీసుకొచ్చింది.