Loading...

టెక్నాలజీ వార్తలు

సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.

02 Jul 2026
చైనా

SpaceX: ఖగోళ శాస్త్ర భవిష్యత్తును సంక్షోభంలోకి నెట్టనున్న 1.7 మిలియన్ల ఉపగ్రహాలు

ప్రస్తుతం భూమి చుట్టూ 14,000కు పైగా ఉపగ్రహాలు కక్ష్యలో పరిభ్రమిస్తున్నాయి.

'Time traveller from 2118': 2118 నుంచి వచ్చానన్న టైమ్ ట్రావెలర్.. . పలు రహస్యాలు వెల్లడి?

2118వ సంవత్సరం నుంచి తాను తిరిగి వచ్చానంటూ ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి.

Solar Power: ఆ దేశంలో విద్యుత్ ఉత్పత్తికి ఇప్పుడు అతిపెద్ద ఆధారం సౌరశక్తి

గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్థాన్ లక్షలాది మంది ప్రజలు అధిక విద్యుత్ బిల్లులు, తరచూ జరిగే విద్యుత్ అంతరాయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Antarctic Waterfall: అంటార్కిటికాలో రక్త జలపాతం.. ఎరుపు రంగు వెనక శాస్త్రీయ రహస్యం ఇదే..

ప్రపంచంలోనే అత్యంత చల్లని ఖండంగా పేరొందిన అంటార్కిటికాలో ఓ జలపాతం రక్తంలా ఎర్రగా ప్రవహిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

02 Jul 2026
టెక్నాలజీ

Sony: సోనీ కీలక నిర్ణయం.. 2028 నుంచి ప్లేస్టేషన్ గేమ్ డిస్క్‌లకు గుడ్‌బై

ప్లేస్టేషన్ గేమింగ్‌లో సోనీ కీలక నిర్ణయం తీసుకుంది.

Super Earth: భూమిని పోలిన మరో 'సూపర్ ఎర్త్'.. గత అంచనాల కంటే నివాసయోగ్యంగా ఉండే అవకాశం!

భూమికి కేవలం 25 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ రాతి గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు మరోసారి పరిశీలించారు.

synthetic cell: శాస్త్రవేత్తల సంచలనం.. జీవం లేని పదార్థాలతో కృత్రిమ కణం

జీవం లేని రసాయన పదార్థాలతో ప్రపంచంలోనే తొలి కృత్రిమ కణం (సింథటిక్ సెల్)ను శాస్త్రవేత్తలు విజయవంతంగా రూపొందించారు.

02 Jul 2026
ఆపిల్

Apple: చైనా చిప్స్ కొనుగోలుపై ఆపిల్ ప్రయత్నాలు.. అమెరికాలో విమర్శలు

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మెమరీ చిప్ కొరత ప్రభావాన్ని తగ్గించుకునేందుకు అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం ఆపిల్ కొత్త మార్గాలను అన్వేషిస్తోంది.

SK Hynix: AI మెమరీ చిప్‌ల కోసం SK Hynix రూ.51 బిలియన్ ప్రాజెక్ట్

కృత్రిమ మేధ (AI) రంగంలో వేగంగా పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ సెమీకండక్టర్ తయారీ సంస్థ SK Hynix భారీ పెట్టుబడిని ప్రకటించింది.

NASA: 2026 వరల్డ్‌కప్ గెలిస్తే ఫుట్‌బాల్‌ను చంద్రుడిపైకి పంపిస్తాం.. నాసా సంచలన హామీ

2026 ఫిఫా ప్రపంచకప్‌లో అమెరికా పురుషుల ఫుట్‌ బాల్ జట్టు విజేతగా నిలిస్తే, ఆ విజయానికి గుర్తుగా ఒక ఫుట్‌బాల్‌ను చంద్రుడిపైకి పంపిస్తామని నాసా ప్రకటించింది.

01 Jul 2026
అమెరికా

ocean subsea research: 40 సంవత్సరాల తర్వాత ప్రారంభమైన తొలి ఓపెన్-ఓషన్ సముద్రగర్భ పరిశోధనా నివాస కేంద్రం

న్యూ సైంటిస్ట్ కొలాబ్, సముద్ర ఇంజినీరింగ్ సంస్థ DEEP కలిసి, నాలుగు దశాబ్దాల తర్వాత నిర్మించబడిన తొలి ఓపెన్-ఓషన్, పరిసర పీడన (Ambient Pressure) ఆధారిత సముద్రగర్భ పరిశోధనా నివాస కేంద్రం వాంగార్డ్ ఏర్పాటు ప్రక్రియను పరిచయం చేస్తున్నాయి.

01 Jul 2026
చైనా

Humanoid Robots: ఆదేశాలే కాదు.. భావాలూ గ్రహించే కొత్త AI రోబోలను తీసుకొచ్చిన చైనా

హ్యూమనాయిడ్ రోబోలు ఇప్పుడిప్పుడే పరిశోధనా కేంద్రాలు,పరిశ్రమలకే పరిమితం కాకుండా సాధారణ ప్రజల ఇళ్లలోకి కూడా అడుగుపెడుతున్నాయి.

01 Jul 2026
వాట్సాప్

Whatsapp New Feature: వాట్సాప్‌ యూజర్‌నేమ్‌ ఫీచర్‌ ప్రారంభం.. ప్రైవసీతో పాటు కొత్త రిస్క్‌?

వాట్సాప్‌ వినియోగదారులకు కంపెనీ కీలకమైన కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది.

01 Jul 2026
అమెజాన్‌

Amazon: ప్రైమ్ వీడియోలో ప్రకటనలు లేకుండా చూడాలంటే అదనపు రుసుము వసూలు..అమెజాన్‌పై కేసు

ప్రైమ్ వీడియోలో ప్రకటనలను ప్రవేశపెట్టి, వాటిని తొలగించాలంటే వినియోగదారుల నుంచి అదనపు చార్జీ వసూలు చేసిన వ్యవహారంపై ఆస్ట్రేలియాలో అమెజాన్ న్యాయపరమైన చర్యలను ఎదుర్కొంటోంది.

01 Jul 2026
గూగుల్

Vinton Cerf: ఇంటర్నెట్ పితామహుడు వింటన్ సెర్ఫ్ పదవీ విరమణ

ప్రపంచవ్యాప్తంగా "ఇంటర్నెట్ పితామహుడు"గా పేరుగాంచిన వింటన్ సెర్ఫ్ వచ్చే వారం గూగుల్‌లోని తన చీఫ్ ఇంటర్నెట్ ఇవాంజలిస్ట్ పదవి నుంచి పదవీ విరమణ చేయనున్నారు.

01 Jul 2026
నాసా

NASA: చంద్రునిపై స్థావర నిర్మాణానికి నాసా కొత్త కార్యాచరణ ప్రణాళికలు

చంద్రుని ఉపరితలంపై శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసే దీర్ఘకాలిక లక్ష్యానికి మద్దతుగా, మానవరహిత అంతరిక్ష మిషన్లకు సంబంధించిన కొత్త ప్రణాళికలను నాసా మంగళవారం ప్రకటించింది.

Anthropic 'Claude Science': శాస్త్రీయ పరిశోధనను వేగవంతం చేసే 'Claude Science'ను ఆవిష్కరించిన ఆంత్రోపిక్

కృత్రిమ మేధస్సు (AI) సంస్థ ఆంత్రోపిక్‌ శాస్త్రవేత్తల పరిశోధన పనిని మరింత సులభతరం చేయడానికి Claude Science అనే కొత్త AI వర్క్‌బెంచ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Anthropic: ఆంత్రోపిక్‌కు ఊరట.. ఫేబుల్, మిథోస్ AI మోడళ్లపై ఆంక్షలు తొలగింపు

అమెరికా ప్రభుత్వం తమ ఫేబుల్ (Fable), మిథోస్ (Mythos) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్లపై విధించిన ఎగుమతి నియంత్రణలను ఎత్తివేసిందని ఆంత్రోపిక్ ప్రకటించింది.

30 Jun 2026
చైనా

China: చైనా స్వదేశీ చిప్‌లతో అతిపెద్ద AI మోడల్‌ 'లాంగ్‌క్యాట్-2.0' విడుదల

చైనాకు చెందిన ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ మెయిటువాన్ పూర్తిగా స్వదేశీ హార్డ్‌వేర్‌తో శిక్షణ పొందిన దేశంలోని అతిపెద్ద కృత్రిమ మేధ (AI) మోడల్ లాంగ్‌క్యాట్-2.0 (LongCat-2.0)ను ఆవిష్కరించింది.

30 Jun 2026
ఆపిల్

Apple: హ్యాకర్లకు ఆపిల్‌ చెక్‌.. సెక్యూరిటీ అప్‌డేట్లలో కీలక మార్పు

కృత్రిమ మేధ (ఏఐ) విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్‌ నేరగాళ్ల దాడుల ముప్పు కూడా రోజురోజుకూ పెరుగుతోంది.

30 Jun 2026
బంగారం

Mount Erebus: గాల్లో బంగారు రేణువులు చిమ్మే ప్రపంచంలోని అరుదైన అగ్నిపర్వతం ఇదే!

అంటార్కిటికాలోని మౌంట్ ఎరెబస్ ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన అగ్నిపర్వతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

30 Jun 2026
వాట్సాప్

WhatsApp: వాట్సాప్‌లో కొత్త యూజర్ నేమ్ ఫీచర్.. ఇక నంబర్ లేకుండానే చాట్!

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వినియోగిస్తున్న మెసేజింగ్ యాప్‌లలో ఒకటైన వాట్సాప్ మరో కీలకమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

29 Jun 2026
క్యాన్సర్

Dogs and AI Detect Cancer: క్యాన్సర్ నిర్ధారణలో కొత్త అధ్యాయం.. కుక్కలు, ఏఐతో అద్భుత ఫలితాలు

మనుషులకు క్యాన్సర్ ఉందని తెలిసేలోపే కుక్కలు దానిని పసిగట్టగలవా? ఈ ప్రశ్నకు "అవును" అనే సమాధానమే చెబుతోంది బెంగళూరుకు చెందిన స్టార్టప్ డాగ్నోసిస్ బయోసైన్సెస్.

Dinosaur Bone: 40 ఏళ్ళ తరువాత అతి పురాతనమైన డైనోసర్ ఎముక గుర్తించిన శాస్త్రవేత్తలు..ఎక్కడంటే..?

అంటార్కిటికాలో ఇప్పటివరకు గుర్తించిన తొలి డైనోసార్ ఎముక దాదాపు 40ఏళ్ల పాటు ఓ డ్రాయర్‌లో మరుగున పడిపోయి ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేసింది.

CERT-In: ప్రభుత్వ పనుల్లో అనుమతి లేని ఏఐ టూల్స్‌కు చెక్.. కేంద్రం కీలక ఆదేశాలు

ప్రభుత్వ కార్యాలయాల్లో కృత్రిమ మేధ (AI) వినియోగంపై కేంద్ర ప్రభుత్వ సంస్థలు మరింత అప్రమత్తమవుతున్నాయి.

29 Jun 2026
నాసా

NASA: నాసా వినూత్న మిషన్‌.. భూమివైపు జారుతున్న స్విఫ్ట్‌ టెలిస్కోపుకు రక్షణ

భూమి వాతావరణంలోకి జారిపోతున్న స్విఫ్ట్‌ టెలిస్కోపును కాపాడేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఈ వారం వినూత్న మిషన్‌ను చేపట్టనుంది.

29 Jun 2026
చైనా

GLM-5.2: మైథోస్‌కు పోటీగా చైనా GLM-5.2 ఏఐ మోడల్.. సైబర్ భద్రతలో కొత్త మైలురాయి

చైనాకు చెందిన Zhipu AI (Z.ai) తన ఓపెన్-వెయిట్ GLM-5.2 ఏఐ మోడల్‌ను విడుదల చేసింది.

29 Jun 2026
వాట్సాప్

WhatsApp Web: వాట్సప్‌ వెబ్‌ యూజర్లకు సెర్ట్‌-ఇన్‌ హెచ్చరిక.. మాల్‌వేర్‌తో భారీ ముప్పు

వాట్సాప్ వెబ్‌, డెస్క్‌టాప్‌ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో మాల్‌వేర్‌ దాడులు జరుగుతున్నాయని జాతీయ సైబర్‌ భద్రత పర్యవేక్షణ సంస్థ సెర్ట్‌-ఇన్‌ (CERT-In) హెచ్చరించింది.

Windows 10: విండోస్‌ 10 వినియోగదారులకు మరో ఏడాది భద్రతా అప్‌డేట్లతో మైక్రోసాఫ్ట్‌ ఊరట

విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు సాధారణ సపోర్ట్‌ను మైక్రోసాఫ్ట్‌ ఇప్పటికే నిలిపివేసింది.

28 Jun 2026
గూగుల్

Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..

ప్రపంచ సాంకేతిక రంగంలో భారతీయ యువత తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సాధిస్తోంది.

28 Jun 2026
నాసా

NASA: అంతరిక్షం నుంచి మేఘాలు ఇలా కనిపిస్తాయా? నాసా వ్యోమగామి షేర్ చేసిన ఫొటోలు వైరల్

భూమి మీద నుంచి చూస్తే మేఘాలు ఎప్పుడూ కనిపించేలా అనిపిస్తాయి.

27 Jun 2026
అమెరికా

SpaceX: మస్క్‌కు మాజీ స్పేస్‌ఎక్స్ ఇంజినీర్లు స్థాపించిన స్టార్ట్‌అప్ కొనుగోలుకు FTC అనుమతి

అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC), ఎలాన్ మస్క్ ప్రతిపాదించిన మెష్ ఆప్టికల్ టెక్నాలజీస్ (Mesh Optical Technologies) స్టార్ట్‌అప్ కొనుగోలుకు సంబంధించిన యాంటీట్రస్ట్ సమీక్షను వేగవంతం చేసింది.

NASA: అంగారక గ్రహంపై జీవం ఆనవాళ్లు?.. మార్స్ రాళ్లలో సంక్లిష్ట కార్బన్‌ను గుర్తించిన నాసా రోవర్

అంగారక గ్రహంపై జీవం ఆనవాళ్ల కోసం సాగుతున్న పరిశోధనల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

NGRI: భారత భూఫలకంలో మార్పులు.. ఎన్‌జీఆర్‌ఐ అధ్యయనంలో కీలక విషయాలు

దేశంలో భూకంపాల ప్రమాదాన్ని మరింత ఖచ్చితంగా అంచనా వేయాలనే లక్ష్యంతో భారత భూఫలకాల (టెక్టానిక్ ప్లేట్లు) కదలికలు, వాటిపై ఏర్పడుతున్న ఒత్తిడి, అలాగే కాలక్రమేణా సంభవిస్తున్న నిర్మాణాత్మక మార్పులను హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశీలించారు.

26 Jun 2026
ఆపిల్

Apple: ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌కు గ్రీన్ సిగ్నల్.. సెప్టెంబరులో లాంచ్

ఆపిల్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ఐఫోన్ అల్ట్రా సెప్టెంబరులో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

26 Jun 2026
అమెరికా

Full Moon: జూన్ 2026 పౌర్ణమి.. 'స్ట్రాబెర్రీ మూన్' ఎప్పుడు, ఎలా చూడాలి?

2026 జూన్ 29, సోమవారం 'స్ట్రాబెర్రీ మూన్' పౌర్ణమి దర్శనమివ్వనుంది.

26 Jun 2026
జపాన్

Sony: జపాన్‌లో ఐబో రోబో పెట్ విక్రయాలకు సోనీ ముగింపు.. నిరాశలో అభిమానులు

జపాన్‌లో తన పెంపుడు రోబో ఐబో (aibo) విక్రయాలను నిలిపివేస్తున్నట్లు సోనీ ప్రకటించింది.

26 Jun 2026
యూట్యూబ్

YouTube Shorts: యూట్యూబ్ షార్ట్స్ వీక్షకులకు గుడ్‌న్యూస్.. యూట్యూబ్‌లో క్లియర్ స్క్రీన్, 2x స్పీడ్

యూట్యూబ్ తన షార్ట్స్ ప్లేయర్‌కు కీలక అప్‌డేట్‌ను ప్రకటించింది.

26 Jun 2026
ఓపెన్ఏఐ

OpenAI: GPT-5.6 విడుదలను దశలవారీగా చేయాలని ఓపెన్‌ఏఐకి ట్రంప్ సర్కార్ సూచన

అమెరికా ప్రభుత్వం ఓపెన్‌ఏఐ రూపొందించిన కొత్త కృత్రిమ మేధ (AI) మోడల్ GPT-5.6 విడుదలను కొంత ఆలస్యం చేయాలని కోరినట్లు సమాచారం.

26 Jun 2026
టెక్నాలజీ

IBM: ప్రపంచంలోనే తొలి సబ్-1 నానోమీటర్ చిప్ టెక్నాలజీని ఆవిష్కరించిన IBM

కృత్రిమ మేధ (AI) డేటా సెంటర్ల పనితీరును మరింత వేగవంతం చేసే దిశగా IBM కీలక ముందడుగు వేసింది.