టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
Mission PRAXIS: నాసా కొత్త ప్రయోగం.. శని వలయాల రహస్యాలను ఛేదించనున్న 'ప్రాక్సిస్' మిషన్!
సౌర కుటుంబంలో అత్యంత ఆకర్షణీయమైన గ్రహాల్లో శని ఒకటి.
SpaceX rocket: గంటకు 8,750 కి.మీ వేగంతో చంద్రుడిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్
2025లో ప్రయోగించిన స్పేస్-X ఫాల్కన్-9 రాకెట్ తొలి దశ (రాకెట్ స్టేజ్) ఆగస్టు 5న చంద్రుడిని ఢీకొట్టనుంది.
Kimi K3: చైనా నుంచి మరో సంచలనం.. డౌన్‌లోడ్‌కు అందుబాటులోకి 'కిమీ K3' ఏఐ మోడల్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో చైనా మరో కీలక అడుగు వేసింది. బీజింగ్‌కు చెందిన మూన్‌షాట్ ఏఐ (Moonshot AI) సంస్థ అభివృద్ధి చేసిన కిమీ K3 (Kimi K3) మోడల్‌ను ప్రజలు నేరుగా డౌన్‌లోడ్ చేసుకునేలా అందుబాటులోకి తీసుకొచ్చింది.
zero-gravity yoga: అంతరిక్షంలో యోగా చేసిన వ్యోమగామి.. వైరల్‌గా మారిన వీడియో!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో వ్యోమగాముల దైనందిన జీవితం ఎలా ఉంటుందో అప్పుడప్పుడు బయటకు వచ్చే వీడియోలు ఆసక్తిని కలిగిస్తుంటాయి.
AI Readiness: ఏఐ వినియోగంలో భారత్‌కు మెరుగైన స్కోరు.. అమలు చర్యల్లో మందగమనం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్వీకరణకు అవసరమైన సంసిద్ధతలో భారత కంపెనీలు ప్రపంచ సగటును మించి ముందంజలో ఉన్నప్పటికీ, కార్యాలయాలను ఏఐ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడంలో మాత్రం ఇంకా వెనుకబడి ఉన్నట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ (JLL) విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది.
NASA: అంతరిక్షం నుంచి నైల్ నది అందాలు.. అద్భుత చిత్రాలను పంచుకున్న నాసా వ్యోమగామి
నాసా వ్యోమగామి జెస్సికా మీర్ అంతరిక్షం నుంచి భూమి అందాలను ప్రతిబింబించే అద్భుత చిత్రాలను సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో పంచుకున్నారు.
Meta: తాత్కాలికంగా మాయం అయిన మోదీ వీడియో.. మెటా వివరణతో ముగిసిన వివాదం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ పొందింది.
Human Skull: 3,000 ఏళ్లకు పైబడిన ప్రాచీన సమాధి వద్ద మానవ పుర్రె వెలికితీత.. కీలక వివరాలపై పరిశోధన
ఎల్ సాల్వడార్‌లో పురావస్తు శాస్త్రవేత్తలు వెలికితీసిన ఓ ప్రాచీన సమాధి స్థలం చరిత్రకు కొత్త ఆధారాలను అందించే అవకాశముందని భావిస్తున్నారు.
ChatGPT : కాపీరైట్ వివాదాల మధ్య ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. రచయితల రచనా శైలిపై కీలక మార్పులు
ప్రసిద్ధ రచయితల రచనా శైలిని అనుకరించే విధానంలో ఓపెన్ఏఐ నిశ్శబ్దంగా కీలక మార్పులు చేసింది.
Bird Songs: పక్షుల పాటలకు కేవలం 8 మూల శబ్దాలే.. శాస్త్రవేత్తల సంచలన అధ్యయనం
ప్రపంచవ్యాప్తంగా పక్షులు ఆలపించే పాటలు ఎన్నో రకాలుగా,విభిన్న స్వరాలతో వినిపిస్తుంటాయి.
Apple: ర్యామ్ ధరల ప్రభావం.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ డిస్‌ప్లే ధర తగ్గించాలని ఆపిల్ ప్రయత్నం
మెమరీ చిప్‌ల ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ తయారీ వ్యయాన్ని నియంత్రించేందుకు ఆపిల్ కీలక చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా డేటా లీక్ కలకలం.. 1TB రహస్య సమాచారం డార్క్ వెబ్‌లో..
దేశంలోని ప్రముఖ ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) భారీ సైబర్ దాడికి గురైనట్లు వార్తలు వెలువడ్డాయి.
Space-Based Data Centers: మరో ఐదేళ్లలో అంతరిక్షంలో డేటా సెంటర్లు.. స్కైరూట్ సీఈఓ అంచనా
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అంతరిక్ష ఆధారిత సాంకేతికతలపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో, భారత ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ పవన్ కుమార్ చందన కూడా భవిష్యత్‌పై కీలక అంచనా వెల్లడించారు.
Apple Upgrade: 'యాపిల్ అప్ గ్రేడ్' లీజింగ్ ప్రోగ్రామ్.. రేపటి నుంచే ప్రారంభం
అమెరికాలో యాపిల్ తన కొత్త 'Apple Upgrade' ప్రోగ్రామ్‌ను జూలై 28, మంగళవారం నుంచి అధికారికంగా ప్రారంభించనుంది.
Apple: 2027లో తొలి స్మార్ట్ గ్లాసెస్‌ను తీసుకురానున్న ఆపిల్
ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం ఆపిల్ తన తొలి స్మార్ట్ గ్లాసెస్‌ను 2027లో నిర్వహించనున్న వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC)లో ఆవిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
NASA: బృహస్పతి ఉపగ్రహం ఐఓలోని అగ్నిపర్వతాల వేడిని మ్యాప్ చేసిన నాసా
సౌర కుటుంబంలో అత్యంత చురుకైన అగ్నిపర్వత కార్యకలాపాలు కొనసాగుతున్న ఖగోళ వస్తువైన బృహస్పతి ఉపగ్రహం ఐఓ (Io)పై నాసా జూనో (Juno) వ్యోమనౌక నిర్వహించిన తాజా పరిశోధనలు శాస్త్రవేత్తలకు అపూర్వమైన సమాచారాన్ని అందించాయి.
Claude AI: క్లాడ్ AI భద్రతపై హెచ్చరిక.. వర్చువల్ సిస్టమ్ నుంచి బయటపడిన ఏజెంట్!
ఆంత్రోపిక్ సంస్థ అభివృద్ధి చేసిన Claude Co-Work అనే AI ఏజెంట్ భద్రతపై కొత్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
US, Russian Astronauts: 8 నెలల అంతరిక్ష యాత్ర ముగించి భూమికి చేరుకున్న వ్యోమగాములు
భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో దాదాపు ఎనిమిది నెలల పాటు విధులు నిర్వహించిన అమెరికా, రష్యాకు చెందిన ముగ్గురు వ్యోమగాములు ఆదివారం సురక్షితంగా భూమికి చేరుకున్నారు.
NASA: నాసా అద్భుత దృశ్యాలు.. నగరాల వెలుగులతో మెరిసిపోయిన భారతదేశం!
అంతరిక్షం నుంచి రాత్రి వేళలో భారతదేశం ఎంత అందంగా కనిపిస్తుందో చూపిస్తూ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) ఓ అద్భుతమైన టైమ్‌లాప్స్ వీడియోను విడుదల చేసింది.
SpaceX : నింగిలోకి మరోసారి స్టార్‌షిప్.. 20 స్టార్‌లింక్ ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చిన స్పేస్‌ఎక్స్
అమెరికాకు చెందిన ప్రముఖ అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్ మరో కీలక మైలురాయిని చేరుకుంది.
Bluesky's AI : పరిశోధనలకు మరింత శక్తివంతంగా మారిన బ్లూస్కై ఏఐ అసిస్టెంట్ 'అట్టీ'
సోషల్ మీడియా వేదిక బ్లూస్కై (Bluesky) తన కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత అసిస్టెంట్ 'అట్టీ (Attie)'కి కీలకమైన అప్‌గ్రేడ్‌ను ప్రకటించింది.
SpaceX: బూస్టర్ విఫలమైనా V3 స్టార్‌లింక్ ఉపగ్రహాల విజయవంతమైన ప్రయోగం.. స్పేస్‌ఎక్స్‌కు మిశ్రమ ఫలితాలు
ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ తన మూడో తరం (V3) స్టార్‌లింక్ ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది.
US: AIపై ప్రభుత్వ నియంత్రణకు 'కిల్ స్విచ్' చట్టం.. అమెరికాలో బిల్లు
కృత్రిమ మేధ (AI) వ్యవస్థలు అదుపు తప్పి ప్రజలకు ప్రమాదంగా మారే పరిస్థితులు ఏర్పడితే వాటిని వెంటనే నిలిపివేసే అధికారాన్ని అమెరికా ప్రభుత్వానికి కల్పించేందుకు కొత్త చట్టం ప్రతిపాదించారు.
Sperm Whales: నిటారుగా నిద్రించే స్పెర్మ్ వేల్లు.. శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన పరిశోధన
సముద్ర జీవుల ప్రపంచం ఇప్పటికీ ఎన్నో రహస్యాలతో నిండి ఉంది.
Claude voice: క్లాడ్ వాయిస్ మోడ్‌లో ఒపస్, సోనెట్ మోడళ్లు.. ఆంత్రోపిక్ కొత్త అప్‌డేట్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆంత్రోపిక్ తన క్లాడ్ వాయిస్ మోడ్‌కు మరో కీలక అప్‌డేట్‌ను ప్రకటించింది.
NASA: నాసా-ఇస్రో నిసార్ మరో అద్భుతం.. అంటార్కిటికా మంచు కింద కనిపించిన అరుదైన ఆకృతి!
నాసా (NASA), ఇస్రో (ISRO) సంయుక్తంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక నిసార్ (NASA-ISRO Synthetic Aperture Radar - NISAR) ఉపగ్రహం మరో కీలక మైలురాయిని చేరుకుంది.
ChatGPT Health: ఆరోగ్య రంగంలోకి ఓపెన్‌ఏఐ భారీ అడుగు.. అమెరికాలో అందరికీ చాట్‌జీపీటీ హెల్త్
కృత్రిమ మేధ(ఏఐ)ఆధారిత ఆరోగ్య సేవల విస్తరణలో భాగంగా ఓపెన్‌ఏఐ తన చాట్‌జీపీటీ హెల్త్ ఫీచర్‌ను అమెరికాలోని వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
Starship Flight 13: వాతావరణం కారణంగా స్టార్‌షిప్ 13వ ప్రయోగాన్ని వాయిదా వేసిన స్పేస్‌ఎక్స్
ప్రపంచ ప్రఖ్యాత అంతరిక్ష సంస్థ స్పేస్-X తన స్టార్‌షిప్ రాకెట్ 13వ సమీకృత పరీక్షా ప్రయోగాన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా శుక్రవారానికి వాయిదా వేసింది.
WhatsApp PDF: వాట్సప్ యూజర్లకు శుభవార్త.. PDF ఎడిట్‌తో పాటు మరిన్ని సరికొత్త ఫీచర్లు
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలు అందించేలా పలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Human Lifespan: మనిషి గరిష్ఠ ఆయుష్షు 156 ఏండ్లే.. కొత్త అధ్యయనం వెల్లడి
మానవుడు గరిష్ఠంగా 156 ఏండ్ల వరకు మాత్రమే జీవించే అవకాశం ఉందని, అంతకుమించి జీవించడం ప్రస్తుతం తెలిసిన జీవశాస్త్ర పరిమితుల ప్రకారం సాధ్యం కాదని తాజా శాస్త్రీయ అధ్యయనం వెల్లడించింది.
Peston: కరోనా,ఆర్థిక సంక్షోభాన్ని ముందే చెప్పిన జర్నలిస్ట్.. ఇప్పుడు AIపై అలర్ట్.. ప్రపంచానికి కొత్త హెచ్చరిక
2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం,కోవిడ్ 19 మహమ్మారి వంటి కీలక పరిణామాలపై ముందుగానే హెచ్చరించిన బ్రిటిష్ జర్నలిస్ట్ రాబర్ట్ పెస్టన్ ఇప్పుడు మరో కీలక హెచ్చరిక చేశారు.
Google: ఏఐ ఖర్చుల భారం.. తొలిసారి మైనస్‌లో గూగుల్ ఫ్రీ క్యాష్ ఫ్లో
గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ తాజా త్రైమాసికంలో ఆదాయాన్ని గణనీయంగా పెంచుకున్నప్పటికీ, కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక వసతులపై భారీగా ఖర్చు చేయడంతో సంస్థ నగదు ప్రవాహంపై ఒత్తిడి పెరిగింది.
SMS scams: ఎసెమ్మెస్ స్కామ్‌ల మోత.. ఆరు నెలల్లోనే 146% పెరిగిన సైబర్ మోసాలు
దేశంలో ఎసెమ్మెస్ (SMS) ఆధారంగా జరిగే సైబర్ మోసాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి.
Genesis Mission: అమెరికాలో ఏఐ పరిశోధనలకు రూ. 43 వేల కోట్లకు పైగా నిధులు.. 'జెనెసిస్ మిషన్'కు ట్రంప్ గ్రీన్ సిగ్నల్
అమెరికాలో కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత శాస్త్రీయ పరిశోధనలకు మరింత ఊతమివ్వడానికి ట్రంప్ ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది.
Gemini app: జెమిని యాప్‌కు 95 కోట్లకు చేరిన నెలవారీ యాక్టివ్ యూజర్లు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో గూగుల్ తన ఆధిపత్యాన్ని మరింత బలపరుస్తోంది.
India-South Korea: భారత్ నుంచి దక్షిణ కొరియా వరకు విస్తరించిన 10 వేల కిలోమీటర్ల వర్ష మేఘాలు..
భారత్ నుంచి దక్షిణ కొరియా వరకు దాదాపు 7,000 నుంచి 10,000 కిలోమీటర్ల మేర విస్తరించిన భారీ రుతుపవనాల వర్ష మేఘాల పట్టీని ఉపగ్రహాలు స్పష్టంగా చిత్రీకరించాయి.
WhatsApp: వాట్సాప్‌లో భారీ అప్‌డేట్.. ఐప్యాడ్‌లోనే నేరుగా అకౌంట్ ఓపెన్ చేసే సౌకర్యం సహా కొత్త ఫీచర్లు
వాట్సాప్ తన క్రాస్-డివైస్ అనుభవాన్ని మరింత మెరుగుపరచే లక్ష్యంతో పలు కొత్త ఫీచర్లను విడుదల చేసింది.
Magnetic Force: అయస్కాంత శక్తితో కృత్రిమ రక్తనాళాల పెంపకం.. అవయవ మార్పిడి వైద్యంలో కొత్త ఆశలు
కణజాల (టిష్యూ) ఇంజినీరింగ్ రంగంలో శాస్త్రవేత్తలు మరో కీలక విజయాన్ని నమోదు చేశారు.
Samsung: శాంసంగ్ కొత్త ఫోల్డబుల్స్ విడుదల.. ఫోల్డ్ 8, అల్ట్రా, ఫ్లిప్ 8 ధరలు ఇవే
దక్షిణ కొరియాకు చెందిన టెక్ దిగ్గజం శాంసంగ్ తన తాజా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Gaia Sausage Crash: 10 బిలియన్ ఏళ్ల క్రితం ఢీకొట్టిన గెలాక్సీతో పాలపుంత దిశ మారిందా?
మనం నివసిస్తున్న పాలపుంత (మిల్కీ వే)గెలాక్సీ ఒకప్పుడు పూర్తిగా భిన్నమైన రూపంలో ఉండేదని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.