టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
Gemini 3.8 Flash: కోడింగ్ రేసులో గూగుల్ దూకుడు.. త్వరలో జెమినీ 3.8 ఫ్లాష్ విడుదల!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో గూగుల్ కొంత వెనుకంజలో ఉందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. ఆ సంస్థ మరోసారి దూకుడు పెంచుతోంది.
Moon - Mars: చంద్రుడు, అంగారకుడిపై ఇల్లు ఎలా? భారత వ్యోమగామి చూపించిన భవిష్యత్ దారి!
భూమి నుంచి చంద్రుడిపైకి.. అక్కడి నుంచి అంగారకుడిపైకి మనిషి అడుగులు వేయాలని చూస్తున్నాడు.
Firefox: ఐఫోన్లో ఫైర్ఫాక్స్ కొత్త ఫీచర్.. ఇక బ్రౌజింగ్‌లో థర్డ్‌పార్టీ యాడ్స్‌కు చెక్
ఐఓఎస్ డివైజ్‌లలో ఫైర్ఫాక్స్ బ్రౌజర్ ఉపయోగించే వారికి మొజిల్లా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Zuckerberg,Musk: ఏఐ డేటా కేంద్రాలను వేగంగా పెంచాలి.. జీ20లో జుకర్‌బర్గ్, మస్క్
మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కృత్రిమ మేధ (ఏఐ) డేటా కేంద్రాలను వేగంగా విస్తరించాలని పిలుపునిచ్చారు.
Anthropic: తక్కువ ఖర్చుతో మెరుగైన కోడింగ్.. ఆంత్రోపిక్ క్లాడ్ ఫేబుల్ 5.1 విడుదల
ఆంత్రోపిక్ తన క్లాడ్ ఏఐ మోడల్లో కీలకమైన అప్‌గ్రేడ్‌ను తీసుకొచ్చింది.
UN warns: భూతాపం 1.5 డిగ్రీలు దాటడం ఖాయం.. హెచ్చరించిన ఐరాస
ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పారిశ్రామికీకరణకు ముందు స్థాయులతో పోలిస్తే 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరగకుండా చూడాలన్న లక్ష్యాన్ని ప్రపంచ దేశాలు పెట్టుకున్నాయి.
Meta: అశ్లీల కంటెంట్‌తో ఎర.. ఫిషింగ్ యాప్స్‌పై మెటా కీలక చర్య
భారత్ ఫిర్యాదుతో ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోని పలు మోసపూరిత ప్రకటనలను మెటా తొలగించింది.
First Space Elevator : భూమి నుంచి అంతరిక్షానికి లిఫ్ట్.. నిజం కానున్న శాస్త్రవేత్తల కల?
అంతరిక్ష ప్రయాణం అంటే ఇప్పటివరకు రాకెట్ ప్రయోగాలే గుర్తుకొస్తాయి.
El Nino: గత వెయ్యేళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఎల్‌నినో.. కారణం ఇదే!
ఎల్‌నినో ప్రభావం గత వెయ్యేళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రంగా మారిందని తాజా అధ్యయనం వెల్లడించింది.
ChatGPT: చాట్‌జీపీటీ యాడ్స్ దూకుడు.. ఏడాదికి 100 కోట్ల డాలర్ల ఆదాయం
చాట్‌జీపీటీ ప్రకటనల వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది.
Instagram: ఇన్స్టాగ్రామ్ కీలక నిర్ణయం.. ఏఐతో రూపొందించిన ప్రొఫైల్స్‌కు ప్రత్యేక గుర్తింపు
ఏఐతో రూపొందించిన ప్రొఫైల్స్ విషయంలో ఇన్స్టాగ్రామ్ కీలక మార్పు చేసింది.
John Ternus: పదవి మారినా ఆపిల్‌పై ప్రేమ ఎప్పటికీ తగ్గదు: టిమ్ కుక్ భావోద్వేగం
టెక్ దిగ్గజం ఆపిల్‌లో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది.
Google Chrome: గూగుల్ క్రోమ్ నుంచి ప్రముఖ ఎక్స్టెన్షన్లు తొలగింపు.. యూజర్లు తెలుసుకోవాల్సిన విషయాలివే
గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. Chrome Web Storeలో మిగిలి ఉన్న అన్ని Manifest V2 (MV2) ఎక్స్టెన్షన్లను తొలగించింది.
Anthropic: క్లాడ్ హ్యాకింగ్ ఘటనల తర్వాత ఏఐ భద్రతా పరీక్షలను పునఃప్రారంభించిన ఆంత్రోపిక్
ఏఐ మోడళ్లపై బాహ్య సైబర్ భద్రతా పరీక్షలను ఆంత్రోపిక్ మళ్లీ ప్రారంభించింది. ఇందుకోసం కొత్త భద్రతా చర్యలను అమల్లోకి తీసుకొచ్చింది.
A23a iceberg: ఒకప్పుడు బాలీ అంతటి పరిమాణం.. ఇప్పుడు చిన్న ముక్కలుగా విడిపోయిన భారీ మంచుకొండ!
ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండగా పేరొందిన A23a దాదాపు 40 ఏళ్ల పాటు అంటార్కిటికా, దక్షిణ మహాసముద్రం చుట్టూ ప్రయాణించిన తర్వాత ఇప్పుడు దాదాపు పూర్తిగా కనుమరుగైంది.
Apple Watch Series: ఆపిల్ వాచ్ సిరీస్ 12లో సిరామిక్ కేసులు.. సెప్టెంబరు 9న విడుదల
ఆపిల్ త్వరలో తీసుకురానున్న వాచ్ సిరీస్ 12లో రెండు ప్రీమియం సిరామిక్ కేస్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Elon Musk: వచ్చే ఏడాదిలోనే ఏఐ సూపర్‌హ్యూమన్.. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు
కృత్రిమ మేధ (AI) భవిష్యత్తుపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కీలక అంచనా వేశారు.
OpenAI :ఏఐ ఏజెంట్ల శిక్షణ కోసం వేలాది మ్యాక్‌లను కొనుగోలు చేసిన ఓపెన్ఏఐ
ఆపిల్ మ్యాక్ మినీ, మ్యాక్ స్టూడియో పరికరాలు స్థానికంగా ఏఐ మోడళ్లను నడిపేందుకు మంచి ఎంపికలుగా మారాయి.
Claude: క్లాడ్ యూజర్లపై ఇన్ఫోస్టీలర్ మాల్వేర్ దాడి.. ఆంత్రోపిక్ హెచ్చరిక
క్లాడ్ (Claude) ఏఐ సేవను అందిస్తున్న ఆంత్రోపిక్ (Anthropic) సంస్థ యూజర్లకు కీలక హెచ్చరిక జారీ చేసింది.
Robotic dogs: రోబోటిక్ కుక్కల కోసం 20 లక్షల డాలర్లు ఖర్చు చేయనున్న అమెరికా ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ
అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) సంస్థ రోబోటిక్ కుక్కలను కొనుగోలు చేసేందుకు 20 లక్షల డాలర్ల వరకు ఖర్చు చేయాలని యోచిస్తోంది.
AI health coach: కొత్త వాచ్‌లతో యాపిల్ AI హెల్త్ కోచ్.. త్వరలోనే అందుబాటులోకి?
యాపిల్ తన హెల్త్ యాప్‌ను భారీగా అప్‌గ్రేడ్ చేసేందుకు సిద్ధమవుతోంది.
Solar system: సౌర కుటుంబంలో వేలాది అంతర నక్షత్ర వస్తువులు ఉన్నాయా? ఆసక్తికర విషయాలు వెల్లడించిన అధ్యయనం
సౌర కుటుంబంలో వేలాది చిన్న అంతర నక్షత్ర వస్తువులు (Interstellar Objects) ఉండే అవకాశం ఉందని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది.
Tibetan Plateau: టిబెటన్ పీఠభూమి మరింత అస్థిరంగా మారుతోందా?
ఆసియాకు 'వాటర్ టవర్'గా పిలిచే టిబెటన్ పీఠభూమి క్రమంగా మరింత అస్థిరంగా, అనూహ్యంగా మారుతోందని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది.
SpaceX: ఎట్టకేలకు స్టార్‌షిప్‌ను సముద్రం నుంచి వెలికితీసిన స్పేస్ఎక్స్.. టెక్సాస్‌కు తరలింపు
స్పేస్ఎక్స్కు చెందిన తాజా స్టార్‌షిప్‌ను ఎట్టకేలకు హిందూ మహాసముద్రం నుంచి విజయవంతంగా వెలికితీశారు.
Meta: రెస్టారెంట్లు, షాపింగ్ కూడా చేసే AI ఏజెంట్.. మెటా కొత్త ప్రయోగం..
సోషల్ మీడియా దిగ్గజం మెటా సరికొత్త వ్యక్తిగత AI ఏజెంట్‌ను పరీక్షిస్తోంది.
Apple Pay: ఆపిల్ పేలో కొత్త సదుపాయాలు.. చెల్లింపులు మరింత సులభం
ప్రముఖ చెల్లింపుల సేవ యాపిల్ పేలో ఆపిల్ సంస్థ పలు కొత్త సదుపాయాలను ప్రకటించింది.
Ransomware: ర్యాన్సమ్వేర్ దాడి.. 'మేజర్ ఇన్సిడెంట్'గా ప్రకటించిన అమెరికా ఏజెన్సీ..
అమెరికా బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, ఫైర్ఆర్మ్స్ అండ్ ఎక్స్‌ప్లోసివ్స్ (ATF)కు చెందిన ఓ సిస్టమ్‌పై జరిగిన సైబర్ దాడిని అమెరికా ప్రభుత్వం 'మేజర్ ఇన్సిడెంట్'గా ప్రకటించింది.
Billionaire CEO: ప్రమోషన్ ఇవ్వాలా? AIనే నిర్ణయిస్తుంది.. ఉద్యోగుల పనితీరుపై కొత్త ప్రయోగం
ఉద్యోగి పనితీరును బట్టి ఇంక్రిమెంట్ ఎంత ఇవ్వాలి? ప్రమోషన్ ఎవరికి ఇవ్వాలి? సాధారణంగా ఇలాంటి నిర్ణయాలను మేనేజర్లు తీసుకుంటారు.
Android apps: ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ షాక్.. ఎక్కువ RAM వాడే యాప్స్‌పై చర్యలు!
ఆండ్రాయిడ్ యాప్స్ విషయంలో గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది.
Anthropic: ఆంత్రోపిక్‌పై ట్రంప్ సర్కార్ ఆంక్షలు చట్టవిరుద్ధం: అమెరికా కోర్టు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం ఆంత్రోపిక్ (Anthropic)పై ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆంక్షలు చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
SpaceX's Cursor: స్పేస్ X కర్సర్ ఏఐతో ఏడు కంపెనీలపై రష్యన్ హ్యాకర్ల దాడి
రష్యన్ భాష మాట్లాడే హ్యాకర్ల బృందం స్పేస్-Xకు చెందిన ఏఐ కోడింగ్ సహాయక సాధనం 'కర్సర్'ను ఉపయోగించి ఈ ఏడాది ప్రారంభంలో కనీసం ఏడు కంపెనీలపై సైబర్ దాడులకు పాల్పడినట్లు వెల్లడైంది.
Speedo's: ఈత ఎలా చేస్తున్నారో ట్రాక్ చేసే స్పీడో స్మార్ట్ గాగుల్స్
ఈతగాళ్ల పనితీరును ట్రాక్ చేసేందుకు స్పీడో కొత్త స్మార్ట్ టెక్నాలజీని తీసుకొచ్చింది.
Anthropic's: ఇక AIతో భౌతిక పరికరాల నియంత్రణ.. Anthropic కొత్త స్టాండర్డ్ MHS
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో మరో కీలక ముందడుగు పడింది.
YouTube : ఇక యూట్యూబ్‌లో అమెజాన్ ఉత్పత్తులను ట్యాగ్ చేయొచ్చు.. క్రియేటర్లకు కొత్త ఆదాయ మార్గం!
యూట్యూబ్ క్రియేటర్లకు మరో కొత్త అవకాశాన్ని తీసుకొచ్చింది.
AI robot: కేవలం రూ.35 వేలకే ఏఐ రోబో.. కొత్త స్కిల్స్ మీరే నేర్పించొచ్చు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ప్రముఖ సంస్థ హగ్గింగ్ ఫేస్ (Hugging Face) మరో ఆసక్తికరమైన ఆవిష్కరణను తీసుకొచ్చింది. మైక్రోడక్ (Microduck) పేరుతో రెండు కాళ్లపై నడిచే చిన్న రోబోను తాజాగా పరిచయం చేసింది.
Google Messages: గూగుల్ మెస్సేజెస్‌లో కొత్త ఫీచర్.. ఇక చాట్స్‌కు నచ్చిన థీమ్, బ్యాక్‌గ్రౌండ్!
ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ మెసేజెస్ కొత్త ఫీచర్‌ను అధికారికంగా ప్రకటించింది.
Pokémon Sleep: పోకీమాన్ స్లీప్‌తో గూగుల్ కొత్త ఫిట్‌బిట్ ఎయిర్ ప్రత్యేక ఎడిషన్..
గూగుల్ కొత్త ఫిట్‌బిట్ ఎయిర్ ప్రత్యేక ఎడిషన్‌ను ప్రకటించింది. ఇందులో పోకీమాన్ స్లీప్ అనుసంధాన సదుపాయాన్ని కల్పించారు.
Cyborg Cockroaches: విపత్తుల్లో ప్రాణాలు కాపాడే బొద్దింకలు.. సూక్ష్మ ఇంజెక్షన్లతో సరికొత్త టెక్నాలజీ
భూకంపం వంటి భారీ విపత్తులు జరిగినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న వారికి సాయం అందించడం రెస్క్యూ సిబ్బందికి చాలా కష్టమైన పని.
Bluesky: యూజర్లకు బ్లూస్కై గుడ్‌న్యూస్.. 10 నిమిషాల వీడియోలకు అనుమతి
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ బ్లూస్కై తన వీడియో అప్లోడ్ ఫీచర్లో కీలక మార్పులు చేసింది.
ChatGPT: చాట్‌జీపీటీలో ఇక ప్రకటనలు.. భారత్‌లో ఈ యూజర్లకే యాడ్స్!
చాట్‌జీపీటీని ఉపయోగించే వారికి ఇకపై ప్రకటనలు కూడా కనిపించనున్నాయి.