Loading...

టెక్నాలజీ వార్తలు

సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.

25 Jan 2026
• టెక్నాలజీ

Robot Dogs : రంగంలోకి నిశ్శబ్ద వేటగాళ్లు.. గణతంత్ర దినోత్సవంలో రోబోట్ డాగ్స్‌ ప్రత్యేక ఆకర్షణ!

ఇన్నాళ్లూ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాల్లో మాత్రమే చూసిన రోబోట్ సైన్యం ఇప్పుడు భారత సైన్యంలో భాగమైంది.

25 Jan 2026
• ఐఫోన్

iPhone Air : ఐఫోన్ ఎయిర్‌పై ప్రత్యేక ఆఫర్.. iNvent స్టోర్‌లో రూ.24,000 తగ్గింపు!

యాపిల్ అధికృత ప్రీమియం రిసెల్లర్ iNvent భారతదేశంలో తన అత్యంత పెద్ద అనుభవాత్మక (Experiential) స్టోర్‌ను ప్రారంభించింది.

Mini Projectors: ఇక థియేటర్‌కు గుడ్‌బై.. ఇంట్లోనే సినిమా హాల్ అనుభూతి!

మరికొద్ది రోజుల్లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. మ్యాచ్‌లు మొదలైతే అభిమానులు టెలివిజన్లు, స్మార్ట్‌ ఫోన్‌లకు అతుక్కుపోయి లైవ్ మ్యాచ్‌లను ఆస్వాదించడం ఖాయం.

Mobile Apps Safety: మీ ఫోన్‌లో యాప్‌లు సురక్షితంగా ఉన్నాయా? ఇవి తెలుసుకోవడం ఎలా?

ఈ రోజుల్లో స్మార్ట్‌ ఫోన్ లేని వ్యక్తిని కనుగొనడం కష్టం. స్మార్ట్‌ఫోన్లు మన జీవితంలో చాలా అవసరమైన సాధనంగా మారాయి. ఇవి రోజువారీ పనులను సులభతరం చేస్తాయి.

SnapChat: పిల్లల ఆన్‌లైన్ భద్రతపై స్నాప్‌చాట్ ఫోకస్.. కొత్త సేఫ్టీ ఫీచర్లు అందుబాటులోకి..

సోషల్ మీడియా వేదికల్లో రోజురోజుకీ మారుతున్న ట్రెండ్స్, పెరుగుతున్న సైబర్ ప్రమాదాల నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ స్నాప్‌ చాట్ కీలక అడుగు వేసింది.

23 Jan 2026
• అంతరిక్షం

A rare celestial event: ఈ రాత్రి ఆకాశంలో అరుదైన ఖగోళ దృశ్యం.. ఒకేసారి మూడు గ్రహాల కనువిందు

ఈ రోజు రాత్రి ఆకాశంలో అరుదైన ఖగోళ దృశ్యం కనిపించనుంది.

Sunita Williams: యూఎస్ నేవీ నుంచి నాసా వరకు.. సునీత విలియమ్స్ సక్సెస్ స్టోరీ ఇదే!

అంతరిక్ష పరిశోధనల చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన సువర్ణ అధ్యాయాలను లిఖించుకున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ పదవీ విరమణ ప్రకటించారు.

22 Jan 2026
• ఇస్రో

52 new spy satellites: అంతరిక్ష భద్రతపై భారత్‌ భారీ అడుగు.. 50కి పైగా కొత్త స్పై శాటిలైట్లు

ఇటీవల జరిగిన సైనిక ఉద్రిక్తతల్లో నిఘా పరిమితులు స్పష్టంగా బయటపడటంతో, భారత్‌ తన సైనిక ఉపగ్రహ వ్యవస్థను భారీగా విస్తరించేందుకు సిద్ధమవుతోంది.

22 Jan 2026
• ఆపిల్

Apple: ఆపిల్ సిరీని AI ఆధారిత చాట్‌బాట్‌గా మార్చేందుకు ప్లాన్

ఆపిల్ తన వర్చువల్ అసిస్టెంట్ సిరీని పెద్ద మార్పులు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Sunita Williams: అంతరిక్షం నుంచి భూమిని చూసిన తర్వాత జీవితం పట్ల దృక్పథమే మారింది: సునీతా విలియమ్స్

అంతరిక్షానికి వెళ్లడం తన ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చేసిందని భారత మూలాలున్న వ్యోమగామి సునీతా విలియమ్స్ తెలిపారు.

21 Jan 2026
• మొబైల్

OnePlus: వన్‌ప్లస్ మూసేస్తున్నారా?… వార్తలపై స్పందించిన CEO

టెక్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తూ 'వన్‌ప్లస్' కంపెనీని దశలవారీగా మూసేస్తున్నారంటూ ఓ నివేదిక కలకలం రేపింది.

Sunita Williams: నాసాకు గుడ్‌బై చెప్పిన సునీతా విలియమ్స్

భారత వంశానికి చెందిన ప్రముఖ నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ తన వృత్తి జీవితానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.

20 Jan 2026
• దావోస్

WEF Davos 2026: దావోస్ వేదికగా ఏఐలో కొత్త విప్లవం.. ఏజెంటిక్ ఏఐపై చర్చలు

ఏఐ (AI) ఒకవైపు వరం, మరోవైపు సవాల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే.

20 Jan 2026
• అమెజాన్‌

Amazon Echo Show: భారతదేశంలో అమెజాన్‌ ఎకో షో 11 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే

అమెజాన్‌ తన కొత్త స్మార్ట్ హోం డివైస్‌, ఎకో షో 11ని భారత్‌లో లాంచ్ చేసింది.

JioHotstar: వినియోగదారులకు షాక్ ఇచ్చిన జియో హాట్‌స్టార్.. పెరగనున్న సబ్‌స్క్రిప్షన్ ధరలు

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జియోహాట్‌స్టార్ వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.

19 Jan 2026
• ఇస్రో

Gaganyaan Delayed:మానవ అంతరిక్ష ప్రయోగానికి ముందు ఇస్రో జాగ్రత్తలు.. గగన్‌యాన్ టైమ్‌లైన్ మార్పు

భారతదేశ తొలి మానవ అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్ కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.

Gynecologic Cancer: గైనిక్ క్యాన్సర్ చికిత్సలో ఆస్ట్రేలియా పరిశోధకుల సరికొత్త అధ్యయనం

మహిళల్లో గైనికల్ (స్త్రీల సంబంధ) క్యాన్సర్‌ల చికిత్సలో కొత్త అధ్యయనం మంచి ఆశాజనక ఫలితాలను చూపింది.

19 Jan 2026
• వాట్సాప్

WhatsApp: వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. వెబ్ వెర్షన్‌లోనే గ్రూప్ వీడియో, వాయిస్ కాల్స్

వాట్సాప్ వినియోగదారులు చాల కాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుందని సమాచారం.

19 Jan 2026
• నాసా

NASA's Artemis II Mission: మీ పేరును నాసా ఆర్టెమిస్ II మిషన్‌లో స్పేస్‌కి పంపండి:అప్లయ్ చేసేందుకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తమ కొత్త అంతరిక్ష ప్రయాణంలో ప్రపంచంలోని ప్రతి ఒక్కరి పేరును పంపేందుకు ప్రత్యేక అవకాశం ఇస్తోంది.

18 Jan 2026
• గ్యాస్

Gas cylinder: గ్యాస్ సిలిండర్ ఎరుపు రంగు, వాసన రావడానికి కారణమిదే!

ఈ రోజుల్లో గృహ వినియోగంలో గ్యాస్‌ సిలిండర్‌ అనేది తప్పనిసరి అవసరంగా మారింది. అయితే మీరు గమనించారా? గ్యాస్‌ సిలిండర్‌ ఎప్పుడూ ఎరుపు రంగులోనే ఉంటుంది.

18 Jan 2026
• అమెజాన్‌

Amazon Great Republic Day Sale 2026: సూపర్ ఆఫర్.. గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై రూ.22వేల వరకు తగ్గింపు!

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 మొదలై 24 గంటల పైగా గడిచింది.

OpenAI: ఉచిత చాట్‌జీపీటీకి బ్రేక్?.. ప్రకటనలు తీసుకొస్తున్న ఓపెన్‌ఏఐ!

చాట్‌జీపీటీని ఉచితంగా వినియోగిస్తున్న యూజర్లకు ఓపెన్‌ఏఐ షాకింగ్ అప్‌డేట్ ఇచ్చింది. త్వరలో చాట్‌జీపీటీలో ప్రకటనలు (Ads) కనిపించనున్నాయని సంస్థ అధికారికంగా ప్రకటించింది.

16 Jan 2026
• ఇండియా

India 5G Users: 40 కోట్లకు పైగా 5జీ యూజర్లు.. ప్రపంచంలో టాప్‌-5 దేశాలివే

భారత్ టెలికాం రంగం శక్తివంతంగా అభివృద్ధి చెందింది. 5జీ సేవలు ప్రారంభమైన తర్వాత కేవలం మూడు ఏళ్లకే ఈ సాంకేతికత కోట్లాది మంది వినియోగదారుల దైనందిన జీవితంలో భాగమైంది.

iPhone 4: యువతలో మళ్లీ ట్రెండ్‌ అవుతున్న 16 ఏళ్ల పాత ఐఫోన్‌.. కారణాలివే!

స్మార్ట్‌ ఫోన్‌లతో నిత్యం మమేకమై అలసిపోయిన యువతలో ఇప్పుడు ఒక విచిత్రమైన ట్రెండ్‌ కనిపిస్తోంది.

16 Jan 2026
• ఎక్స్

Grok AI: గ్రోక్‌ చాట్‌బాట్‌పై అశ్లీల చిత్రాల ఆరోపణలు.. మస్క్‌ సంస్థపై రచయిత్రి దావా

సోషల్‌ మీడియా వేదిక 'ఎక్స్‌'లో అందుబాటులో ఉన్న కృత్రిమ మేధ ఆధారిత 'గ్రోక్‌' చాట్‌బాట్‌ (Grok AI chatbot) అసభ్య చిత్రాలను రూపొందిస్తోందన్న ఆరోపణలు రోజురోజుకీ తీవ్రతరమవుతున్నాయి.

15 Jan 2026
• యూట్యూబ్

Youtube: టీనేజర్లకు షాక్ ఇచ్చిన యూట్యూబ్.. రెంటల్ కంట్రోల్స్,షార్ట్స్ స్క్రోలింగ్‌కు టైమ్ లిమిట్

యూట్యూబ్ ఇప్పటికే పిల్లల డివైసులపై తల్లిదండ్రులు నియంత్రణలు పెట్టడానికి వివిధ టూల్స్ అందిస్తోంది.

India's smartphone market: 2026లో భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు షాక్… డిమాండ్ తగ్గి అమ్మకాలు క్షిణించే ఛాన్స్

భారత్ స్మార్ట్‌ ఫోన్ మార్కెట్ 2026లోకి అడుగుపెడుతుండగా తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది.

15 Jan 2026
• నథింగ్

Nothing CEO: మెమరీ చిప్ కొరతతో ఫోన్ ధరల పెంపు తప్పదు: నథింగ్ సీఈవో

కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురు చూస్తున్నవాళ్లకు 2026లో నిరాశే ఎదురవనుంది.

15 Jan 2026
• ఎక్స్

Grok AI: 'ఎక్స్' గ్రోక్‌ చాట్‌బాట్‌ దుర్వినియోగంపై దిద్దుబాటు చర్యలు

'ఎక్స్‌' సామాజిక మాధ్యమంలోని 'గ్రోక్' అనే ఏఐ చాట్‌బాట్‌ను దుర్వినియోగం చేస్తూ, కొందరు వ్యక్తులు అసభ్యమైన, అశ్లీల కంటెంట్‌ను సృష్టిస్తున్నారని తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

US start-up plans: చంద్రుడిపై హోటల్‌ నిర్మాణం.. 2032 నాటికి లూనార్ హోటల్ లక్ష్యంగా GRU స్పేస్

చంద్రుడిపై త్వరలోనే హోటల్‌ ఏర్పడే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఓ స్టార్ట్‌అప్ ప్రకటించింది.

Microplastic: మానవ శరీరం అంతటా మైక్రోప్లాస్టిక్‌ల ఆవిష్కరణపై సందేహం

కొందరు సైన్స్ పరిశోధకుల ప్రకారం, మానవ శరీరంలోని మైక్రో, నానో ప్లాస్టిక్స్ గుర్తింపులపై ప్రచురితమైన అత్యంత ప్రాధాన్యత కలిగిన అధ్యయనాల మీద అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

14 Jan 2026
• గూగుల్

Google Veo AI: గూగుల్ Veo AIతో ఇక 4K వెర్టికల్ వీడియోలు

గూగుల్ తన Veo 3.1 ఏఐ వీడియో మోడల్‌ను తాజాగా అప్‌డేట్ చేసింది.

14 Jan 2026
• ఆపిల్

Apple: కొత్త "క్రియేటర్ స్టూడియో"ను పరిచయం చేసిన ఆపిల్

ఆపిల్, అడోబ్ క్రియేటివ్ క్లౌడ్‌కు ప్రత్యామ్నాయం గా కొత్త సాఫ్ట్‌వేర్ సూట్ Apple Creator Studioని విడుదల చేసింది.

13 Jan 2026
• ఇస్రో

Spanish satellite: ఇస్రో మిషన్‌లో ట్రాజెడీ.. కానీ స్పానిష్ KID క్యాప్సుల్ సక్సెస్!

ఇస్రో PSLV-C62 మిషన్ విఫలమైనప్పటికీ, స్పానిష్ స్టార్టప్ Orbital Paradigm తన Kestrel Initial Demonstrator (KID) క్యాప్సుల్ అద్భుతంగా భూమికి తిరిగి వచ్చిందని ప్రకటించింది.

Elon Musk: రోబోలే అన్నీ చూసుకుంటాయి.. రిటైర్మెంట్ గురించి ఆలోచన అక్కర్లేదు : ఎలాన్ మస్క్

ప్రపంచ ప్రఖ్యాత బిలియనీర్‌, టెక్నాలజీ దిగ్గజం ఎలాన్‌ మస్క్‌ మరోసారి భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Elon musk: ఆపిల్‌-గూగుల్‌ మధ్య బిగ్‌ AI డీల్‌.. మస్క్‌ ఆందోళన

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో రెండు దిగ్గజ టెక్ కంపెనీలు గూగుల్, ఆపిల్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది.

13 Jan 2026
• చైనా

China: చైనాలో ఒంటరి జీవుల వింత యాప్‌.. అత్యధిక డౌన్‌లోడ్‌లతో..

ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో ఒంటరిగా జీవించాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.

13 Jan 2026
• ఆపిల్

Apple: సిరి AI అప్‌గ్రేడ్ కోసం గూగుల్ జెమినీని ఎంచుకున్న ఆపిల్

ఆపిల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యాలను మెరుగుపరచడానికి గూగుల్‌తో భాగస్వామ్యం అయ్యిందని ప్రకటించింది.

13 Jan 2026
• ఇస్రో

PSLV: వరుసగా రెండు వైఫల్యాలను చవిచూసిన పీఎస్‌ఎల్‌వీ మిషన్

పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ)ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 1993లో సేవల్లోకి తీసుకొచ్చింది.

12 Jan 2026
• మొబైల్

India: మొబైల్‌ మాల్‌వేర్‌లకు లక్ష్యంగా భారత్

భారత్‌ (India)లోని ఫోన్లు మాల్‌వేర్‌లకు ప్రధాన లక్ష్యంగా మారినట్లు సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ది స్కేలర్‌ థ్రెట్‌ ల్యాబ్స్ 2025, IoT, OT Threat Report నివేదిక పేర్కొంది.