టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
2026 Nobel Prize: రసాయన శాస్త్రంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి
రసాయన శాస్త్ర రంగంలో విశేష పరిశోధనలు చేసిన ఇద్దరు శాస్త్రవేత్తలకు 2026 నోబెల్ బహుమతి లభించనుంది.
Black Hole: భూమిని ఢీకొట్టిన 'గోస్ట్ పార్టికల్'.. ఐదో డైమెన్షన్లోని బ్లాక్‌హోల్ నుంచేనా?
2023లో అత్యంత శక్తిమంతమైన ఓ కణం భూమిని ఢీకొట్టింది.
Airtel traiff hike: ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ యూజర్లకు షాక్.. రూ.50 పెరిగిన ప్లాన్ ధరలు
పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ షాకిచ్చింది.
Facebook: ఇక ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఫుల్‌స్క్రీన్ వీడియోలు.. భారత్‌లో కొత్త ఫీచర్ ప్రారంభం
ఫేస్ బుక్ యూజర్లకు ఇకపై యాప్ ఓపెన్ చేయగానే సరికొత్త అనుభవం ఎదురుకానుంది.
Google: స్మార్ట్ఫోన్లలోనే పనిచేసే గూగుల్ కొత్త AI మోడల్.. ప్రత్యేకతలివే..
గూగుల్ తన కొత్త మల్టీమోడల్ ఎంబెడింగ్ మోడల్ EmbeddingGemma 2ను విడుదల చేసింది.
Arizona Court: కోర్టు ఉద్యోగి చేసిన చిన్న పొరపాటు.. హ్యాకర్ల చేతికి 13 లక్షల మంది డేటా
అమెరికాలోని అరిజోనా కోర్టు వ్యవస్థపై జరిగిన సైబర్ దాడిలో ఏకంగా 13 లక్షల మంది వ్యక్తిగత సమాచారం బయటకు వెళ్లింది.
Google: గూగుల్ నుంచి కొత్త నానో బనానా 2.1.. ఇమేజ్ జనరేషన్ ఖర్చు సగానికి తగ్గింపు
గూగుల్ తన తాజా ఇమేజ్ జనరేషన్, ఎడిటింగ్ మోడల్ నానో బనానా 2.1 (Nano Banana 2.1)ను విడుదల చేసింది.
Whiskey heads to space: అంతరిక్షంలో విస్కీ ఏజింగ్.. 2028లో ప్రత్యేక ప్రయోగానికి సిద్ధం!
విస్కీని సాధారణంగా ఓక్ చెక్కతో తయారు చేసిన పీపాల్లో ఏళ్ల తరబడి నిల్వ చేస్తారు.
Saturn: 2026లో భూమికి అత్యంత దగ్గరగా శని.. అక్టోబర్ ఆకాశంలో అద్భుతం
ఈ వారం ఆకాశ వీక్షకులకు అరుదైన అవకాశం లభించనుంది. 2026లో శని గ్రహం భూమికి అత్యంత సమీపంగా రానుంది.
Cancer: క్యాన్సర్‌కు కారణమవుతున్న ఇన్ఫెక్షన్లు.. చాలా వరకు నివారించొచ్చట!
ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో సుమారు 8లో ఒకటి ఇన్ఫెక్షన్లతో ముడిపడి ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.
Nobel Prize in Physics 2026: యాంటార్కిటిక్ మంచుతో విశ్వ అన్వేషణ.. న్యూట్రినోల పరిశోధనకు నోబెల్!
2026 నోబెల్ ఫిజిక్స్ పురస్కారాన్ని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్‌కు చెందిన ఫ్రాన్సిస్ హాల్జెన్ అందుకున్నారు.
New Planet: నక్షత్రం బూడిద నుంచి కొత్త గ్రహం.. తొలిసారి కీలక ఆధారాలు గుర్తింపు
అంతరిక్ష పరిశోధనలో శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు.
India Mobile Congress: అక్టోబర్ 7 నుంచి ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026.. పూర్తి వివరాలు ఇవే..
భారత్‌లో అతిపెద్ద టెలికాం, డిజిటల్ టెక్నాలజీ వేదికల్లో ఒకటైన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2026కు రంగం సిద్ధమైంది.
ChatGPT Plus: చాట్‌జీపీటీ ప్లస్ ఉచితంగా వాడే ఛాన్స్.. నెల రోజుల ఫ్రీ ట్రయల్ ఇలా పొందండి!
భారత్‌లో చాట్‌జీపీటీ వినియోగదారులకు OpenAI పరిమిత కాలం పాటు ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది.
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో త్వరలో 'రిడ్-ఓన్లీ మోడ్'.. పెయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్?
ఇన్స్టాగ్రామ్ యూజర్ల కోసం ఓ కొత్త ఫీచర్‌పై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
OpenAI: ChatGPT టెక్స్ట్‌కు వాటర్‌మార్క్.. యూరోపియన్ యూనియన్‌లో త్వరలో అమలు
యూరోపియన్ యూనియన్‌లో చాట్‌జీపీటీ ద్వారా రూపొందించే టెక్స్ట్‌కు కనిపించని వాటర్‌మార్క్‌ను జోడించనున్నట్లు ఓపెన్ఏఐ ప్రకటించింది.
Nobel Prize: 2026 నోబెల్ పురస్కారాల ప్రకటన షురూ.. వైద్యశాస్త్రంలో ముగ్గురికి అవార్డు!
2026 ఏడాదికి సంబంధించిన నోబెల్ పురస్కారాల ప్రకటనలు (The Nobel Prize 2026) సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి.
OpenAI: 'ఏఐ ప్రయాణం సరైన దిశలో లేదు'.. ఓపెన్ఏఐ సేఫ్టీ సిస్టమ్స్ అధిపతి రాజీనామా!
వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ (AI) సాంకేతికతను ఎలాంటి నియంత్రణ లేకుండా వదిలేస్తే.. అది మానవాళి మనుగడకే ముప్పుగా మారే అవకాశం ఉందని పలువురు టెక్ అధినేతలు హెచ్చరిస్తున్నారు.
'AI' out, 'SI' in: ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం.. ఇకపై SpaceXAI కాదు.. SpaceXSI!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయానికి టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మద్దతు ప్రకటించారు.
Air Pollution and Coughing: ఎయిర్ పొల్యూషన్‌తో రాత్రిళ్లు దగ్గు.. తక్కువ కాలుష్య స్థాయిలోనూ ప్రభావం!
వాయు కాలుష్యానికి, రాత్రిపూట పెరిగే దగ్గుకు మధ్య సంబంధం ఉందని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నేతృత్వంలోని తాజా అధ్యయనం వెల్లడించింది.
Atomic Clock: బిలియన్ ఏళ్లకు ఒక్క సెకను.. ప్రపంచంలోనే అత్యంత కచ్చితమైన అణు గడియారం!
సింగపూర్‌కు చెందిన పరిశోధకుల బృందం ప్రపంచంలోనే అత్యంత కచ్చితమైన అణు గడియారాన్ని అభివృద్ధి చేసింది.
Trump Super Intelligence: ట్రంప్ 'సూపర్ ఇంటెలిజెన్స్' ఎఫెక్ట్.. ఒక్కసారిగా దూసుకెళ్లిన స్లోవేనియా .si డొమైన్ రిజిస్ట్రేషన్లు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఓ నిర్ణయం.. ఊహించని విధంగా స్లోవేనియా ఇంటర్నెట్ డొమైన్ '.si'కు భారీ డిమాండ్ తెచ్చిపెట్టింది.
India Global Space: అంతరిక్షంలో భారత్ దూకుడు.. ప్రపంచ స్పేస్ పవర్‌గా ఎదుగుతున్న దేశం!
అంతరిక్ష పరిశోధనల్లో భారత్ తన పరిధిని వేగంగా విస్తరిస్తోంది.
Apple: ఆపిల్ నుంచి వీడియో రికార్డ్ చేయని సెక్యూరిటీ కెమెరా.. ప్రత్యేకత ఇదే
ఆపిల్ స్మార్ట్‌హోమ్ విభాగంలో మరో కొత్త ఉత్పత్తిని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Instagram Is For Girls: 'ఇన్స్టాగ్రామ్ అమ్మాయిల కోసమే'.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎలాన్ మస్క్
టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత, ఎక్స్ (గతంలో ట్విట్టర్) యజమాని ఎలాన్ మస్క్ మరోసారి తన సోషల్ మీడియా వ్యాఖ్యలతో చర్చలోకి వచ్చారు.
Deepinder Goyal: టెంపుల్ వేరబుల్ పరికరం వచ్చేసింది.. వచ్చే వారం నుంచే ప్రీ-ఆర్డర్లు?
జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ కొత్త వేరబుల్ పరికరం 'టెంపుల్'ను ఆవిష్కరించారు.
Himalayan Sediments: అండమాన్ సముద్ర గర్భంలో హిమాలయ మట్టి.. ఎన్జీఆర్ఐ అధ్యయనంలో కీలక విషయాలు
బంగాళాఖాతంలోని అండమాన్ దీవులకు సమీపంలో సముద్ర గర్భంలో పేరుకుపోతున్న ఒండ్రు మట్టి ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ChatGPT: చాట్జీపిటీలో కొత్త ఫీచర్.. ఇక బట్టలు కొనేముందే వర్చువల్‌గా ట్రై చేయొచ్చు
ఆన్లైన్ షాపింగ్‌ను మరింత సులభంగా, ఆసక్తికరంగా మార్చేలా ఓపెన్ఏఐ మరో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది.
Google: అంతరిక్షంలోకి ఏఐ చిప్‌లు పంపిన గూగుల్..
వినూత్న ప్రయోగంలో భాగంగా గూగుల్ తన నాలుగు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిప్‌లను అంతరిక్షంలోకి పంపింది.
Microsoft: మైక్రోసాఫ్ట్ అధికారిక ఎక్స్ ఖాతా హ్యాక్.. కలకలం రేపిన పోస్టులు
మైక్రోసాఫ్ట్ అధికారిక ఎక్స్ (గతంలో ట్విటర్) ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని సంస్థ స్వయంగా ధ్రువీకరించింది.
suno ai: మీ మాటలకు సంగీతం జోడించే ఏఐ టూల్.. సునో కొత్త ఫీచర్
ఏఐ మ్యూజిక్ యాప్ సునో మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Oceans hit record heat : సముద్రాలు వేడెక్కుతున్నాయ్.. శాస్త్రవేత్తల తాజా హెచ్చరిక ఇదే!
భూమిపై సముద్రాలు గతంలో ఎన్నడూ లేనంత వేగంగా వేడెక్కుతున్నాయని తాజా కోపర్నికస్ ఓషన్ స్టేట్ రిపోర్ట్ హెచ్చరించింది.
Antibiotics and Sugar: యాంటీబయాటిక్స్ వాడుతున్నారా? చక్కెర తగ్గిస్తే పేగుల ఆరోగ్యం మెరుగవుతుందట..
యాంటీబయాటిక్స్ వాడుతున్న సమయంలో చక్కెర ఆహారాన్ని తగ్గించడం పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఓ కొత్త అధ్యయనం సూచిస్తోంది.
WhatsApp: వాట్సాప్‌లో టీనేజర్ల భద్రతకు కొత్త ఫీచర్లు.. పేరెంటల్ కంట్రోల్స్‌తో మరిన్ని నియంత్రణలు
టీనేజర్లు వాట్సాప్‌ను మరింత సురక్షితంగా ఉపయోగించేలా మెటా యాజమాన్యంలోని వాట్సాప్ కొత్త పేరెంటల్ కంట్రోల్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
NASA: మార్స్ మిషన్‌లో కీలక సమస్యకు పరిష్కారం.. అమెరికా యువతికి నాసా రూ.2.8 కోట్ల భారీ నజరానా
మార్స్ మిషన్‌కు వెళ్లే వ్యోమగాములకు ఆహారం అందించడం నాసాకు పెద్ద సవాలుగా మారింది.
Instagram: క్రియేటర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త AI అసిస్టెంట్.. కంటెంట్ ఇక మరింత స్మార్ట్‌గా
డిజిటల్ కంటెంట్ క్రియేషన్ రంగంలో పోటీ మరింత పెరుగుతోంది.
Google Gemini 4 Argon: సైబర్ దాడులకు చెక్ పెట్టేలా జెమిని 4 ఆర్గాన్.. గూగుల్ కొత్త AI మోడల్
గూగుల్ తన అత్యంత అధునాతన AI మోడల్ Gemini 4 Argonను తాజాగా విడుదల చేసింది.
Himalayas: హిమాలయాల్లో పెరుగుతున్న కొండచరియల ముప్పు.. ప్రమాదంలో పర్వత ప్రాంతాలు
హిమాలయాల్లో కొండచరియల ముప్పు రోజురోజుకూ పెరుగుతోంది.
Advanced AI Skills: భారత్‌లో ఏఐ నైపుణ్యాల కొరత.. ప్రతి ఆరుగురిలో ఒక్కరికే అడ్వాన్స్డ్ స్కిల్స్
భారత్‌లో దాదాపు 20 లక్షల మంది ఐటీ నిపుణులకు ఏఐపై శిక్షణ ఇచ్చినప్పటికీ.. వారిలో ఆరుగురిలో ఒక్కరికి మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో నైపుణ్యాలు ఉన్నాయని ఓ నివేదిక వెల్లడించింది.
Medieval Remedy : పురాతన ఔషధంతో బ్యాక్టీరియాకు చెక్.. తాజా పరిశోధనలో కీలక విషయాలు
వెయ్యేళ్ల క్రితం ఉపయోగించిన ఓ సంప్రదాయ ఔషధం.. నేటి ప్రపంచాన్ని తీవ్రంగా వేధిస్తున్న యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ సమస్యకు కొత్త మార్గాన్ని చూపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.