Loading...

టెక్నాలజీ వార్తలు

సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.

11 Aug 2026
చైనా

Chinese diamond: ఇక వజ్రాన్ని పగలగొట్టడం అంత ఈజీ కాదు.. చైనా శాస్త్రవేత్తల కొత్త ఆవిష్కరణ

వజ్రం అంటేనే అత్యంత గట్టిదని మనకు తెలుసు. అయితే ఎంత గట్టిగా ఉన్నా.. ఒక్కసారిగా బలమైన దెబ్బ తగిలితే అది పగిలిపోయే అవకాశం ఉంది.

11 Aug 2026
యూట్యూబ్

YouTube: యూట్యూబ్ క్రియేటర్లకు షాక్.. మానిటైజేషన్ కోసం ఇక మరిన్ని వ్యూస్ తప్పనిసరి

యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేట్ చేస్తూ ఆదాయం పొందాలనుకునే వారికి ఆ సంస్థ కీలక ప్రకటన చేసింది.

11 Aug 2026
ఆపిల్

Apple: 2027లో ఆపిల్‌ నుంచి ఆల్‌-గ్లాస్ ఐఫోన్‌.. డిజైన్‌లో భారీ మార్పులు!

ఆపిల్‌ ఐఫోన్‌ ప్రో మోడళ్లలో 2027లో భారీ డిజైన్‌ మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.

11 Aug 2026
ఓపెన్ఏఐ

OpenAI: AI హ్యాకింగ్‌కు చెక్ పెట్టేలా ఓపెన్ఏఐ కొత్త GPT-5.6-Cyber మోడల్

AI ఆధారిత హ్యాకింగ్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కొనేందుకు ఓపెన్ఏఐ ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ మోడల్‌ను ప్రకటించింది.

Human Lifespan: మనిషి 200 ఏళ్లు బతకడం సాధ్యమేనా? శాస్త్రవేత్తల కొత్త సిద్ధాంతం ఇదే!

వృద్ధాప్యానికి కారణమయ్యే కొన్ని ముఖ్యమైన జీవసంబంధ ప్రక్రియలను నియంత్రించగలిగితే మనిషి జీవితకాలాన్ని గణనీయంగా పెంచే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Microsoft: హోటల్‌ Wi-Fiతో జాగ్రత్త.. పాస్‌వర్డ్‌లు, ఆడియో, వీడియో చోరీ చేసే హ్యాకర్లు

ప్రయాణికులు హోటళ్లు, ఇతర హాస్పిటాలిటీ ప్రదేశాల్లో ఉచితంగా అందించే Wi-Fi సేవలను ఉపయోగించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని మైక్రోసాఫ్ట్‌ హెచ్చరించింది.

Dengue vaccine: డెంగీకి తొలి టీకా.. 2027లో క్యూ‌డెంగా ఎంట్రీ!

డెంగీ వ్యాధికి భారత్‌లో తొలి టీకా క్యూ‌డెంగా (Qdenga)2027 ప్రథమార్ధంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

North Korea: సైబర్ దాడులకు ఏఐ సాధనాలు.. ఉత్తర కొరియా హ్యాకర్ల కొత్త వ్యూహం

ఉత్తర కొరియాకు చెందిన హ్యాకింగ్ గ్రూప్ కిమ్‌సుకీ (Kimsuky) సైబర్ దాడులను మరింత సులభంగా, సమర్థంగా నిర్వహించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు దక్షిణ కొరియాకు చెందిన సైబర్‌ సెక్యూరిటీ సంస్థ జీనియన్స్ (Genians) వెల్లడించింది.

10 Aug 2026
గూగుల్

Google Drive: గూగుల్‌ డ్రైవ్‌ డెస్క్‌టాప్‌లో ఫొటో బ్యాకప్‌ ఫీచర్‌ నిలిపివేత.. నేటి నుంచే అమలు

గూగుల్‌ తన ఫొటో బ్యాకప్‌ విధానంలో కీలక మార్పు చేసింది.

10 Aug 2026
ఫేస్ బుక్

Meta:ఫేస్‌బుక్‌,ఇన్‌స్టాగ్రామ్‌పై తీవ్ర ఆరోపణలు.. కోర్టుకెక్కిన 30 అమెరికా రాష్ట్రాలు

పిల్లల భద్రతకు సంబంధించిన మరో కీలక కేసులో ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మాతృసంస్థ మెటా ఈ వారం విచారణను ఎదుర్కోనుంది.

Total Solar Eclipse: ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. సురక్షిత వీక్షణకు నాసా సూచనలు ఇవే

ప్రపంచవ్యాప్తంగా ఖగోళ ఔత్సాహికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అరుదైన ఖగోళ అద్భుతం త్వరలో ఆవిష్కృతం కానుంది. ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది.

Samsung: డివైజ్‌లలో AIని యూజర్లు ఎలా ఉపయోగిస్తున్నారు?.. శాంసంగ్ కీలక అధ్యయనం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI)ను వినియోగదారులు తమ రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగిస్తున్నారు? దానిపై ఎలా స్పందిస్తున్నారు? అనే అంశాలను శాంసంగ్ ఎలక్ట్రానిక్స్‌ నిశితంగా పరిశీలిస్తోంది.

09 Aug 2026
ఆహారం

China Grows Rice In Space : అంతరిక్షంలోనే వ్యవసాయం..! వరి పండించి కోత కోసిన చైనా

భవిష్యత్తులో అంతరిక్ష కేంద్రాల్లోనే పంటలు పండించి.. వ్యోమగాములు అక్కడే ఆహారం తయారు చేసుకునే రోజులు రానున్నాయా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది.

NVIDIA: ఏఐ సేఫ్టీ టీమ్ కోసం నిపుణులను నియమించుకుంటున్న ఎన్విడియా.. అసలు ఎందుకంటే?

ప్రముఖ టెక్ దిగ్గజం ఎన్విడియా (NVIDIA) ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సేఫ్టీ, సెక్యూరిటీ ఇంజినీరింగ్ టీమ్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.

09 Aug 2026
గూగుల్

Hacking groups: హ్యాకింగ్‌ గ్రూపులకు కోడ్‌నేమ్స్‌ ఎందుకు పెడతారు? అసలు కారణం ఇదే..

సైబర్‌ సెక్యూరిటీ రంగంలో వివిధ హ్యాకింగ్‌ గ్రూపులకు కోడ్‌నేమ్స్‌ పెట్టే విధానం పదేళ్లకు పైగా కొనసాగుతోంది.

OpenAI: AI రంగంలో మరో కొత్త అడుగు.. 'ఎనర్జీ'ని ప్రారంభించిన OpenAI మాజీ రీసెర్చర్

ప్రముఖ ఏఐ సంస్థ OpenAIలో గతంలో పనిచేసిన రీసెర్చర్ గాబ్రియెల్ పీటర్సన్‌ కొత్త AI స్టార్టప్‌ను ప్రారంభించారు.

08 Aug 2026
డయాబెటిస్

Diabetes drug: చౌకైన డయాబెటిస్ టాబ్లెట్‌తో యవ్వనం?.. అమెరికాలో భారీ క్లినికల్ ట్రయల్స్

టైప్‌-2 డయాబెటిస్ చికిత్సలో గత ఆరు దశాబ్దాలుగా విస్తృతంగా ఉపయోగిస్తున్న, చౌకైన మందుల్లో మెట్‌ఫార్మిన్ ఒకటి.

08 Aug 2026
పెట్రోల్

Chloride and water in e20: ఈ20 పెట్రోల్‌లో క్లోరైడ్‌, నీటి కల్తీ ఉందా? చమురు సంస్థల పరీక్షల్లో ఏం తేలిందంటే..

ఈ20 పెట్రోల్‌లో క్లోరైడ్‌, నీటి కల్తీ ఉందంటూ వస్తున్న వార్తలపై ప్రభుత్వ రంగ చమురు సంస్థలు స్పందించాయి.

08 Aug 2026
టెక్నాలజీ

Revolution in medical: వైద్య రంగంలో విప్లవం.. జీవకణాలను లైవ్‌గా చూసే టెక్నాలజీ!

వైద్య రంగంలో సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా క్యాన్సర్ పరిశోధన, డ్రగ్ డిస్కవరీ, ప్రిసిషన్ మెడిసిన్ వంటి విభాగాల్లో ఇది కీలక మార్పులకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

08 Aug 2026
వ్యోమగామి

Anil Menon: విజయవంతంగా స్పేస్‌వాక్‌ చేసిన భారత సంతతి వ్యోమగామి అనిల్‌ మేనన్

భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి అనిల్‌ మేనన్‌ శుక్రవారం విజయవంతంగా స్పేస్‌వాక్‌ నిర్వహించారు. మరో వ్యోమగామి జెస్సికా మెయిర్‌తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో కీలకమైన పనిని పూర్తి చేశారు.

07 Aug 2026
బెంగళూరు

SpaceX: బెంగళూరు స్టార్టప్‌ 'ఎవరెస్ట్'.. స్పేస్‌ఎక్స్ తరహా రాకెట్‌ ఇంజిన్‌ ఆవిష్కరణ

బెంగళూరుకు చెందిన స్పేస్‌ స్టార్టప్‌ ఆస్ట్రోబేస్‌ స్పేస్‌ టెక్నాలజీస్‌ 'ఎవరెస్ట్‌' పేరుతో అత్యాధునిక రాకెట్‌ ఇంజిన్‌ను ఆవిష్కరించింది.

AI: ఏఐ మీ మనసులోని మాటలు చదువుతుంది.. 2 గంటలు మాట్లాడితే రూ.4,500 వరకు ఇస్తారట!

1908లో కొలంబియా యూనివర్సిటీకి చెందిన సైకియాట్రీ ప్రొఫెసర్ ఫ్రెడరిక్ పీటర్సన్ తాను ఓ "సైకోమీటర్"ను తయారు చేసినట్లు ప్రకటించారు.

07 Aug 2026
వాట్సాప్

WhatsApp Malware Alert: వాట్సాప్‌లో కొత్త మాల్‌వేర్ ముప్పు.. ఈ ZIP ఫైల్స్ ఓపెన్ చేస్తే ఖాతా హ్యాక్!

దేశవ్యాప్తంగా 10వేల మందికిపైగా భారతీయులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న భారీ వాట్సాప్ మాల్‌వేర్ దాడిని విజయవంతంగా అడ్డుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Earth survive: 9 క్వాడ్రిలియన్ ఏళ్ల పాటు మానవాళిని కాపాడేది అదే..భూమికి నిజంగా అలా జరుగుతుందా?

భవిష్యత్తులో కొన్ని బిలియన్ల సంవత్సరాల తర్వాత సూర్యుడు తన జీవిత చక్రంలోని చివరి దశలకు చేరుకుంటాడని శాస్త్రవేత్తలు చాలాకాలంగా అంచనా వేస్తున్నారు.

07 Aug 2026
నాసా

Anil Menon: అంతరిక్ష కేంద్రంలో విజయవంతమైన అనిల్ మేనన్ తొలి స్పేస్‌వాక్

అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన భారతీయ మూలాల వ్యోమగామి అనిల్ మేనన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) వెలుపల తన తొలి స్పేస్‌వాక్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.

07 Aug 2026
గూగుల్

Google maps: గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్లు.. మ్యాప్‌లోనే ఫుడ్ ఆర్డర్‌, హోటల్ సెర్చ్‌!

గూగుల్ మ్యాప్స్‌ను మరింత ఉపయోగకరంగా మార్చే దిశగా గూగుల్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

07 Aug 2026
వాట్సాప్

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. త్వరలో పుట్టిన తేదీ నమోదు తప్పనిసరి అవుతుందా?

భారత్‌లో వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది.

07 Aug 2026
చైనా

LightSpy spyware: 13 దేశాలకు విస్తరించిన చైనా లింక్డ్ 'లైట్‌స్పై' స్పైవేర్.. అమెరికాలోనూ గుర్తింపు

చైనా ప్రభుత్వ అనుకూల హ్యాకర్లతో గతంలో సంబంధం ఉన్నట్లు గుర్తించిన అత్యాధునిక స్పైవేర్ 'లైట్‌స్పై' (LightSpy) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తన పరిధిని విస్తరించిందని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు వెల్లడించారు.

iPhone: ఐఫోన్ 16పై 35% తగ్గింపు.. ఐఫోన్ 17పై 25% తగ్గింపు..

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయడం సామాన్యుల బడ్జెట్‌పై రోజురోజుకూ భారంగా మారుతోంది.

07 Aug 2026
స్పేస్-X

Spacex Rocket: చంద్రుడిపై స్పేస్-X రాకెట్ శకలం క్రాష్.. ఫొటోలు విడుదల చేసిన కొరియా

స్పేస్-Xకు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ శకలం చంద్రుడి ఉపరితలంపై కూలింది.

AI: ప్రకృతిలో ఎన్నడూ కనిపించని వైరస్‌లను ఏఐతో సృష్టించిన శాస్త్రవేత్తలు

వైద్య, జీవశాస్త్ర రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం మరో కీలక దశకు చేరుకుంది.

07 Aug 2026
గూగుల్

AI model: ముందస్తు తుపాను హెచ్చరికలకు గూగుల్ కొత్త AI మోడల్.. కోడ్, మోడల్ వెయిట్స్ ఓపెన్ సోర్స్

తుపాన్లు, ముఖ్యంగా హరికేన్లను మరింత ముందుగానే అంచనా వేసి హెచ్చరికలు జారీ చేసేందుకు గూగుల్‌కు చెందిన గూగుల్ డీప్‌మైండ్, గూగుల్ రీసెర్చ్ సంస్థలు అధునాతన వాతావరణ అంచనా మోడల్ WeatherNextను అభివృద్ధి చేశాయి.

OpenAI: కొత్త ఏఐ స్మార్ట్ స్పీకర్ ధర ఎంతో తెలుసా?

చాట్‌జీపీటీని మరింతగా ప్రజల రోజువారీ జీవితంలో భాగం చేసేందుకు ఓపెన్‌ఏఐ (OpenAI) తీసుకురానున్న కొత్త హార్డ్‌వేర్ పరికరంపై రోజుకో కొత్త సమాచారం బయటకు వస్తోంది.

07 Aug 2026
స్పెయిన్

Rare Sky Spectacle: ఆకాశంలో అరుదైన అద్భుతం.. ఒకే రాత్రి రెండు చీకట్లు, ఉల్కాపాతం

స్పెయిన్‌లోని ఓ చిన్న గ్రామం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.

06 Aug 2026
నాసా

Pink colour: అంటార్కిటికా మంచు గులాబీగా ఎందుకు కనిపిస్తోంది? నాసా చెప్పిన షాకింగ్ నిజం

అంటార్కిటికాలో కొన్ని ప్రాంతాల్లో మంచుపై కనిపించే గులాబీ రంగు మరకలు చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.

06 Aug 2026
నాసా

NASA: ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. సురక్షితంగా వీక్షించేందుకు నాసా సూచించిన జాగ్రత్తలు ఇవే!

ఖగోళ విశేషాలను ఆసక్తిగా వీక్షించే వారందరూ ఎదురుచూస్తున్న అరుదైన ఆకాశ ఘటన అయిన సంపూర్ణ సూర్యగ్రహణం ఆగస్టు 12న సంభవించనుంది.

MIT: ఎంఐటీ మరో సంచలనం.. నింగి, నీటిలో డైవ్‌ చేసే రోబో

ప్రకృతిలో కప్పలు వంటి అనేక ఉభయచర జీవులు రెండు భిన్న వాతావరణాల్లో జీవించగలవు.

Solar Corona: సూర్యుడిపై కొత్త సుడిగుండాలు.. కరోనా వేడి రహస్యం చేధించిన శాస్త్రవేత్తలు

సూర్యుడి ఉపరితలంపై ఇప్పటివరకు ఎప్పుడూ చూడని అద్భుత దృశ్యాలను ఖగోళ శాస్త్రవేత్తలు రికార్డు చేశారు.

06 Aug 2026
చైనా

China Harvests: అంతరిక్షంలో పండిన తొలి వరి పంటను కోసిన చైనా.. భూమి దాటి వ్యవసాయానికి మరో ముందడుగు

ఒకప్పుడు కేవలం సైన్స్ ఫిక్షన్ కథల్లో మాత్రమే ఊహించిన అంతరిక్ష వ్యవసాయం ఇప్పుడు క్రమంగా వాస్తవ రూపం దాల్చుతోంది.