టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
GPT-5.4: AI రంగంలో మరో పెద్ద అడుగు.. GPT-5.4ను విడుదల చేసిన ఓపెన్‌ఏఐ
ఓపెన్‌ఏఐ సంస్థ తన తాజా ఫౌండేషన్ మోడల్ GPT-5.4ను అధికారికంగా విడుదల చేసింది.
WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక 20 చాట్స్ వరకు పిన్ చేసే అవకాశం!
వాట్సాప్ యూజర్ల కోసం త్వరలో కొత్త ఫీచర్ తీసుకురాబోతోంది.
Apple: ఆపిల్ నుంచి మ్యాక్‌బుక్ నియో.. 599 డాలర్ల నుంచీ లభ్యం
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ సంస్థ ఆపిల్ బుధవారం తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చిన కొత్త ల్యాప్‌టాప్ మ్యాక్‌బుక్ నియోను పరిచయం చేసింది.
X: ఎక్స్‌లో AI కంటెంట్‌కు చెక్.. వివరాలు వెల్లడించకుంటే క్రియేటర్ల రెవెన్యూ 90 రోజులు సస్పెన్షన్
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (మునుపటి ట్విట్టర్) కంటెంట్ క్రియేటర్లకు కీలక సూచనలు జారీ చేసింది.
Qualcomm,GX Group: బ్రాడ్‌బ్యాండ్ రంగంలో భారత్‌కు బూస్ట్.. క్వాల్‌కామ్‌తో జీఎక్స్ గ్రూప్ భాగస్వామ్యం
అమెరికాకు చెందిన చిప్ తయారీ దిగ్గజం క్వాల్‌కామ్ (Qualcomm)తో బ్రాడ్‌బ్యాండ్ పరికరాల తయారీ సంస్థ జీఎక్స్ గ్రూప్ (GX Group) కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది.
Ethical Jewelry: జ్యువెలరీ డిజైన్‌లో ఏఐ విప్లవం: పర్యావరణ హిత డిజైన్‌లకు 5 టూల్స్
2026 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ నగల డిజైన్ రంగాన్ని కొత్త దిశలో నడిపిస్తున్నాయి.
Chandra Grahanam: చంద్రోదయం సమయానికి గ్రహణ విముక్తి దశ.. 22 నిమిషాలే కనిపించిన చంద్రగ్రహణం
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం జరిగిన సంపూర్ణ చంద్రగ్రహణంకు సంబంధించిన దృశ్యాలు ఇవి.
AI: ఉత్పాదకత పెంచే ఏఐ హ్యాబిట్స్.. రోజువారీ జీవితంలో అనుసరించవలసిన ఐదు పద్ధతులివే!
ఈ రోజుల్లో AI సాధనాలు సమయాన్ని వాడుకునే పద్ధతిని పూర్తిగా మార్చేస్తున్నాయి. చేతులతో కష్టపడి చేసే పని కాకుండా, ఇది ఏం కావాలో ముందే తెలుసుకుని, పనికి రాని వాటిని తీసేసే తెలివైన వ్యవస్థ లాగా మారింది.
AI Tools: ఏఐ టూల్స్‌తో మారుతున్న వ్యక్తిగత బడ్జెట్ నిర్వహణ
కృత్రిమ మేధస్సు (AI) వ్యక్తిగత బడ్జెట్ విధానాన్ని పూర్తిగా మార్చేస్తోంది.
AI Tools: AI ఆధారిత సాధనాలు.. చిన్న పనుల నుంచి పెద్ద ప్రాజెక్టుల వరకు పరిష్కారం
ఇప్పుడు పని ప్రపంచం వేగంగా మారుతోంది. ఈ మార్పులో ఏఐ (AI) ఆధారిత సాధనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
AI Tools: క్రియేటివ్ రైటింగ్‌కు ఊపిరి పోస్తున్న AI టూల్స్ ఇవే..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం ఇప్పుడు క్రియేటివ్ రైటింగ్ రంగానికీ విస్తరించింది.
Pluto: 1930 నుండి ఇప్పటిదాకా సూర్యుడి చుట్టూ ఒక రౌండ్ కూడా పూర్తి చేయని ప్లూటో.. కారణమేంటి?
1930లో గుర్తించిన ప్లూటో ఇప్పటికీ సూర్యుడి చుట్టూ ఒక పూర్తి ప్రదక్షిణ కూడా పూర్తి చేయలేదు.
Chandra Grahanam: నేడు సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్‌లో గ్రహణ సమయాలు ఇవే..
విశ్వంలో నేడు (మార్చి 3) ఒక అరుదైన ఖగోళ సంఘటన ఆవిష్కృతం కానుంది.
Amazon Data Centers: డేటా సెంటర్లపై దాడులు నిజమే: అమెజాన్
అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యలకు ప్రతీకారంగా పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది.
ChatGPT to Claude AI: క్లాడ్ ఏఐకి పెరుగుతున్న ఆదరణ.. చాట్‌జీపీటీ నుంచి ఎలా స్విచ్ అవ్వాలి?
ఓపెన్‌ఏఐకి చెందిన చాట్‌జీపీటీ చుట్టూ వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో, పలువురు యూజర్లు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు.
Meta AI glasses: మెటా AI గ్లాసెస్ వివాదం.. బ్యాంక్ డేటా నుంచి బెడ్‌రూమ్ సీన్స్ వరకూ రికార్డ్?
అమెరికా టెక్ దిగ్గజం మెటా మరోసారి వివాదాల్లో చిక్కుకుంది.
Motorola: మొబైల్ సెక్యూరిటీలో భారీ అడుగు.. MWC 2026లో మోటరోలా సంచలనం
స్మార్ట్ ఫోన్ భద్రతను మరింత బలోపేతం చేయడానికి ప్రముఖ మొబైల్ సంస్థ మోటరోలా కీలక నిర్ణయం తీసుకుంది.
iPhone 17e: ₹64,900కే iPhone 17e లాంచ్.. 48MP కెమెరాతో అదిరే ఫీచర్లు
ఆపిల్ సంస్థ తన ఐఫోన్ 17 సిరీస్‌లో భాగంగా కొత్తగా iPhone 17e ను భారత్‌లో విడుదల చేసింది.
iPad Air (2026): ఆపిల్ సర్‌ప్రైజ్ రిలీజ్.. iPad Air (2026) అధికారికంగా లాంచ్
iPad Air (2026) Apple Inc. భారత్‌లో అధికారికంగా లాంచ్ అయింది.
YouTube: కంటెంట్ క్రియేటర్లకు బిగ్ అప్డేట్.. యూట్యూబ్‌లో పవర్‌ఫుల్ ఏఐ టూల్
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ తన షార్ట్ వీడియో సర్వీస్ యూట్యూబ్ షార్ట్స్ కోసం సరికొత్త AI రీమిక్స్ ఫీచర్‌ను టెస్టింగ్ దశలో ప్రవేశపెట్టింది.
OpenAI: అమెరికా సైన్యంతో ఓపెన్ఏఐ ఒప్పందం… తొందరపాటు నిర్ణయమా?
అమెరికా సైన్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ఏఐ కొత్త ఒప్పందం కుదుర్చుకోవడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.
'Robot Phone': డ్యాన్స్ చేసే స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. హానర్ ఫ్యూచర్ టెక్నాలజీ విడుదల
స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో కొత్త ట్రెండ్‌కు నాంది పలికేలా ప్రముఖ టెక్ సంస్థ Honor సరికొత్త 'రోబోట్ ఫోన్'ను ఆవిష్కరించింది.
Chandragrahanam 2026 : రేపే సంపూర్ణ చంద్రగ్రహణం.. గ్రహణ ప్రభావం అధికంగా ఉండే సమయం ఇదే!
ఫాల్గుణ మాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజైన మార్చి 3, మంగళవారం ఈ ఏడాదిలో తొలి చంద్రగ్రహణం సంభవించనుంది.
Iran: యూఏఈలోని అమెజాన్ డేటా సెంటర్‌పై దాడి!
పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి.
PAN Card: పాన్ కార్డ్ పొందడం ఇప్పుడు సులభం.. ఇలా అప్లై చేస్తే ఈ-పాన్ వెంటనే!
ఆర్థిక లావాదేవీల్లో కీలక గుర్తింపు పత్రంగా మారిన పాన్ కార్డు (PAN CARD) ను పొందడం ఇప్పుడు మరింత సులభతరమైంది.
WhatsApp: మార్చి 1 నుంచి కొత్త నిబంధనలు.. సిమ్ లేకుంటే వాట్సాప్ బంద్!
వాట్సాప్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. 'సిమ్ బైండింగ్' నిబంధనలను అమలు చేయడానికి నిర్ణయించిన ఫిబ్రవరి 28 గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని స్పష్టం చేసింది.
Milky Way galaxy: నక్షత్రాల పుట్టుక వెనుక అసలు కథ బయటపెట్టిన తాజా పరిశోధన
మన సౌరవ్యవస్థకు ఆవాసమైన విశాలమైన మిల్కీవే గెలాక్సీకి సంబంధించిన అద్భుత దృశ్యాన్ని శాస్త్రవేత్తలు చరిత్రలోనే ఎప్పుడూ లేనంత స్పష్టతతో బంధించారు.
AI-driven habit trackers: గేమ్ ఆడుతూ గోల్స్ సాధించండి.. కొత్త ట్రెండ్‌గా మారిన AI హ్యాబిట్ ట్రాకర్లు
2026లో వ్యక్తిగత అభివృద్ధికి AI ఆధారిత హ్యాబిట్ ట్రాకర్ యాప్‌లు కొత్త ఊపు తెస్తున్నాయి.
ChatGPT: చాట్‌జీపీటీలో 'నాటీ చాట్స్' ఫీచర్..? పెద్దలకు ప్రత్యేక ఆప్షన్ రానుందా!
ఓపెన్‌ఏఐ రూపొందించిన ప్రముఖ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీలో త్వరలోనే పెద్దల కోసం ప్రత్యేకంగా "నాటీ చాట్స్" అనే కొత్త ఫీచర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ సెర్చ్‌లా? వెంటనే పేరెంట్స్‌కు నోటిఫికేషన్!
సోషల్ మీడియా దిగ్గజం మెటా ప్లాట్‌ఫారమ్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల భద్రత కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Google Nano Banana 2 : ఇక ఇమేజెస్ మరింత రియలిస్టిక్‌గా.. నానో బనానా 2ను ఆవిష్కరించిన గూగుల్
గూగుల్ తన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ జనరేషన్ మోడల్‌కు రెండో వెర్షన్‌ను విడుదల చేసింది.
Ring of fire: అంటార్కిటికాలో రింగ్ ఆఫ్ ఫైర్'.. వైరల్ అవుతున్న ఫోటోలు
అంటార్కిటికా నుంచి కనిపించిన అరుదైన "రింగ్ ఆఫ్ ఫైర్" సూర్య గ్రహణం దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Mind Control: వైరల్ అవుతున్న 'మైండ్ కంట్రోల్' టెక్నాలజీ.. నిజం ఏమిటంటే..?
టీవీ,కంప్యూటర్ స్క్రీన్‌ల ద్వారా మనిషి మెదడును నియంత్రించవచ్చన్న ఒక పేటెంట్ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Google AI course : ఇక కోడింగ్ అవసరం లేదు.. గూగుల్ ఏఐ కోర్సుతో కొత్త అవకాశాలు
ఇప్పటి డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనేది కేవలం టెక్నికల్ రంగానికి పరిమితం కాకుండా, ప్రతి రంగంలో పనిచేసే వారికి అవసరమైన నైపుణ్యంగా మారింది.
Perplexity : Perplexity నుంచి కొత్త సంచలనం.. స్వయంగా ప్రాజెక్టులు చేసే AI విడుదల
కృత్రిమ మేధస్సు రంగంలో మరో పెద్ద అడుగు పడింది. AI కంపెనీ Perplexity తమ కొత్త సిస్టమ్ "Perplexity Computer" ను అధికారికంగా విడుదల చేసింది.
Google and Samsung: గూగుల్-శాంసంగ్ సంచలనం.. సిరికి సవాల్ విసిరిన జెమినీ AI
టెక్ ప్రపంచంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది గూగుల్-శాంసంగ్ జంట.
Samsung: ప్రైవసీ డిస్‌ప్లేతో Galaxy S26 Ultra రిలీజ్.. AI ఫీచర్లే హైలైట్!
దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ Co. మరోసారి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దూకుడు చూపించింది.
Rare Auroras: యురేనస్‌పై అరుదైన ఆరొరాలు.. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సంచలన చిత్రాలు
నాసా(NASA)కు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్(James Webb Space Telescope) తాజాగా సంచలన విషయాన్ని బయటపెట్టింది.
WOH G64: భారీ పేలుడుకు సిద్ధమవుతున్న విశ్వ నక్షత్రం.. ఖగోళ శాస్త్రవేత్తల హెచ్చరిక.. ఎప్పుడైనా పేలొచ్చు!
అంతరిక్షంలో భారీ పేలుడు సంభవించబోతుందా? విశ్వంలో గుర్తించిన అతిపెద్ద నక్షత్రాల్లో ఒకటైన WOH G64 ఇప్పుడు సూపర్‌నోవా పేలుడుకు అంచున ఉందన్న ఆశ్చర్యకర విషయాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
NemBharat : డ్రైవర్లకు జీరో కమిషన్.. ప్రయాణికులకు నో సర్జ్.. నెమ్ భారత్ ఎంట్రీ!
భారత్‌లో రైడ్ బుకింగ్ రంగంలో మరో పెద్ద మార్పు రాబోతుందా అన్న చర్చ మొదలైంది.