టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
Chemotherapy: కీమో స్థానంలో స్మార్ట్ డ్రగ్.. అభివృద్ధి చేసిన భారతీయ శాస్త్రవేత్తలు.. కేంద్ర ప్రభుత్వం వెల్లడి
కీమోథెరపీకి ప్రత్యామ్నాయంగా పనిచేసే సరికొత్త 'స్మార్ట్' క్యాన్సర్ ఔషధాన్ని భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
Sunlight: సూర్యకాంతితో క్వాంటం ఎంటాంగిల్‌మెంట్.. శాస్త్రవేత్తల సంచలన ప్రయోగం.. అసలేం జరిగిందంటే?
సూర్యకాంతితో క్వాంటం ఫిజిక్స్‌లో శాస్త్రవేత్తలు అనూహ్యమైన పురోగతి సాధించారు.
AI agents: ఏడాదిలో 65 శాతం కంపెనీలపై సొంత AI ఏజెంట్లతో సైబర్ దాడులు
కార్పొరేట్ సంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ల వినియోగం వేగంగా పెరుగుతున్న వేళ.. వాటి వల్ల ఎదురవుతున్న సైబర్ సెక్యూరిటీ ముప్పులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి.
CareCloud Data Breach : కేర్‌క్లౌడ్ డేటా బ్రీచ్.. 38 లక్షల మంది ఆరోగ్య రికార్డులు చోరీ
అమెరికాలో భారీ డేటా చోరీ వెలుగులోకి వచ్చింది.
Gemini for Students: NEET, JEE విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్.. ఉచిత AI టూల్స్‌తో శిక్షణ
విద్యార్థుల చదువుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను మరింత చేరువ చేసేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది.
OpenAI: కొత్త ప్రైవసీ ఫీచర్.. ఏఐ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కీలక చర్య
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్ల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు OpenAI కొత్త ప్రైవసీ ఆధారిత సెక్యూరిటీ ఫీచర్‌ను తీసుకొచ్చింది.
OpenRouter: ఓపెన్‌రూటర్‌ను రూ.7.5 బిలియన్లకు కొనుగోలు చేయనున్న స్ట్రైప్
చెల్లింపుల రంగంలో ప్రముఖ సంస్థగా ఉన్న స్ట్రైప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కొత్త సంస్థ ఓపెన్‌రూటర్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.
Black hole: గెలాక్సీ మధ్యలోని బ్లాక్‌హోల్ చుట్టూ దూసుకుపోతున్న అత్యంత వేగవంతమైన నక్షత్రం
2002 శరదృతువులో శాస్త్రవేత్తలు మన పాలపుంత (మిల్కీ వే) గెలాక్సీ మధ్యలో ఉన్న ఓ భారీ ఖగోళ వస్తువు ద్రవ్యరాశిని లెక్కించారు.
Moderna,Merck: చర్మ క్యాన్సర్‌కు చెక్.. తిరిగి రాకుండా అడ్డుకునే కొత్త వ్యాక్సిన్
క్యాన్సర్ చికిత్స రంగంలో మరో కీలక ముందడుగు పడింది.
Milky Way: రికార్డు సృష్టించిన నక్షత్రం.. పాలపుంతలోని భారీ బ్లాక్‌హోల్ ఎలా తిరుగుతుందో చెప్పే అవకాశం
మన పాలపుంత (Milky Way) గెలాక్సీ మధ్యలో 'సాజిటేరియస్ ఏ (Sagittarius A) అనే సూపర్‌మాసివ్ బ్లాక్‌హోల్ ఉంది.
Humanoid robots: యుద్ధం కోసం హ్యూమనాయిడ్ రోబోట్లు.. ఎవరీ శంకేత్ పాఠక్?
అమెరికాలోని సరిహద్దులను రక్షించేందుకు హ్యూమనాయిడ్ రోబోట్లు ఉపయోగించాలని ఓ ఇండియన్-అమెరికన్ ప్రతిపాదిస్తున్నారు.
Reels: రీల్స్ చూసేవారికి షాక్..పరిశోధకులు ఏం చెబుతున్నారంటే..
ఇన్‌స్టాగ్రామ్‌లో 'జస్ట్ ఐదు నిమిషాలు' అంటూ రీల్స్ చూడటం మొదలుపెట్టి.. ఎంత సమయం గడిచిందో తెలియకుండా గంటల తరబడి స్క్రోల్ చేసిన సందర్భాలు చాలామందికి ఎదురయ్యే ఉంటాయి.
China: అంతరిక్ష రంగాన్ని మరింత అభివృద్ధి చేసుకునే దిశగా చైనా..
చైనా తన వాణిజ్య అంతరిక్ష రంగాన్ని మరింత అభివృద్ధి చేసుకునే దిశగా కీలక ముందడుగు వేసింది.
SpaceX: చంద్రుడిని ఢీకొన్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. ప్రమాద స్థలానికి సంబంధించిన కొత్త ఫోటోలు విడుదల
చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న నాసా ఉపగ్రహం తీసిన కొత్త చిత్రాల్లో.. స్పేస్‌ఎక్స్ రాకెట్ చంద్రుడిని ఢీకొన్న ప్రాంతం స్పష్టంగా కనిపించింది.
Telegram: ఏఐ వెబ్‌సైట్లు రూపొందించుకునేలా .gram డొమైన్‌కు టెలిగ్రామ్ దరఖాస్తు
మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ కీలక నిర్ణయం తీసుకుంది. .gram టాప్-లెవల్ డొమైన్ కోసం దరఖాస్తు చేసినట్లు టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ ప్రకటించారు.
OpenAI: భద్రతా ఆందోళనల నేపథ్యంలో అధునాతన AI శిక్షణకు తాత్కాలిక బ్రేక్
భద్రతాపరమైన ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో OpenAI తన కొన్ని అత్యాధునిక రీఇన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ (RL) శిక్షణ కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేసింది.
Dangerous Asteroid: న్యూక్లియర్ బాంబుతో భూమిని ఢీకొట్టే ఆస్టరాయిడ్‌ను ఆపొచ్చా? శాస్త్రవేత్తల కొత్త పరీక్షలు
భూమి వైపు దూసుకొస్తున్న భారీ ఆస్టరాయిడ్‌ను అణ్వాయుధంతో అడ్డుకోవచ్చా?
NASA: అంతరిక్షంలో కూరగాయలు పండించి.. వండుకున్న నాసా వ్యోమగామి.. వీడియో వైరల్
అంతరిక్షంలోనూ కూరగాయలను పండించి, వాటితో ఆహారం తయారు చేసుకోవచ్చని నాసా వ్యోమగాములు మరోసారి చూపించారు.
Dartwords: వర్డ్‌ల్, క్లిప్పీ స్ఫూర్తితో కొత్త వర్డ్ గేమ్ 'డార్ట్‌వర్డ్స్'
ప్రముఖ గేమ్ 'బ్లేస్‌బాల్'ను రూపొందించిన స్టూడియో 'ది గేమ్ బ్యాండ్'.. తాజాగా 'డార్ట్‌వర్డ్స్' పేరుతో కొత్త రోజువారీ వర్డ్ గేమ్‌ను విడుదల చేసింది.
brain cancer patients: బ్రెయిన్ క్యాన్సర్ రోగులకు కొవిడ్ టీకాతో సర్‌ప్రైజ్ బెనిఫిట్?
కోవిడ్-19 టీకాపై మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. బ్రెయిన్ క్యాన్సర్‌లో అత్యంత ప్రమాదకరమైన గ్లియోబ్లాస్టోమా ఉన్న రోగులకు బయాప్సీ లేదా ట్యూమర్ సర్జరీకి 100 రోజుల ముందు
YouTube: యూట్యూబ్‌లో వ్యూస్ కౌంటింగ్ రూల్ మారింది.. ఆగస్టు 24 నుంచి అమలు
యూట్యూబ్‌లో వ్యూస్ లెక్కించే విధానంలో కీలక మార్పు వచ్చింది.
Bribes.fyi: లంచాల వివరాలను నమోదు చేసేందుకు Bribes.fyi.. ఇది ఎలా పనిచేస్తుందంటే..
దిల్లీలోని మహారాజా అగ్రసేన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చదువుతున్న విద్యార్థి ఆర్యన్ నిషాద్.. 'Bribes.fyi' పేరుతో ఓ వెబ్‌సైట్‌ను రూపొందించారు.
Apple: కెమెరాతో కొత్త ఎయిర్‌పాడ్స్.. ఆపిల్ నుంచి సంచలన ఆవిష్కరణ!
ఆపిల్ కొత్త తరం ఎయిర్‌పాడ్స్‌పై పనిచేస్తున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.
NASA's SPARK: టైటాన్ గుహల్లోకి ఎగిరే రోబోలు.. నాసా 'స్పార్క్' ప్రాజెక్ట్ ఇదే..
శని గ్రహానికి ఉన్న అతిపెద్ద ఉపగ్రహం టైటాన్‌పై దాగి ఉన్న గుహలు, భూగర్భ నిర్మాణాలను అన్వేషించేందుకు నాసా ఓ వినూత్న ఆలోచనకు నిధులు అందిస్తోంది.
Social media: ఫాలోవర్లు లేకపోయినా ఫేమస్.. 2026లో సోషల్ మీడియా ట్రెండ్స్ ఇవే!
సోషల్ మీడియా ప్రతి ఏడాది కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది.
No GPS Needed: జీపీఎస్ ఆఫ్‌లో ఉన్నా సరే.. ఫొటోలోని చిన్న వివరాలతో లొకేషన్ పసిగడుతున్న ఏఐ
సోషల్ మీడియాలో ఫొటోలు, రీల్స్ షేర్ చేయడం ఇప్పుడు అందరికీ సాధారణంగా మారిపోయింది.
Astronaut: అంతరిక్షం నుంచి మన భూమి ఇలా కనిపిస్తుందా.. వ్యోమగామి ఫొటోలు వైరల్
స్పేస్‌వాక్ చేస్తుండగా వ్యోమగామి జెసికా మీర్ భూమివైపు చూశారు. అక్కడి అద్భుతమైన దృశ్యాలను తన కెమెరాలో బంధించారు.
Axios-OpenAI: జర్నలిజాన్ని ఆటోమేట్ చేసేందుకు ఓపెన్‌ఏఐతో యాక్సియోస్ కీలక ఒప్పందం
స్థానిక జర్నలిజాన్ని ఆటోమేట్ చేసేందుకు యాక్సియోస్ కీలక నిర్ణయం తీసుకుంది.
BGMI Lite: BGMI Lite ఇండియా లాంచ్ ఖరారు.. ఫీచర్లు,ర్యామ్,స్టోరేజ్ వివరాలివే..
బ్యాటిల్ రాయల్ గేమ్ BGMI అభిమానులకు గుడ్‌న్యూస్.
Potatoes : బంగాళాదుంపలే ఆండీస్ ఆదివాసీల జన్యువులను మార్చాయా?
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సాధారణ ఆహారంగా మారిపోయిన బంగాళాదుంపకు దాదాపు 10 వేల సంవత్సరాల చరిత్ర ఉంది.
VIHAAN: దేశీయంగా రూపొందిన బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్కింగ్ చిప్ 'విహాన్'
చెన్నైకి చెందిన ఫ్యాబ్‌లెస్ సెమీకండక్టర్ స్టార్టప్ అహీసా డిజిటల్ ఇన్నోవేషన్స్ తన తొలి సిలికాన్ చిప్‌ను విజయవంతంగా అభివృద్ధి చేసింది.
New Lizard: థాయ్‌లాండ్‌లో కొత్త బల్లి జాతి.. 'హౌస్ ఆఫ్ ది డ్రాగన్' పాత్ర పేరుతో నామకరణం
థాయ్‌లాండ్‌లోని పశ్చిమ ప్రాంతంలో శాస్త్రవేత్తలు కొత్త బల్లి జాతిని గుర్తించారు.
SpaceX: స్పేస్‌ఎక్స్‌లో అధికారికంగా విలీనమైన కర్సర్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడింగ్ స్టార్టప్ కర్సర్ ఇకపై అధికారికంగా స్పేస్‌ఎక్స్‌లో భాగమైంది.
Anthropic: Claude వాటర్‌మార్కింగ్‌పై మరిన్ని వివరాలు వెల్లడించిన Anthropic
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత చాట్‌బాట్ Claude రూపొందించే టెక్స్ట్‌కు వాటర్‌మార్క్ ఎలా జోడించనుందనే విషయంపై Anthropic మరిన్ని వివరాలను వెల్లడించింది.
China: 500 మీటర్ల దూరంలోని జలాంతర్గాములను గుర్తించగల చైనా కొత్త మాగ్నెటిక్ సెన్సార్
మాగ్నెటిక్ సెన్సార్ సాంకేతికతలో చైనా శాస్త్రవేత్తలు కీలక పురోగతి సాధించారు.
Chinese scientists: చరిత్రలో తొలిసారి.. 420 కిలోమీటర్ల దూరంలో క్వాంటమ్ ఎంటాంగిల్‌మెంట్ సాధించిన చైనా శాస్త్రవేత్తలు
చైనా శాస్త్రవేత్తలు క్వాంటమ్ ఎంటాంగిల్‌మెంట్ రంగంలో సరికొత్త రికార్డు నెలకొల్పారు.
Google Gemini: గూగుల్ జెమినీ ఏఐ చిత్రాలు, వీడియోలపై వాటర్‌మార్క్ తొలగించే అవకాశం..
గూగుల్ తన ఏఐ సేవ అయిన జెమినీలో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
Semiconductor plants: 2034 నాటికి భారత్‌లో మరో 5-8 సెమీకండక్టర్ ప్లాంట్లు: ప్రధాని మోదీ
భారత్ 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు.
Lunar Eclipse 2026 : చంద్రగ్రహంణం.. తేదీ, సమయం ఎప్పుడు?.. భారత్‌లో కనిపిస్తుందా?
2026 ఆగస్టు 27-28 తేదీల్లో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఆకాశ వీక్షకులకు చంద్రగ్రహణాన్ని చూసే అవకాశం లభించనుంది.
Indian solar mission: భారత సోలార్ మిషన్ కీలక పరిశోధనలు.. సూర్యుడి అంతుచిక్కని రహస్యాలపై కొత్త వెలుగు
సూర్యుడి గురించి శాస్త్రవేత్తలను ఎప్పటినుంచో వేధిస్తున్న ప్రధాన రహస్యాల్లో ఒకటి.. దాని వెలుపలి వాతావరణమైన 'కరోనా' ఉష్ణోగ్రత.