Loading...

టెక్నాలజీ వార్తలు

సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.

17 Jul 2026
ఆఫ్రికా

Monkey Species: కొత్త కోతి జాతిని గుర్తించిన శాస్త్రవేత్తలు.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

ఆఫ్రికాలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్‌సీ) దట్టమైన వర్షారణ్యాల్లో శాస్త్రవేత్తలు సరికొత్త కోతి జాతిని గుర్తించారు.

1st in the world: ప్రపంచంలోనే తొలిసారిగా పక్షిలా ఎగిరి,నీటిలో మునిగి మళ్లీ ఆకాశంలోకి దూసుకెళ్లే FAAV రోబో..

పక్షిలా ఆకాశంలో ఎగరడం,నీటిలోకి దూకడం,అక్కడే ఈదుతూ మళ్లీ క్షణాల్లో గాల్లోకి ఎగిరిపోవడం.. ఇవన్నీ ఒకే రోబో చేయగలదంటే ఆశ్చర్యమే.

16 Jul 2026
అమెరికా

New Jersey: న్యూజెర్సీ ఇంటిపై పడిన ఉల్కలో గ్రహాంతర మూలాలున్న జీవరసాయనాల ఆనవాళ్లు

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో రెండేళ్ల క్రితం ఓ ఇంటి పైకప్పును ఛేదించి పడిన ఉల్కశకలం ఇప్పుడు శాస్త్రవేత్తలకు సౌర కుటుంబం ఆవిర్భావ రహస్యాలను తెలుసుకునే అరుదైన అవకాశాన్ని అందించింది.

16 Jul 2026
అంతరిక్షం

Plastic Pen: ఇద్దరు వ్యోమగాముల ప్రాణాలు కాపాడిన చిన్న ప్లాస్టిక్ పెన్‌కు వేలంలో రికార్డు ధర

1969 జూలైలో జరిగిన చారిత్రాత్మక అపోలో-11 చంద్రయాన మిషన్‌లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌, బజ్ ఆల్డ్రిన్ చంద్రుడిపై తొలి అడుగులు వేసి చరిత్ర సృష్టించారు.

Baghdad Battery: రెండు వేల ఏళ్ల క్రితమే బ్యాటరీ ఉందా? శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్న 'బాగ్దాద్‌ బ్యాటరీ' రహస్యం

విద్యుత్‌ను ఆధునిక శాస్త్రం ప్రపంచానికి అందించిందని అందరికీ తెలిసిందే.

16 Jul 2026
ఆపిల్

AppleCare: మ్యాక్‌లు, ఐప్యాడ్‌లకు ధరలు పెంచిన ఆపిల్.. కొత్త రేట్లు ఇవే

ఆపిల్ తన మ్యాక్, ఐప్యాడ్ వినియోగదారులకు అందించే AppleCare+ సేవల ధరలను పెంచింది.

OpenAI: GPT-Red పరిచయం.. AI మోడళ్లలో లోపాలను గుర్తించే OpenAI 'సూపర్ హ్యాకర్'

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్ల భద్రతను మరింత బలోపేతం చేయడానికి OpenAI 'GPT-Red' పేరుతో ప్రత్యేకమైన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM)ను అభివృద్ధి చేసింది.

16 Jul 2026
వాట్సాప్

Centre: యూజర్‌నేమ్ ఫీచర్‌పై మెటా, టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు.. త్వరలో అధికారిక ప్రకటన

వాట్సాప్,టెలిగ్రామ్‌లో ప్రతిపాదించిన 'యూజర్‌నేమ్' (Username) ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.

16 Jul 2026
గూగుల్

Google: గూగుల్‌పై ప్రచురణ సంస్థల దావా.. జెమినీ AI శిక్షణ కోసం కాపీరైట్ పుస్తకాలను అక్రమంగా వినియోగించిందని ఆరోపణలు

ప్రపంచంలోని ప్రముఖ ప్రచురణ సంస్థల కూటమి టెక్ దిగ్గజం గూగుల్‌పై కోర్టును ఆశ్రయించింది.

OpenAI : మరో కొత్త హార్డ్‌వేర్‌తో OpenAI.. ఏఐ కోడింగ్ కోసం ప్రత్యేకంగా 'Codex Micro' కీబోర్డ్ విడుదల

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో దూసుకెళ్తున్న OpenAI ఇప్పుడు హార్డ్‌వేర్ మార్కెట్‌లోకి కూడా అధికారికంగా అడుగుపెట్టింది.

Human X-Rays: అంతరిక్షంలో తొలిసారిగా మనుషుల ఎక్స్‌రేలు.. వ్యోమగాముల ఆరోగ్య సంరక్షణలో కీలక ముందడుగు

అంతరిక్ష పరిశోధనలో మరో కీలక ఘట్టం నమోదైంది. వ్యోమగాములు తమ శరీరాలకే తొలిసారిగా నిర్ధారణకు ఉపయోగపడే నాణ్యమైన ఎక్స్‌రే చిత్రాలను విజయవంతంగా తీశారు.

Hospital Superbug: ఆసుపత్రుల్లో ప్రమాదకరంగా మారుతున్న సూపర్‌బగ్.. చివరి ఆశగా భావించే యాంటీబయోటిక్‌కూ ఎదురుదెబ్బ

అన్ని రకాల యాంటీబయోటిక్ మందులు పనిచేయని పరిస్థితుల్లో చివరి ప్రత్యామ్నాయంగా ఉపయోగించే ఓ కీలక యాంటీబయోటిక్ ప్రభావం కూడా ఇప్పుడు తగ్గిపోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

15 Jul 2026
టెక్నాలజీ

Zoho: AIతో విద్యార్థులకు మరింత మెరుగైన బోధన.. Zoho నుంచి Classes 2.0 లెర్నింగ్ ప్లాట్‌ఫామ్

ప్రముఖ టెక్నాలజీ సంస్థ జోహో (Zoho) తన లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (LMS)కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా Classes 2.0ను విడుదల చేసింది.

15 Jul 2026
గూగుల్

Google Play: గూగుల్ ప్లేలోకి థర్డ్‌పార్టీ యాప్ స్టోర్లకు గ్రీన్ సిగ్నల్.. జూలై 22 నుంచి అమలు

ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ పోటీకి సంబంధించిన కేసులో గూగుల్, ఎపిక్ గేమ్స్ కలిసి రాజీ ప్రయత్నాలు చేసినప్పటికీ, ఇప్పుడు ఆ ప్రయత్నాలను విరమించుకున్నాయి.

UK: పూర్తి నిషేధం కాదు.. రాత్రివేళ సోషల్ మీడియాపై బ్రిటన్ కఠిన పరిమితులు

పిల్లలు, టీనేజర్లపై సోషల్ మీడియా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

OpenAI: ఆ స్టార్టప్ కోసం ఓపెన్‌ఏఐకు గుడ్‌బై చెప్పిన ప్రముఖ పరిశోధకుడు

ఓపెన్‌ఏఐలో ప్రముఖ పరిశోధకుడిగా పనిచేస్తున్న మైల్స్ వాంగ్ సంస్థను వీడుతున్నారు.

15 Jul 2026
గూగుల్

Pixel Watch 5: ఇదే గూగుల్ పిక్సెల్ వాచ్ 5.. లాంచ్‌కు ముందే డిజైన్, కలర్ ఆప్షన్లు లీక్

గూగుల్ వచ్చే నెలలో నిర్వహించనున్న లాంచ్ ఈవెంట్‌కు ముందే పిక్సెల్ వాచ్ 5 డిజైన్, కలర్ ఫినిష్‌లకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

15 Jul 2026
గూగుల్

Google Images: 25 ఏళ్లు పూర్తి చేసుకున్న గూగుల్ ఇమేజెస్.. భారీ మార్పులతో కొత్త డిజైన్‌ విడుదల

గూగుల్ ఇమేజెస్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గూగుల్ భారీ మార్పులతో కొత్త డిజైన్‌ను పరిచయం చేసింది.

Spotify: సంగీతాన్ని సులభంగా వెతికే ఏఐ ఫీచర్‌.. స్పాటిఫై సరికొత్త ఫీచర్

ప్రముఖ సంగీత ప్రసార వేదిక స్పాటిఫై కొత్తగా "టాక్ టు స్పాటిఫై" అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

OpenAI's: చాట్‌జీపీటీతో పనిచేసే స్పీకర్‌ను తీసుకురానున్న OpenAI.. ఇదే తొలి హార్డ్‌వేర్ డివైస్!

ప్రపంచ ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ OpenAI తన తొలి వినియోగదారుల హార్డ్‌వేర్ ఉత్పత్తిపై పని చేస్తోంది.

15 Jul 2026
అమెరికా

Astronaut Anil menon: ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న వ్యోమగాములు

ఇండో-అమెరికన్‌ వ్యోమగామి అనిల్‌ మేనన్‌ అంతరిక్ష యాత్రలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)కు విజయవంతంగా చేరుకున్నారు.

Sugar: అంతరిక్షంలో చక్కెర అణువుల గుర్తింపు.. జీవం ఆవిర్భావంపై కొత్త ఆశలు రేకెత్తించిన శాస్త్రవేత్తలు

విశ్వం ఒక భారీ రసాయన ప్రయోగశాలలా పనిచేస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

El Nino: ఈ ఏడాదే ఎల్ నినో.. శాస్త్రవేత్తల హెచ్చరిక

కొద్ది నెలల క్రితమే ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంపై ఎల్ నినోకు విరుద్ధమైన చల్లని వాతావరణ పరిస్థితి అయిన లా నినా ప్రభావం కొనసాగింది.

Largest Iceberg A23a: 50 ఏళ్ల ప్రయాణం ముగిసింది.. A23a మంచుకొండ ఇక చరిత్రే

ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండగా గుర్తింపు పొందిన A23a ఐస్‌బర్గ్ దశాబ్దాల పాటు అంటార్కిటికా సముద్ర జలాల్లో తేలియాడిన తర్వాత చివరకు పూర్తిగా కనుమరుగైంది.

14 Jul 2026
అంతరిక్షం

Earth From Orbit: భూమి అందాలను అంతరిక్షం నుంచి చూపించిన వ్యోమగామి.. వైరల్ అవుతున్న వీడియో

భూమిని అంతరిక్షం నుంచి చూడటం ప్రతి వ్యోమగామికి ఓ ప్రత్యేక అనుభూతి.

14 Jul 2026
ఆపిల్

Apple: ఆపిల్ iOS 27 బీటా అందుబాటులోకి.. స్మార్ట్‌గా మారిన Siri AI ప్రత్యేకతలు ఇవే

Apple తన కొత్త సాఫ్ట్‌వేర్ వెర్షన్ల పబ్లిక్ బీటాలను అధికారికంగా విడుదల చేసింది.

14 Jul 2026
ఆపిల్

Apple: ఆపిల్ లీగల్ పోరు.. ఓపెన్‌ఏఐ తొలి డివైస్ విడుదలపై ఉత్కంఠ

ఆపిల్ దాఖలు చేసిన ట్రేడ్ సీక్రెట్ దొంగతనం కేసు మధ్య కూడా తమ హార్డ్‌వేర్ ప్రణాళికల్లో ఎలాంటి మార్పు లేదని ఓపెన్‌ఏఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

13 Jul 2026
ఇస్రో

Gaganyaan: గగన్‌యాన్ ప్రయోగం దగ్గరపడుతోందా? మూడు కీలక పరీక్షలు పూర్తి చేసిన ఇస్రో

భారత్ తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ (Gaganyaan) మిషన్ మరో కీలక ముందడుగు వేసింది.

Claude AI: భారత్‌లో క్లాడ్ AI ప్లాన్‌ల ధరలు ప్రకటించిన ఆంత్రోపిక్.. ఎంతంటే?

ఆంత్రోపిక్ తన ప్రముఖ AI చాట్‌బాట్ క్లాడ్ (Claude) సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లకు భారత మార్కెట్ కోసం ప్రత్యేక ధరలను ప్రకటించింది.

Earth's Expiry Date: భూమిపై జీవానికి గడువు ఉందా? కొత్త అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

భూమిపై జీవానికి కూడా ఒక గడువు ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

13 Jul 2026
గూగుల్

Google Pixel 11Pro Fold: గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ ధర లీక్.. పిక్సెల్ 10ప్రో ఫోల్డ్‌పై భారీ తగ్గింపు

గూగుల్ నుంచి మరో ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం.

13 Jul 2026
ఆపిల్

Apple: 1.5TB ర్యామ్‌తో ఆపిల్ ఎం7 అల్ట్రా చిప్.. 2028లో మార్కెట్‌లోకి?

మాక్ కంప్యూటర్ల కోసం అత్యంత శక్తివంతమైన ఎం7 అల్ట్రా (M7 Ultra) చిప్‌ను ఆపిల్ అభివృద్ధి చేస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది.

13 Jul 2026
ఆపిల్

Apple: యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆపిల్ పెన్సిల్ బ్యాటరీ మార్చుకోవడం ఇక ఈజీ

ఆపిల్ తన ఆపిల్ పెన్సిల్ స్టైలస్‌లకు కొత్త తరం మోడళ్లను తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

12 Jul 2026
పరిశోధన

Humanoid robots: ప్రపంచంలోనే తొలి ఘనత.. హ్యుమనాయిడ్‌ రోబోలతో విజయవంతమైన లైవ్‌ సర్జరీ

వైద్యరంగంలో సాంకేతికత మరో కీలక మైలురాయిని చేరుకుంది.

12 Jul 2026
ఆసియా

Japan: పునర్వినియోగ రాకెట్‌ పరీక్షలో జపాన్‌కు తొలి విజయం

పునర్వినియోగ రాకెట్ల అభివృద్ధిలో ఆసియా దేశాల మధ్య పోటీ మరింత వేగం అందుకుంది.

11 Jul 2026
మెటా

Meta: యూజర్ల విమర్శలతో వెనక్కి తగ్గిన మెటా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏఐ ఫీచర్‌కు బ్రేక్

సోషల్ మీడియా దిగ్గజం మెటా, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవల ప్రవేశపెట్టిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్‌ను యూజర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో నిలిపివేసింది.

Moon: జూలై 12న అరుదైన ఖగోళ దృశ్యం..ఒకే ప్రాంతంలో కనిపించనున్న చంద్రుడు, అంగారకుడు, శని, యురేనస్..

జూలై 12 ఉదయం సూర్యోదయానికి ముందు ఆకాశాన్ని వీక్షించే వారికి అరుదైన ఖగోళ దృశ్యం కనువిందు చేయనుంది.

Telegram: యూజర్‌నేమ్ ఫీచర్ వివాదం.. కేంద్ర నోటీసుకు స్పందించిన టెలిగ్రామ్

వివాదాస్పదంగా మారిన 'యూజర్‌నేమ్' ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటీసుకు టెలిగ్రామ్ స్పందించింది.

11 Jul 2026
అమెరికా

Pentagon: పెంటగాన్ విడుదల చేసిన యూఎఫ్‌వో వీడియోలు.. ఏలియన్లపై మళ్లీ చర్చ

అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్‌) గుర్తు తెలియని ఎగిరే వస్తువులు (యూఎఫ్‌వోలు/యూఏపీలు)కు సంబంధించిన తాజా సమాచారాన్ని బహిర్గతం చేసింది.