టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
Twitter: మళ్లీ ట్విట్టర్ వచ్చేసింది.. ఈసారి మస్క్ ఎక్స్‌కు పోటీగా
వర్జీనియాకు చెందిన స్టార్టప్ కంపెనీ ఆపరేషన్ బ్లూబర్డ్ కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'Twitter.now'ను ప్రారంభించింది.
Bilibili: యూట్యూబ్‌కు పోటీగా బిలిబిలి.. 1,000 వ్యూస్‌కు రూ.60 వరకు చెల్లింపు?
యూట్యూబ్‌కు ప్రత్యామ్నాయంగా చైనాలో గుర్తింపు పొందిన వీడియో షేరింగ్ వేదిక 'బిలిబిలి'.. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌పై దృష్టి సారించింది.
Google: 'ఉమ్', 'ఆహ్'లకు చెక్.. గూగుల్ కొత్త ఏఐ మోడల్ వచ్చేసింది
గూగుల్ తన తాజా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ Gemini 3.5 Transcribeను పరిచయం చేసింది.
Apple: టెక్ ప్రియులకు గుడ్‌న్యూస్.. సెప్టెంబర్ 9న ఆపిల్ కొత్త ఉత్పత్తులు
ఆపిల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి తేదీ ఖరారైంది.
Meta: టీనేజర్ల కోసం ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా కీలక మార్పులు
ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా అమెరికాలో తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కీలక మార్పులు చేసేందుకు అంగీకరించింది.
3D-Printed Cookie: ప్లాస్టిక్ వ్యర్థాలతో బిస్కెట్లు.. భవిష్యత్తులో వ్యోమగాముల ఆహారం ఇదేనా?
సాధారణంగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఎలా తొలగించాలా అని శాస్త్రవేత్తలు ఆలోచిస్తుంటారు.
Lunar eclipse 2026: ఆకాశంలో అరుదైన అద్భుతం..'బ్లడ్ మూన్'లా కనిపించనున్న చంద్రుడు.. భారత్‌లో మాత్రం ఎందుకు కనిపించదంటే?
ఆగస్టు 27-28 మధ్యరాత్రి ఆకాశంలో అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది.
WhatsApp: వాట్సాప్‌లో కొత్త సెక్యూరిటీ ఫీచర్లు.. స్కామ్‌లు, ఖాతాల హ్యాకింగ్‌కు చెక్
డిజిటల్ యుగంలో వాట్సాప్ వినియోగం భారీగా పెరిగింది.
Perplexity: కంప్యూటర్లోనే పనిచేసే ఏఐ ఏజెంట్‌ను తీసుకొచ్చిన పర్ప్లెక్సిటీ
పర్ప్లెక్సిటీ తన కొత్త పర్సనల్ కంప్యూటర్ ఏజెంట్‌ను 'పోర్టబుల్ కంప్యూటర్' పేరుతో విడుదల చేసింది.
Amazon: ఏఐ దూకుడుతో అమెజాన్ కీలక నిర్ణయం.. 21 ఏళ్ల మెకానికల్ టర్క్ క్లోజ్
అమెజాన్ తన 21 ఏళ్ల క్రౌడ్‌సోర్సింగ్ వర్క్ ప్లాట్‌ఫామ్ మెకానికల్ టర్క్ (Mechanical Turk)ను మూసివేయాలని నిర్ణయించింది.
Instagram: రీల్స్ క్రియేటర్లకు గుడ్‌న్యూస్.. ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఎడిటింగ్ టూల్
ఇన్స్టాగ్రామ్ రీల్స్ తయారీ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు 'ఫస్ట్ డ్రాఫ్ట్' (First Draft) పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.
OpenAI: ఓపెన్ఏఐ డేటా సెంటర్ల విభాగం అధిపతి క్రిస్ మలోన్ సంస్థకు గుడ్‌బై
ఓపెన్ఏఐలో డేటా సెంటర్ల విభాగం అధిపతిగా పనిచేస్తున్న క్రిస్ మలోన్ సంస్థను వీడారు. ఓపెన్ఏఐ
Sky Fall: నాసా 2028 మార్స్ మిషన్‌లో సంచలనం.. అణుశక్తితో మూడు స్కైఫాల్ హెలికాప్టర్లు
అంగారక గ్రహంపై మరో మూడు చిన్న హెలికాప్టర్లు ఎగరబోతున్నాయి. అయితే, అవి అక్కడికి చేరుకునే విధానం మాత్రం చాలా ప్రత్యేకంగా ఉండనుంది.
Annapurni Subramaniam: కాస్పర్ విక్రమ్ సారాభాయ్ పతకం అందుకున్న తొలి భారతీయ మహిళ అన్నపూర్ణి
బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ అన్నపూర్ణి సుబ్రమణ్యం అరుదైన ఘనత సాధించారు.
OpenAI: ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ChatGPT Plusలో Codexపై 5 గంటల లిమిట్
ఓపెన్ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. చాట్‌జీపీటీను రూపొందించిన సంస్థ.. ChatGPT Plus సబ్స్క్రైబర్లకు Codex, ChatGPT Work వినియోగంపై మళ్లీ ఐదు గంటల పరిమితిని తీసుకొస్తోంది.
undersea cable route: అంటార్కిటికాలో హైస్పీడ్ ఇంటర్నెట్.. సముద్రంలో కేబుల్‌కు భారీ ప్రణాళిక
ప్రపంచంలోని మిగతా ప్రాంతాలతో అంటార్కిటికా ఖండాన్ని నేరుగా అనుసంధానించేందుకు సముద్రగర్భ ఫైబర్-ఆప్టిక్ కేబుల్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది.
Samsung Galaxy S27 : శాంసంగ్ గాలక్సీ S27 Ultra కెమెరాలో భారీ మార్పులు.. లీక్‌లో కీలక వివరాలు
టెక్ ప్రపంచంలో శాంసంగ్ తదుపరి ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ Galaxy S27 Ultraకు సంబంధించిన వివరాలు లీకయ్యాయి.
NVIDIA: ఏఐ రంగంలో ఎన్విడియా దూకుడు.. గ్రోక్ 3 ఎల్పీఎక్స్ ఉత్పత్తి ప్రారంభం
నివిడియా(NVIDIA) గ్రోక్ 3 ఎల్పీఎక్స్ ఏఐ చిప్ పూర్తి స్థాయి ఉత్పత్తిని ప్రారంభించింది.
Lunar Eclipse 2026: ఆగస్టు 28న అరుదైన ఖగోళ వింత.. 96.2 శాతం చంద్రుడిపై భూమి నీడ
2026లో చివరి చంద్రగ్రహణం ఆగస్టు 28న ఏర్పడనుంది. ఈసారి చాలా లోతైన పాక్షిక చంద్రగ్రహణం సంభవించనుంది.
Laptop Catches Fire: ల్యాండింగ్‌కు సిద్ధమవుతుండగా ల్యాప్‌టాప్‌లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో పెను ప్రమాదం తప్పింది.
AK-203 rifle: ఏకే-203 'షేర్' వచ్చేస్తోంది.. పూర్తి స్వదేశీ రైఫిల్ పరీక్ష విజయవంతం
భారత సైన్యం ఉపయోగిస్తున్న పాత ఇన్సాస్ రైఫిల్స్ స్థానంలో అధునాతన ఏకే-203 రైఫిల్స్ ప్రవేశించనున్నాయి.
Apple: M6 చిప్‌తో కొత్త iMac.. ఈ ఏడాదే ఆపిల్ నుంచి కొత్త మోడల్
ఆపిల్ తన iMac లైనప్‌ను కొత్త M6 చిప్‌తో అప్డేట్ చేసేందుకు సిద్ధమవుతోంది.
Apple: కొత్త స్మార్ట్ హోమ్ ఉత్పత్తుల కోసం ఆపిల్ స్టోర్లలో భారీ మార్పులు
ఆపిల్ తన రిటైల్ స్టోర్లలోని 'అవెన్యూస్' విభాగాన్ని కొత్తగా మార్చేందుకు సిద్ధమవుతోంది.
'eyes in space': ఆకాశంలోనే శత్రు క్షిపణులకు చెక్.. అంతరిక్షంలో భారత్ 'నిఘా నేత్రాలు'..
భారత రక్షణ రంగం అత్యాధునిక సాంకేతికత దిశగా మరో కీలక అడుగు వేస్తోంది.
China: చైనా కీలక నిర్ణయం.. చాంగ్ఈ-7 చంద్రయాన్ ప్రయోగం వాయిదా
చైనా ప్రతిష్ఠాత్మక చాంగ్ఈ-7 చంద్రయాన్ ప్రయోగాన్ని వాయిదా వేసింది.
Claude: ఇక ఈ-మెయిల్స్ కూడా పంపనున్న క్లాడ్.. కొత్త ఫీచర్‌తో మరింత పవర్ఫుల్
ఆంత్రోపిక్‌కు చెందిన ఏఐ ఏజెంట్ 'క్లాడ్'కు భారీ అప్డేట్ వచ్చింది.
NVIDIA AI: భారీగా పెరిగిన ఎన్విడియా ఏఐ చిప్‌లతో కూడిన సర్వర్ల ధరలు
ఎన్విడియా (NVIDIA) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిప్‌లతో కూడిన సర్వర్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి.
OpenAI: ఎకనామిక్ రీసెర్చ్ టీమ్‌లో చేరాలంటే ఈ నైపుణ్యాలు ఉండాల్సిందే..
OpenAI చీఫ్ ఎకనామిస్ట్ రోనీ చటర్జీ.. తన ఆధ్వర్యంలోని ఎకనామిక్ రీసెర్చ్ టీమ్‌లో చేరాలంటే ఎలాంటి నైపుణ్యాలు ఉండాలో వెల్లడించారు.
Modi government: గూగుల్‌కు మోదీ ప్రభుత్వం కీలక ఆదేశాలు.. వందలాది Firebase అకౌంట్లు తొలగించాలని ఎందుకు చెప్పిందంటే?
భారత ప్రభుత్వం టెక్ దిగ్గజం గూగుల్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది.
NASA: చంద్రుడి దక్షిణ ధ్రువంపై భూమికి చెందిన సూక్ష్మజీవులు బతికే అవకాశం.. నాసా కీలక అధ్యయనం
చంద్రుడు చూడటానికి నిర్జీవమైన, అత్యంత ప్రతికూల వాతావరణం ఉన్న ప్రాంతంలా కనిపిస్తాడు.
ISRO: ఇస్రోలో కీలక మార్పులు.. ఇక రాకెట్ల తయారీకి దూరం!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
MIT hackathon: చేతిని కదిలించే AI పరికరం.. MIT హ్యాకథాన్‌లో సరికొత్త ప్రయోగం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం కేవలం సాఫ్ట్వేర్కే పరిమితం కాకుండా.. ఇప్పుడు నేరుగా మానవ శరీరంతోనూ అనుసంధానమవుతోంది.
Milky Way: 11.8 బిలియన్ ఏళ్ల క్రితమే పాలపుంత మరో చిన్న గెలాక్సీని మింగేసింది.. హబుల్లో కీలక ఆధారాలు
మన పాలపుంత (Milky Way) గెలాక్సీకి సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
Mega Earth: భూమి కంటే 23 రెట్లు భారీ రాతి గ్రహం.. శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్న 'మెగా ఎర్త్'
ఖగోళ శాస్త్రవేత్తలు అసాధారణమైన సాంద్రత కలిగిన ఓ కొత్త ఎక్స్ప్లానెట్ను గుర్తించారు.
Slack: టీమ్ యాక్టివిటీగా 'వైబ్ కోడింగ్'.. కొత్త ఫీచర్ తీసుకొచ్చిన స్లాక్
టీమ్‌ల మధ్య సహకారాన్ని మరింత సులభతరం చేసే దిశగా స్లాక్ (Slack) కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.
Spikes-claws: నత్తల 'లవ్ డార్ట్స్' నుంచి ఏనుగు దంతాల వరకు.. ప్రకృతి రహస్యం ఇదేనా?
ప్రకృతిలోని జంతువులు, జీవుల్లో కనిపించే 143 రకాల గుచ్చే అవయవాలు, పరికరాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.
Ariane 6: యూరప్ కీలక నిర్ణయం.. అరీయాన్ 6 రాకెట్ బ్లాక్ 3 అప్‌గ్రేడ్ రద్దు
యూరప్‌కు చెందిన ప్రధాన అంతరిక్ష రాకెట్ అరీయాన్ 6లో చేపట్టాల్సిన 'బ్లాక్ 3' అప్‌గ్రేడ్‌ను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) రద్దు చేసింది.
Mark Zuckerberg: ఐర్లాండ్‌లో చారిత్రక కోటను కొనుగోలు చేసిన మెటా సీఈవో జుకర్‌బర్గ్
మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, ఆయన భార్య ప్రిసిల్లా చాన్ ఐర్లాండ్‌లోని చారిత్రక గోతిక్ శైలిలో నిర్మించిన స్ట్రాంకల్లీ క్యాసిల్‌ను కొనుగోలు చేశారు.
ChatGPT: ఇక చాట్‌జీపీటీతోనే ఆపిల్ మెసేజ్‌లు చదవొచ్చు.. ఎడిట్ కూడా చేయొచ్చు
ఓపెన్ఏఐ తన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ కోసం కొత్త ఆపిల్ మెసేజెస్ ప్లగిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Epstein Barr : చాందీపురా వైరస్.. పిల్లలకు ఎందుకు ప్రమాదకరం?
చాందీపురా వైరస్ (CHPV) అనేది అరుదైన వైరల్ ఇన్ఫెక్షన్. ఇది మెదడు, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ (AES)కు కారణమవుతుంది.