టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
Eclipse: 2027లో సూర్యగ్రహణం.. మిస్సవ్వకండి.. జీవితంలోనే సుదీర్ఘ గ్రహణం ఇదే!
బుధవారం సంభవించిన సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించే అవకాశం మిస్సయ్యారా? అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
Galaxy: అంతరిక్షంలో మరో గెలాక్సీకి దారి చూపిన 'నక్షత్రాల జాడ'.. ఖగోళ శాస్త్రవేత్తల కీలక గుర్తింపు
దూరంగా ఉన్న ఓ గెలాక్సీలో కనిపించిన అత్యంత మసకబారిన నక్షత్రాల సమూహం ఖగోళ శాస్త్రవేత్తలకు కీలకమైన ఆధారాన్ని అందించింది.
ISRO: ఇస్రోకు మరో విజయం.. SSLV బూస్టర్ అప్‌గ్రేడ్ సక్సెస్.. ఇక 100 కిలోల అదనపు బరువు మోసే సామర్థ్యం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చిన్న ఉపగ్రహాల ప్రయోగ వాహనం (SSLV)లో ఉపయోగించే తొలి దశ సాలిడ్ బూస్టర్‌కు అప్‌గ్రేడ్ చేసిన వెర్షన్‌ను విజయవంతంగా పరీక్షించింది.
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఇక ప్రైవేట్ కంపెనీలతో విదేశాల్లో సైబర్ దాడులు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Whatsapp: బ్యాకప్ లేకుండానే.. క్షణాల్లో కొత్త ఫోన్‌లోకి వాట్సప్ డేటా
కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసినప్పుడు చాలామంది పాత ఫోన్‌లోని వాట్సప్ చాట్‌లు, ఫొటోలు, వీడియోలను కొత్త ఫోన్‌లోకి తీసుకురావడానికి గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్ వంటి క్లౌడ్ బ్యాకప్ సేవలను ఉపయోగిస్తుంటారు.
Mark Zuckerberg: యూఎఫ్‌సీ ఫైటర్‌తో మార్క్ జుకర్‌బర్గ్ ఫైట్.. సరస్సులోకి ఎత్తి విసిరేసిన ఫైటర్
మెటా సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్‌కు మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌పై ఉన్న ఆసక్తి మరోసారి బయటపడింది.
DeepSeek: డీప్‌సీక్ V4 Pro విడుదల.. Anthropic టాప్ AI మోడల్‌కు గట్టి పోటీ
చైనాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ డీప్‌సీక్ తన తాజా AI మోడల్ DeepSeek V4 Proను విడుదల చేసింది.
NASA: జూపిటర్ కంటే రెండింతలు భారీగా ఉన్న కొత్త గ్రహం.. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సంచలన ఆవిష్కరణ
మిల్కీ వే గెలాక్సీలో అత్యంత విస్తృతంగా అధ్యయనం చేసిన గ్రహ వ్యవస్థల్లో ఒకదానిలో దాగి ఉన్న భారీ గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
Instagram: 'ఇన్‌స్టాగ్రామ్'.. లేక 'ఇన్‌స్టాగ్‌జామ్'? కొత్త లోగోపై నెటిజన్ల ఫన్నీ కామెంట్స్
ఇన్‌స్టాగ్రామ్ తన వర్డ్‌మార్క్ లోగోను కొత్తగా మార్చింది. పదేళ్ల తర్వాత ఇన్‌స్టాగ్రామ్ చేసిన తొలి ప్రధాన మార్పు ఇదే.
Dogs: కుక్కలు క్యాన్సర్‌ను గుర్తించగలవా? బెంగళూరు స్టార్టప్ 10 వేల మందిపై కీలక పరీక్షలు
క్యాన్సర్‌ను గుర్తించేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన కుక్కలను ఉపయోగిస్తూ బెంగళూరుకు చెందిన డాగ్నోసిస్ (Dognosis) అనే స్టార్టప్ వినూత్న పరీక్షలను నిర్వహిస్తోంది.
X open-sources: యూజర్లకు X గుడ్‌న్యూస్.. అల్గారిథమ్ వివరాలు ఇక బహిరంగం
ఎక్స్ (X) తన అల్గారిథమ్‌ను ఓపెన్ సోర్స్ చేసింది. దీంతో యూజర్లు తమ అకౌంట్ లేదా పోస్టులపై ర్యాంకింగ్ వ్యవస్థల ప్రభావం ఏమైనా ఉందా?
Apple: 110 దేశాల్లో ఐఫోన్ యూజర్లకు ఆపిల్ అలర్ట్.. స్పైవేర్ దాడి ముప్పు!
ఆపిల్ సంస్థ స్పైవేర్ దాడులకు గురై ఉండే అవకాశం ఉన్న వినియోగదారులకు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.
Google Gemini 3.7 Flash: కోడింగ్ కోసం కొత్త AI మోడల్.. తక్కువ ధరకే మరింత స్మార్ట్‌గా..
గూగుల్ తన తాజా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ Gemini 3.7 Flashను విడుదల చేసింది.
Mammal ancestors: 23.6 కోట్ల ఏళ్ల క్రితమే క్షీరద పూర్వీకులు పిల్లలకు జన్మనిచ్చారా?
కుక్క పరిమాణంలో ఉండే ఓ మాంసాహార జీవి, క్షీరదాల పూర్వీకుల్లో ఒకటైన Chiniquodon theotonicusis, సుమారు 23.6 కోట్ల ఏళ్ల క్రితమే పిల్లలకు ప్రత్యక్షంగా జన్మనిచ్చి ఉండొచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది.
OpenAI : 'అల్ట్రా ఫాస్ట్'.. GPT-5.6 Solతో ఇక పనులు 14 రెట్లు వేగంగా!
చాట్ జీపీటీ స్పందన ఇంకాస్త వేగంగా ఉంటే బాగుంటుందని ఎప్పుడైనా అనుకున్నారా?
Astronomers: అంతరిక్షంలో మరో వింత.. 'బ్లాక్‌హోల్ నక్షత్రం'ను గుర్తించిన ఖగోళ శాస్త్రవేత్తలు
ఖగోళ శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఇంతకుముందెన్నడూ చూడని ఓ కొత్త తరహా ఖగోళ వస్తువును గుర్తించినట్లు చెబుతున్నారు.
NASA: స్పెయిన్‌లో 2026 సంపూర్ణ సూర్యగ్రహణం.. నాసా కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యం
స్పెయిన్‌లోని ఓ పొద్దుతిరుగుడు పూల తోటపై 2026 సంపూర్ణ సూర్యగ్రహణం ఆవిష్కృతమైన అద్భుత దృశ్యాన్ని నాసా కెమెరాలో బంధించింది.
Ebola: ఎబోలా విజృంభణతో వణుకుతున్న కాంగో.. 2 వేలకుపైగా మరణాలు
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్ కాంగో)లో ప్రస్తుతం కొనసాగుతున్న ఎబోలా వ్యాప్తి చరిత్రలోనే అత్యంత ప్రాణాంతకమైనదిగా మారే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది.
Google Pixel 11: గూగుల్ పిక్సెల్ 11 స్మార్ట్‌ఫోన్ల సిరీస్ వచ్చేసింది.. మోడళ్లు, ధరలు, ఫీచర్లు ఇవే..
గూగుల్ తన పిక్సెల్ సిరీస్‌లో భాగంగా నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Google Pixel Watch 5: గూగుల్ పిక్సెల్ వాచ్ 5 వచ్చేసింది.. ధర, ఫీచర్లు, బ్యాటరీ వివరాలివే
గూగుల్ తన తాజా స్మార్ట్‌వాచ్ 'పిక్సెల్ వాచ్ 5'ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Sam Altman: సామ్ ఆల్ట్‌మన్ చనిపోయారా? గూగుల్‌లో షాకింగ్ సమాచారం.. అసలు కారణం ఇదే!
ఓ భారీ పొరపాటులో భాగంగా గూగుల్ సెర్చ్‌లో ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ మృతి చెందినట్లు తప్పుడు సమాచారం ప్రత్యక్షమైంది.
Claude: క్లాడ్ కొత్త వాటర్‌మార్క్ విధానంపై యూజర్ల అసంతృప్తి
క్లాడ్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్‌ను రూపొందించిన ఆంథ్రోపిక్ సంస్థ ఇటీవల ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.
Taiwan: తైవాన్‌పై చైనా హ్యాకర్ల సైబర్ దాడి.. AIతో గంటలోనే 85 ప్రభుత్వ ఖాతాలు హ్యాక్
చైనా హ్యాకర్ల బృందం ఓపెన్ సోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఏజెంట్లను ఉపయోగించి తైవాన్ ప్రభుత్వంపై దాదాపు స్వయంచాలకంగా సైబర్ దాడికి పాల్పడినట్లు సమాచారం.
Total Solar Eclipse: స్పెయిన్, రష్యాల్లో పగలే కమ్ముకున్న చీకట్లు.. భారత్‌లో ఎందుకు కనిపించలేదంటే?
ఉత్తరార్థ గోళంలోని పలు ప్రాంతాల్లో 2026లోని ఏకైక సంపూర్ణ సూర్య గ్రహణం అద్భుతమైన ఖగోళ దృశ్యాన్ని ఆవిష్కరించింది.
AI: ఏఐ వినియోగం.. భూమిని మరింత వేడెక్కిస్తోందా?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం వాతావరణ మార్పులను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది.
South Korea: 2030 నాటికి చంద్రుడిపై అడుగుపెట్టాలని దక్షిణ కొరియా లక్ష్యం
చంద్రుడిపై అడుగుపెట్టేందుకు దక్షిణ కొరియా భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
Italian scientists: సూర్యగ్రహణం వేళ ఇటలీ శాస్త్రవేత్తల కీలక ప్రయోగం.. స్పెయిన్‌లో సిద్ధమైన సరికొత్త పరీక్ష!
సంపూర్ణ సూర్య గ్రహణం సందర్భంగా ఇటలీ శాస్త్రవేత్తలు ఓ అరుదైన ప్రయోగానికి సిద్ధమయ్యారు.
China: చైనా హైపర్‌సోనిక్ ఆయుధాలకు కొత్త నావిగేషన్ సిస్టమ్.. ఇక నక్షత్రాలతోనే దిశానిర్దేశం!
చైనా హైపర్‌సోనిక్ ఆయుధాల సామర్థ్యంలో మరో కీలక అభివృద్ధి చోటుచేసుకుంది.
Google Pixel 11: గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ లాంచ్ నేడు.. ఈవెంట్‌ను ఎలా చూడాలంటే?
గూగుల్ తన తాజా పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లను నేడు 'మేడ్ బై గూగుల్' ఈవెంట్‌లో ఆవిష్కరించేందుకు సిద్ధమైంది.
Solar eclipse: భారత్‌లో కనిపించని సంపూర్ణ సూర్యగ్రహణం.. నేడు ఎక్కడెక్కడ చూడొచ్చంటే?
నేడు సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ సూర్యగ్రహణం భారత్‌లో మాత్రం కనిపించదు.
Spotify: ఏఐ కళాకారులకు ప్రత్యేక బ్యాడ్జ్.. సెప్టెంబర్ నుంచి స్పాటిఫైలో కొత్త మార్పు
ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ వేదిక స్పాటిఫై కీలక నిర్ణయం తీసుకుంది.
Meta: మెటా కంటెంట్ పాలసీలపై కేంద్రం కీలక సూచనలు.. డీప్‌ఫేక్‌లకు మానవ సమీక్ష
భారత చట్టాలు, దేశ సాంస్కృతిక పరిస్థితులకు అనుగుణంగా కంటెంట్ పాలసీలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం మెటాకు సూచించినట్లు తెలుస్తోంది.
Milky Ways: విశ్వంలో అతిపెద్ద గెలాక్సీ.. 17 పాలపుంతలను మించిపోయిన IC 1101
IC 1101 విశ్వంలో ఇప్పటివరకు గుర్తించిన అతిపెద్ద గెలాక్సీగా నిలిచింది.
Cyber Fraud: సైబర్ నేరాలకు కేంద్రం చెక్.. 3,718 మొబైల్ యాప్‌లపై నిషేధం
సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను మరింత ముమ్మరం చేసింది.
NASA to ISRO: 'మూన్ బేస్ మిషన్'లో భాగస్వామ్యం కావాలంటూ ఇస్రోకు నాసా ఆహ్వానం
అంతరిక్ష రంగంలో భారత్-అమెరికా సహకారం మరింత విస్తరించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
Agni-6: అగ్ని-6తో భూమిపై ఎక్కడికైనా చేరుకోవచ్చా?.. అసలు సైన్స్ ఇదే
భారత్ అగ్ని-6 కార్యక్రమంపై ఆసక్తి నెలకొంది. ఈ క్షిపణి అసాధారణ స్థాయిలో సుదీర్ఘ పరిధిని కలిగి ఉండొచ్చన్న ప్రచారం ఇందుకు కారణం.
India Smartphone Market: భారత్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 11% క్షీణత.. చైనా బ్రాండ్లకు భారీ దెబ్బ
భారత్‌లో స్మార్ట్ ఫోన్ మార్కెట్ మందగించింది.పెరుగుతున్న ఫోన్ ధరల ప్రభావంతో చైనా బ్రాండ్ల అమ్మకాలు భారీగా తగ్గాయి.
Watch: చైనా అంతరిక్ష ప్రయోగంలో అనూహ్య పరిణామం.. నింగిలోకి దూసుకెళ్లిన 85 సెకన్లకే పేలిపోయిన రాకెట్!
చైనా అంతరిక్ష ప్రయోగంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
solar eclipse: సూర్యగ్రహణం వచ్చేస్తోంది.. గ్రహణ మార్గాన్ని శాస్త్రవేత్తలు ఎలా గుర్తిస్తారంటే!
సూర్య గ్రహణం రాబోతోంది.. అసలు గ్రహణం ఎక్కడ కనిపిస్తుంది? దాని మార్గాన్ని శాస్త్రవేత్తలు ఎలా గుర్తిస్తారన్నది ఆసక్తికరం.
Anthropic: ఏఐతో రూపొందించిన కంటెంట్‌కు ఇక అదృశ్య వాటర్‌మార్క్.. ఆంథ్రోపిక్ కొత్త విధానం
సోషల్ మీడియాలో కృత్రిమ మేధ (AI) ఆధారంగా రూపొందుతున్న కంటెంట్ రోజురోజుకూ భారీగా పెరుగుతోంది.