టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
Tech layoffs: టెక్ రంగంలో లక్ష దాటిన లేఆఫ్స్.. కానీ ఆ ఉద్యోగాలకు మాత్రం ఫుల్ డిమాండ్
2026లో టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ టెక్నాలజీలపై కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతుండగా, మరోవైపు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయి.
UIDAI: mAadhaar యాప్‌కు ముగింపు.. కొత్త Aadhaar యాప్‌లోకి మారడం ఎలా?.. UIDAI సూచనలు ఇవే..
భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది.
Apple: ఆపిల్ యూజర్లకు CERT-In హెచ్చరిక.. వెంటనే డివైస్‌లు అప్‌డేట్ చేయండి!
భారత కంప్యూటర్ అత్యవసర ప్రతిస్పందన బృందం (CERT-In)దేశంలోని ఆపిల్ వినియోగదారులకు అత్యవసర హెచ్చరిక జారీ చేసింది.
Security Alert: ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ వినియోగదారులు అలెర్ట్.. ఆపిల్ సాఫ్ట్‌వేర్‌లో భద్రతా లోపాలు గుర్తింపు
భారత ప్రభుత్వ జాతీయ సైబర్ భద్రతా సంస్థ తాజాగా ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, ఇతర ఆపిల్ పరికరాలు ఉపయోగిస్తున్న వినియోగదారులకు కీలక భద్రతా హెచ్చరిక జారీ చేసింది.
Thailand: థాయిలాండ్‌లో కొత్త డైనోసార్ జాతి .. ఆగ్నేయాసియాలోనే అతిపెద్దదిగా శాస్త్రవేత్తల వెల్లడి
థాయిలాండ్‌లో లభ్యమైన శిలాజాల ఆధారంగా శాస్త్రవేత్తలు కొత్త డైనోసార్ జాతిని గుర్తించారు.
Forever Chemicals: షాకింగ్.. మనుషుల రక్తంలో 98.8% వరకు 'ఫరెవర్ కెమికల్స్' గుర్తింపు
ఇటీవల అమెరికాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో పరీక్షించిన మానవ రక్త నమూనాల్లో 98.8%లో "ఫరెవర్ కెమికల్స్" గుర్తించబడ్డాయి.
OpenAI: ఇక మొబైల్‌లోనే కోడెక్స్.. చాట్‌జీపీటీ యాప్‌లో ఓపెన్ ఏఐ కొత్త ఫీచర్
కృత్రిమ మేధస్సు రంగంలో ముందంజలో ఉన్న ఓపెన్ ఏఐ తన ఏఐ కోడింగ్ అసిస్టెంట్ కోడెక్స్‌ను ఇప్పుడు మొబైల్ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
Google Free Storage: గూగుల్ కొత్త రూల్.. ఫోన్ నంబర్ లేకుంటే 5GB స్టోరేజ్ మాత్రమే!
ప్రపంచ ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ పాలసీలో కీలక మార్పులు తీసుకొచ్చింది.
Grok: గ్రోక్ సేవలు నిలిచిపోయాయా..? యాప్, వెబ్, లాగిన్‌లో ఇబ్బందులు
ఎలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ గ్రోక్ మరోసారి సాంకేతిక సమస్యలతో వార్తల్లో నిలిచింది.
Google Dolby Atmos :ఆండ్రాయిడ్ ఆటోకు డాల్బీ అట్మోస్ సపోర్ట్ ప్రకటించిన గూగుల్
ప్రముఖ సాంకేతిక సంస్థ గూగుల్ తమ ఆండ్రాయిడ్ ఆటో వేదికలో పలు ఆధునిక సౌకర్యాలను ప్రవేశపెట్టింది.
Nasa: చంద్రుడిపై ల్యాండింగ్ మరోసారి వాయిదా..? ఆర్టెమిస్-3ను భూ కక్ష్య పరీక్షా మిషన్‌గా మార్చనున్న నాసా!
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ కార్యక్రమంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Google Quick Share Update: ఇక ఆండ్రాయిడ్-ఐఫోన్ మధ్య ఫైల్ షేరింగ్ మరింత సులభం!
గూగుల్ మరో కీలక ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకువస్తోంది.
Scotland: స్టోన్‌హెంజ్ కంటే పురాతనం.. స్కాట్లాండ్‌లో బయటపడిన 5 వేల ఏళ్ల నాటి కృత్రిమ దీవి
స్టోన్‌హెంజ్ కంటే కూడా పురాతనమైన ఐదు వేల ఏళ్ల నాటి కృత్రిమ దీవిని స్కాట్లాండ్‌లో పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు.
NASA: మార్స్ మిషన్‌లో కీలక ఘట్టం.. పురాతన శిలల ప్రాంతానికి చేరిన పర్సివీరెన్స్
అంగారక గ్రహంపై పరిశోధనలు కొనసాగిస్తున్న నాసా పర్సివీరెన్స్ రోవర్ తాజాగా మరో అద్భుతమైన చిత్రాన్ని భూమికి పంపించింది.
X: ఒకేచోట బుక్‌మార్క్స్, లైక్స్, వీడియోలు.. Xలో కొత్త 'హిస్టరీ' ఫీచర్
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Instagram: స్నాప్‌చాట్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్ కొత్త 'ఇన్‌స్టంట్స్' ఫీచర్.. ఒక్కసారి చూసే ఫొటోలు!
స్నాప్ చాట్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. "ఇన్‌స్టంట్స్" పేరుతో ప్రారంభించిన ఈ ఫీచర్ ద్వారా యూజర్లు రియల్‌టైమ్‌లో తీసిన ఫొటోలను స్నేహితులతో షేర్ చేసుకోవచ్చు.
YouTube: ఆగిన యూట్యూబ్ .. వీడియోలు అప్‌లోడ్ చేయలేక యూజర్లకు ఇబ్బంది.. ఏం జరిగింది?
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ సేవలకు భారీ అంతరాయం ఏర్పడింది.
External Hard Drives: నకిలీ హార్డ్‌డిస్క్‌లపై కేంద్రం కఠిన చర్యలు.. BIS భద్రతా ప్రమాణాలు తప్పనిసరి
కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌లో నకిలీ ఉత్పత్తులకు చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
OpenAI: డ్రగ్స్ వాడకంపై చాట్‌జీపీటీ సూచనలు.. యువకుడి మృతితో ఓపెన్‌ఏఐపై కేసు
అమెరికాలో ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్‌ఏఐపై సంచలన కేసు నమోదైంది.
EU: పిల్లలకు హానికరంగా మారుతున్న టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్.. కఠిన చర్యలకు సిద్ధమైన యూరోపియన్ యూనియన్
యూరోపియన్ యూనియన్ (EU) సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలైన టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.
Claude for Legal: న్యాయ రంగంలోకి ఏఐ.. లాయర్ల కోసం ప్రత్యేక సాధనాలు తెచ్చిన ఆంత్రోపిక్
కృత్రిమ మేధస్సు రంగంలో వేగంగా ఎదుగుతున్న ఆంత్రోపిక్ సంస్థ తాజాగా న్యాయ వ్యవస్థపై దృష్టి సారించింది.
Astrophotographer: ఆకాశంలో మెరిసిన లిరిడ్ ఉల్కాపాతం..'మ్యాజికల్' అంటూ ఫోటోగ్రాఫర్ స్పందన
ఆస్ట్రోఫోటోగ్రాఫర్ జోష్ డ్యూరీ ఆకాశంలో కనిపించిన లిరిడ్ ఉల్కాపాతాన్ని అద్భుతంగా కెమెరాలో బంధించారు.
SpaceX Falcon: చంద్రుడిని ఢీకొట్టనున్న స్పేస్-X రాకెట్ శకలం.. ఖగోళ శాస్త్రవేత్తల అంచనా
అమెరికాకు చెందిన ప్రముఖ అంతరిక్ష సంస్థ స్పేస్-X రూపొందించిన ఫాల్కన్ 9 రాకెట్‌కు చెందిన ఒక విడిచిపెట్టిన భాగం 2026 ఆగస్టు 5న చంద్రుడిని ఢీకొట్టే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
Gemini Intelligence: జెమినీ ఇంటెలిజెన్స్‌తో 'గూగుల్‌బుక్' ల్యాప్‌టాప్‌లు.. గూగుల్ కొత్త సంచలనం
గూగుల్ తాజాగా "గూగుల్‌బుక్" పేరుతో కొత్త తరహా ల్యాప్‌టాప్‌లను ప్రకటించింది.
Space-X : అంతరిక్షంలో స్పేస్-X దూకుడు.. ఉపగ్రహ ప్రయోగాల్లో రికార్డు
ఈ భూమిపై మారుమూల ప్రాంతాలకూ ఇంటర్నెట్ సేవలను అందించాలన్న లక్ష్యంతో ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్-X సంస్థ వేగంగా ముందుకెళ్తోంది.
3 planets: ఖగోళ ప్రేమికులకు శుభవార్త.. మే 13న కనిపించనున్న అరుదైన గ్రహ సమీకరణం
ఖగోళ ప్రేమికులకు మే నెలలో అరుదైన ఆకాశ దృశ్యం కనువిందు చేయనుంది.
OpenAI: సైబర్ ముప్పులను గుర్తించే 'డేబ్రేక్'ను ప్రారంభించిన ఓపెన్‌ఏఐ
అమెరికాకు చెందిన AI సంస్థ ఓపెన్‌ఏఐ సైబర్ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు 'డేబ్రేక్' పేరుతో కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది.
Google: ఏఐతో రూపొందించిన తొలి జీరో-డే సైబర్ దాడిని అడ్డుకున్న గూగుల్
గూగుల్ తాజాగా కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో రూపొందించిన తొలి జీరో-డే సైబర్ దాడిని అడ్డుకుంది.
Mars: అంగారక ఉపగ్రహం ఫోబోస్‌కు ముప్పు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
అంగారక గ్రహానికి చెందిన ఉపగ్రహం ఫోబోస్ భవిష్యత్తుపై శాస్త్రవేత్తలు కొత్త అంచనాలు వెలువరించారు.
NASA: విశ్వ రహస్యానికి కొత్త క్లూ.. అరుదైన ఎక్స్-రే డాట్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు!
అంతరిక్ష పరిశోధనల్లో మరో సంచలన ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. విశ్వ ఆది దశకు సంబంధించిన అతిపెద్ద రహస్యాల్లో ఒకదానికి సమాధానం దొరికే అవకాశాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
Apple: ఐఫోన్-ఆండ్రాయిడ్ మెసేజ్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్.. ఆపిల్ iOS 26.5 అప్‌డేట్ విడుదల
ఆపిల్ తాజాగా iOS 26.5 అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ అప్‌డేట్‌తో ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లకు పంపే RCS మెసేజ్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
Anthropic-blackmail: ఇంజినీర్‌ను బెదిరించిన క్లాడ్ మోడల్.. వెల్లడించిన ఆంత్రోపిక్
కృత్రిమ మేధ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ, దాని వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి.
Y Chromosome: కనుమరుగవుతున్న వై క్రోమోజోమ్.. నిజంగానే ముప్పేనా?
పురుషుల లింగాన్ని నిర్ధారించే వై క్రోమోజోమ్ భవిష్యత్తుపై శాస్త్ర ప్రపంచంలో చాలాకాలంగా చర్చ నడుస్తోంది.
Chibi Cartoon Style AI Photos:వైరల్‌గా మారిన చిబి కార్టూన్ స్టైల్ ఏఐ ఫొటోలు.. గూగుల్ జెమినీ,చాట్‌జీపీటీతో ఇలా తయారు చేసుకోండి..!
ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, షార్ట్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లలో ప్రస్తుతం చిబి కార్టూన్ స్టైల్ ఏఐ ఫొటోలు భారీగా ట్రెండ్ అవుతున్నాయి.
Reliance Jio: జియో కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్.. అన్‌లిమిటెడ్ 5Gతో పాటు నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ
రిలయెన్స్ జియో తన ప్రీమియం పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం ప్రత్యేక రీచార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది.
Best Free AI Tools: ఏఐ చాట్‌బాట్లు వాడుతున్నారా?.. ఈ సెట్టింగ్స్ మార్చకపోతే డేటా డేంజర్‌లో పడినట్టే!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్‌ను వినియోగిస్తున్న చాలా మందికి తెలియని కీలక విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
Hypersonic Missiles: హైపర్‌సోనిక్ టెక్నాలజీలో భారత్ సెన్సేషన్.. స్క్రామ్‌జెట్ ఇంజిన్ పరీక్ష విజయవంతం
భవిష్యత్ యుద్ధాల స్వరూపాన్ని పూర్తిగా మార్చగల క్షిపణి సాంకేతికతలో భారతదేశం మరో కీలక విజయాన్ని సాధించింది.
Google Fitbit Air: హార్ట్‌రేట్ నుంచి స్లీప్ స్కోర్ వరకు.. అన్నీ చూసే గూగుల్ ఏఐ ట్రాకర్
గూగుల్ తన ఫిట్‌నెస్ విభాగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. స్మార్ట్‌వాచ్ ఫీచర్లకన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆరోగ్య మార్గదర్శక సేవలపై దృష్టి సారిస్తూ 'ఫిట్‌బిట్ ఎయిర్' పేరుతో కొత్త ఫిట్‌నెస్ ట్రాకర్‌ను పరిచయం చేసింది.
Cyber Alert : సింగిల్ రీల్‌తోనే ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్.. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు హెచ్చరిక
వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు టెక్ నిపుణులు అత్యవసర హెచ్చరిక జారీ చేస్తున్నారు. వెంటనే తమ యాప్‌లను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
Anthropic: క్లౌడ్ నుంచి కోడ్ వరకు హవా.. ఆంథ్రోపిక్ టూల్స్‌కు భారీ డిమాండ్
శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఏఐ స్టార్ట్‌అప్ కంపెనీ ఆంథ్రోపిక్, తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్‌కు ప్రపంచవ్యాప్తంగా అపూర్వమైన డిమాండ్ పెరుగుతోందని వెల్లడించింది.