Loading...

టెక్నాలజీ వార్తలు

సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.

31 Mar 2026
• నాసా

Artemis II latest: చంద్రుని వైపు ప్రయాణం.. నాసా ఆర్టెమిస్ 2 ప్రయోగానికి కౌంట్‌డౌన్ స్టార్ట్

నాసా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆర్టెమిస్ 2 మిషన్ కోసం సిద్ధమవుతోంది.

April 2026 Night Sky: ఏప్రిల్ 2026 నైట్ స్కై: ఆకాశాన్ని అలరించే 8 అద్భుత ఖగోళ సంఘటనలు

ఏప్రిల్ 2026 నెల ఖగోళ ప్రేమికులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించే నెలగా మారబోతోంది.

31 Mar 2026
• నాసా

Artemis 2: ఆర్టెమిస్-2 మిషన్.. దశాబ్దాల తర్వాత చంద్రుడి వైపు మానవ యాత్రకు నాసా సిద్ధం

అంతరిక్ష అన్వేషణలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది.

31 Mar 2026
• ఆపిల్

Apple: అనుమతులకు ముందే చైనాలో ఆపిల్‌ ఏఐ ఫీచర్‌.. కాసేపటికే మాయం!

ప్రపంచ ప్రఖ్యాత టెక్‌ దిగ్గజం ఆపిల్‌ తాజాగా అభివృద్ధి చేసిన ఏఐ ఫీచర్‌ అనుకోకుండా చైనాలో కొంతమంది యూజర్ల ఫోన్లలో ప్రత్యక్షమవడం సంచలనంగా మారింది.

Microsoft Copilot's 'Critique': మైక్రోసాఫ్ట్ Copilotలో 'Critique' ఫీచర్.. AI తప్పిదాలను ఎలా తగ్గిస్తోంది?

మైక్రోసాఫ్ట్ తన Copilot రీసెర్చ్ అసిస్టెంట్‌లో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది.

31 Mar 2026
• నాసా

NASA : భూమి పక్కగా దూసుకొస్తున్న మూడు గ్రహశకలాలు.. ఎలాంటి ప్రమాదం లేదు: నాసా

మార్చి 31న భూమి దగ్గర ఒక అరుదైన ఖగోళ ఘటన చోటుచేసుకోనుంది.

31 Mar 2026
• గూగుల్

Google Pixel 11 Leak: గూగుల్ పిక్సెల్ 11లీక్.. స్లిమ్ బెజెల్స్, బ్లాక్ కెమెరా బార్‌తో కొత్త డిజైన్

టెక్ ప్రపంచంలో కొత్తగా చర్చకు వస్తున్న Google Pixel 11 డిజైన్ లీక్‌లు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి.

30 Mar 2026
• నాసా

NASA: భూమివైపు దూసుకుస్తున్న రెండు ఆస్టరాయిడ్లు.. ప్రమాదమేమైనా ఉందా?

భూమికి సమీపంగా రెండు గ్రహశకలాలు రానున్నాయని నాసా వెల్లడించింది.

30 Mar 2026
• వాట్సాప్

SIM-binding: సిమ్ బైండింగ్ గడువును ప్రభుత్వం పొడిగించే అవకాశం

భారత ప్రభుత్వం ప్రముఖ మెసేజింగ్ యాప్‌లకు సంబంధించిన సిమ్ బైండింగ్ నిబంధనల గడువును మరోసారి పొడిగించడానికి సిద్ధమైంది.

Google ex-CEO: కోడింగ్‌కు గుడ్‌బై? ఏఐతో ఇంజనీరింగ్‌లో కొత్త విప్లవం.. ఎరిక్ ష్మిట్ సంచలన వ్యాఖ్యలు

సాఫ్ట్‌వేర్ రంగంలో విప్లవాత్మక మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి.

30 Mar 2026
• ఆపిల్

Apple: Apple AI యాప్ స్టోర్ ప్లాన్.. సిరిలో థర్డ్ పార్టీ చాట్‌బాట్స్‌కు గ్రీన్ సిగ్నల్!

ఆపిల్ సంస్థ ఈ ఏడాది AI రంగంలో పెద్ద మార్పులకు సిద్ధమవుతోంది.

Instagram Offline Reels: రీల్స్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆఫ్‌లైన్‌లో కూడా వీడియోలు చూసే అవకాశం

ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా సిగ్నల్ సరిగా లేని ప్రాంతాల్లో ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే రీల్స్ లోడ్ కాక ఖాళీ స్క్రీన్ కనిపించడం చాలా మందికి ఇబ్బందిగా మారుతుంది.

29 Mar 2026
• ఆపిల్

Security Alert: ఆపిల్ పరికరాల్లో భద్రతా లోపాలు.. ఐఫోన్, మ్యాక్ వినియోగదారులకు సెర్ట్-ఇన్ హెచ్చరిక

మీరు ఆపిల్ ఐఫోన్, మ్యాక్ లేదా ఐప్యాడ్ ఉపయోగిస్తుంటే ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిందే. భారత సైబర్ భద్రతా ఏజెన్సీ సెర్ట్-ఇన్ (CERT-In) ఆపిల్ పరికరాలలోని అనేక తీవ్రమైన భద్రతా లోపాలపై హై అలర్ట్ జారీ చేసింది.

Free AI Training: యువతకు గోల్డెన్ ఛాన్స్.. ఏఐ ప్రోగ్రామ్‌తో క్రియేటివ్ స్కిల్స్ నేర్చుకోండి!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తోంది.

28 Mar 2026
• వాట్సాప్

WhatsApp: ఇక మెసేజ్‌లు చదవాల్సిన అవసరం లేదు.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం మరో వినూత్న ఫీచర్‌పై పని చేస్తోంది.

27 Mar 2026
• డయాబెటిస్

Metformin: మెట్ఫార్మిన్‌ మెదడుపై ప్రభావం.. కొత్త అధ్య‌య‌నం ఏం చెబుతోంది..?

దశాబ్దాలుగా టైప్‌-2 డయాబెటిస్‌ చికిత్సలో మెట్ఫార్మిన్‌ ప్రధాన మందుగా ఉపయోగిస్తున్నారు.

27 Mar 2026
• మెటా

'TRIBE v2': Meta కొత్త AI మోడల్ 'TRIBE v2'.. మెదడు స్పందనలను ముందే అంచనా వేస్తుందా?

ప్రపంచ టెక్ దిగ్గజం మెటా మరో సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్‌ను పరిచయం చేసింది.

27 Mar 2026
• ఓపెన్ఏఐ

Open AI : చాట్‌జీపీటీలో 'అడల్ట్ మోడ్'కు బ్రేక్

ఓపెన్‌ఏఐ తన చాట్‌జీపీటీలో ప్రవేశపెట్టాలని భావించిన 'అడల్ట్ మోడ్' (ఎరోటిక్ ఫీచర్) ప్రణాళికలను తాత్కాలికంగా నిలిపివేసింది.

27 Mar 2026
• వాట్సాప్

WhatsApp : వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఒకేసారి 7 కొత్త ఫీచర్లు

వాట్సాప్ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌. ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం ఏకంగా ఏడు కొత్త ఫీచర్లను దశలవారీగా విడుదల చేయడం ప్రారంభించింది.

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌లో కొత్త ఫీచర్‌.. ఇప్పుడు మీకు నచ్చిన స్పీడ్‌లో వీడియోలు

ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

26 Mar 2026
• ఆపిల్

Apple: యాప్ డెవలపర్ల కోసం కొత్త మార్పులు.. 100కు పైగా మెట్రిక్స్‌తో ఆపిల్ అప్‌డేట్

యాప్ డెవలపర్లకు మరింత సహాయం చేయాలనే లక్ష్యంతో ఆపిల్ తన App Store Connect సేవను భారీగా అప్‌డేట్ చేసింది.

AI tools: AIతో పర్సనలైజ్డ్ గిఫ్ట్ ఐడియాలు ఎలా కనుగొనాలి?

పర్ఫెక్ట్ గిఫ్ట్ ఎంపిక చేయడం చాలా మందికి కాస్త కష్టంగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు AI టూల్స్ సహాయంతో ఇది చాలా ఈజీగా మారింది.

25 Mar 2026
• ఇస్రో

ISRO YUVIKA 2026 : స్పేస్ సైన్స్ నేర్చుకునే అవకాశం.. యువికా 2026కు దరఖాస్తులు ప్రారంభం.. వెంటనే అప్లయ్ చేసుకోండి

పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా 'యువ విజ్ఞాని కార్యక్రమ్‌ (యువికా)-2026'ను నిర్వహిస్తోంది.

25 Mar 2026
• ఓపెన్ఏఐ

OpenAI: 'Sora' యాప్ షట్‌డౌన్.. కారణం ఏమిటి?

కృత్రిమ మేధస్సు (AI) రంగంలో ప్రముఖ సంస్థ ఓపెన్ఏఐ(OpenAI), తన వీడియో జనరేటర్ ఆధారిత సోషల్ యాప్ 'Sora'ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

Antiproton: సెర్న్‌ వినూత్న ప్రయోగం.. ట్రక్కులో యాంటీప్రొటాన్ల రవాణా విజయవంతం

ఐరోపా అణు పరిశోధన సంస్థ సెర్న్‌ (CERN) శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే తొలిసారిగా వినూత్న ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.

24 Mar 2026
• ఇస్రో

ISRO : ఇస్రో కొత్త ప్రయోగాలు: స్పేడెక్స్-2,స్పేడెక్స్-3 మిషన్ల లక్ష్యం ఏమిటి?

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ముందడుగు వేయడానికి సిద్ధమవుతోంది.

24 Mar 2026
• యూపీఐ

BHIM app: భీమ్ యాప్‌లో కొత్త అప్‌డేట్.. పిన్ అవసరం లేకుండానే చెల్లింపులు!

యూపీఐ చెల్లింపులను మరింత సులభతరం చేయడంతో పాటు వేగాన్ని పెంచేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక అడుగు వేసింది.

Death switch: మెదడులో 'డెత్ స్విచ్' గుర్తించిన శాస్త్రవేత్తలు.. అల్జీమర్స్ తీవ్రతకు కొత్త క్లూ

అల్జీమర్స్ వ్యాధి ఎలా క్రమంగా తీవ్రమవుతుందనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు కీలకమైన సమాధానం కనుగొన్నట్లు తెలుస్తోంది.

24 Mar 2026
• అమెరికా

FBI:టెలిగ్రామ్ బాట్స్‌తో హ్యాకింగ్.. ఇరాన్ ప్లాన్ బయటపెట్టిన FBI

అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) కీలక హెచ్చరిక జారీ చేసింది.

Claude: కంప్యూటర్ పనులు కూడా చేసేసే క్లాడ్… ఆంత్రోపిక్ కొత్త ఫీచర్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మరో కీలక ముందడుగు పడింది.

23 Mar 2026
• ఇస్రో

ISRO: అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్న గగన్‌యాన్‌ వ్యోమగాములు

భారతదేశం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న గగన్‌యాన్‌ ప్రాజెక్టు విజయవంతం కావడానికి ఇస్రో విస్తృతంగా పలు పరీక్షలు చేపడుతోంది.

23 Mar 2026
• టెక్నాలజీ

HypeD Sanvaadini App: స్వదేశీ 'హైప్డ్ సంవాదిని' యాప్.. డిజిటల్ భద్రతకు కొత్త మార్గం

ప్రస్తుతం ప్రపంచం పూర్తిగా డిజిటల్ యుగంలోకి అడుగుపెట్టింది.

23 Mar 2026
• ఆపిల్

Apple: ఆపిల్ కొత్త గాడ్జెట్లు రెడీ.. కానీ ఎందుకు లాంచ్ డిలే అవుతోంది ?

ఆపిల్‌కు చెందిన కొత్త Apple TV 4K, HomePod mini మోడళ్ల లాంచ్ ఆలస్యమవుతున్నట్టు సమాచారం.

23 Mar 2026
• ఆపిల్

Apple: 2026లో కొత్త ఐప్యాడ్.. A18 చిప్‌తో భారీ అప్‌గ్రేడ్

ఆపిల్ తన ఎంట్రీ-లెవల్ ఐప్యాడ్‌కు పెద్ద అప్‌గ్రేడ్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.

23 Mar 2026
• వాట్సాప్

WhatsApp: వాట్సాప్‌లో భారీ మార్పులు.. వాయిస్ మెసేజ్ ప్లేయర్‌కు కొత్త లుక్

మెటా ఆధీనంలోని వాట్సాప్ త్వరలో తన వాయిస్ మెసేజ్ ప్లేయర్‌కు కొత్త లుక్ ఇవ్వబోతోంది.

AI : రోబోలా క్షణాల్లో స్టోరీ తెలుసుకోండి.. ఎక్స్‌లో కొత్త ఏఐ ఫీచర్!

ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని X (గతంలో ట్విట్టర్) ప్లాట్‌ఫారమ్ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. 'AI-పవర్డ్ ఆర్టికల్ సమ్మరీస్' పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ ద్వారా, పెద్ద కథనాలను పూర్తిగా చదవకుండానే వాటి ముఖ్యాంశాలను బుల్లెట్ పాయింట్ల రూపంలో తక్షణమే తెలుసుకోవచ్చు.

Windows 11: విండోస్ 11 అప్‌డేట్ గందరగోళం.. వినియోగదారులకు 'నో ఇంటర్నెట్' సమస్య

మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన తాజా విండోస్ 11 అప్‌డేట్ వినియోగదారులకు కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది.

Elon Musk: ట్విట్టర్ కేసులో సంచలనం.. ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించిన మస్క్!

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ 2022లో ట్విట్టర్ ను కొనుగోలు చేసిన వ్యవహారంపై కీలక పరిణామం చోటుచేసుకుంది.

21 Mar 2026
• వాట్సాప్

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. చదివిన వెంటనే మెసేజ్ డిలీట్!

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగంలో ఉన్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. వినియోగదారుల ప్రైవసీని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 'సీక్రెట్ మెసేజ్' కాన్సెప్ట్‌లో భాగంగా ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది.

Jeff Bezos: జెఫ్ బెజోస్ కొత్త నిర్ణయం.. ఫ్యాక్టరీల్లో మనుషులకు బదులు ఏఐ

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఖర్చులను తగ్గించే దిశగా ప్రపంచ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక చర్యలు చేపడుతోంది.