టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
Netflix Clips: స్క్రోల్ చేస్తే చాలు.. చూడాల్సిన కంటెంట్ మీ ముందే.. నెట్‌ఫ్లిక్స్ కొత్త ప్లాన్
ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తూ గంటల కొద్దీ కూర్చోవడం ప్రేక్షకులకు అలవాటైంది.
iPhone 17: ఐఫోన్ 17 సిరీస్‌కు భారీ క్రేజ్.. యాపిల్ చరిత్రలోనే 'మోస్ట్ పాపులర్
అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ మరోసారి రికార్డు స్థాయిలో అమ్మకాలతో దూసుకెళ్తోంది.
Apple's smart glasses: చేతి సంజ్ఞలతో నిచేసే ఆపిల్ స్మార్ట్ గ్లాసెస్.. కొత్త టెక్నాలజీకి శ్రీకారం
టెక్ దిగ్గజం ఆపిల్ మరో సంచలనానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న Meta Ray-Ban Smart Glassesకు పోటీగా కొత్త AI స్మార్ట్ గ్లాసెస్‌ను తయారు చేస్తోంది.
Google: గూగుల్ ఫోటోస్‌లో సరికొత్త ఫీచర్.. మీ ఫోటోలతోనే వార్డ్రోబ్ రెడీ!
గూగుల్ ఫోటోస్‌లో కొత్తగా 'వార్డ్రోబ్' ఫీచర్‌ను గూగుల్ ప్రవేశపెట్టింది.
Secret Space: మార్స్‌కు షార్ట్‌కట్ దొరికిందా? 153 రోజుల్లో వెళ్లి వచ్చేయొచ్చా.. కొత్త స్టడీ ఏమి చెబుతోందంటే?
మార్స్‌కు వెళ్లే ప్రయాణం అంటే ఇప్పటివరకు నెలల తరబడి సాగేది.. పూర్తి మిషన్ అయితే ఏడాదికి పైగానే సమయం పట్టేది.
OnePlus merges with Realme: రియల్‌మీలో వన్‌ప్లస్ విలీనం.. వినియోగదారుల సేవలు యథాతథం
చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్‌కు సంబంధించిన మరో వార్త బయటకొచ్చింది.
OpenAI: చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0 మోడల్‌కు అతిపెద్ద మార్కెట్‌గా భారత్.. ఓపెన్ ఏఐ ఏం చెబుతోందంటే?
ఓపెన్‌ఏఐ తెలిపిన ప్రకారం, చాట్‌జీపీటీ లో తాజాగా విడుదలైన ఇమేజ్‌లు 2.0 మోడల్‌కు భారత్ అతిపెద్ద మార్కెట్‌గా మారింది.
Google: గూగుల్‌కు భారీ బూస్ట్.. 35 కోట్ల సబ్‌స్క్రిప్షన్లు.. దూసుకెళ్తున్న యూట్యూబ్,గూగుల్ వన్
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ మరో కీలక మైలురాయిని చేరుకుంది.
Uber: ఉబర్ యాప్‌లో హోటల్ బుకింగ్ సేవలు
ఉబర్ తన యాప్‌లో హోటల్ బుకింగ్, పేమెంట్ ఆప్షన్లు అందుబాటులోకి తీసుకువచ్చింది.
Siri: ఐఫోన్ కెమెరాలోకి 'సిరి మోడ్'.. గూగుల్ లెన్స్‌కు పోటీగా ఆపిల్ భారీ ప్లాన్
అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్(Apple)తన ఐఫోన్ వినియోగదారులకు కొత్త అనుభవం అందించేందుకు సిద్ధమవుతోంది.
Haunted Feelings in Old Buildings: పాత భవనాలలో భూతాలు ఉన్నట్టుగా ఎందుకు అనిపిస్తాయి?.. శాస్త్రవేత్తల షాకింగ్ రీసెర్చ్!
పాత భవనాల్లోకి వెళ్లినప్పుడు కొందరికి ఏదో భయంగా, అసౌకర్యంగా అనిపిస్తుంది.
smartphones,TV brands: ఖర్చుల భారం.. డిమాండ్ తగ్గుదలతో.. మొబైల్,టీవీ మార్కెట్‌లో మందగమనం.. కొత్త మోడళ్లకు బ్రేక్
ప్రస్తుతం పెరుగుతున్న విడి భాగాల ఖర్చులు, ముఖ్యంగా మెమరీ ధరలు, అలాగే తగ్గుతున్న డిమాండ్ కారణంగా స్మార్ట్ ఫోన్, టీవీ కంపెనీలు తమ ఉత్పత్తుల లాంచ్‌లను తగ్గిస్తున్నాయి.
Ethanol: లీటర్ ఎథనాల్‌కు 10 వేల లీటర్ల నీటి ఖర్చు.. నీటి సంక్షోభం మరింత పెరుగుతుందా..?
పెట్రోల్‌లో ఎథనాల్ మిశ్రమం పెంపుతో దిగుమతి చమురు ఆధారాన్ని తగ్గించేందుకు కేంద్రం వేగంగా ముందుకు సాగుతోంది.
Bloomberg: బ్లూమ్‌బర్గ్ టెర్మినల్‌కు AI చాట్‌బాట్.. 'ASKB'తో డేటా విశ్లేషణ సులువు
బ్లూమ్‌బెర్గ్ తన టెర్మినల్‌ను మరింత స్మార్ట్‌గా మార్చే దిశగా కీలక అడుగు వేసింది.
Apple Vision Pro: శుక్లాల శస్త్రచికిత్స తొలిసారి ఆపిల్ విజన్ ప్రో వినియోగం
అమెరికాలోని న్యూయార్క్'కు చెందిన నేత్ర వైద్యుడు Dr. Eric Rosenberg అరుదైన ఘట్టాన్ని నమోదు చేశారు.
Moon: చంద్రుడిపై ఇళ్లు కట్టేందుకు ప్లాన్ రెడీ.. 2028లోనే తొలి హ్యాబిటాట్?
చంద్రుడిపై మనుషులు నివసించే రోజులు అనుకున్నదానికంటే త్వరగా రావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Snapchat: AIతో యాడ్స్‌ను సంభాషణలుగా మార్చుతున్న స్నాప్‌చాట్
స్నాప్ చాట్ (Snapchat)కొత్తగా "AI Sponsored Snaps" అనే ప్రకటన ఫీచర్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
WhatsApp: వాట్సాప్‌లో డేటా స్టోరేజీకి కొత్త ఫీచర్.. సొంతంగా క్లౌడ్ బ్యాకప్
ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్న వాట్సాప్ ప్రస్తుతం వినియోగదారుల కోసం సరికొత్త నిల్వ సదుపాయాన్ని పరీక్షిస్తోంది.
Google Wallet: గూగుల్ వాలెట్‌లో ఆధార్ కార్డును ఎలా సేవ్ చేయాలి? స్టెప్-బై-స్టెప్ గైడ్
దేశంలో డిజిటల్ ఐడెంటిటీ వినియోగాన్ని మరింత సులభం చేసే దిశగా గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది.
AI-generated: కొత్త వెబ్‌సైట్లలో 35% AI సృష్టించినవే.. తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు
స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, ఇంపీరియల్ కాలేజ్ లండన్, ఇంటర్నెట్ ఆర్కైవ్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం 2022 తర్వాత ప్రారంభమైన కొత్త వెబ్‌సైట్లలో దాదాపు మూడో వంతు AI ద్వారా తయారయ్యాయని వెల్లడైంది.
Youtube: యూట్యూబ్‌లో ఏఐ చాట్‌బాట్ సెర్చ్ ఫీచర్.. గూగుల్‌లో కొత్త ప్రయోగం
వీడియో సెర్చ్ అనుభవాన్ని మరింత మెరుగుపర్చేందుకు టెక్ దిగ్గజం గూగుల్‌కి చెందిన యూట్యూబ్ కొత్త ఏఐ ఆధారిత సెర్చ్ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది.
Your Name in Landsat: భూమిపై మీ పేరు కనిపించాలా? నాసా ప్రత్యేక టూల్‌తో సాధ్యం!
భూమి, అంతరిక్ష శాస్త్రాలపై ప్రజల్లో ఆసక్తి పెంచే లక్ష్యంతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.
Golden Orb: సముద్ర గర్భంలోని 'గోల్డెన్ ఆర్బ్' మిస్టరీ వీడింది.. ఏలియన్ కాదు!
అలాస్కా గల్ఫ్‌లో సముద్రం లోతుల్లో కనిపించిన మెరిసే 'గోల్డెన్ ఆర్బ్' రహస్యానికి శాస్త్రవేత్తలు చివరికి చెక్ పెట్టారు.
OpenAI-Microsoft: ఓపెన్ఏఐ-మైక్రోసాఫ్ట్ ఒప్పందంలో మార్పులు.. AGI క్లాజ్ రద్దు, ముగిసిన ప్రత్యేక హక్కులు
ఓపెన్‌ఏఐ,మైక్రోసాఫ్ట్ మధ్య ఉన్న కీలక భాగస్వామ్యంలో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి.
SpaceX: వాతావరణం కారణంగా స్పేస్-X ఫాల్కన్ హెవీ ప్రయోగం వాయిదా
అమెరికాకు చెందిన స్పేస్-X సంస్థ మరోసారి ఫాల్కన్ హెవీ రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేసింది.
Sridhar Vembu: 'భారత్ మాతకు మీ ప్రతిభ అవసరం'.. అమెరికాలోని భారతీయులకు శ్రీధర్ వెంబు పిలుపు
శ్రీధర్ వెంబు(Sridhar Vembu) అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు ఓపెన్ లెటర్ రాస్తూ కీలక పిలుపునిచ్చారు.
Clara Shih: ఏఐతో ఉద్యోగాల రంగం పూర్తిగా మారిపోతుంది.. యువతకు సహాయం కోసం కొత్త కార్యక్రమం: క్లారా షిహ్
టెక్నాలజీ రంగంలో కీలక బాధ్యతలు నిర్వహించిన క్లారా షిహ్ కీలక హెచ్చరిక చేసింది.
WhatsApp: సెప్టెంబర్ 8 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. మీ ఫోన్ ఉందో చెక్ చేసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది.
Google App Icons: గూగుల్ యాప్ ఐకాన్లకు కొత్త రూపం.. గ్రేడియంట్ డిజైన్‌తో ఆకట్టుకుంటున్న మార్పులు
టెక్ దిగ్గజం గూగుల్ తన యాప్‌లకు కొత్త లుక్ తీసుకొస్తోంది. తన ప్రోడక్ట్ ఎకోసిస్టమ్‌లో భాగమైన మరిన్ని యాప్‌లలో కొత్త గ్రేడియంట్ ఐకాన్ డిజైన్‌ను విస్తరిస్తోంది.
Visakhapatnam: విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు.. ఈ నెల 28న శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు
ప్రపంచ స్థాయి సాంకేతిక సంస్థ గూగుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకు వస్తోంది.
SpaceX: 18 నెలల తర్వాత ఫాల్కన్ హెవీ రాకెట్‌ను ప్రయోగించనున్న స్పేస్-X
అంతరిక్ష రంగంలో మరో కీలక ఘట్టానికి స్పేస్-X(SpaceX) సిద్ధమైంది.
Super App: 'సూపర్ యాప్' లక్ష్యంతో మస్క్ కొత్త అడుగు.. ఎక్స్ మనీతో బ్యాంకింగ్ సేవలు
టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్(Elon Musk) తన "ఎవ్రీథింగ్ యాప్" కలను నిజం చేసుకునే దిశగా మరో కీలక అడుగు వేస్తున్నారు.
Salesforce: ఏఐ విస్తరణకు సేల్స్‌ఫోర్స్ భారీ అడుగు.. 1000 మంది ఫ్రెషర్ల నియామకం!
కృత్రిమ మేధ (AI) ప్రభావంతో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయనే చర్చ ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది.
Malware Alert : ఫోన్‌లోకి చొరబడే డేంజరస్ వైరస్.. కేంద్రం హెచ్చరికలు జారీ
ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ లేకుండా జీవితం ఊహించలేని పరిస్థితి.
Vikram-1 rocket: శ్రీహరికోటకు బయలుదేరిన విక్రమ్-1 రాకెట్.. జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ వేదికగా దేశంలోని తొలి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1' ప్రయాణానికి కీలక అడుగు పడింది.
Instants : ఫోటో షేరింగ్‌లో కొత్త ట్రెండ్.. ఇన్‌స్టంట్స్ యాప్ ఎలా పని చేస్తుందంటే?
సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను అందంగా మార్చేందుకు ఫిల్టర్లు, ఎడిటింగ్ టూల్స్‌ను ఉపయోగిస్తుంటారు.
Anthropic: ఆంథ్రోపిక్‌లో గూగుల్ భారీ ఇన్వెస్ట్‌మెంట్.. 40 బిలియన్ డాలర్ల డీల్
ఏఐ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ స్టార్టప్ సంస్థ 'ఆంత్రోపిక్' లో టెక్ దిగ్గజం గూగుల్ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది.
Government Apps: ప్రతి ఒక్కరి ఫోన్‌లో ఉండాల్సిన ప్రభుత్వ యాప్స్ ఇవే.. ఆ సమస్యలకు చెక్
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది కేవలం మాట్లాడుకునే సాధనం మాత్రమే కాదు, చేతిలో ఉన్న చిన్న ప్రభుత్వ కార్యాలయంలా మారింది.
Tesla Cyber cab: డ్రైవర్ అవసరం లేని కారు.. సైబర్‌క్యాబ్‌ను లాంచ్ చేసిన టెస్లా
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ 'టెస్లా' అటానమస్ రోబోట్యాక్సీ సేవల దిశగా వేగంగా ముందుకు సాగుతోంది.
NASA: నాసా అలర్ట్.. భూమి వైపు వస్తున్న హౌస్ సైజ్ ఆస్టరాయిడ్
భూమికి సమీపంగా వెళ్లే మరో గ్రహశకలంపై నాసా దృష్టి పెట్టింది. 2026 ఏప్రిల్ 24న భూమికి దగ్గరగా చేరనున్న ఈ గ్రహశకలానికి 2026 HZ1 అని పేరు పెట్టారు.