Loading...

టెక్నాలజీ వార్తలు

సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.

Anthropic: ఆంత్రోపిక్ సంచలన నిర్ణయం.. ఆ ఏఐ మోడల్‌‌పై కీలక ప్రకటన

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కీలక సంస్థ ఆంత్రోపిక్ తన తాజా ఏఐ మోడల్ "మైథోస్"ను విడుదల చేయబోమని ప్రకటించింది.

08 Apr 2026
• టెక్నాలజీ

Google Chrome: గూగుల్ క్రోమ్‌లో కొత్త ఫీచర్.. ఇప్పుడు వెర్టికల్ ట్యాబ్స్ సపోర్ట్

ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించే బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌లో యూజర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వెర్టికల్ ట్యాబ్స్ ఫీచర్ చివరకు అందుబాటులోకి వచ్చింది.

08 Apr 2026
• నాసా

Artemis-2: ఆర్టెమిస్‌-2 యాత్రలో చంద్రుని చుట్టూ తిరిగిన వ్యోమగాములు.. భూమి వైపు ప్రయాణం ప్రారంభం

ఆర్టెమిస్‌-2 యాత్రలో భాగంగా చంద్రుని చుట్టూ ప్రదక్షిణ పూర్తి చేసిన వ్యోమగాములు తిరిగి భూమి దిశగా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు.

Super El Nino: ఈ ఏడాది సూపర్ ఎల్‌నినో భయం.. శాస్త్రవేత్తల హెచ్చరిక

భూమిపై అత్యంత శక్తివంతమైన ఎల్‌నినో ఈ ఏడాదిలో ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

07 Apr 2026
• వాట్సాప్

WhatsApp: వాట్సాప్ ఛానెల్స్‌లో సబ్‌స్క్రిప్షన్ సేవలు.. ఇక ప్రత్యేక కంటెంట్ కోసం చెల్లింపులు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది.

07 Apr 2026
• మెటా

Meta: మెటా కొత్త AI స్ట్రాటజీ.. డెవలపర్ల కోసం ఓపెన్ యాక్సెస్ ప్లాన్

మెటా సంస్థ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

07 Apr 2026
• నాసా

Nutella: నాసా ఆర్టెమిస్-2 మిషన్‌లో న్యుటెల్లా.. వైరల్‌గా మారిన వీడియో

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 యాత్రలో ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.

07 Apr 2026
• ఓపెన్ఏఐ

AI piracy: AI టెక్నాలజీ దుర్వినియోగం.. చైనాపై అమెరికా కంపెనీల కన్నెర్ర

ప్రపంచ ప్రముఖ టెక్ కంపెనీలు అయిన ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్, గూగుల్ అరుదుగా ఒకే వేదికపైకి వచ్చి చైనాలో జరుగుతున్న AI మోడళ్ల కాపీ సమస్యను ఎదుర్కొనేందుకు చేతులు కలిపాయి.

07 Apr 2026
• ఆపిల్

Apple: ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌కు సాంకేతిక సమస్యలు.. విడుదల ఆలస్యం అయ్యే అవకాశం

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తయారు చేస్తున్న తొలి ఫోల్డబుల్ ఐఫోన్ అభివృద్ధిలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్లు Nikkei Asia వెల్లడించింది.

Netflix: పిల్లల కోసం 'ప్లేగ్రౌండ్' గేమ్ యాప్ విడుదల చేసిన నెట్‌ఫ్లిక్స్.. ఆఫ్‌లైన్‌లో కూడా ఆడొచ్చు

ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ ఫ్లిక్స్(Netflix)గేమింగ్ రంగంలో మరో అడుగు ముందుకు వేసింది.

07 Apr 2026
• మెటా

Meta AI glasses: వాయిస్‌తో డైట్ సూచనలు.. మెటా గ్లాసెస్‌లో కొత్త ఫీచర్

మెటా ప్లాట్‌ఫారమ్స్ తన స్మార్ట్ గ్లాసెస్‌కు పెద్ద అప్‌డేట్‌ను ప్రకటించింది.

07 Apr 2026
• గూగుల్

Nano Banana 2 : నానో బనానా 2 వచ్చేసింది.. ఒక్క క్లిక్‌తో 4K ఫోటోలు - ఎలా వాడాలో తెలుసుకోండి!

టెక్ దిగ్గజం గూగుల్ తమ ఏఐ సేవలను మరింత శక్తివంతంగా మార్చే దిశగా మరో కీలక అప్‌డేట్‌ను తీసుకొచ్చింది.

07 Apr 2026
• నాసా

Artemis 2: తిరుగు ప్రయాణం ప్రారంభించిన ఆర్టెమిస్‌-2.. నాసా బృందానికి ట్రంప్‌ అభినందనలు

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్‌-2 మిషన్ తిరుగు ప్రయాణం ప్రారంభమైంది.

Telegram: టెలిగ్రామ్‌లో కొత్త ఫీచర్.. ఏఐ టెక్స్ట్ ఎడిటర్‌తో మెరుగైన అనుభవం

టెలిగ్రామ్ ఇటీవల తాజా అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ అప్‌డేట్‌లో యూజర్ల అనుభవాన్ని మరింత సౌకర్యవంతం చేసే పలు కొత్త ఫీచర్లు పరిచయం చేశారు.

06 Apr 2026
• వాట్సాప్

WhatsApp: బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌కు గుడ్‌బై.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్!

ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న వాట్సాప్ వినియోగదారులకు మరింత మెరుగైన కాలింగ్ అనుభవాన్ని అందించే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది.

Google: ఏప్రిల్ 28న విశాఖలో గూగుల్ రూ.15 బిలియన్ డేటా సెంటర్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడిగా గూగుల్ తన 15 బిలియన్ డాలర్ల డేటా సెంటర్ హబ్ నిర్మాణాన్ని ఏప్రిల్ 28న అధికారికంగా ప్రారంభించనుంది.

06 Apr 2026
• నాసా

Artemis: చంద్రుడి వెనుక 40 నిమిషాల బ్లాక్‌అవుట్‌ను ఎదుర్కోనున్న ఆర్టెమిస్ సిబ్బంది: కారణం ఇదే

చంద్రుడి వెనుక భాగంలోకి ప్రవేశించే సమయంలో ఆర్టెమిస్-2 యాత్రికులు అరుదైన అనుభవాన్ని ఎదుర్కొనబోతున్నారు.

06 Apr 2026
• యూట్యూబ్

Social Media: పిల్లలను టార్గెట్ చేసిన సోషల్ మీడియా… విసిల్‌బ్లోయర్ సంచలన వ్యాఖ్యలు

లాస్ ఏంజెల్స్‌లో ఇటీవల జరిగిన కేసులో, మెటా,యూట్యూబ్ తమ ప్లాట్‌ఫారమ్‌లను పిల్లలకు వ్యసనంగా మారేలా ఉద్దేశపూర్వకంగా డిజైన్ చేశాయని జ్యూరీ తేల్చింది.

05 Apr 2026
• రిలయెన్స్

Relaiance Jio: జియోకు ట్రాయ్ షాక్.. టారిఫ్ మార్పులకు ఏప్రిల్ 14 డెడ్‌లైన్

ప్రముఖ టెలికాం సంస్థ రిలయెన్స్ జియో అమలు చేస్తున్న కొన్ని టారిఫ్ విధానాలపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది.

04 Apr 2026
• అమెరికా

Meet Orion: గుడ్ న్యూస్.. జాబిల్లి వైపు వేగంగా పయనం..!

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్‌-2 యాత్ర ప్రస్తుతం కీలక దశలోకి ప్రవేశించింది.

04 Apr 2026
• నాసా

Artemis II: నీలిరంగులో మెరిసిన భూమి.. ఆర్టెమిస్ మిషన్‌లో అరుదైన ఫోటో విడుదల

భూమి నీలిరంగులో మెరిసిపోతూ కనువిందు చేసిన అద్భుత దృశ్యాలను నాసా తాజాగా విడుదల చేసింది.

Microsoft: ఓపెన్‌ఏఐ,గూగుల్‌కు పోటీగా మైక్రోసాఫ్ట్ 3 కొత్త ఏఐ మోడల్స్ విడుదల

టెక్నాలజీ రంగంలో ప్రముఖ సంస్థ అయిన మైక్రోసాఫ్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగంలో తన పట్టును మరింత బలపర్చుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.

03 Apr 2026
• నాసా

A spicy mission: నాసా మిషన్‌లో హాట్ సాస్ ప్రాధాన్యం ఏమిటి?

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నిర్వహిస్తున్న ఆర్టెమిస్-2 మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములు ఏప్రిల్ 2న ఓరియన్ క్యాప్సూల్ల ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయాణం ప్రారంభించారు.

03 Apr 2026
• నాసా

Comet MAPS: ఏప్రిల్ 4న సూర్యుడికి చేరువలోకి కామెట్ MAPS.. భారత్‌లో కనిపిస్తుందా?

ఏప్రిల్ 4న సూర్యుడికి అత్యంత దగ్గరగా చేరనున్న కొత్త కామెట్ C/2026 A1 (MAPS) ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.

03 Apr 2026
• ఆపిల్

iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రోలో బ్లాక్ రంగుకు గుడ్‌బై చెప్పిన ఆపిల్?

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ విడుదల చేయబోయే కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఐఫోన్ 18 ప్రోలో బ్లాక్ కలర్ ఆప్షన్ లేకపోవచ్చని తాజా లీక్స్ సూచిస్తున్నాయి.

03 Apr 2026
• వాట్సాప్

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. డీపీ లేకపోయినా కాంటాక్ట్ గుర్తించడం ఇక ఈజీ!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న వాట్సాప్ యాప్‌లో వినియోగదారులు ఎదుర్కొంటున్న ఒక సాధారణ సమస్యకు త్వరలో పరిష్కారం రానుంది.

03 Apr 2026
• బెంగళూరు

Gleeden: డేటింగ్ యాప్‌లో హైదరాబాద్ సెన్సేషన్.. యూజర్ల సంఖ్యలో టాప్ ర్యాంక్!

వివాహేతర సంబంధాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫ్రెంచ్ డేటింగ్ యాప్ 'గ్లీడెన్' భారత్‌లో వేగంగా విస్తరిస్తోంది.

03 Apr 2026
• జొమాటో

Deepinder Goyal: దీపిందర్ గోయల్ విమాన స్టార్టప్‌కు మరో సక్సెస్‌ - రెండో అల్ట్రా షార్ట్ టేకాఫ్ పరీక్ష విజయవంతం

దీపిందర్ గోయల్ స్థాపించిన LAT ఏరోస్పేస్ తన తాజా టెక్నాలజీ డెమో మోడల్ 'Lat One v0.2'ను విజయవంతంగా పరీక్షించింది.

03 Apr 2026
• ఇస్రో

ISRO: మార్చి నాటికి ISRO ప్లాన్ చేసిన 7 ప్రయోగాల్లో 6 వాయిదా

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మార్చి 2026 నాటికి పూర్తి చేయాల్సిన ఏడు ప్రధాన మిషన్లలో ఆరు మిషన్లు గడువులో పూర్తి కాలేకపోయాయి.

03 Apr 2026
• ఓపెన్ఏఐ

ChatGPT Voice Feature: OpenAI నుంచి కొత్త సర్ప్రైజ్.. కార్‌ప్లేలో చాట్‌జిపిటి.. ఎలా వాడాలి ?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్‌ఏఐ అనూహ్యంగా చాట్‌జీపీటీ వాయిస్ మోడ్‌ను ఆపిల్ కార్‌ప్లేలో అందుబాటులోకి తీసుకొచ్చింది.

02 Apr 2026
• ఐఫోన్

Cyber Attack: ఐఫోన్లపై భారీ సైబర్ దాడులు.. వినియోగదారులకు హెచ్చరిక

ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్, ఐప్యాడ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున సైబర్ దాడులు జరుగుతున్నాయని భద్రతా నిపుణులు వెల్లడించారు.

Radical Users: రాడికల్ యూజర్లకు సహాయం దిశగా చాట్‌జీపీటీ, ఆంత్రోపిక్ కొత్త ప్రయత్నం

న్యూజిలాండ్‌లో కొత్తగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్ అభివృద్ధి అవుతోంది.

02 Apr 2026
• నాసా

Artemis II: ఆర్టెమిస్ II మిషన్ ఖర్చు ఎంత? ఎవరు పెడుతున్నారు?

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్ II మిషన్, గత 50 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రుడి వైపు మానవ యాత్రగా ప్రాధాన్యం సంతరించుకుంది.

02 Apr 2026
• ఓపెన్ఏఐ

Open AI: AGI లక్ష్యానికి మరో మెట్టు.. OpenAI 'Spud' AI మోడల్ రాబోతుంది

ఓపెన్‌ఏఐ తమ తదుపరి AI మోడల్ 'Spud'ను త్వరలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

02 Apr 2026
• నాసా

Artemis-2: జాబిల్లి వైపు దూసుకెళ్లిన ఆర్టెమిస్-2 రాకెట్

అంతరిక్ష పరిశోధనల్లో మరో కీలక ఘట్టం నమోదైంది. నాసా (NASA) ఆధ్వర్యంలో చంద్రుడి దిశగా మానవులను పంపే లక్ష్యంతో రూపొందించిన ఆర్టెమిస్-2 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించారు.

Anthropic: ఆంత్రోపిక్ క్లాడ్ సోర్స్‌ కోడ్‌ లీక్‌.. స్పందించిన కంపెనీ

అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆంత్రోపిక్ ఇటీవల అనూహ్యమైన వివాదంలో చిక్కుకుంది.

Pink Full Moon 2026: ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేయనున్న పింక్ మూన్

ఈ నెలలో ఆకాశంలో మరో అద్భుతం జరగనుంది. వసంత కాలంలో వచ్చే తొలి పౌర్ణమి అయిన "పింక్ మూన్" రేపు రాత్రి ఆకాశాన్ని అలరించనుంది.

01 Apr 2026
• గూగుల్

Gmail ID change : జీమెయిల్ అడ్రస్ మార్చుకునే అవకాశం.. గూగుల్ సంచలన నిర్ణయం - పూర్తి వివరాలు

టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తాజాగా యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.

01 Apr 2026
• టెక్నాలజీ

LPG: ఐఐటీ బాంబే సంచలనం: ఎండిన ఆకులతో వంట ఇంధనం తయారీ

సస్టైనబుల్ టెక్నాలజీ వైపు మరో పెద్ద అడుగు పడింది.

01 Apr 2026
• కొవిడ్

Cicada COVID Variant: కొవిడ్‌ కొత్త వేరియంట్‌ 'సికాడా'.. అమెరికా సహా 20కిపైగా దేశాల్లో విస్తరణ.. కరోనా మళ్లీ పెరుగుతుందా..?

ప్రపంచాన్ని ఒకప్పుడు వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ వార్తల్లోకి వచ్చింది.