LOADING...

టెక్నాలజీ వార్తలు

సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.

01 Jun 2026
ఆపిల్

Apple Smart Glasses: కళ్లజోడు మార్కెట్‌పై ఆపిల్ కన్ను.. రే-బాన్,ఓక్లేకు కొత్త సవాల్!

స్మార్ట్‌వాచ్‌ల రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఆపిల్ ఇప్పుడు కళ్లజోడు మార్కెట్‌ను లక్ష్యంగా పెట్టుకుంది.

Lunar Eclipse August 2026 : ఆగస్టు 28న 'బ్లడ్ మూన్'.. రక్షాబంధన్ వేడుకలపై ప్రభావం ఉందా?

2026 సంవత్సరంలో జరగనున్న రెండో, చివరి చంద్ర గ్రహణం ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారితో పాటు ఆధ్యాత్మిక వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.

Rice Farming: రైతులకు గుడ్‌న్యూస్..కరువును జయించే వరి.. చైనా శాస్త్రవేత్తల కీలక ఆవిష్కరణ

ప్రపంచ జనాభాలో సుమారు సగం మంది ప్రజలకు వరి ప్రధాన ఆహార వనరు. అయితే వరి సాగుకు అధిక పరిమాణంలో నీరు అవసరమవుతుంది.

30 May 2026
ఇస్రో

ISRO: విజన్‌ 2047.. చంద్రయాన్-4 నుంచి శుక్రయాన్‌ వరకు ఇస్రో భారీ ప్రణాళికలు!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రస్తుతం పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

'My bad! Good catch':గూగుల్‌లో రెండు Lలు ఉన్నాయన్నచాట్‌జీపీటీ,క్లాడ్.. వైరల్‌గా మారిన వీడియో

కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత చాట్‌బాట్‌లు అయిన చాట్‌జీపీటీ,క్లాడ్ మరోసారి విమర్శల పాలయ్యాయి.

Blue Origin: ప్రయోగ వేదికపైనే పేలిన రాకెట్‌.. ఎగిసిపడ్డ అగ్నిజ్వాలలు.. వీడియో వైరల్

అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జెఫ్‌ బెజోస్‌కు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ బ్లూ ఆరిజిన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

Robinhood: ఏఐ ఏజెంట్లతో స్టాక్ ట్రేడింగ్‌కు అవకాశం.. కొత్త వర్చువల్ క్రెడిట్ కార్డ్‌ను తీసుకొచ్చిన రాబిన్‌హుడ్

ప్రముఖ స్టాక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ రాబిన్‌హుడ్ (Robinhood)తన వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్‌ను ప్రకటించింది.

Anthropic: ఓపెన్‌ఏఐని అధిగమించి.. ట్రిలియన్‌ డాలర్ల విలువకు చేరువలో ఆంత్రోపిక్‌..!

కృత్రిమ మేధ రంగంలో పోటీ రోజురోజుకూ ఉత్కంఠభరితంగా మారుతోంది.

Third Eye: మనుషులకూ మూడో కన్ను ఉందా? దృష్టి పరిణామ రహస్యంపై శాస్త్రవేత్తల కొత్త పరిశోధన

న్యూజిలాండ్‌లో కనిపించే 'ట్యుటారా' అనే అరుదైన సరీసృపాన్ని పరిశీలిస్తే ఒక విశేషం కనిపిస్తుంది.

Blue Micromoon: ఈ ఏడాది అత్యంత చిన్న పౌర్ణమి.. మే 31న బ్లూ మైక్రోమూన్ దర్శనం

ఈ వీకెండ్‌లో ఆకాశాన్ని వీక్షించే వారికి అరుదైన ఖగోళ అద్భుతం కనిపించనుంది.

Google Chrome Security Flaw: గూగుల్ క్రోమ్‌లో సెక్యూరిటీ ముప్పు.. యూజర్లకు కేంద్రం కీలక సూచనలు

దేశంలోని గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది.

Fake 'Cockroach Janta Party' app: 'కాక్‌రోచ్ జనతా పార్టీ' పేరుతో ఫేక్ యాప్.. ఫోన్లకు భారీ ముప్పు

'కాక్‌రోచ్ జనతా పార్టీ' పేరుతో నకిలీ ఆండ్రాయిడ్ యాప్‌ వినియోగదారులకు పెద్ద సైబర్ ముప్పుగా మారిందని తాజా సైబర్ సెక్యూరిటీ నివేదిక హెచ్చరించింది.

India's cybersecurity agency: ఏఐ ఆధారిత సైబర్ దాడులపై హెచ్చరిక.. 12 గంటల్లో లోపాలు సరిచేయాలని సంస్థలకు CERT-In ఆదేశాలు

భారత్‌లో సైబర్ భద్రతను పర్యవేక్షించే ప్రధాన సంస్థ CERT-In కీలక హెచ్చరిక జారీ చేసింది.

28 May 2026
గూగుల్

Google: క్లిష్ట సమస్యలకు సమాధానాలు చెప్పే గూగుల్ AI.. స్పెల్లింగ్స్ దగ్గర మాత్రం ఫెయిల్!

గూగుల్ తీసుకొచ్చిన AI ఆధారిత సెర్చ్ ఫీచర్ మరోసారి విమర్శల పాలైంది.

28 May 2026
గూగుల్

Google: AI సెర్చ్‌లో నమ్మకమైన వార్తా సంస్థలను ఎంచుకునే అవకాశం.. గూగుల్ కొత్త ఫీచర్

గూగుల్ తన AI ఆధారిత సెర్చ్‌లో మరో కీలక మార్పును తీసుకొచ్చింది.

Sony Days of Play Sale: PS5 గేమ్స్‌పై భారీ ఆఫర్లు.. 50% వరకు డిస్కౌంట్ ప్రకటించిన సోనీ

Sony తమ ప్లేస్టేషన్ 5 (PS5) గేమ్స్‌పై భారీ సేల్‌ను ప్రకటించింది.

28 May 2026
కేరళ

India-Made AI Chip: జోహో మద్దతుతో కేరళ స్టార్టప్‌ సంచలనం.. ఇండియాలో తయారైన AI చిప్‌ విడుదల

కేరళకు చెందిన టెక్ స్టార్టప్‌ 'నెట్రాసెమీ' (Netrasemi) తన తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) చిప్‌ 'A2000'ను విడుదల చేసింది.

28 May 2026
మెటా

Meta Subscription Plans: ఫేస్‌బుక్‌,ఇన్‌స్టాగ్రామ్‌,వాట్సాప్‌కు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు.. కొత్త ప్రణాళికలు ప్రకటించిన మెటా

సామాజిక మాధ్యమాల రంగంలో భారీ మార్పులకు శ్రీకారం చుడుతూ మెటా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.

28 May 2026
వాట్సాప్

WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. మొబైల్ నెంబర్ కనిపించకుండా కొత్త ఫీచర్ ..

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో వినూత్న ఫీచర్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

28 May 2026
హైదరాబాద్

Reusable Rocket Engine: రీయూజబుల్ రాకెట్ ఇంజిన్ పరీక్షల్లో హైదరాబాద్ సంస్థ ఘన విజయం

భారత అంతరిక్ష రంగంలో హైదరాబాద్‌కు చెందిన 'అబ్యోమ్ స్పేస్‌టెక్ అండ్ డిఫెన్స్' సంస్థ కీలక విజయాన్ని నమోదు చేసింది.

27 May 2026
చైనా

China's 'artificial embryos': 14 రోజుల నిబంధనకు చెక్.. స్పేస్‌లో చైనా కొత్త ప్రయోగాలు

మనుషుల గర్భస్థ శిశువు ప్రారంభ అభివృద్ధిపై సూక్ష్మ గురుత్వాకర్షణ (మైక్రోగ్రావిటీ) ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు చైనా కీలక ప్రయోగం చేపట్టింది.

27 May 2026
మణిపూర్

Loktak Protocluster: 'లోక్తాక్ ప్రోటోక్లస్టర్' మిస్టరీ.. మణిపూర్‌తో ఉన్న ఆసక్తికర లింక్ ఇదే..

భారత శాస్త్రవేత్తలు సుమారు 12.6 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అత్యంత పురాతన గెలాక్సీల భారీ సమూహాన్ని గుర్తించారు.

27 May 2026
సీబీఎస్‌ఈ

'Big Blunder': సీబీఎస్‌ఈ పోర్టల్‌లో భారీ భద్రతా లోపాలు.. బయటపెట్టిన ఇంటర్ విద్యార్థి

సీబీఎస్‌ఈ 12వ తరగతి బోర్డు పరీక్షలు రాస్తున్న సమయంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన 19 ఏళ్ల నిసర్గ అధికారి అనే విద్యార్థి ఓ పెద్ద భద్రతా లోపాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు.

27 May 2026
నాసా

NASA: 2028లో చంద్రుడిపై వ్యోమగాములు.. మూన్ బేస్ ప్లాన్ బయటపెట్టిన నాసా

నాసా చంద్రుడిపై శాశ్వత స్థావరం ఏర్పాటు చేసే దిశగా భారీ ప్రణాళికను ప్రకటించింది.

27 May 2026
నివిడియా

NVIDIA: 20ఏళ్ల తర్వాత ఎన్విడియా జీఫోర్స్ కంట్రోల్ ప్యానెల్‌కు గుడ్‌బై

గేమింగ్ ప్రపంచంలో రెండు దశాబ్దాలుగా ఉపయోగంలో ఉన్న ప్రముఖ జీఫోర్స్ కంట్రోల్ ప్యానెల్ యాప్‌కు నివిడియా గుడ్‌బై చెప్పింది.

27 May 2026
మెదడు

Human Eyes: మనిషి మెదడులో దాగి ఉన్న 'మూడో కన్ను' అవశేషం?.. అధ్యయనంలో ఆసక్తికర అంశాలు

మనిషి కళ్లకు, మెదడులో దాగి ఉన్న ఓ ప్రత్యేక అవయవానికి మధ్య కోట్ల ఏళ్ల నాటి సంబంధం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

27 May 2026
రష్యా

vaccine for Ebola: కాంగోలో ఎబోలా కలకలం.. కొత్త వేరియంట్‌కు రష్యా వ్యాక్సిన్!

ఆఫ్రికా దేశాలను ఆందోళనకు గురిచేస్తున్న కొత్త ఎబోలా వైరస్ రకానికి తమ శాస్త్రవేత్తలు సమర్థమైన టీకాను అభివృద్ధి చేశారని రష్యా ప్రకటించింది.

27 May 2026
హైదరాబాద్

Stratospheric Balloon: భారత్‌లో తొలి స్ట్రాటోస్ఫియర్ బెలూన్‌ను ప్రయోగించిన హైదరాబాద్ స్టార్టప్

విజయవాడకు చెందిన డీప్‌టెక్ ఏరోస్పేస్ స్టార్టప్ 'రెడ్ బెలూన్ ఏరోస్పేస్' దేశంలోనే తొలి ప్రైవేట్ హై-ఆల్టిట్యూడ్ సూపర్ ప్రెషర్ బెలూన్‌ను విజయవంతంగా ప్రయోగించింది.

27 May 2026
అంతరిక్షం

cosmic cocktail: పాలపుంత మధ్యలో రమ్ వాసన, రాస్ప్‌బెర్రీ రుచి.. వింత మేఘంపై శాస్త్రవేత్తల ఆసక్తి!

పాలపుంత గెలాక్సీ మధ్యభాగం నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Motorola: మోటరోలాపై సంచలన ఆరోపణలు.. అమెజాన్ లింక్‌లలో రహస్యంగా అఫిలియేట్ కోడ్‌లు!

స్మార్ట్‌ ఫోన్ తయారీ సంస్థ మోటరోలా మరో వివాదంలో చిక్కుకుంది. వినియోగదారుల అనుమతి లేకుండానే అమెజాన్ యాప్‌ను అఫిలియేట్ లింక్‌ల ద్వారా రీడైరెక్ట్ చేస్తోందంటూ యూజర్లు ఆరోపణలు చేస్తున్నారు.

26 May 2026
ఆపిల్

iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రోలో భారీ అప్‌గ్రేడ్.. ఇక ప్రతిరోజూ శాటిలైట్ కనెక్టివిటీ!

ఆపిల్ తన రాబోయే ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో కనెక్టివిటీ విషయంలో ఇప్పటివరకు కనిపించని స్థాయిలో భారీ మార్పులకు సిద్ధమవుతున్నట్లు తాజా లీకులు సూచిస్తున్నాయి.

26 May 2026
అంతరిక్షం

China: అంతరిక్షంలో మానవ సంతానోత్పత్తిపై చైనా ప్రయోగం.. స్పేస్‌ స్టేషన్‌కు కృత్రిమ ఎంబ్రియోలు

మానవులు భవిష్యత్తులో దీర్ఘకాలం అంతరిక్షంలో నివసించే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని చైనా కీలక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

26 May 2026
భూమి

Climate Change: వాతావరణ మార్పుల ప్రభావం.. భూమిపై రోజులు క్రమంగా పెరుగుతున్నాయా?

వాతావరణ మార్పుల ప్రభావం భూమిపై మరింత తీవ్రంగా కనిపిస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.

X: దొంగ కంటెంట్‌పై X కఠిన చర్యలు.. రీపోస్ట్ అకౌంట్లకు షాక్

ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X.. ఇతరుల వీడియోలను దొంగిలించి మళ్లీ పోస్టు చేసే అకౌంట్లపై కఠిన చర్యలు ప్రారంభించింది.

octopus: గాలాపాగోస్‌ సముద్ర గర్భంలో అరుదైన అతిచిన్న ఆక్టోపస్

పసిఫిక్‌ మహాసముద్ర గర్భంలో పరిశోధకులు అత్యంత అరుదైన చిన్న ఆక్టోపస్‌ను గుర్తించారు.

DoT Warning: +91తో వచ్చే ఫేక్ అంతర్జాతీయ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండండి: DoT హెచ్చరిక

దేశంలో పెరుగుతున్న సైబర్ మోసాల నేపథ్యంలో స్మార్ట్‌ ఫోన్ వినియోగదారులకు కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) కీలక హెచ్చరిక జారీ చేసింది.

25 May 2026
ఆపిల్

Apple: ఐఫోన్లు,ఐప్యాడ్‌లలో గూగుల్ కాస్ట్‌.. యూజర్లకు కొత్త ఫీచర్ తీసుకురానున్న ఆపిల్

టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్లు, ఐప్యాడ్‌లలో పెద్ద మార్పుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

25 May 2026
గూగుల్

Google AI: 56 ఏళ్లుగా ఛేదించలేని గణిత సమస్యలకు గూగుల్ AI పరిష్కారం.. ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు

ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్'కు చెందిన గూగుల్ డీప్‌మైండ్ అభివృద్ధి చేసిన 'ఆల్ఫాప్రూఫ్ నెక్సస్' (AlphaProof Nexus) అనే కృత్రిమ మేధస్సు వ్యవస్థ గణిత రంగంలో సంచలన విజయాన్ని నమోదు చేసింది.

25 May 2026
ఆపిల్

Apple: iOS 27లో ఎయిర్‌పాడ్స్ సెట్టింగ్స్‌కు కొత్త లుక్.. యూజర్లకు సులభంగా మారనున్న యాప్ మెనూ

ఆపిల్ తన రాబోయే iOS 27 అప్‌డేట్‌లో ఎయిర్‌పాడ్స్ సెట్టింగ్స్ మెనూను పూర్తిగా మార్చేందుకు సిద్ధమవుతోంది.