టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
Google Gemini: గూగుల్ జెమినిలో కొత్త ఫీచర్.. ఇప్పుడు టెంప్లేట్‌తోనే వీడియోలు రెడీ!
టెక్ దిగ్గజం గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ జెమినిలో ఇప్పుడు వీడియో టెంప్లేట్ ఫీచర్‌ను జోడించడం ప్రారంభించింది.
E -Voting: స్మార్ట్‌ఫోన్‌తోనే ఓటు హక్కు వినియోగం.. ఇక ఇంటి నుంచే ఓటు!
ఓటు వేయాలని ఎవరికి ఉండదు? అయితే అనివార్య పరిస్థితుల వల్ల కొన్నిసార్లు అది సాధ్యం కాకపోవచ్చు.
Meta: AI మీకు రెండో మెదడు.. మెటా సంచలన ప్లాన్!
మెటా AI టీమ్ హెడ్ అలెగ్జాండర్ వాంగ్(Alexandr Wang) కీలక వ్యాఖ్యలు చేశారు.
Samsung Galaxy Unpacked 2026: రేపే శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026.. ఎక్కడ చూడాలి,లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే
రేపే టెక్ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్నశాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026 ఈవెంట్ జరగనుంది.
iQOO 15R: గేమర్ల కోసం ఐకూ 15R ఎంట్రీ.. భారీ బ్యాటరీ, తగ్గిన ధర
గేమింగ్ ప్రియుల కోసం ఐకూ నుంచి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ విడుదలైంది.
AI: టెక్నాలజీ టాప్‌లో AI… కానీ PDF ముందు ఎందుకు ఫెయిల్?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా... ఇప్పటికీ సాధారణంగా ఎక్కువగా ఉపయోగించే PDF ఫైళ్ల విషయంలో మాత్రం తడబడుతోంది.
First Lunar Eclipse of 2026: 2026 తొలి చంద్రగ్రహణం: భారత్‌లో ఎప్పుడు? ఎంతసేపు కనిపిస్తుంది?
2026 సంవత్సరంలో తొలి గ్రహణం సమీపిస్తోంది. ఫిబ్రవరి 17న సంభవించే సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించదు.
AI: ఏఐ సహాయంతో సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి?
2026 నాటికి నిర్ణయాలు తీసుకోవడంలో ఏఐ టూల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి.
Google Weather: ఆండ్రాయిడ్ యూజర్లకు షాక్.. గూగుల్ వెదర్ సేవలు నిలిపివేత!
గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్లకు షాక్ ఇచ్చింది. చాలా మంది ఉపయోగించే క్లాసిక్ గూగుల్ వెదర్ ఫీచర్‌ను గూగుల్ ఇక నిలిపివేస్తోంది.
signal to Earth: 15,000 లైట్ ఇయర్స్ దూరంలో రహస్య ఆబ్జెక్ట్.. ప్రతి 22 నిమిషాలకు భూమికి మెసేజ్!
అంతరిక్షం నుంచి భూమికి వస్తున్న ఓ వింత సిగ్నల్ ఇప్పుడు శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది.
Moon Glides : ఈరోజు సాయంత్రం ఆకాశంలో అద్భుతం.. పడమటి ఆకాశంలో మెరిసే అద్భుత దృశ్యం!
ఫిబ్రవరి 23న ఆకాశంలో అద్భుత దృశ్యం కనిపించబోతోంది.సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత 6 నుంచి 7గంటల మధ్య చంద్రుడు మెరుస్తున్న ప్లియాడీస్ నక్షత్ర సమూహం పక్కనే కనిపించనున్నాడు.
Apple: ఐఫోన్ 18 ప్రోకు కొత్త కలర్ సర్ప్రైజ్.. డీప్ రెడ్ టెస్టింగ్‌లో ఆపిల్
ఆపిల్ అభిమానులకు గుడ్ న్యూస్. ఐఫోన్ 17 ప్రోలో ఆరెంజ్ కలర్‌కు వచ్చిన సూపర్ రెస్పాన్స్ తర్వాత,ఇప్పుడు ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో కొత్త డీప్ రెడ్ కలర్ తీసుకురావాలని ఆపిల్ పరీక్షలు చేస్తోందని సమాచారం.
El Niño: 2026లో 'ఎల్‌నినో' భయం మళ్లీ.. ఈసారి వానలు తగ్గి ఎండలు మండిపోతాయా?
భారత వాతావరణ పరిస్థితులపై మరోసారి 'ఎల్‌నినో' ప్రభావం కనిపించే సూచనలు ఉన్నాయి.
Planetary Parade: ఫిబ్రవరి 28న ప్లానెట్ పరేడ్..స్పష్టంగా కనిపించనున్న ఆరు గ్రహాలు..
అంతరిక్షం అనేది అనేక రహస్యాలతో నిండిపోయిన విస్తారమైన విశ్వం.
Samsung adds Perplexity: "హే ప్లెక్స్" అనగానే రెడీ.. గెలాక్సీ ఫోన్లలో కొత్త ఏఐ అసిస్టెంట్
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ (Samsung Electronics) కీలక ప్రకటన చేసింది.
Apple: మార్చిలో ఆపిల్ బిగ్ బ్లాస్ట్?.. ఐఫోన్ 17e నుంచి ఐప్యాడ్ వరకూ!
టెక్ దిగ్గజం ఆపిల్ మరోసారి మార్కెట్‌లో సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతోంది.
AI: ఏఐ అసిస్టెంట్లు.. పనిని వేగంగా, తెలివిగా, సమర్థవంతంగా మార్చే సదుపాయం
2026 నాటికి, వర్చువల్ అసిస్టెంట్లు తమ పనిని మరింత సులభతరం చేసేందుకు ఆధునిక AI సాధనాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి.
NASA: గంటకు 21 వేల మైళ్ల వేగం.. భూమికి సమీపంగా రానున్న భారీ ఆస్టరాయిడ్
అంతరిక్షంలో సంచరిస్తున్న భారీ గ్రహశకలం 2025 YU15 ఈరోజు భూమికి సమీపంగా వెళ్లనుంది.
NASA: కల్పనా చావ్లా మాదిరే సునీతా.. నాసా సంచలన రిపోర్ట్
నాసా నాస్కో కొలంబియా స్పేస్ షటిల్ డిజాస్టర్ (Columbia Space Shuttle Disaster) ప్రజలకు ఎప్పటికీ మర్చిపోలేనిదే.
Accenture : ప్రమోషన్ కోసం AI తప్పనిసరి.. యాక్సెంచర్ గట్టి హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రవేశంతో టెక్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్పులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల భవిష్యత్తుపై అనిశ్చితిని పెంచుతున్నాయి.
WhatsApp New Feature: కొత్త గ్రూప్ సభ్యులకు ఇక నో టెన్షన్.. గ్రూప్ మెసేజ్ హిస్టరీ ఫీచర్ ను ప్రవేశపెట్టిన వాట్సాప్
వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త. ముఖ్యంగా గ్రూపుల్లో ఉన్న సభ్యులకు ఇది నిజంగా పండుగలాంటి విషయం.
AI tools: ప్రొఫెషనల్ వరల్డ్‌లో సక్సెస్ కావాలా? ఇవిగో AI సొల్యూషన్స్!
ఈరోజుల్లో వేగంగా మారుతున్న ప్రొఫెషనల్ ప్రపంచంలో భాషా అడ్డంకులను దాటుకుని మాట్లాడటం చాలా అవసరంగా మారింది.
SpaceX : స్పేస్‌ఎక్స్ రాకెట్లతో భూమి వాతావరణంలో లోహ కాలుష్యం.. సంచలన అధ్యయనం
అంతరిక్ష ప్రయోగాలు భూమి వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నాయా?
Gaganyan: గగన్‌యాన్ మిషన్‌లో మరో మైలురాయి.. డ్రోగ్ పారాచూట్ విజయవంతం
మానవులతో కూడిన అంతరిక్ష ప్రయాణ కార్యక్రమం 'గగన్‌యాన్' కోసం జరుగుతున్న సన్నాహాల్లో 'రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ' (డీఆర్‌డీవో) మరో ముఖ్యమైన దశను విజయవంతంగా పూర్తి చేసింది.
Google upgrades Chrome: క్రోమ్‌లో అదిరే అప్డేట్.. అందుబాటులో స్ప్లిట్ వ్యూ, పీడీఎఫ్ ఎడిటింగ్ ఫీచర్లు!
టెక్ రంగంలో మరో కీలక అప్‌డేట్ వచ్చేసింది. గూగుల్ తన క్రోమ్ బ్రౌజర్‌కు భారీ అప్డేట్ ప్రకటించింది.
Adobe: భారత విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. అడోబ్ నుంచి ఉచిత సాఫ్ట్‌వేర్‌లు!
అడోబ్ సంస్థ భారత విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్ ఇచ్చింది.
YouTube's first video: డిజిటల్ ప్రపంచాన్ని మార్చిన తోలి యూట్యూబ్ వీడియోకు చారిత్రక గుర్తింపు
డిజిటల్ ప్రపంచ చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టంగా నిలిచిన యూట్యూబ్ తొలి వీడియో ఇప్పుడు మ్యూజియంలో స్థానం సంపాదించింది.
Google Lyria 3: ఒక్క టెక్స్ట్‌తో ఒరిజినల్ పాట.. గూగుల్ లిరియా 3 సెన్సేషన్
టెక్నాలజీ రంగంలో ఎప్పటికప్పుడు వినూత్న మార్పులు తీసుకొస్తున్న గూగుల్, ఇప్పుడు సంగీతాభిమానుల కోసం మరో ప్రత్యేక సౌకర్యాన్ని పరిచయం చేసింది.
OpenAI : పైన్ ల్యాబ్స్ భాగస్వామ్యంతో భారతదేశానికి ఏజెంట్ కామర్స్‌ను తీసుకువచ్చిన ఓపెన్ఏఐ
ఓపెన్ఏఐ (OpenAI) భారత్‌లో తన సేవలను విస్తరించే దిశగా కీలక అడుగు వేసింది.
Apple: ఏఐ వేరబుల్స్‌పై ఆపిల్ దూకుడు.. స్మార్ట్ గ్లాసెస్, ఏఐ పిన్, కెమెరా ఎయిర్‌పాడ్స్‌కు ప్లాన్
ఆపిల్ సంస్థ ఏఐ ఆధారిత కొత్త వేరబుల్ పరికరాలపై గట్టిగా దృష్టి పెట్టింది.
YouTube: ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ డౌన్.. కోట్లాది యూజర్లకు ఇబ్బందులు
యూట్యూబ్‌లో ప్రపంచవ్యాప్తంగా బుధవారం(ఫిబ్రవరి 18, 2026) సాంకేతిక సమస్య తలెత్తింది.
Social Media: సోషల్ మీడియా వినియోగంపై వయస్సు పరిమితులు?.. కేంద్రం కీలక ఆలోచన!
సామాజిక మాధ్యమాల వినియోగంపై వయస్సు ఆధారిత పరిమితులు విధించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
'city-killer' asteroid: వైఆర్-4 ఘటనతో బయటపడిన నాసా నిఘా లోపాలు
భూమికి ముప్పుగా మారే అవకాశం ఉన్న వేల సంఖ్యలోని "సిటీ కిల్లర్" గ్రహశకలాలు ఇప్పటికీ గుర్తించబడకుండా ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Apple: వచ్చే నెలలో యాపిల్ స్పెషల్ లాంచ్ ఈవెంట్.. ఎప్పుడు..ఎక్కడ చూడాలంటే..పూర్తి వివరాలు ఇవే
టెక్ దిగ్గజం ఆపిల్ వచ్చే నెలలో ప్రత్యేక లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
Sarvam : ఏఐ రంగంలో సర్వమ్ ఏఐ సంచలనం.. 'మేడ్ ఇన్ ఇండియా' గ్లాసెస్ ఆవిష్కరణ
భారతీయ కృత్రిమ మేధ (ఏఐ) స్టార్టప్ సర్వమ్ ఏఐ దేశంలోనే తొలి ఏఐ వేరబుల్ గ్లాసెస్‌గా 'సర్వమ్ కాజే'ను విడుదల చేసింది.
Anthropic CEO: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల రూపురేఖలు మారనున్నాయి: ఏఐ-మనిషి 'సెంటార్' యుగం వచ్చేసింది
ఏఐ-మనిషి కలిసి పనిచేసే 'సెంటార్' యుగం సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల రూపును మార్చబోతోందని ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్ సహ వ్యవస్థాపకుడు,సీఈఓ డారియో అమోడై వ్యాఖ్యానించారు.
Ring of Fire: గ్రహణ సమయంలో రింగ్ ఆఫ్ ఫైర్ ఎందుకు ఏర్పడుతుందో తెలుసా?
ఈ ఏడాదిలో తొలి సూర్య గ్రహణం ఫిబ్రవరి 17న చోటు చేసుకోనుంది. ఖగోళ ప్రియులు ఈ సూర్యగ్రహణాన్ని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు, ఎందుకంటే గ్రహణ సమయంలో 'రిం ఆఫ్ ఫైర్' ఏర్పడనుంది.
Anthropic: ఏఐ కోడ్ రాస్తే.. ఇంజినీర్ల పాత్ర ఏంటి? ఆంథ్రోపిక్ క్లారిటీ
కృత్రిమ మేధ (ఏఐ) కాలంలో ఇటీవల ఆంత్రోపిక్ పేరు విస్తృతంగా చర్చకు వస్తోంది.
SGI: మూడు గంటల్లో కంటెంట్ తొలగింపు.. క్రియేటర్లు, ఏజెన్సీల్లో భయాందోళనలు!
భారత క్రియేటర్ ఎకానమీపై కొత్త నిబంధనలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
Google: ఆరోగ్య సమాచారంలో ఏఐ తప్పిదాలు.. గూగుల్‌పై విమర్శలు
గూగుల్ ఏఐ ఆధారంగా చూపిస్తున్న AI Overviews వల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశముందన్న విమర్శలు పెరుగుతున్నాయి.