టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
China: బృహస్పతి యాత్రకు సిద్ధమవుతున్న చైనా.. నావిగేషన్ టెక్నాలజీ విజయవంతం
చైనా అంతరిక్ష పరిశోధనల్లో మరో కీలక ముందడుగు వేసింది.
X: ప్రభుత్వ ఆదేశాలతో పోస్టుల రీచ్ తగ్గితే ఇకపై యూజర్లకు చెప్పనున్న ఎక్స్
సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (X) తన ప్లాట్ఫామ్లో పోస్టులు ఎంతమందికి కనిపిస్తున్నాయనే విషయంలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
WhatsApp: ఇక పాస్కీ ఒక్కటే కాదు.. పాస్వర్డ్తోనూ వాట్సాప్ అకౌంట్‌కు అదనపు భద్రత!
వాట్సాప్ యూజర్ల ఖాతాల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కొత్త సెక్యూరిటీ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.
Apple: ఆలస్యమైన ఏఐ ఫీచర్లపై ఆపిల్ కీలక నిర్ణయం.. ఐఫోన్ వినియోగదారులకు పరిహారం
ఐఫోన్లో ఏఐ, సిరి ఫీచర్ల విషయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేదంటూ అమెరికాలో దాఖలైన కేసులో ఆపిల్ కీలక ఒప్పందానికి వచ్చింది.
OpenAI: ఏఐ భద్రతపై అమెరికా నాయకత్వం వహించాలి.. ఓపెన్ఏఐ కీలక ప్రతిపాదన
అధునాతన కృత్రిమ మేధస్సు (AI) వ్యవస్థల భద్రతకు సంబంధించి ప్రపంచ స్థాయి ప్రమాణాలను రూపొందించడంలో అమెరికా నాయకత్వం వహించాలని ఓపెన్ఏఐ (OpenAI) సూచించింది.
Exoplanet : సౌర కుటుంబం వెలుపల తొలిసారి రేడియో తరంగాలు.. గ్రహంపై అరోరా సంకేతాలు
సౌర కుటుంబం వెలుపల ఉన్న ఓ గ్రహం నుంచి తొలిసారిగా రేడియో తరంగాలను శాస్త్రవేత్తలు గుర్తించారు.
Meta Muse: 12 రోజుల్లో 18 లక్షల డౌన్లోడ్లు.. చాట్‌జీపీటీని దాటేసిన మెటా మ్యూజ్
మెటా తాజాగా తీసుకొచ్చిన ఏఐ యాప్ 'మ్యూజ్'కు ప్రారంభంలోనే భారీ స్పందన లభిస్తోంది.
ISRO: 2030 నాటికి ఏడాదికి 50 రాకెట్ ప్రయోగాలు.. ఇస్రో ముందున్న అసలు సవాలిదే!
భారత్ 2030 నాటికి ఏడాదికి 50 రాకెట్లను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
iPhone Duo: ఐఫోన్ డ్యూ హింజ్ కోసం భారీ ఇంజినీరింగ్.. కారు డోర్లా పటిష్ఠంగా!: ఆపిల్ VP చెప్పిన విషయాలివే..
ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ 'iPhone Duo' సెప్టెంబర్ 9న విడుదలైంది.
Flipkart Big Billion Days: శాంసంగ్ S25, S25 FE ధరలు టీజ్.. ఎంత ఆదా చేయొచ్చంటే?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఫ్లిప్‌కార్ట్ గుడ్‌న్యూస్ చెప్పింది.
SIM Misuse: సిమ్ కార్డు విషయంలో కేంద్రం కీలక హెచ్చరిక.. మూడేళ్ల జైలు, భారీ జరిమానా
సిమ్ కార్డుల దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక చేసింది.
Social Media: ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కు అంతరాయం.. ఇబ్బందుల్లో యూజర్లు
అమెరికాలో మెటాకు చెందిన సామాజిక మాధ్యమ వేదికలు ఫేస్బుక్,ఇన్స్టాగ్రామ్ సేవలకు ఆదివారం అంతరాయం ఏర్పడింది.
Humanoid Robot : హ్యూమనాయిడ్ రోబోట్లకు భారీ పెట్టుబడులు.. గతేడాది అమ్ముడైనవి 7వేలు
ప్రపంచవ్యాప్తంగా హ్యూమనాయిడ్ రోబోట్లపై భారీగా పెట్టుబడులు వస్తున్నప్పటికీ.. వాటి అమ్మకాలు మాత్రం ఇంకా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి.
Sora API: Sora API సెప్టెంబర్ 24న నిలిపివేత.. యూజర్లు ఏం చేయాలంటే?
ఓపెన్ఏఐకి చెందిన Sora API సేవలు 2026 సెప్టెంబర్ 24న నిలిచిపోనున్నాయి.
Hackers Hack Hackers: డార్క్‌వెబ్‌లో హ్యాకర్ల మధ్య వార్.. ప్రత్యర్థి గ్రూప్‌పై షైనీహంటర్స్ దాడి
డార్క్‌వెబ్‌లో సైబర్ నేరగాళ్ల మధ్య కొనసాగుతున్న వైరం బహిరంగ పోరుగా మారింది.
iPhone 18: ఐఫోన్ 18 ప్రో టియర్‌డౌన్‌లో కీలక అప్గ్రేడ్లు.. రిపేర్‌పై ఆందోళనలు
టెక్ నిపుణుల సంస్థ iFixit తాజాగా ఆపిల్ ఐఫోన్ 18 ప్రోను విప్పి పరిశీలించింది.
Samsung: AI చిప్‌లకు పెరుగుతున్న డిమాండ్.. HBM4 ఉత్పత్తిని రెట్టింపు చేయనున్న శాంసంగ్
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ వచ్చే ఏడాది HBM4 సిరీస్ హై బ్యాండ్‌విడ్త్ మెమరీ (HBM) చిప్‌ల ఉత్పత్తిని రెండింతలకు పైగా పెంచాలని నిర్ణయించింది.
Tim Cook: ఆస్ట్రేలియా సోషల్ మీడియా ఆంక్షలపై టిమ్ కుక్ ప్రశంసలు.. 'వరల్డ్ లీడింగ్' అంటూ కితాబు!
కాలిఫోర్నియాలోని ఆపిల్ ప్రధాన కార్యాలయంలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్, ఆపిల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టిమ్ కుక్ సమావేశమయ్యారు.
SpaceX NASA Deal: నాసాతో స్పేస్ఎక్స్ భారీ ఒప్పందం.. మరో 3 మానవ సహిత ఐఎస్ఎస్ మిషన్లు!
అంతరిక్ష రంగంలో దిగ్గజ సంస్థ స్పేస్ఎక్స్ (SpaceX) మరో కీలక ఒప్పందాన్ని దక్కించుకుంది.
Satya Nadella India AI Skilling: 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద డెవలపర్ కమ్యూనిటీ దేశంగా భారత్: నాదెళ్ల
2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద డెవలపర్ కమ్యూనిటీని కలిగిన దేశంగా భారత్ అవతరించనుందని మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ సత్య నాదెళ్ల పేర్కొన్నారు.
Apple iPhone Duo: అమెరికాలో ఆపిల్ ఐఫోన్ డ్యుయో రూ.లక్ష తక్కువ.. భారత్‌కు ఎన్ని తెచ్చుకోవచ్చంటే? కస్టమ్స్ రూల్స్ ఏంటంటే..
ఆపిల్ ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ మోడళ్లు భారత్‌లో విక్రయానికి అందుబాటులోకి వచ్చాయి.
Tilcayo: 100 ఏళ్ల తర్వాత కొత్త అడవి పిల్లి జాతి గుర్తింపు .. టిల్కాయోగా నామకరణం
దక్షిణ అమెరికాలోని బొలీవియాలో అరుదైన కొత్త అడవి పిల్లి జాతిని శాస్త్రవేత్తలు అధికారికంగా గుర్తించారు.
UN Partners with Google: ఐరాస గణాంకాలకు ఏఐ టచ్.. గూగుల్‌తో కీలక భాగస్వామ్యం
కృత్రిమ మేధ (AI) వ్యవస్థలకు తన విస్తృతమైన ప్రపంచ గణాంకాలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఐక్యరాజ్య సమితి (UN) టెక్ దిగ్గజం గూగుల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
Pinterest: ఇంటి డెకార్ ఎంపికలు ఇక సులభం.. పింట్రెస్ట్'లో కొత్త AI ఫీచర్
పింట్రెస్ట్(Pinterest)తన వినియోగదారుల కోసం 'Restyle' పేరుతో కొత్త AI ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Spotify: ఆడియో,వీడియో పాడ్‌కాస్ట్‌లతో డబ్బు సంపాదించే అవకాశం.. స్పాటిఫై కీలక ప్రకటన
పాడ్‌కాస్ట్ క్రియేటర్లకు శుభవార్త చెబుతూ ప్రముఖ ఆడియో స్ట్రీమింగ్ వేదిక స్పాటిఫై కీలక ప్రకటన చేసింది.
Apple Stores: ఐఫోన్ 18 ప్రో సిరీస్ కోసం కోసం భారీ క్యూ..12గంటలు వేచి చూసి మరీ ఫోన్ కొన్న కస్టమర్లు!
కొత్త ఐఫోన్ల కోసం భారత్‌లోని ఆపిల్ స్టోర్ల ముందు భారీగా జనం క్యూ కట్టారు.
OpenAI : న్యాయ రంగం కోసం GPT-6 Astra ప్రత్యేక వెర్షన్.. ఓపెన్ఏఐ ప్రకటన
ఓపెన్ఏఐ తన తాజా, అత్యంత శక్తిమంతమైన మోడల్ GPT-6 Astraకు న్యాయ రంగం కోసం ప్రత్యేక వెర్షన్‌ను విడుదల చేసింది.
iPhone 18: ఐఫోన్ 18 సిరీస్ లాంఛ్.. ఫేక్ డీల్స్‌తో మోసాలకు తెరతీసిన స్కామర్లు
కొత్త ఐఫోన్ కొనాలని ఎదురుచూస్తున్నారా? అయితే ఆన్లైన్లో కనిపించే ఆకర్షణీయమైన ఆఫర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
Greenland and Antarctica: గ్రీన్లాండ్, అంటార్కిటికాల్లో కరిగిపోయిన 11.3 లక్షల కోట్ల టన్నుల మంచు
గ్రీన్లాండ్, అంటార్కిటికాల్లో మంచు నష్టం గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది.
Human Brain Cells: ఎలుకల మెదళ్లలో మానవ కణాలు.. శాస్త్రవేత్తల కీలక ప్రయోగం
అమెరికా శాస్త్రవేత్తలు ఓ కీలక శాస్త్రీయ ప్రయోగంలో ఎలుకల మెదళ్లలో మానవ కణాలను విజయవంతంగా అమర్చి, అవి పనిచేసేలా అభివృద్ధి చేశారు.
OpenAI: ఏఐ మోడళ్ల అసాధారణ ప్రవర్తన.. ఓపెన్ఏఐ బయటపెట్టిన సంచలన విషయాలు
కృత్రిమ మేధ (AI) మోడళ్లు తమకు నిర్దేశించిన పరిమితులను దాటి ప్రవర్తిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
NASA : చంద్రుడిపై భారీ బిలం.. రెండేళ్ల తర్వాత గుర్తించిన నాసా
చంద్రుడిపై భారీ కొత్త బిలాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
Meta: కెమెరా లేని స్మార్ట్ గ్లాసెస్‌పై మెటా కసరత్తు.. 'లూనా' ప్రత్యేకత ఇదే
గోప్యత, నిఘాపై వినియోగదారుల్లో ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో మెటా కొత్త తరహా స్మార్ట్ గ్లాసెస్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు 'ది ఇన్ఫర్మేషన్' వెల్లడించింది.
iPhone 18 Pro Reviews: ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్‌పై రివ్యూవర్ల అభిప్రాయాలు ఇవే
ఆపిల్ తాజాగా విడుదల చేసిన ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడళ్లపై తొలి రివ్యూలు వెలువడ్డాయి.
OpenAI: హగ్గింగ్ ఫేస్'పై భారీ హ్యాక్‌కు రెండు నెలల ముందే OpenAI ఏజెంట్ల పరిశీలన
ఓపెన్ఏఐకి చెందిన కృత్రిమ మేధ (AI) ఏజెంట్లు Hugging Face యూజర్ ఖాతాలను హైజాక్ చేసి, ఆ సంస్థ వెబ్‌సైట్‌లోని లోపాలను గుర్తించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడైంది.
Google DeepMind: గూగుల్ డీప్‌మైండ్ కొత్త పరిశోధనా సంస్థ ప్రారంభం.. ఏజీఐ ప్రభావాలపై అధ్యయనం
కృత్రిమ సాధారణ మేధస్సు (Artificial General Intelligence-AGI) వల్ల సమాజం, శాస్త్రం, ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయో అధ్యయనం చేసేందుకు గూగుల్ డీప్‌మైండ్ కొత్త పరిశోధనా సంస్థను అధికారికంగా ప్రారంభించింది.
iPhone Duo: భారత్‌లో ఐఫోన్ డ్యుయో ధర ఎందుకు ఎక్కువ? టెక్ఆర్క్ విశ్లేషణ
ఆపిల్ తాజాగా విడుదల చేసిన ఫోల్డబుల్ ఐఫోన్ డ్యుయో ధరలు అధిక ఆదాయ దేశాలతో పోలిస్తే తక్కువ, మధ్యస్థ ఆదాయ దేశాల్లో గణనీయంగా ఎక్కువగా ఉన్నాయని టెక్ఆర్క్ విశ్లేషణ వెల్లడించింది.
AI Safety Standards: AI భద్రతకు కొత్త ప్రమాణాలు.. ఓపెన్ఏఐ,గూగుల్,ఆంత్రోపిక్ కీలక చర్చలు
కృత్రిమ మేధ (AI) భద్రతకు సంబంధించి కొత్త ప్రమాణాలను రూపొందించేందుకు OpenAI, Anthropic, Google సంస్థలు చర్చలు జరుపుతున్నాయి.
Google: గూగుల్ Gemini 3.8 Live విడుదల.. మాట్లాడుతూనే పనులు చేసే AI
వాయిస్ ఆధారిత కృత్రిమ మేధ (AI) ఏజెంట్లలో ఎదురవుతున్న ఆలస్యాన్ని తగ్గించేందుకు గూగుల్ తన తాజా స్పీచ్ మోడళ్లను విడుదల చేసింది.
SpaceX: స్పేస్ఎక్స్ కీలక ప్రయోగం.. సెప్టెంబరు 22న కక్ష్యలోకి స్టార్‌షిప్!
అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ స్పేస్-X తన భారీ రాకెట్ స్టార్‌షిప్ 14వ పరీక్షా ప్రయోగానికి సిద్ధమైంది.