LOADING...

టెక్నాలజీ వార్తలు

సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.

Anthropic: ఏఐ అభివృద్ధికి బ్రేక్ వేయాలి.. సంచలన పిలుపునిచ్చిన ఆంథ్రోపిక్

అధునాతన కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థల అభివృద్ధికి తాత్కాలిక విరామం ఇవ్వాలని ప్రముఖ ఏఐ సంస్థ పిలుపునిచ్చింది.

ISS Air Leak: అంతరిక్షంలో కలకలం.. ఐఎస్ఎస్‌లో గాలి లీకేజీతో భద్రతపై ఆందోళన

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో గాలి లీకేజీ సమస్య ఆందోళనకర స్థాయికి చేరడంతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

'Longest day of 2026': జూన్ 21 ఏడాదిలోనే పొడవైన పగలు ఏర్పడే రోజు.. ఇదేలా సాధ్యం..

జూన్ 21, 2026న ఉత్తరార్థగోళంలోని (Northern Hemisphere) కోట్లాది మంది ప్రజలకు ఏడాదిలోనే అత్యంత పొడవైన రోజు అనుభవం కానుంది.

05 Jun 2026
గూగుల్

Google layoffs: ఉద్యోగులకు గూగుల్ షాక్.. క్లౌడ్, సెక్యూరిటీ విభాగాల్లో కోతలు

ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ గూగుల్ మరోసారి ఉద్యోగాల కోతలు చేపట్టినట్లు సమాచారం.

Instagram: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో భారతీయులు ఎక్కువగా చూస్తున్న కంటెంట్ ఇదే.. మెటా తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

భారత్‌లో షార్ట్ వీడియోల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో,ప్రజలు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ఎలాంటి కంటెంట్ ఎక్కువగా చూస్తున్నారనే అంశంపై మెటా ఆదేశాలతో నిర్వహించిన తాజా అధ్యయనం ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

05 Jun 2026
బ్రిటన్

AI-Designed Vaccine: ఏఐతో ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్.. భవిష్యత్ మహమ్మారులకు చెక్ పెట్టే దిశగా కీలక అడుగు

కృత్రిమ మేధ (AI) సాయంతో రూపొందించిన ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్ వైద్య రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.

05 Jun 2026
ఓపెన్ఏఐ

Mafia Murder Mystery Game: సామ్ ఆల్ట్‌మాన్‌తో మాఫియా గేమ్.. టెక్ దిగ్గజాల మధ్య ఆసక్తికర పోటీ

సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ టెక్ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు ఇటీవల 'మాఫియా' అనే మర్డర్ మిస్టరీ ఆటలో పాల్గొన్నారు.

LinkedIn: లింక్డ్‌ఇన్‌ వేదికగా చైనా గూఢచారుల వల.. పాశ్చాత్య దేశాల కీలక సమాచారంపై కన్ను

ఉద్యోగాల కోసం ఉపయోగించే లింక్డ్‌ఇన్‌ (LinkedIn) వంటి వేదికలను చైనా గూఢచారులు తమ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని అమెరికా ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (FBI), బ్రిటన్‌ గూఢచారి సంస్థ ఎంఐ5 (MI5), అలాగే ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌ ప్రభుత్వాలు సంయుక్తంగా విడుదల చేసిన హెచ్చరికలో వెల్లడించాయి.

05 Jun 2026
బ్రిటన్

Shocking Research: డైనోసార్ల కంటే ముందే భారీ తేళ్లు.. కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు

ప్రస్తుతం మనకు కనిపించే తేళ్లతో పోలిస్తే ఎన్నో రెట్లు పెద్దవైన భారీ తేళ్లు ఒకప్పుడు బ్రిటన్ భూభాగంలో సంచరించాయని తాజా అధ్యయనం వెల్లడించింది.

OpenAI: ఉచిత వినియోగదారులకు చాట్‌జీపీటీ మెమరీ ఫీచర్‌.. ఓపెన్‌ఏఐ కీలక ప్రకటన

ప్రముఖ ఏఐ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీలో మెమరీ ఫీచర్‌కు సంబంధించి ఓపెన్‌ఏఐ కీలక అప్‌డేట్‌ను ప్రకటించింది.

AI: జంతువుల భాషను అర్థం చేసుకునే ఏఐ.. మూగజీవాలతో సంభాషణలకు కొత్త దారి!

జంతువులు, పక్షులు ఒకదానితో ఒకటి ఎలా మాట్లాడుకుంటాయో మనకు అర్థమైతే ఎలా ఉంటుంది?

04 Jun 2026
షావోమీ

Xiaomi: లైకా కెమెరాతో భారత్‌లో అడుగుపెట్టిన షావోమీ 17టీ.. ప్రత్యేకతలు, ధర వివరాలివే..

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ తయారీ సంస్థ షావోమీ తన తాజా ప్రీమియం హ్యాండ్‌సెట్ షావోమీ 17టీను భారతీయ వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.

04 Jun 2026
ఓపెన్ఏఐ

Biological Weapon: జీవ ఆయుధాల ముప్పుపై AI దిగ్గజాల హెచ్చరిక.. కొత్త చట్టాలు తీసుకురావాలని అమెరికా కాంగ్రెస్‌కు విజ్ఞప్తి

కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతను దుర్వినియోగం చేసి జీవ ఆయుధాల అభివృద్ధికి ఉపయోగించే ప్రమాదం పెరుగుతోందన్న ఆందోళనల మధ్య ప్రముఖ AI సంస్థల అధినేతలు అమెరికా కాంగ్రెస్‌ను అప్రమత్తం చేశారు.

04 Jun 2026
టెక్నాలజీ

RAM Prices: AI బూమ్‌తో ర్యామ్ ధరలకు రెక్కలు.. గేమర్లకు,పీసీ యూజర్లకు భారీ షాక్

కృత్రిమ మేధ (AI) రంగంలో పెరుగుతున్న డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ హార్డ్‌వేర్ సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

04 Jun 2026
టెక్నాలజీ

EU battery rules: గేమర్లకు గుడ్‌న్యూస్.. స్విచ్ 2లో రీప్లేసబుల్ బ్యాటరీ సదుపాయం

యూరోపియన్ యూనియన్ (EU) కొత్త బ్యాటరీ నిబంధనలకు అనుగుణంగా నింటెండో తన స్విచ్ 2 గేమింగ్ కన్సోల్‌లో కీలక మార్పులు చేయనుంది.

04 Jun 2026
మెటా

Meta: డెవలపర్ల కోసం 'మ్యూస్ స్పార్క్' ఏఐ మోడల్ విడుదల వాయిదా వేసిన మెటా

ప్రపంచ ప్రముఖ టెక్నాలజీ సంస్థ మెటా తన తాజా 'మ్యూస్ స్పార్క్'(Muse Spark) ఏఐ మోడల్ APIని డెవలపర్ల కోసం విడుదల చేయడాన్ని వాయిదా వేసింది.

Godzilla El Niño: గాడ్జిల్లా ఎల్‌నినో ముప్పు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రమాద హెచ్చరిక

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ రంగాలపై తీవ్ర ప్రభావం చూపగల శక్తివంతమైన ఎల్‌నినో పరిస్థితులు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి.

Birds Masturbate: పక్షులు కూడా హస్తప్రయోగం చేస్తాయట.. శాస్త్రవేత్తల అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

ఇన్నాళ్లుగా పెంపుడు పక్షుల యజమానులు, ముఖ్యంగా చిలుకలను పెంచేవారు, పక్షుల్లో కనిపించే హస్తప్రయోగం (మాస్టర్బేషన్) ప్రవర్తనను ఒత్తిడి, విసుగు, ఒంటరితనం లేదా సరైన సంరక్షణ లేకపోవడానికి సంకేతంగా భావించేవారు.

ChatGPT: చాట్‌జీపీటీ కొత్త రికార్డు.. కేవలం 3 ఏళ్లలోనే 100 కోట్ల యూజర్లు సొంతం

ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఓపెన్‌ఏఐ రూపొందించిన చాట్‌జీపీటీ మరో కీలక మైలురాయిని చేరుకుంది.

03 Jun 2026
ఆకాశం

Venus and Jupiter: జూన్ 9న ఆకాశంలో అద్భుతం.. శుక్రుడు-గురుడు అరుదైన కలయిక..

2026లో ఖగోళ ప్రేమికులను ఆకట్టుకునే అత్యంత అద్భుతమైన ఆకాశ సంఘటనల్లో ఒకటి జూన్ 9న కనిపించనుంది.

03 Jun 2026
మెటా

Meta: ఉద్యోగుల ప్రైవసీపై విమర్శలు.. ట్రాకింగ్ విధానంలో మెటా మార్పులు

కృత్రిమ మేధ (AI) అభివృద్ధి కోసం ఉద్యోగుల కంప్యూటర్ వినియోగాన్ని పర్యవేక్షించే వివాదాస్పద కార్యక్రమంలో మెటా కొంత వెనక్కి తగ్గింది. మెటా

03 Jun 2026
గూగుల్

Google: AI డీప్‌ఫేక్ కాల్స్‌కు చెక్.. కుటుంబ సభ్యుల పేరుతో వచ్చే మోసాలను గుర్తించే గూగుల్ కొత్త ఫీచర్

కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా కొత్త రూపాలు దాల్చుతున్నాయి.

03 Jun 2026
ఆపిల్

Guitar Wiz: ఆపిల్ డిజైన్ అవార్డు గెలిచిన భారతీయ యాప్.. ప్రపంచాన్ని ఆకట్టుకున్న 'గిటార్ విజ్'

భారతీయ సాంకేతిక ప్రతిభ మరోసారి ప్రపంచ వేదికపై తన సత్తా చాటింది.

03 Jun 2026
నాసా

NASA: తొలిసారి మీథేన్ గుర్తించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్

నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అంతరిక్షం వెలుపలి ప్రాంతం నుంచి వచ్చిన ఓ ఖగోళ వస్తువుపై తొలిసారిగా మిడ్-ఇన్‌ఫ్రారెడ్ రసాయన విశ్లేషణను నమోదు చేసింది.

03 Jun 2026
చైనా

Transplant: ప్రపంచంలోనే తొలిసారి.. ఒకే వ్యక్తికి పంది కాలేయం, రెండు కిడ్నీలు అమర్చిన చైనా వైద్యులు

వైద్య శాస్త్ర రంగంలో చైనా పరిశోధకులు మరో కీలక ఘట్టాన్ని నమోదు చేశారు.

Trump: ఏఐ మోడళ్ల విడుదలకు ముందే ప్రభుత్వ సమీక్ష.. ట్రంప్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృత్రిమ మేధ (AI) రంగానికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నారు.

03 Jun 2026
ఇటలీ

Mummy: 5,300 ఏళ్ల ఓట్జీ మమ్మీలో ఇంకా సజీవంగా ఉన్న సూక్ష్మజీవులు.. శాస్త్రవేత్తల సంచలన ఆవిష్కరణ

సుమారు 5,300 ఏళ్ల క్రితం ఇటాలియన్ ఆల్ప్స్ పర్వతాల్లో బాణం దాడికి గురై మరణించిన 'ఓట్జీ ఐస్‌మ్యాన్' గురించి శాస్త్రవేత్తలు మరో ఆసక్తికర విషయాన్ని వెలుగులోకి తెచ్చారు.

02 Jun 2026
టెక్నాలజీ

Kinetics 8K Mini UPS: కరెంట్ పోయినా ఇంటర్నెట్ ఆగదు.. పోర్ట్రానిక్స్ కైనెటిక్స్ 8K మినీ యూపీఎస్ విడుదల

ఇంట్లో ఆఫీస్ పనులు, ఆన్‌లైన్ మీటింగ్‌లు లేదా వర్చువల్ క్లాసులు జరుగుతున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఆగిపోవడం సాధారణ సమస్య.

Amazon Music: ప్రైమ్‌ యూజర్లకు షాక్‌ .. అమెజాన్‌ మ్యూజిక్‌లో ఇక యాడ్స్

అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యులకు సంస్థ కీలక మార్పులను ప్రకటించింది.

Pigeons: పావురాల లివర్‌లో దాగి ఉన్న 'అంతర్గత కంపాస్'.. శాస్త్రవేత్తల కొత్త అధ్యయనం!

భూమి అయస్కాంత క్షేత్రాన్ని ఆధారంగా చేసుకుని వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి తిరిగి తమ గూటికి చేరుకునే పావురాల అద్భుత సామర్థ్యం వెనుక ఉన్న రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఛేదించే దిశగా కీలక అడుగు వేశారు.

02 Jun 2026
కాంగో

Ebola Vaccines: ఎబోలా వ్యాప్తి భయాలు పెరుగుతున్న వేళ.. కొత్తగా మూడు వ్యాక్సిన్ల అభివృద్ధి

ఎబోలా వైరస్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో, ప్రస్తుతం దాదాపు 250 మందిని బలిగొన్న అరుదైన బుండిబుగ్యో (Bundibugyo) రకాన్ని ఎదుర్కొనేందుకు మూడు కొత్త వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి.

Mo Gawdat: ఏఐతో ప్రపంచం మారిపోనుందా? మూడేళ్లలో భారీ మార్పులు తప్పవన్న మాజీ గూగుల్ అధికారి

కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకూ ప్రజల జీవితాల్లో మరింతగా భాగమవుతోంది. విద్య, వైద్యం, వ్యాపారం,సాంకేతికత సహా అనేక రంగాల్లో దీని వినియోగం వేగంగా పెరుగుతోంది.

02 Jun 2026
ఓపెన్ఏఐ

Sam Altman: 'చాట్‌జీపీటీ వినియోగించి దుండగుడు నా భర్తను హత్య చేశాడు': శామ్ ఆల్ట్‌మన్‌పై వందనా జోషీ కేసు

ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో 2025 ఏప్రిల్‌లో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్‌పై భారతీయ మూలాల మహిళ వందనా జోషీ కోర్టును ఆశ్రయించారు.

02 Jun 2026
నివిడియా

Nvidia RTX Spark: మౌస్‌, కీబోర్డ్‌కు గుడ్‌బై.. ఏఐతో నడిచే పీసీలు రానున్నాయ్!

కృత్రిమ మేధ (ఏఐ) రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, డేటా సెంటర్ల కోసం అత్యాధునిక చిప్‌లను తయారు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచిన నివిడియా ఇప్పుడు మరో కీలక ముందడుగు వేసింది.

02 Jun 2026
మెటా

Meta: మెటా ఏఐతోనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల హ్యాకింగ్‌.. సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ

టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా ఉన్న మెటాకు ఊహించని షాక్‌ తగిలింది.

Bill Gates: ఎప్స్టీన్ ఎఫెక్ట్.. బిల్ గేట్స్ ప్రజాదరణ క్రమంగా తగ్గుతోందా?

ప్రపంచంలోని అత్యంత ప్రముఖ దాతృత్వవేత్తల్లో ఒకరిగా గుర్తింపు పొందిన బిల్ గేట్స్ ప్రతిష్ఠ ప్రస్తుతం కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది.

01 Jun 2026
నివిడియా

Nvidia: ఇంటెల్‌కు గట్టి సవాల్‌.. విండోస్‌ ల్యాప్‌టాప్‌ల కోసం ఎన్విడియా కొత్త చిప్

పర్సనల్‌ కంప్యూటర్ల రంగంలోకి అడుగుపెట్టనున్నట్లు టెక్‌ దిగ్గజం నివిడియా ప్రకటించింది.

01 Jun 2026
నివిడియా

NVIDIA-Unitree: రోబోటిక్స్ రంగంలో సంచలనం.. ఎన్విడియా,యూనిట్రీ భాగస్వామ్యంతో H2+ రోబోట్

కృత్రిమ మేధస్సు (AI), రోబోటిక్స్ రంగాల్లో మరో కీలక ముందడుగు పడింది.

01 Jun 2026
క్యాన్సర్

Pancreatic Cancer: ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రోగులకు ఆశాకిరణం.. జీవనకాలాన్ని రెట్టింపు చేస్తున్న కొత్త ఔషధం

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్‌లలో ఒకటైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్సలో కీలక ముందడుగు పడింది.

01 Jun 2026
నాసా

NASA: చంద్రయానాలకు కొత్త ఊతం.. అరుదైన మెటీరియల్‌ను కనుగొన్న నాసా శాస్త్రవేత్తలు

భవిష్యత్తులో చంద్రుడిపై మానవ నివాసాల ఏర్పాటుకు, అంతరిక్ష యాత్రికుల సామగ్రి భారాన్ని తగ్గించేందుకు ఉపయోగపడే కొత్త పదార్థాన్ని (మెటీరియల్) నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు.