Loading...

టెక్నాలజీ వార్తలు

సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.

22 Jul 2026
• సముద్రం

Atlantic ocean: 74 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన పాన్ యామ్ విమాన శకలాలు.. అట్లాంటిక్‌లో గుర్తింపు

ఏడు దశాబ్దాలకు పైగా అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయిన పాన్ యామ్ విమాన ప్రమాదానికి సంబంధించిన కీలక ఆధారాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

ASML: 2030 వరకు ఉద్యోగంలో ఉంటే రూ.20 లక్షలకుపైగా షేర్లు.. ASML భారీ నిర్ణయం

ప్రపంచ టెక్నాలజీ రంగంలో ప్రస్తుతం రెండు విభిన్న ధోరణులు కనిపిస్తున్నాయి.

Instagram posts: పాత ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల్లో కూడా ఇప్పుడు పాటను మార్చుకోవచ్చు.. అందుబాటులోకి కొత్త ఫీచర్

ఇన్‌స్టాగ్రామ్ తన వినియోగదారుల కోసం మరో ఉపయోగకరమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

22 Jul 2026
• అమెరికా

Mars: అంగారక గ్రహం ఉపరితలం కింద మాగ్మా నదులు.. తాజా అధ్యయనంలో సంచలన విషయాలు

సూర్యుడి నుంచి నాలుగో గ్రహమైన అంగారక గ్రహం (మార్స్) ఉపరితలం కింద ఒకప్పుడు మాగ్మా (కరిగిన శిలలు) నదుల్లా ప్రవహించాయని తాజా పరిశోధన వెల్లడించింది.

22 Jul 2026
• థ్రెడ్స్

Threads: ఇక థ్రెడ్స్‌లో పిల్లలు ఏమి చేస్తున్నారో తల్లిదండ్రులే తెలుసుకోగలరు.. కొత్త పేరెంటల్ సూపర్‌విజన్ ఫీచర్లు తీసుకొచ్చిన మెటా

తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ థ్రెడ్స్ (Threads) కోసం కొత్త పేరెంటల్ సూపర్‌విజన్ (Parental Supervision) ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మెటా (Meta) ప్రకటించింది.

Jupiter Moon Europa: జీవం ఆనవాళ్ల కోసం ఆశలు రేకెత్తిస్తున్న 'యూరోపా'.. మంచు పొరల కింద మహాసముద్రం!

గురుగ్రహానికి (జూపిటర్) చెందిన ఉపగ్రహం యూరోపా బయటకు చూస్తే పూర్తిగా మంచుతో కప్పబడిన, ప్రాణం లేని నిర్జీవ ప్రపంచంలా కనిపిస్తుంది.

22 Jul 2026
• ఓపెన్ఏఐ

OpenAI: షాకింగ్: హగ్గింగ్ ఫేస్ సిస్టమ్‌లోకి చొరబడిన ఓపెన్‌ఏఐ ఏఐ మోడల్

కృత్రిమ మేధ (AI) రంగంలో సంచలనం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది.

22 Jul 2026
• గూగుల్

Google Gemini 3.6: గూగుల్ నుంచి జెమినీ 3.6 ఫ్లాష్ విడుదల.. ఏఐలో మరో కీలక అడుగు

కృత్రిమ మేధ (AI) రంగంలో పోటీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో గూగుల్ డీప్‌మైండ్ తన జెమినీ సిరీస్‌లో మూడు కొత్త మోడళ్లను విడుదల చేసింది.

21 Jul 2026
• నాసా

Kesarbai Kerkar: భూమి దాటి విశ్వంలోకి చేరిన భారతీయ శాస్త్రీయ సంగీతం.. ఎవరీ కేశర్ బాయి కేర్కర్?

భారత్ చంద్రయాన్, మంగళయాన్ వంటి అంతరిక్ష విజయాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి ఎన్నో దశాబ్దాల ముందే, ఓ భారతీయ శాస్త్రీయ సంగీత గాత్రం విశ్వ యాత్రను ప్రారంభించింది.

PIB Fact Check: కేబుల్,DTH ఛార్జీలు 4-6 రెట్లు పెరగనున్నాయా?.. వాస్తవాన్ని వెల్లడించిన PIB ఫ్యాక్ట్ చెక్

దేశంలో త్వరలోనే 11 కోట్ల టీవీలు మూగబోనున్నాయని,కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం వల్ల కేబుల్‌,డీటీహెచ్‌ సేవలు భారీగా ఖరీదవుతాయని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

21 Jul 2026
• ఆపిల్

iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రో లీక్స్.. కొత్త రంగులపై అభిమానుల అసంతృప్తి!

ఆపిల్ త్వరలో విడుదల చేయనున్న ఐఫోన్ 18 ప్రో సిరీస్‌కు సంబంధించిన పలు లీక్స్ ప్రస్తుతం టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.

21 Jul 2026
• గూగుల్

Google: జెమినీ వేగం పెంచేందుకు 'ఫ్రోజన్ v2' చిప్‌పై గూగుల్ కసరత్తు

జెమినీ కృత్రిమ మేధ (AI) మోడళ్ల పనితీరును మరింత వేగవంతం చేసేందుకు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కొత్త సర్వర్ చిప్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.

21 Jul 2026
• అంతరిక్షం

Space: అంతరిక్షం నుంచి షాకింగ్ దృశ్యం.. భూమిని కప్పేసిన కార్చిచ్చు పొగ, ఫొటో వైరల్!

భారీ అటవీ కార్చిచ్చుల వల్ల వ్యాపించిన పొగ ఎంత విస్తారంగా వ్యాపించిందో అంతరిక్షం నుంచి స్పష్టంగా కనిపించింది.

Math Mystery: 87 ఏళ్ల గణిత సమస్యను ఛేదించిన ఏఐ.. నిపుణులకే షాక్

గణిత నిపుణులను 87 ఏళ్లుగా సవాలు చేస్తున్న సమస్యకు కృత్రిమ మేధస్సు (ఏఐ) పరిష్కారం చూపినట్లు వెల్లడైంది.

Google Maps: ఆండ్రాయిడ్‌ ఆటో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. గూగుల్‌ మ్యాప్స్‌లో స్పీడోమీటర్

ఆండ్రాయిడ్‌ ఆటో వినియోగదారులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న లైవ్‌ స్పీడోమీటర్‌ ఫీచర్‌ను గూగుల్‌ అందుబాటులోకి తీసుకువస్తోంది.

20 Jul 2026
• జపాన్

Japan: ఎండల నుంచి ఉపశమనం.. జపాన్ రూపొందించిన 'హ్యూమన్ రిఫ్రిజిరేటర్'

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావంతో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది.

20 Jul 2026
• నాసా

NASA: సౌర తుఫాన్లపై కొత్త హెచ్చరిక.. అంచనాలకంటే తీవ్రంగా ఉండొచ్చన్న నాసా

భూమిని ప్రభావితం చేసే అత్యంత శక్తివంతమైన సౌర తుఫాన్ల తీవ్రతను ఇప్పటివరకు తక్కువగా అంచనా వేసినట్లు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

20 Jul 2026
• వాట్సాప్

Whatsapp Usernames: వాట్సాప్‌లో యూజర్‌నేమ్స్ రోల్‌అవుట్ ప్రారంభమైందా? తాజా వివరాలు ఇవే..

వాట్సాప్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యూజర్‌నేమ్ ఫీచర్ను పరిమిత సంఖ్యలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది.

20 Jul 2026
• ఆపిల్

Apple: కస్టమర్ సేవల కోసం లైవ్ నోట్స్‌ను పరీక్షిస్తున్న ఆపిల్

ఆపిల్ తన ఎంపిక చేసిన కొన్ని రిటైల్ స్టోర్లలో 'లైవ్ నోట్స్' పేరుతో కొత్త కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థను పరీక్షిస్తున్నట్లు సమాచారం.

20 Jul 2026
• యూట్యూబ్

YouTube: ఆండ్రాయిడ్, ఐఫోన్‌లలో యూట్యూబ్ PiP బగ్‌ను ధృవీకరించిన గూగుల్..

యూట్యూబ్‌లోని పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) ఫీచర్‌లో లోపం ఉన్నట్లు గూగుల్ అధికారికంగా ధృవీకరించింది.

20 Jul 2026
• ఆపిల్

Apple: మ్యాక్ ప్రో కోసం ఎక్స్‌ట్రీమ్ చిప్‌లను రద్దు చేసిన ఆపిల్

ఆపిల్ తన మ్యాక్ ప్రో కంప్యూటర్ల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్న ఎం2 ఎక్స్‌ట్రీమ్,ఎం3 ఎక్స్‌ట్రీమ్ చిప్‌లను మార్కెట్లోకి తీసుకురాకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

20 Jul 2026
• ఓపెన్ఏఐ

OpenAI: చాట్‌జీపీటీ సంస్థలో తెలుగు నిపుణుడికి అత్యున్నత పదవి

అమెరికాకు చెందిన ప్రముఖ కృత్రిమ మేధ (ఏఐ) పరిశోధనా సంస్థ ఓపెన్‌ఏఐలో తెలుగు నిపుణుడు ఉదయ్‌ రుద్దర్రాజు కీలక బాధ్యతలు చేపట్టారు.

19 Jul 2026
• ఫేస్ బుక్

Facebook: ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ సేవలు డౌన్

ప్రపంచవ్యాప్తంగా మెటా సేవల్లో సాంకేతిక అంతరాయం నెలకొంది.

19 Jul 2026
• నాసా

NASA: భూమికి సమీపంలోని రహస్య ఖగోళ వస్తువు అసలు తోకచుక్కేనని గుర్తించిన నాసా

భూమికి సమీపంలో సంచరిస్తున్న ఓ రహస్య ఖగోళ వస్తువు గురించి ఎన్నో సంవత్సరాలుగా నెలకొన్న సందేహాలకు నాసా శాస్త్రవేత్తలు తెరదించారు.

Skyroot: స్కైరూట్ చరిత్ర సృష్టించింది.. విక్రమ్-1తో భారత అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయం!

భారత అంతరిక్ష రంగంలో మరో అరుదైన ఘట్టం నమోదైంది. ఒకప్పుడు ఇస్రోలో కలిసి పనిచేసిన ఇద్దరు యువ శాస్త్రవేత్తల కల ఇప్పుడు దేశ గర్వకారణంగా మారింది.

18 Jul 2026
• అంతరిక్షం

Vikram-1: విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతం.. భారత అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయి!

భారత అంతరిక్ష రంగం మరో కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన విక్రమ్-1 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.

18 Jul 2026
• ఇస్రో

Vikram-1 rocket: సాంకేతిక లోపంతో నిలిచిన విక్రమ్-1 ప్రయోగం

భారత అంతరిక్ష రంగంలో కీలక ఘట్టంగా భావించిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం చివరి క్షణంలో నిలిచిపోయింది.

Sanjana Tripuramallu: అంతరిక్ష యాత్రకు సిద్ధమైన భారతీయ వజ్రం

అంతరిక్షంలో పంటలు పండించగలమా అనే లక్ష్యంతో విత్తనాలను, కార్బన్‌డయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మార్చే సామర్థ్యం ఉన్న మైక్రోఆల్గేను, మైక్రోగ్రావిటీతో పాటు రేడియేషన్ ప్రభావాలను అధ్యయనం చేయడానికి డీఎన్‌ఏ నమూనాలను ఇప్పటికే అంతరిక్షానికి పంపించారు.

18 Jul 2026
• అమెరికా

Prefab: నిర్మాణ రంగంలో ప్రీఫ్యాబ్ టెక్నాలజీ.. రెండు నెలల్లోనే ఇంటి నిర్మాణం!

ఇల్లు నిర్మించాలంటే ఇప్పటికీ చాలామందికి ఇటుకలు, ఇసుక, సిమెంట్‌తో సాంప్రదాయ పద్ధతిలోనే నిర్మించాలనే అభిప్రాయం ఉంటుంది.

18 Jul 2026
• చికిత్స

Cholesterol: కొలెస్ట్రాల్ నియంత్రణకు తొలిసారిగా టాబ్లెట్.. ఎఫ్‌డీఏ గ్రీన్ సిగ్నల్

కొలెస్ట్రాల్‌ను సమర్థంగా తగ్గించే కొత్త తరహా మాత్రకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA) ఆమోదం తెలిపింది.

Vikram-I: అంతరిక్షంలోకి మోదీ పోస్టుకార్డ్.. స్వహస్తాలతో రాసిన ఆ రెండు పదాలు ఏంటంటే?

భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టానికి రంగం సిద్ధమైంది.

17 Jul 2026
• మెటా

Meta AI: టీనేజర్ల భద్రతకు మెటా కొత్త ఫీచర్.. ఆత్మహత్యకు సంబంధించిన చాట్స్ ఉంటే పేరెంట్స్‌కు వెంటనే అలర్ట్

టీనేజర్ల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మెటా కీలక నిర్ణయం తీసుకుంది.

James Webb Space Telescope: జేమ్స్ వెబ్ చిత్రాలతో కొత్త ఆశలు.. భూమిని పోలిన మరో గ్రహం..! ఎంత దూరంలో ఉందంటే?

అనంత విశ్వంలో జీవం ఉండే గ్రహం భూమి మాత్రమే అనే అభిప్రాయం చాలా కాలంగా ఉంది.

17 Jul 2026
• ఆపిల్

iPhone 18 Ultra: మరో రెండు నెలల్లో ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్? భారత్‌లో ధర ఎంత ఉండొచ్చంటే..

ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న వినియోగదారులకు త్వరలోనే శుభవార్త వచ్చే అవకాశం కనిపిస్తోంది.

17 Jul 2026
• ఆపిల్

Apple MacBook Neo: మ్యాక్‌బుక్ నియోపై భారీ తగ్గింపు.. రూ.69,700కే సొంతం చేసుకునే ఛాన్స్!

ఆపిల్ కొత్త మ్యాక్‌బుక్ నియో ప్రస్తుతం భారత్‌లో రికార్డు స్థాయి తగ్గింపు ధరతో కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది.

17 Jul 2026
• చైనా

Agnikul: భారత తొలి ఆర్బిటల్ రాకెట్ బూస్టర్‌ను తిరిగి తీసుకురావడమే లక్ష్యం.. 'మిషన్-02' ప్రకటించిన అగ్నికుల్

భారత అంతరిక్ష స్టార్టప్ సంస్థ అగ్నికుల్ కాస్మోస్ తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రకటించింది.

17 Jul 2026
• ఇస్రో

PM Modi postcard: అంతరిక్షంలోకి ప్రధాని మోదీ రాసిన పోస్ట్‌కార్డు.. విక్రమ్-1 ప్రయోగానికి సర్వం సిద్ధం

భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో మరో కీలక ఘట్టానికి వేదిక సిద్ధమైంది.

17 Jul 2026
• జియో

Reliance Jio: జియో శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్ట్‌కు కీలక అనుమతి.. 1,600 LEO ఉపగ్రహాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

రిలయన్స్ జియో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్ట్‌కు కీలక ముందడుగు పడింది.

17 Jul 2026
• గూగుల్

Google Vids: మరో కొత్త ఫీచర్.. ఇప్పుడు మీరే మీ AI వీడియోల్లో కనిపించొచ్చు

OpenAIకి చెందిన Sora అందుబాటులో లేకపోయినా, వినియోగదారులు తమనే AI వీడియోల్లో చూపించే టూల్స్‌పై ఇంకా ఆసక్తి చూపుతున్నారని గూగుల్ భావిస్తోంది.

17 Jul 2026
• అమెరికా

SpaceX: ఇంజిన్లు స్టార్ట్ కాకపోవడంతో చివరి క్షణంలో నిలిచిపోయిన స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ V3 రెండో ప్రయోగం

అమెరికాకు చెందిన ప్రముఖ అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్ గురువారం చేపట్టాల్సిన అప్‌గ్రేడ్ చేసిన స్టార్‌షిప్ రాకెట్ వ్యవస్థ రెండో ప్రయోగాన్ని చివరి క్షణంలో నిలిపివేసింది.