టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
JioStar: కంటెంట్ క్రియేషన్‌లో కొత్త విప్లవం.. ఏఐ ఆధారిత 'జామ్స్' ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చిన జియోస్టార్
రిలయన్స్ మీడియా,ఎంటర్‌టైన్‌మెంట్ విభాగమైన జియోస్టార్ కంటెంట్ సృష్టిలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.
WhatsApp: యాప్ ఓపెన్ చేయకుండానే వాయిస్ నోట్స్ పంపే ఫీచర్.. త్వరలో వాట్సాప్‌లోకి..!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్లు సమాచారం.
Jio AI Call Agent: ఇక 'హే జియో'అంటే చాలు.. కాల్‌లోకి ఏఐ ఎంట్రీ.. జియో AGMలో భారీ ప్రకటనలు
ప్రతి ఏడాది కొత్త టెక్నాలజీలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న రిలయన్స్ జియో.. ఈసారి వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు పెద్దపీట వేసింది.
Gmail: పిక్సెల్ ఫోన్లలో జీమెయిల్ బగ్.. ఈమెయిల్ టైప్ చేయలేక యూజర్ల ఇబ్బందులు
గూగుల్ జీమెయిల్ యాప్‌లో కొత్తగా గుర్తించిన బగ్ కొందరు పిక్సెల్ ఫోన్ వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తోంది.
Apple: బ్రెజిల్‌లో థర్డ్ పార్టీ యాప్ స్టోర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆపిల్
బ్రెజిల్‌లో ఆపిల్ తన యాప్ స్టోర్ విధానాల్లో కీలక మార్పులు చేసింది.
Dust Devils: అంగారక గ్రహంపై భారీ ధూళి సుడిగాలులు.. మార్స్ ఆర్బిటర్ కెమెరాకు చిక్కిన అరుదైన దృశ్యాలు
అంగారక గ్రహంపై ఉన్న మామర్స్ వల్లెస్ (Mamers Valles) ప్రాంతానికి సంబంధించిన ఆసక్తికర చిత్రాలను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) విడుదల చేసింది.
Snap: ఏఐ వీడియో బృందాన్ని విడదీసిన స్నాప్.. 'డాట్‌మో' పేరుతో కొత్త కంపెనీ ఏర్పాటు!
ప్రపంచ ప్రముఖ సోషల్ మీడియా సంస్థ స్నాప్ (Snap) తన అంతర్గత జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (GenAI) వీడియో బృందాన్ని విడదీసి 'డాట్‌మో (Dotmo)' పేరుతో కొత్త కంపెనీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
Apple: బీట్స్ ఇయర్‌బడ్స్‌లో భారీ భద్రతా లోపం.. కీలక అప్‌డేట్ విడుదల చేసిన ఆపిల్
ఆపిల్ తన బీట్స్ స్టూడియో బడ్స్ (Beats Studio Buds) వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కోసం అత్యవసర భద్రతా అప్‌డేట్‌ను విడుదల చేసింది.
PhonePe: ఫోన్‌పే వాలెట్ ఏడాది పాటు వాడలేదా? నిర్వహణ రుసుము వసూలుకు కంపెనీ నిర్ణయం
ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం వినియోగదారుల్లో చర్చకు దారితీసింది.
AMOC: ప్రపంచ వాతావరణానికి పెను ముప్పు.. అట్లాంటిక్ సముద్రంలో బలహీనపడుతున్న అమోక్!
ప్రపంచ వాతావరణ వ్యవస్థకు అత్యంత కీలకమైన అంశాల్లో ఒకటైన అట్లాంటిక్ మెరిడియోనల్ ఓవర్‌టర్నింగ్ సర్క్యులేషన్ (AMOC) ప్రస్తుతం బలహీనపడుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
HPV Vaccine: ఒక్క టీకాతో క్యాన్సర్‌కు చెక్.. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై సంచలన అధ్యయనం
బాలికలకు చిన్న వయసులో ఇచ్చే హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను దాదాపు పూర్తిగా అడ్డుకుంటోందని తాజా అధ్యయనం వెల్లడించింది.
Layoff: AI వినియోగం తక్కువగా ఉన్న టెక్ ఉద్యోగులకు లేఆఫ్ ముప్పు మూడు రెట్లు ఎక్కువ
టెక్ ఉద్యోగుల విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కేవలం పనిలో సామర్థ్యాన్ని పెంచడమే కాదు, ఉద్యోగ భద్రతను కూడా పెంచే అంశంగా మారుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.
China: ఏఐ రంగంలో చైనా మరో సంచలనం.. జీపీటీ-5.5ను మించేసిన జీఎల్‌ఎమ్-5.2
చైనాకు చెందిన స్టార్ట్‌అప్ జెడ్.ఏఐ తన తాజా కృత్రిమ మేధ (ఏఐ) మోడల్ జీఎల్‌ఎమ్-5.2ను విడుదల చేసింది.
Noam Shazeer: గూగుల్‌కు భారీ షాక్.. జెమినీ సహ-నేత నోయామ్ షజీర్ ఓపెన్‌ఏఐలోకి!
కృత్రిమ మేధ (AI) రంగంలో ప్రతిభావంతుల కోసం పోటీ రోజురోజుకూ తీవ్రమవుతున్న వేళ, గూగుల్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
Anthropic: చరిత్ర సృష్టించిన ఆంత్రోపిక్.. కార్బన్ రిమూవల్ కూటమిలో చేరిన తొలి ఏఐ స్టార్టప్
కృత్రిమ మేధ (AI) రంగంలో ప్రముఖ స్టార్టప్‌గా గుర్తింపు పొందిన ఆంత్రోపిక్ (Anthropic) కీలక నిర్ణయం తీసుకుంది.
Telegram: భారత్‌లో టెలిగ్రామ్‌పై నిషేధం.. ఒక్కసారిగా పెరిగిన VPN వినియోగం
భారత్‌లో ప్రభుత్వం టెలిగ్రామ్‌పై నిషేధం విధించిన తర్వాత దేశవ్యాప్తంగా VPN వినియోగం ఒక్కసారిగా భారీగా పెరిగింది.
iPhone: ఐఫోన్ ప్రియులకు షాక్.. త్వరలో యాపిల్ ఉత్పత్తుల ధరల పెంపు?
యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు త్వరలో ధరల షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది.
Cow Bird Flu: ఆవుకు బర్డ్ ఫ్లూ సోకడానికి కేవలం 10 వైరస్ కణాలే చాలు.. శాస్త్రవేత్తల సంచలన అధ్యయనం
ఆవులకు H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ సోకడానికి కేవలం 10 వైరస్ కణాలు (వైరల్ పార్టికల్స్) సరిపోతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
AI Tools: డిజిటల్ లైబ్రరీల నిర్వహణలో AI హవా.. పనులు సులభం, సేవలు వేగం
డిజిటల్ లైబ్రరీల నిర్వహణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత టూల్స్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది.
Apple: ఐఫోన్ 18లో భారీ అప్‌గ్రేడ్?.. 12GB ర్యామ్‌తో రానున్న ఆపిల్ కొత్త ఫోన్!
ప్రపంచ ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ తన తదుపరి తరం స్మార్ట్‌ఫోన్ 'ఐఫోన్ 18'లో కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం.
Blood Test: ఒకే రక్త పరీక్షతో పలురకాల డిమెన్షియా వ్యాధుల గుర్తింపు.. కొత్త అధ్యయనంలో కీలక విషయాలు!
డిమెన్షియా వంటి మెదడు సంబంధిత వ్యాధులను గుర్తించడంలో వైద్యరంగం మరో ముందడుగు వేసింది.
#NewsBytesExplainer: టెలిగ్రామ్‌పై ప్రపంచ దేశాల కన్నెర్ర.. అసలు కారణాలేంటి?
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో టెలిగ్రామ్ ఒకటి.
Anil Menon: అంతరిక్ష యాత్రకు భారత సంతతి శాస్త్రవేత్త అనిల్ మీనన్.. ఐఎస్ఎస్‌లో 240 రోజుల మిషన్!
భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ తన తొలి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు.
Astrology: కృత్రిమ మేధస్సు ఎందుకు విపరీతంగా పెరుగుతోంది? జ్యోతిష్యం చెప్పిన కారణమిదే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా భారీ మార్పులకు తెరలేచింది.
Milky Way Black Hole: 50 ఏళ్లుగా దాగిన బ్లాక్ హోల్ రహస్యం బట్టబయలు.. గాలి ఆనవాళ్లు గుర్తింపు!
మన పాలపుంత గెలాక్సీ మధ్యలో ఉన్న అతిపెద్ద బ్లాక్ హోల్‌కు సంబంధించిన దశాబ్దాల నాటి రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఛేదించినట్లు వెల్లడించారు.
Apple: ప్రపంచాన్ని 'చూసే' ఎయిర్‌పాడ్స్.. ఆపిల్ నుంచి మరో సంచలన ఆవిష్కరణ!
ప్రపంచ టెక్ దిగ్గజం 'ఆపిల్' రానున్న 2027 నాటికి పలు వినూత్న ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
Chinese Money Plant Leaves: చైనీస్ మనీ ప్లాంట్ ఆకుల్లో దాగిన గణిత రహస్యం
ఇంట్లో అలంకరణ కోసం చాలామంది పెంచుకునే చైనీస్ మనీ ప్లాంట్ (Pilea peperomioides) ఆకుల్లో ఆశ్చర్యకరమైన గణిత నమూనా దాగి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
California earthquake: కాలిఫోర్నియాకు భారీ భూకంప ముప్పు.. వెయ్యేళ్లలో ఎన్నడూ లేనంత ఒత్తిడిలో కీలక ఫాల్ట్ లైన్లు!
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి భారీ భూకంపం వచ్చే ప్రమాదం గత వెయ్యేళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Google: గూగుల్ జూన్ పిక్సెల్ ఫీచర్ డ్రాప్.. కొత్త ఫీచర్లతో యూజర్లకు అదిరిపోయే అప్‌డేట్!
గూగుల్ తన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం జూన్ 2026 ఫీచర్ డ్రాప్ అప్‌డేట్‌ను విడుదల చేసింది.
Novo Nordisk: ఓజెంపిక్ తయారీ సంస్థకు భారీ సైబర్ దెబ్బ.. కీలక డేటా చోరీ చేశామంటున్న హ్యాకర్లు!
ప్రపంచ ప్రఖ్యాత ఔషధ తయారీ సంస్థ నోవో నోర్డిస్క్‌కు (Novo Nordisk) భారీ సైబర్ ముప్పు ఎదురైంది.
Wonderwerk Cave Discovery: మానవ చరిత్రను మార్చిన ఆవిష్కరణ.. వండర్‌వర్క్ గుహలో వెలుగుచూసిన నిజం!
మానవ పరిణామ చరిత్రలో కీలకమైన ఆవిష్కరణ ఒకటి వెలుగులోకి వచ్చింది.
Snap: స్మార్ట్‌ఫోన్లకు ప్రత్యామ్నాయంగా స్నాప్ AR గ్లాసెస్ 'స్పెక్స్'.. ధర రూ.1.9 లక్షలకు పైమాటే!
సోషల్ మీడియా సంస్థ స్నాప్ (Snap) తన తొలి ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) గ్లాసెస్‌ను అధికారికంగా ఆవిష్కరించింది.
Moon Venus Conjunction: ఖగోళ ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఇవాళ చంద్రుడు, శుక్రుడు ఒకే ఫ్రేమ్‌లో కనిపించే అద్భుత దృశ్యం
ఖగోళ పరిశీలనపై ఆసక్తి ఉన్నవారికి నేడు సాయంత్రం ఒక అరుదైన ఆకాశ దృశ్యాన్ని వీక్షించే అవకాశం లభించనుంది.
Android 17: ఆండ్రాయిడ్ 17 విడుదల.. ఏఐ ఫీచర్లు, భద్రతా అప్‌డేట్లతో గూగుల్ కొత్త సంచలనం!
టెక్ దిగ్గజం గూగుల్ తన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు తాజా వెర్షన్ అయిన ఆండ్రాయిడ్ 17ను విడుదల చేయడం ప్రారంభించింది.
Headless Human Skeletons: 7 వేల ఏళ్ల నాటి షాకింగ్ మిస్టరీ.. తలలు లేని 80 మంది అస్థిపంజరాల వెలికితీత
స్లోవేకియాలోని ఓ పురాతన నివాస ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తలు సంచలనాత్మకమైన ఆవిష్కరణ చేశారు.
Meta AI: మెటాలో ఏఐ కలకలం.. ఉద్యోగుల ఆగ్రహంతో దిగొచ్చిన జుకర్‌బర్గ్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రస్తుతం ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న అత్యంత ప్రభావవంతమైన శక్తిగా మారింది.
Novartis: భారత్‌లో తొలి రేడియోలిగాండ్ థెరపీ 'ప్లువిక్టో' ప్రారంభం.. ప్రొస్టేట్ క్యాన్సర్ చికిత్సలో నోవార్టిస్ కీలక అడుగు
భారత్‌లో క్యాన్సర్ చికిత్స రంగంలో మరో కీలక మైలురాయి నమోదైంది.
Goblin Shark: 12.5 కోట్ల ఏళ్ల నాటి 'లివింగ్ ఫాసిల్'.. సముద్ర గర్భంలో సజీవంగా కెమెరాకు చిక్కిన గోబ్లిన్ షార్క్!
సముద్ర జీవుల పరిశోధనలో శాస్త్రవేత్తలు మరో అరుదైన ఘనత సాధించారు.
China: క్వాంటం కంప్యూటింగ్‌లో చైనా భారీ ముందడుగు.. అల్ట్రా ప్యూర్ సిలికాన్-28ను భారీ స్థాయిలో ఉత్పత్తి!
క్వాంటం కంప్యూటింగ్ రంగంలో చైనా మరో కీలక మైలురాయిని చేరుకుంది.
WhatsApp: వాట్సాప్ వెబ్‌లో గ్రూప్ కాల్స్.. 32 మందితో ఒకేసారి మాట్లాడే సదుపాయం!
వాట్సాప్ వినియోగదారులకు మరో శుభవార్త. మెటా సంస్థకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వెబ్ వెర్షన్‌లో కీలక ఫీచర్‌ను తీసుకొస్తోంది.