టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
Discovery Loop: గూగుల్‌ను వీడిన నలుగురు ఏఐ దిగ్గజాలు.. 'డిస్కవరీ లూప్' స్టార్టప్ ప్రారంభం
గూగుల్‌లో కృత్రిమ మేధస్సు (AI) రంగంలో కీలక పాత్ర పోషించిన నలుగురు ప్రముఖ నిపుణులు సంస్థను వీడి కొత్త స్టార్టప్‌ను ప్రారంభించారు.
Reverse Flynn Effect: మనుషుల తెలివితేటలు తగ్గుతున్నాయా? 'రివర్స్ ఫ్లిన్ ఎఫెక్ట్'పై కొత్త అధ్యయనం ఆసక్తికర విషయాలు
20వ శతాబ్దం అంతటా ప్రపంచవ్యాప్తంగా ప్రతి కొత్త తరం మేధస్సు పరీక్షల్లో గత తరాల కంటే మెరుగైన మార్కులు సాధించింది.
Meta: మెటా నుంచి 'మ్యూజ్ కోడ్'.. ఏఐ కోడింగ్ టూల్స్ రేసులో కొత్త అడుగు
కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత కోడింగ్ టూల్స్ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు టెక్ దిగ్గజం మెటా కీలక అడుగు వేసింది.
Whatsapp: వాట్సప్ గ్రూప్ చాట్‌లో కొత్త ఫీచర్లు..
ప్రముఖ మెసెజింగ్ ప్లాట్‌ఫాం వాట్సప్.. గ్రూప్‌లు వినియోగదారుల కోసం కొత్త అప్‌డేట్లు తీసుకొచ్చింది.
NHRC-Meta: మెటాపై ఎఫ్‌ఐఆర్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు.. 6 రాష్ట్రాలకు కీలక సూచనలు
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ వేదికలపై బాలల లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన (Child Sexual Abuse Material - CSAM) కంటెంట్ ఉన్నట్లు వచ్చిన ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) కీలక ఆదేశాలు జారీ చేసింది.
Spotify: 30 కోట్ల మంది చెల్లింపు సబ్‌స్క్రైబర్లను దాటిన స్పాటిఫై.. ఏఐ ఫీచర్లతో మరింత దూకుడు
ప్రపంచ ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ సంస్థ స్పాటిఫై మరో కీలక మైలురాయిని అందుకుంది.
VERDA: నడకతో విద్యుత్ ఉత్పత్తి.. 12 ఏళ్ల విద్యార్థి వినూత్న ఆవిష్కరణ వైరల్
సాధారణంగా ప్రతి ఒక్కరూ నడకను రోజువారీ పనిగా మాత్రమే చూస్తారు.
SpaceX Rocket: గంటకు 5,400 మైళ్ల వేగంతో చంద్రుడిని తాకిన ఫాల్కన్ 9 శకలం
స్పేస్-Xకు చెందిన ఫాల్కన్ 9 (SpaceX Falcon 9) రాకెట్‌లోని ఒక రీయూజబుల్ భాగం బుధవారం చంద్రుడిపై కుప్పకూలినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
OpenAI, Anthropic: సైబర్ పరీక్షల్లో హద్దులు దాటిన AI ఏజెంట్లు.. నిజమైన వెబ్‌సైట్‌పై దాడి
కృత్రిమ మేధ (AI) రంగంలో మరో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది.
Black Holes: నక్షత్రాల్లో సగం వరకు పదార్థాన్ని తిరిగి అంతరిక్షంలోకి విసిరేస్తున్న బ్లాక్ హోల్స్: తాజా అధ్యయనం
బ్లాక్ హోల్స్ తమ గురుత్వాకర్షణలో చిక్కుకున్న ప్రతిదాన్నీ పూర్తిగా మింగేస్తాయని సాధారణంగా భావిస్తుంటారు.
SpaceX: చంద్రుడిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్ శకలం
గత ఏడాది నుంచి అంతరిక్షంలో నియంత్రణ లేకుండా సంచరిస్తున్న స్పేస్-X కు చెందిన భారీ రాకెట్ భాగం బుధవారం తెల్లవారుజామున అత్యంత వేగంతో చంద్రుడిని ఢీకొట్టనుంది.
China Human Robots: చైనా నుంచి షాకింగ్ హ్యూమనాయిడ్ రోబో.. హావభావాలు చూసి ఆశ్చర్యపోతున్న ప్రపంచం
మనిషిని చూస్తున్నామా.. లేక రోబోను చూస్తున్నామా అనే సందేహం కలిగించేలా చైనాకు చెందిన రోబోటిక్స్ సంస్థ AheadForm అత్యంత సహజమైన హ్యూమనాయిడ్ రోబోను రూపొందించింది.
Apple: ఆపిల్‌లో భద్రతా లోపం.. మాజీ ఉద్యోగుల చేతికి రహస్య పత్రాలు
ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ ఆపిల్‌లో ఐక్లౌడ్‌కు సంబంధించిన ఓ విధానపరమైన లోపం కారణంగా కొందరు మాజీ ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లో కంపెనీకి చెందిన గోప్య పత్రాలు కొనసాగినట్లు ది ఇన్ఫర్మేషన్ వెల్లడించింది.
Space: స్పేస్‌లో కనిపించిన హార్ట్ షేప్ సరస్సు.. వ్యోమగామి పోస్టు సోషల్ మీడియాలో వైరల్!
అంతరిక్షం నుంచి భూమిని వీక్షిస్తున్న సమయంలో గుండె (హార్ట్) ఆకారంలో కనిపించిన ఓ సరస్సు ఫొటోను ప్రముఖ వ్యోమగామి 'సోఫీ అడెనోట్ (Sophie Adenot) సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X)లో పంచుకున్నారు.
WhatsApp: ఒక్కసారిగా 'అకౌంట్ ఇన్ రివ్యూ' మెసేజ్.. వాట్సాప్ వినియోగదారుల్లో ఆందోళన
భారత్‌తో పాటు పలు దేశాల్లోని వాట్సాప్ వినియోగదారులు సోమవారం రాత్రి ఊహించని సమస్యను ఎదుర్కొన్నారు.
Telegram: ఆపిల్ యాప్ స్టోర్ నుంచి మాయమైన టెలిగ్రామ్.. తిరిగి సేవలు పునరుద్ధరణ
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ మరోసారి వివాదాల్లో నిలిచింది.
DNA: మనిషి డీఎన్‌ఏలో రహస్య పూర్వీకులు.. శాస్త్రవేత్తల సంచలన ఆవిష్కరణ!
మానవ పరిణామ క్రమంపై ఇప్పటివరకు మనం తెలుసుకున్న చరిత్ర పూర్తిగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ISRO: రెండు కీలక ఉపగ్రహాల ప్రయోగాలకు బ్రేక్.. ఇస్రోలో ఉత్కంఠ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా సిద్ధం చేసిన రెండు కీలక ఉపగ్రహాల ప్రయోగాలు అనూహ్యంగా నిలిచిపోయాయి.
WhatsApp : ఇకపై వాట్సాప్ వాడాలంటే పుట్టిన తేదీ తప్పనిసరా? కొత్త నోటిఫికేషన్‌తో కలకలం!
భారతీయ వాట్సాప్ వినియోగదారులకు త్వరలోనే ఒక కీలక మార్పు కనిపించే అవకాశం ఉంది.
Flipkart: ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన ప్లస్ లాయల్టీ సభ్యుల కోసం ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్‌తో కలిసి ప్రత్యేక రివార్డు కార్యక్రమాన్ని తీసుకొస్తోంది.
Apple: AI ఎక్కువగా వాడేవారికి ఆపిల్ కొత్త చెల్లింపు ప్లాన్ సిద్ధం?
కృత్రిమ మేధస్సు (AI) సేవలను ఎక్కువగా ఉపయోగించే వినియోగదారుల కోసం ఆపిల్ కొత్త చెల్లింపు ప్లాన్‌ను తీసుకురావచ్చని సంకేతాలు కనిపిస్తున్నాయి.
DNA: ప్రపంచవ్యాప్తంగా గుర్తు తెలియని మానవ జాతి డీఎన్‌ఏ ఉండొచ్చా? కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు..
ప్రపంచంలోని నేటి మనుషుల జన్యువుల్లో శాస్త్రవేత్తలు ఇప్పటివరకు శిలాజాలు లేదా పురాతన డీఎన్‌ఏ ద్వారా గుర్తించలేని ఓ తెలియని ప్రాచీన మానవ వంశానికి చెందిన జన్యు ఆనవాళ్లు ఉండే అవకాశముందని తాజా పరిశోధన వెల్లడించింది.
Google: పాదాల నుంచి వేళ్ల చివర్ల వరకు హ్యూమనాయిడ్ రోబోలను నియంత్రించే కొత్త ఏఐ.. ఆవిష్కరించిన గూగుల్
హ్యూమనాయిడ్ రోబోట్ల సామర్థ్యాలను మరింత విస్తరించే దిశగా గూగుల్ తన అత్యాధునిక జెమిని రొబోటిక్స్ 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్‌ను పరిచయం చేసింది.
Google's Pixel 11 Pro: లాంచ్‌కు ముందే లీకైన గూగుల్ Pixel 11 Pro Fold.. డిజైన్, ఫీచర్లివే..
గూగుల్ తన తదుపరి హార్డ్‌వేర్ ఈవెంట్ నిర్వహించే ముందే, రానున్న Google Pixel 11 Pro Foldకు సంబంధించిన మార్కెటింగ్ రెండర్లు ప్రముఖ టిప్‌స్టర్ Evan Blass ద్వారా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.
Anthropic's Claude AI: సైబర్ భద్రతా పరీక్షల్లో మూడు కంపెనీల వ్యవస్థల్లోకి చొరబడిన ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ప్రముఖ సంస్థ ఆంత్రోపిక్ (Anthropic) అభివృద్ధి చేసిన క్లాడ్ (Claude) ఏఐ మోడళ్లు సైబర్ భద్రతా పరీక్షల సమయంలో మూడు సంస్థల అసలు కంప్యూటర్ వ్యవస్థల్లోకి విజయవంతంగా చొరబడ్డాయని కంపెనీ వెల్లడించింది.
Curiosity Rover: అంగారక గ్రహంపై తేనెతుట్టె ఆకారంలో భారీ భూభాగం.. గుర్తించిన నాసా క్యూరియాసిటీ రోవర్
అంగారక గ్రహంపై సంచరిస్తున్న నాసా క్యూరియాసిటీ రోవర్ మరో అరుదైన భౌగోళిక నిర్మాణాన్ని గుర్తించింది.
NASA: నాసా టెలిస్కోప్‌కు చిక్కిన అరుదైన దృశ్యం.. నక్షత్రాన్ని చీల్చివేసిన బ్లాక్‌హోల్
అంతరిక్ష పరిశోధనల్లో మరో కీలక ఘట్టం నమోదైంది. సుదూర గెలాక్సీ కేంద్రానికి ఎంతో దూరంలో సంచరిస్తున్న ఒక 'అనాథ' (Orphan) సూపర్‌మాసివ్ బ్లాక్‌హోల్ తనకు సమీపంగా వచ్చిన ఓ నక్షత్రాన్ని చీల్చివేయడంతో ఏర్పడిన అసాధారణ ప్రకాశాన్ని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు.
Google Lens: గూగుల్ లెన్స్‌లో బగ్.. క్రోమ్ యూజర్లకు ఇబ్బందులు
క్రోమ్ బ్రౌజర్‌లో గూగుల్ లెన్స్‌ను ఉపయోగిస్తున్న పలువురు వినియోగదారులు ఇటీవల సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నారు.
NavIC: భారత్ GPSకు బ్రేక్.. నావిక్ సేవలు ఎందుకు ఆగిపోయాయంటే?
భారత్ అభివృద్ధి చేసిన స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ నావిక్ (NavIC) ప్రస్తుతం స్వతంత్రంగా స్థాన నిర్ధారణ (Standalone Positioning) సేవలను అందించలేకపోతోందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది.
Artificial Sun: చైనా కృత్రిమ సూర్యుడు.. ఆశ్చర్యపరిచే సంఖ్యలు,అద్భుతమైన సాంకేతికత.. ఆశ్చర్యపరిచే విశేషాలివే
చైనా భవిష్యత్తులో తన సొంత 'కృత్రిమ సూర్యుడు'ను రూపొందించే లక్ష్యానికి మరో కీలక అడుగు వేసింది.
Claude AI: ప్రపంచవ్యాప్తంగా క్లాడ్ AI సేవలకు అంతరాయం.. వినియోగదారులకు ఇబ్బందులు
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కృత్రిమ మేధ (AI) చాట్‌బాట్ క్లాడ్ (Claude) సేవల్లో గురువారం సాంకేతిక అంతరాయం చోటుచేసుకుంది.
Sarvam AI: భారత్‌లో 1 ట్రిలియన్ పారామీటర్ల ఏఐ మోడల్ రూపొందిస్తున్న సర్వమ్
భారతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్టార్టప్ సర్వమ్ దేశంలోనే 1 ట్రిలియన్‌కు పైగా పారామీటర్లతో కూడిన ఫౌండేషన్ ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది.
Google's Lyria 3.5: గూగుల్ లిరియా 3.5 ఏఐ వచ్చేసింది.. మరింత సహజమైన వోకల్స్, మెరుగైన లిరిక్స్
సంగీతాన్ని ఏఐ సాయంతో రూపొందించే రంగంలో గూగుల్ మరో కీలక అడుగు వేసింది.
Microsoft: మైక్రోసాఫ్ట్ నుంచి ఏఐ సూపర్ యాప్.. సత్య నాదెళ్ల కీలక ప్రకటన
ఏఐ రంగంలో పోటీని మరింత ఉధృతం చేసే దిశగా మైక్రోసాఫ్ట్ (Microsoft) కీలక అడుగు వేయనుంది.
Lilian Weng: థింకింగ్ మెషీన్స్‌కు గుడ్‌బై.. మళ్లీ ఓపెన్‌ఏఐలో చేరిన లిలియన్ వెంగ్
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రముఖ పరిశోధకురాలు, థింకింగ్ మెషీన్స్ ల్యాబ్ సహవ్యవస్థాపకురాలు లిలియన్ వెంగ్ మళ్లీ ఓపెన్‌ఏఐలో చేరుతున్నట్లు ప్రకటించారు.
Apple: ఏడాది తర్వాత ఎన్‌విడియాను దాటిన ఆపిల్.. ప్రపంచంలోనే నంబర్‌వన్ కంపెనీ
ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఆపిల్ మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
Apple: 'Apple Upgrade' ప్రారంభం.. డివైస్‌లను లీజుకు తీసుకోవాలంటే ఎంత చెల్లించాలి?
ఆపిల్ తన వినియోగదారుల కోసం 'Apple Upgrade' పేరుతో కొత్త లీజింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.
Sun: సూర్యుడిలో వెండి ఎక్కువే..! దశాబ్దాల మిస్టరీని ఛేదించిన శాస్త్రవేత్తలు
ఖగోళ శాస్త్రవేత్తలను ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న సూర్యుడి రహస్యానికి తాజాగా సమాధానం దొరికింది.
Rare Kolar Roundleaf Bat: ఈ అరుదైన గబ్బిలానికి ఆకలెక్కువ.. 4,100కుపైగా కీటకాలే ఆహారం!
ఈ చిత్రంలో కనిపిస్తున్న ఈ అరుదైన గబ్బిలం కోలార్ రౌండ్‌లీఫ్ బ్యాట్.
China: కృత్రిమ సూర్యుడి కల సాకారం దిశగా చైనా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యూజన్ అయస్కాంతం సిద్ధం
అపరిమిత, కాలుష్యరహిత విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్న కృత్రిమ సూర్యుడి (ఆర్టిఫిషియల్ సన్) అభివృద్ధి ప్రాజెక్టులో చైనా మరో కీలక మైలురాయిని చేరుకుంది.