Loading...

టెక్నాలజీ వార్తలు

సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.

15 Sep 2026
• చైనా

China: సముద్రంలో 10 మీటర్ల లోతులోనూ సౌర విద్యుత్.. చైనా శాస్త్రవేత్తల కొత్త ఆవిష్కరణ

సముద్ర ఉపరితలానికి 10 మీటర్ల దిగువన కూడా విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల సౌర విద్యుత్ కణాలను చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

Antarctica: అంటార్కిటికాలో పెరిగిన 695 బిలియన్ టన్నుల మంచు .. కారణమేంటంటే?

అంటార్కిటికాలోని తూర్పు ప్రాంత మంచు ఫలకం (ఈస్ట్ అంటార్కిటిక్ ఐస్‌షీట్) 2021 నుంచి 2023 మధ్యకాలంలో 695 బిలియన్ టన్నుల మంచును అదనంగా పొందింది.

15 Sep 2026
• ఆపిల్

Siri AI: భారత యూజర్లకు ఆపిల్ బంపరాఫర్.. ఐక్లౌడ్+లోనే టీవీ+, ఆర్కేడ్

ప్రముఖ టెక్ సంస్థ ఆపిల్ మంగళవారం పలు కీలక ప్రకటనలు చేసింది.

15 Sep 2026
• మెటా

Meta: చిన్నారుల లైంగిక వేధింపుల కేసులు.. భారత అధికారులకు సమాచారం ఇవ్వనున్న మెటా

సోషల్ మీడియా వేదికలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతున్న వేళ.. ప్రముఖ టెక్ సంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

15 Sep 2026
• ఇండియా

National Engineers Day: జాతీయ ఇంజినీర్ల దినోత్సవం.. విశ్వేశ్వరయ్య గురించి ఈ విషయాలు తెలుసా?

భారత్‌లో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న జాతీయ ఇంజినీర్ల దినోత్సవం నిర్వహిస్తారు.

15 Sep 2026
• గుజరాత్

'Artificial Sun' Project: కృత్రిమ సూర్యుడి దిశగా భారత్ కీలక అడుగు.. కొత్త గైరోట్రాన్‌తో ప్రయోజనాలివే!

అపరిమిత, స్వచ్ఛమైన ఇంధనాన్ని ఉత్పత్తి చేసే లక్ష్యంతో భారత్‌ చేపట్టిన 'కృత్రిమ సూర్యుడు' పరిశోధనల్లో మరో కీలక పురోగతి నమోదైంది.

Jensen Huang : ఏఐ వేగం తగ్గనివ్వం.. ట్రంప్‌తో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్

లాస్‌ఏంజెలెస్‌లో సోమవారం ఉదయం జరిగిన 'ఆల్-ఇన్ సమ్మిట్‌'లో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ప్రసంగిస్తుండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఫోన్ వచ్చింది.

Amazon Prime Video: టిక్‌టాక్‌కు పోటీగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో షార్ట్‌ న్యూస్‌ క్లిప్స్

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో(Amazon Prime Video) కూడా షార్ట్‌ఫామ్‌ న్యూస్ క్లిప్స్‌ వైపు అడుగులు వేస్తోంది.

15 Sep 2026
• ఆపిల్

Apple iOS 27: ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఆపిల్‌ iOS 27 విడుదల.. కొత్త ఫీచర్లు ఇవే!

ఆపిల్‌ ప్రియులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సరికొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ iOS 27 అధికారికంగా విడుదలైంది.

14 Sep 2026
• అంతరిక్షం

Anil Menon: అంతరిక్షంలో ఫుట్‌బాల్‌ ఆడిన అనిల్‌ మీనన్‌.. ISSలో వ్యోమగాముల సరదా ఇదే!

భారత సంతతికి చెందిన వ్యోమగామి 'అనిల్‌ మీనన్‌' అంతరిక్షంలో తన సరదా కోణాన్ని చూపించారు.

14 Sep 2026
• జపాన్

Robot Ambulance: మనుషుల కోసం కాదు.. రోబోల కోసం అంబులెన్స్‌! టోక్యోలో సరికొత్త సర్వీస్

జపాన్‌ ఓ సరికొత్త తరహా అత్యవసర వాహనాన్ని ఆవిష్కరించింది.

14 Sep 2026
• ఆపిల్

Apple iPhone offers: ఐఫోన్‌ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌.. యాపిల్‌ కొత్త ఆఫర్లు ఇవే!

భారత్‌లో కొత్త ఐఫోన్లను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు యాపిల్‌ (Apple) క్యాష్‌బ్యాక్‌, ట్రేడ్‌-ఇన్‌, సులభమైన చెల్లింపు పద్ధతులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

13 Sep 2026
• ఐఫోన్

iPhone Duo display: ఐఫోన్‌ డ్యూయో డిస్‌ప్లే ధర $250.. శాంసంగ్‌తో యాపిల్‌ డీల్!

ఫోల్డబుల్ ఐఫోన్‌ విషయంలో యాపిల్ కీలక అడుగు వేసినట్లు తెలుస్తోంది.

12 Sep 2026
• ఐఫోన్

iPhone: ఐఫోన్ 18 కంటే iPhone 17కే క్రేజ్‌.. ధర పెరగడానికి కారణమేంటంటే?

ఐఫోన్‌కు ఉన్న క్రేజే వేరు. కొత్త మోడల్ మార్కెట్‌లోకి వస్తుందంటే గంటలు, రోజుల తరబడి స్టోర్ల ముందు నిలబడి అయినా సరే.. కొత్త ఫీచర్లతో వచ్చిన తాజా ఫోన్‌ను సొంతం చేసుకోవడానికి ఐఫోన్ లవర్స్‌ ఆసక్తి చూపిస్తుంటారు.

Mercury: బుధుడి పరిమాణం మరింత తగ్గిందా? శాస్త్రవేత్తల కొత్త పరిశోధనలో ఆసక్తికర విషయాలు

సూర్యుడికి అత్యంత సమీపంలో ఉండే బుధ గ్రహం గతంలో భావించిన దానికంటే ఎక్కువగా పరిమాణం తగ్గి ఉండొచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది.

11 Sep 2026
• స్పేస్-X

SpaceX: స్టార్‌షిప్‌ తొలి కక్ష్య ప్రయోగానికి స్పేస్‌ఎక్స్‌ సన్నాహాలు

స్పేస్‌-X తన స్టార్‌షిప్‌ రాకెట్‌ వ్యవస్థ 14వ పరీక్షా ప్రయోగానికి సన్నద్ధమవుతోంది.

Instagram: ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌.. ట్యాగ్‌ చేసిన పోస్టులను గ్రిడ్‌లో యాడ్‌ చేసుకోవచ్చు

ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదారులకు మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Houthis: హూతీల క్షిపణి ప్రాజెక్టులకు క్లాడ్‌ ఏఐ సాయం.. ఆంత్రోపిక్‌ నివేదికలో సంచలన విషయాలు

కృత్రిమ మేధ (AI) దుర్వినియోగం మానవాళికి ముప్పుగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న వేళ.. ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్‌ (Anthropic) తాజాగా వెల్లడించిన నివేదిక ఆందోళన కలిగిస్తోంది.

11 Sep 2026
• మెటా

Meta's Muse: మెటా కొత్త ఏఐ యాప్‌ మ్యూజ్‌కు అమెరికా యాప్‌ స్టోర్‌లో రెండో స్థానం

మెటా కొత్తగా తీసుకొచ్చిన కృత్రిమ మేధ (AI) యాప్‌ 'మ్యూజ్‌' అమెరికాలో మంచి ఆదరణ పొందుతోంది.

DeepSeek: కోడింగ్‌ ఏజెంట్లకు డీప్‌సీక్‌ కొత్త మోడల్‌.. భారీగా తగ్గనున్న ఖర్చు

కృత్రిమ మేధ (AI) రంగంలో డీప్‌సీక్‌ మరో కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది.

Anthropic: జీవాయుధాల నుంచి మిసైళ్ల తయారీ?.. ఏఐ దుర్వినియోగంపై సంచలన నివేదిక

ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) మానవాళి అభివృద్ధికి దోహదపడుతున్నప్పటికీ.. దాని దుర్వినియోగంపై ఆందోళనలు పెరుగుతున్నాయి.

Claude AI: అసమ్మతివాదులపై నిఘాకు క్లాడ్‌ AI.. చైనా,ఇరాన్‌పై ఆంత్రోపిక్‌ ఆరోపణ

చైనా, ఇరాన్‌ సహా పలు దేశాలకు చెందిన వ్యక్తులు, ప్రభుత్వ అనుబంధ సంస్థలు తమ నిఘా కార్యకలాపాల్లో ఆంత్రోపిక్‌ సంస్థకు చెందిన క్లాడ్‌ AIని ఉపయోగించినట్లు ఆ సంస్థ వెల్లడించింది.

11 Sep 2026
• ఓపెన్ఏఐ

OpenAI: ఓపెన్ఏఐకి ఊహించని డిమాండ్..Pro సబ్‌స్క్రిప్షన్లు తాత్కాలికంగా నిలిపివేత

Astra అనే తమ సరికొత్త, అత్యంత శక్తిమంతమైన AI మోడల్‌కు భారీగా డిమాండ్‌ రావడంతో ఓపెన్ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది.

10 Sep 2026
• గూగుల్

Weather watch: తుపాన్లను ముందే పసిగట్టే ఏఐ.. ఒక రోజు ముందే హెచ్చరిక!

వాతావరణ అంచనాల్లో కృత్రిమ మేధ (AI) సాంకేతికత కీలక మార్పులకు కారణమవుతోంది.

10 Sep 2026
• ఆపిల్

Apple Siri: ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. సిరి ఏఐలోకి మరో 5 భాషలు

ఆపిల్‌ తన ఏఐ ఆధారిత డిజిటల్‌ అసిస్టెంట్‌ 'సిరి' సామర్థ్యాలను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది.

Global Temperature: భూమిపై పెరుగుతున్న వేడి.. ఆగస్టులో మళ్లీ గ్లోబల్ టెంపరేచర్ రికార్డు

భూమి వేడెక్కుతోందని శాస్త్రవేత్తలు, వాతావరణ నిపుణులు ఎన్నో ఏళ్లుగా హెచ్చరిస్తూనే ఉన్నారు.

Jacob Coxon: ఏఐ రేసు హద్దులు దాటింది.. మనుషుల భద్రతపై ఆంథ్రోపిక్‌ పరిశోధకుడి ఆందోళన

ఏఐ రంగంలోని దిగ్గజ సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా సూపర్‌ఇంటెలిజెన్స్‌ అభివృద్ధి కోసం పోటీ పడుతున్నాయని ఆంత్రోపిక్‌ మాజీ ఏఐ పరిశోధకుడు జాకబ్‌ కోక్సన్‌ ఆరోపించారు.

10 Sep 2026
• ఆపిల్

Apple: ఆపిల్‌ ఐఫోన్‌ 18 సిరీస్‌ ఆవిష్కరణ.. ఫోల్డబుల్‌ మోడల్‌ ప్రత్యేక ఆకర్షణ

అందరూ ఊహించినట్టుగానే ఆపిల్‌ తన కొత్త ఐఫోన్‌ 18 సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది.

Dutch scientists: ఆఫీస్ యూరిన్‌తో ఎలక్ట్రిక్ కారు ఛార్జింగ్.. ప్రయోగాన్ని సక్సెస్ చేసిన నెదర్లాండ్స్‌ సైంటిస్టులు

మూత్రంతో విద్యుత్తు ఉత్పత్తి చేయడమే కాదు.. దాంతో ఎలక్ట్రిక్ కార్లను కూడా ఛార్జ్ చేయవచ్చని నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు నిరూపించారు.

09 Sep 2026
• వాట్సాప్

WhatsApp: పాత ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ బంద్.. మీ మొబైల్ ఈ జాబితాలో ఉందా?

పాత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న వాట్సాప్ యూజర్లకు ఇది ముఖ్యమైన సమాచారం.

Dinosaur Egg: చలి ప్రాంతాల్లోనూ టైటానోసార్లు గుడ్లు పెట్టాయట.. కొత్త అధ్యయనంలో వెల్లడి

భూమిపై జీవించిన అతిపెద్ద డైనోసార్లలో టైటానోసార్లు ఒకటి.

09 Sep 2026
• ఓపెన్ఏఐ

OpenAI: కేవలం 9 నెలల్లోనే ఏఐ సాయంతో చిప్ డిజైన్ చేసిన ఓపెన్‌ఏఐ

ఓపెన్‌ఏఐ.. చాట్‌జీపీటీని రూపొందించిన సంస్థ.

09 Sep 2026
• ఆపిల్

Apple's iPhone event today: ఐఫోన్ 18 సిరీస్ లాంచ్‌కు వేళాయె.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే.. పూర్తి వివరాలు

ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆపిల్ మెగా ఈవెంట్‌కు సమయం ఆసన్నమైంది.

09 Sep 2026
• ఓపెన్ఏఐ

ChatGPT: చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.5 వచ్చేసింది.. 50 శాతం వేగంగా చిత్రాల జనరేషన్

ఓపెన్‌ఏఐ తన ఇమేజ్ జనరేషన్ టెక్నాలజీకి అప్‌గ్రేడ్ చేసిన వెర్షన్ చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.5ను విడుదల చేసింది.

09 Sep 2026
• మెటా

Meta Muse: వినియోగదారుల తరఫున పనులు చేసే ఏఐ ఏజెంట్‌ను తీసుకొచ్చిన మెటా

వినియోగదారుల తరఫున రోజువారీ పనులు చేసే కొత్త వ్యక్తిగత కృత్రిమ మేధ (AI) ఏజెంట్‌ 'మ్యూస్‌'ను మెటా (Meta) తీసుకొచ్చింది.

08 Sep 2026
• ఆపిల్

Apple Event 2026: ఫోల్డబుల్‌ ఐఫోన్‌తో ఆపిల్‌ సర్‌ప్రైజ్‌.. రేపటి ఈవెంట్‌పై భారీ అంచనాలు

ఆపిల్‌ తన కొత్త ఐఫోన్లను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది.

08 Sep 2026
• అమెరికా

6G: భవిష్యత్‌ 6జీ నెట్‌వర్క్‌ల రూపకల్పనలో భారత్‌.. అమెరికా సహా 25 దేశాలతో జట్టు

తదుపరి తరం 6జీ నెట్‌వర్క్‌ల అభివృద్ధికి అమెరికా నేతృత్వంలో చేపట్టిన అంతర్జాతీయ కార్యక్రమంలో భారత్‌ చేరింది.

08 Sep 2026
• చైనా

Huawei : అమెరికా ఆంక్షల మధ్య హువావే కొత్త ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్ విడుదల.. ధర రూ.2.5 లక్షలు

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హువావే (Huawei) మరో కొత్త ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

08 Sep 2026
• ఓపెన్ఏఐ

EU: జర్మన్‌ వెబ్‌సైట్‌ను స్వాధీనం చేసుకున్న ఓపెన్‌ఏఐ ఏజెంట్లు.. ఈయూ దర్యాప్తు

యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) ఓపెన్‌ఏఐ రూపొందించిన స్వయంచాలక ఏఐ ఏజెంట్లకు సంబంధించిన ఓ ఘటనపై దర్యాప్తు చేస్తోంది.