LOADING...

టెక్నాలజీ వార్తలు

సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.

12 Jan 2026
ఆపిల్

iPhone Users Alert:ఐఫోన్ వినియోగదారులు వెంటనే ఈ ఒక్క పని చేయాలి.. లేకుంటే వారి ఫోన్లు హ్యాక్ అయ్యే ప్రమాదం..!

ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే ఐఫోన్‌లు భద్రత పరంగా బలమైనవనే అభిప్రాయం చాలా కాలంగా ఉంది.

12 Jan 2026
గూగుల్

Google Shopping: గూగుల్ సెర్చ్‌లోనే షాపింగ్‌.. కొత్త ఏఐ టూల్‌ లాంచ్‌!

ఏదైనా వస్తువు కొనాలంటే ముందుగా దాని వివరాలు తెలుసుకుని, అది ఏ ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌లో లభిస్తుందో వెతకడం, అక్కడికి వెళ్లి అడ్రస్‌ వివరాలు నమోదు చేసి,చెల్లింపులు చేయడం చాలామందికి అలవాటే.

12 Jan 2026
అమెజాన్‌

Amazon Great Republic Day: అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేస్తోంది,ఎప్పటి నుండి ప్రారంభం,ఆఫర్లు, డిస్కౌంట్స్… పూర్తి వివరాలివే!

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ రిపబ్లిక్ డే సేల్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది.

PIB fact-check: స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు సోర్స్ కోడ్ ఇచ్చేలా కేంద్రం ఒత్తిడి చేస్తోందా?  

స్మార్ట్‌ ఫోన్‌ తయారీదారులు ఇకపై సోర్స్‌కోడ్‌ను ప్రభుత్వంతో పంచుకోవాలని, దీంతో పాటు పలు సాఫ్ట్‌వేర్లలో మార్పులు చేయాలని కేంద్రం ప్రతిపాదిస్తున్నది వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది.

12 Jan 2026
ఇస్రో

ISRO: పీఎస్‌ఎల్‌వీ-సీ62 ప్రయోగంలో సాంకేతిక అంతరాయం..ఇస్రో తొలి 2026 ప్రయోగంలో అడ్డంకి 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిర్వహించిన పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్‌ ప్రయోగంలో సాంకేతిక అంతరాయం చోటుచేసుకుంది.

12 Jan 2026
ఇస్రో

PSLV-C62: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ62

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) 2026 ఏడాదిని ఘనంగా ప్రారంభించింది.

12 Jan 2026
హైదరాబాద్

IIITH Hyderabad: ఏఐతో బిర్యానీ రహస్యాల అన్వేషణ.. ఐఐఐటీహెచ్ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడి!

దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన వివిధ రకాల బిర్యానీల మధ్య కనిపించే వైవిధ్యంపై అంతర్జాతీయ సమాచార సాంకేతిక సంస్థ అయిన ఐఐఐటీ హైదరాబాద్ (IIIT-H) శాస్త్రవేత్తలు ఆసక్తికరమైన పరిశోధన నిర్వహించారు.

Anthropic: అంథ్రోపిక్ క్లాడ్ ఫర్ హెల్త్‌కేర్ ప్రారంభం

అంథ్రోపిక్ కంపెనీ తన AI ప్లాట్‌ఫారమ్‌ను వైద్య రంగంలో ఉపయోగించేందుకు కొత్త సేవ 'క్లాడ్ ఫర్ హెల్త్‌కేర్' ను అందుబాటులోకి తెచ్చింది.

Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు హెచ్చరిక.. ఫేక్ పాస్‌వర్డ్ మెసేజ్‌లతో నయా మోసం

ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తున్నారు. కొందరు కంటెంట్ క్రియేషన్ కోసం, మరికొందరు వినోదం కోసం ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను వాడుతున్నారు.

11 Jan 2026
హైదరాబాద్

Hyderabad: హైదరాబాద్‌లో పశువైద్య విప్లవం.. చేప చర్మంతో శునకానికి పునర్జన్మ

పశువైద్య రంగంలో ఒక అరుదైన, విప్లవాత్మక ఘటనా హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

11 Jan 2026
ఎక్స్

X Block Accounts: అశ్లీల కంటెంట్‌పై చర్యలు.. 600 ఖాతాలను బ్లాక్‌ చేసిన ఎక్స్

'ఎక్స్‌'కు చెందిన ఏఐ ప్లాట్‌ఫామ్‌ గ్రోక్‌ (Grok)ను ఉపయోగించి కొందరు అసభ్య, అశ్లీల, చట్టవిరుద్ధ కంటెంట్‌ను సృష్టిస్తున్నారన్న ఆరోపణలతో ఇటీవల తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి (Grok Obscene Images Row).

Grok Chatbot: అసభ్యకర కంటెంట్‌పై ఆందోళన.. 'గ్రోక్' చాట్‌బాట్‌పై ఇండోనేసియాలో నిషేధం!

కృత్రిమ మేధ (ఏఐ) టూల్స్‌తో రూపొందుతున్న అసభ్యకర, అశ్లీల కంటెంట్‌ ఆన్‌లైన్‌లో విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌ సహా పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

10 Jan 2026
యూట్యూబ్

Youtube: యూట్యూబ్ సెర్చ్‌లో కొత్త ఫిల్టర్లు.. షార్ట్ వీడియోలను ఇప్పుడు దాచుకోవచ్చు!

ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (YouTube) తన వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు సెర్చ్ ఫంక్షనాలిటీలో పెద్ద మార్పులను చేసింది.

09 Jan 2026
టెక్నాలజీ

Alcohol: అతిగా మద్యం సేవిస్తే 'లీకీ గట్.. హార్వర్డ్ అధ్యయనంలో కీలక విషయాలు

పార్టీల్లో లేదా స్నేహితుల కలయికల్లో ఒక్కసారి అయినా హద్దు మించి మద్యం తాగితే పెద్దగా నష్టం ఉండదని చాలామంది భావిస్తారు.

Ocean Warming:భవిష్యత్తు ప్రమాదానికి సంకేతం: 2025లో సముద్ర ఉష్ణోగ్రతలు అత్యధికం

వాతావరణ మార్పుల తీవ్రతకు అద్దం పడుతూ ప్రపంచ మహాసముద్రాలు 2025లో రికార్డు స్థాయిలో వేడిని గ్రహించాయి.

Grok AI image: డీప్‌ఫేక్‌ వివాదంతో గ్రోక్‌ ఏఐపై పరిమితులు.. చెల్లింపు వినియోగదారులకే ఇమేజ్‌ ఎడిటింగ్

ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా వేదిక 'ఎక్స్‌'లో గ్రోక్‌ ఏఐ ద్వారా చిత్రాలను ఎడిట్‌ చేసే సదుపాయాన్ని ఇకపై కేవలం చెల్లింపు సభ్యులకే పరిమితం చేశారు.

Microsoft Copilot chat: మైక్రోసాఫ్ట్ కోపైలట్ చాట్ నుంచే కొనుగోళ్లు

మైక్రోసాఫ్ట్ తన ఏఐ చాట్‌బాట్ అయిన కోపైలట్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

09 Jan 2026
యూట్యూబ్

YouTube search: యూట్యూబ్ సెర్చ్‌లో షార్ట్స్ గందరగోళానికి చెక్! కొత్త ఫిల్టర్లు వచ్చాయి..

యూట్యూబ్ సెర్చ్‌లో షార్ట్స్ ఎక్కువగా కనిపిస్తూ యూజర్లను ఇబ్బంది పెట్టే సమస్యకు చివరకు పరిష్కారం దొరికింది.

09 Jan 2026
గూగుల్

Google: గూగుల్ జీమెయిల్ ని వ్యక్తిగత AI అసిస్టెంట్‌గా మార్చింది

గూగుల్ కొత్త "AI ఇన్‌బాక్స్" ఫీచర్‌తో Gmail ఉపయోగించే విధానాన్ని పూర్తిగా మార్చడానికి సిద్దమైంది.

NASA: అంతరిక్ష కేంద్రంలో మెడికల్ ఎమర్జెన్సీ: క్రూ-11 స్పేస్‌వాక్ వాయిదా

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) మెడికల్ అత్యవసర పరిస్థితి ఏర్పడింది.

08 Jan 2026
ఎక్స్

Grok AI content: 'గ్రోక్‌' అసభ్య కంటెంట్‌ వ్యవహారం.. X ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని కేంద్రం… కారణమేంటి?

Grok AI ద్వారా అశ్లీల కంటెంట్ ఉత్పత్తి అవుతున్న వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం X (మునుపటి ట్విటర్) నుంచి మరింత స్పష్టమైన సమాచారం కోరింది.

08 Jan 2026
ఇస్రో

ISRO: 2040 నాటికి చంద్రునిపైకి భారత వ్యోమగాములు: ఇస్రో మాజీ చీఫ్‌ కిరణ్‌ కుమార్‌ 

ఇస్రో మాజీ ఛైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 2040 నాటికి భారత వ్యోమగాములను చంద్రునిపైకి పంపించాలన్నదే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించామని ఆయన తెలిపారు.

08 Jan 2026
వాట్సాప్

WhatsApp: వాట్సాప్ గ్రూప్ చాట్స్ కోసం 3 కొత్త ఫీచర్లు.. మీకు పనికొస్తాయేమో చెక్ చేసుకోండి 

వాట్సాప్ తన గ్రూప్ చాట్ ఫీచర్ కోసం ఒక పెద్ద అప్‌డేట్‌ను ప్రకటించింది.

08 Jan 2026
ఓపెన్ఏఐ

ChatGPT: మీ వైద్య,సంరక్షణ సంబంధిత ప్రశ్నలకు చాట్‌జీపీటీ సలహాలు

ఓపెన్ఏఐ కొత్త ఫీచర్‌ ChatGPT Healthని ప్రవేశపెట్టింది.

07 Jan 2026
టెక్నాలజీ

Memory Chip Shortage: హోటల్ గదుల్లో డీల్స్‌.. ర్యామ్ సరఫరా కోసం కొరియాకు క్యూ కట్టిన టెక్ కంపెనీలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు మెమరీ చిప్‌ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.

07 Jan 2026
ఇస్రో

ISRO: మరో కీలక అంతరిక్ష ప్రయోగానికి ఇస్రో శ్రీకారం.. జనవరి 12న EOS-N1 శాటిలైట్ ప్రయోగం ..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కొత్త సంవత్సరం ప్రారంభాన్ని మరో కీలక అంతరిక్ష ప్రయోగంతో జరుపుకోనుంది.

06 Jan 2026
టెక్నాలజీ

Grok: గ్రోక్ ఏఐలో మీ డేటా, ఫొటోల వినియోగాన్ని ఆపాలా? ఇలా చేయండి!

ఎలాన్‌ మస్క్‌కు చెందిన గ్రోక్ (Grok) ఏఐ చాట్‌బాట్‌ మరోసారి వివాదాల కేంద్రంగా మారింది.

06 Jan 2026
ఇస్రో

ISRO: భూమితో గ్రహాంతర ధూళి రేణువుల ఢీని గుర్తించిన ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ధూళి రేణువుల డిటెక్టర్‌ మరో కీలక ఆవిష్కారాన్ని సాధించింది.

Global AI safety: స్వీయ-ప్రతులికరణ: AI భద్రతకు ప్రధాన ఆందోళన

యూకేలోని అరి (Aria) ఏజెన్సీ AI భద్రతా నిపుణుడు డేవిడ్ డాల్రింపిల్, ఆధునిక AI సిస్టమ్స్ వల్ల వచ్చే భద్రతా సమస్యలకు ప్రపంచం సిద్ధమయ్యే సమయం ఉండకపోవచ్చు అని హెచ్చరించారు.

Grok: Grok Imagine‌లో AI ఇమేజ్‌లు ఎలా సృష్టించాలి..  ఎలాన్ మస్క్ సూచనలు 

ఎలాన్ మస్క్‌ AI ఇమేజ్ టూల్‌ గ్రోక్ ఇమాజిన్ (Grok Imagine) ఉపయోగించి ఎలా మంచి ఫలితాలు పొందొచ్చో సూచనలు పంచుకున్నారు.

05 Jan 2026
శాంసంగ్

CES 2026: ప్రపంచంలోనే తొలి 130 అంగుళాల మైక్రో RGB టీవీని ఆవిష్కరించిన శాంసంగ్ 

CES 2026 వేదికగా శాంసంగ్ ప్రపంచంలోనే తొలి 130 అంగుళాల మైక్రో RGB టీవీ (R95H మోడల్)ను ఆవిష్కరించింది.

05 Jan 2026
శాంసంగ్

Samsung: ఈ ఏడాది జెమిని AI-ఆధారిత పరికరాల సంఖ్యను 800 మిలియన్లకు రెట్టింపు చేయనున్న శాంసంగ్ 

శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఈ సంవత్సరం గూగుల్ జెమినై AI ఫీచర్లతో కూడిన మొబైల్ పరికరాల సంఖ్యను రెండింతలు పెంచనుందని ప్రకటించింది.

04 Jan 2026
టెక్నాలజీ

AI Clinic: భారత్‌లో తొలి ప్రభుత్వ ఏఐ క్లినిక్ ప్రారంభం.. వైద్య రంగంలో చరిత్రాత్మక అడుగు

కణజాల విశ్లేషణలో ఆటోమేషన్‌ను ప్రవేశపెట్టడం ద్వారా పాథాలజీ రంగాన్ని కృత్రిమ మేధస్సు (ఏఐ) పూర్తిగా మార్చివేయనుంది.

Grok AI: గ్రోక్‌ దుర్వినియోగంపై హెచ్చరిక.. చట్టవిరుద్ధ కంటెంట్‌కు కఠిన చర్యలు : ఎలాన్ మస్క్

గత కొన్ని రోజులుగా ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్‌'లోని ఏఐ ప్లాట్‌ఫామ్‌ గ్రోక్‌ను ఉపయోగించి కొందరు అసభ్య, అశ్లీల, చట్టవిరుద్ధ కంటెంట్‌ను సృష్టిస్తున్న ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి.

03 Jan 2026
టెక్నాలజీ

Cyber warriors: డిజిటల్‌ మోసాల నివారణే లక్ష్యం.. రంగంలోకి ఎన్‌సీసీ 'సైబర్‌ వారియర్స్‌'

సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు అవలంబిస్తూ అమాయక ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్నారు.

Blindsight: ఎలాన్ మస్క్ నూతన ఆవిష్కరణ.. 'బ్లైండ్‌సైట్' ఇంప్లాంట్ ద్వారా చూపు సాధ్యం

పుట్టుకతో చూపు లేని వ్యక్తులు కూడా చూడగలిగేలా చేసే బ్రెయిన్ ఇంప్లాంట్‌ను కలిగే భవిష్యత్తు ఇప్పుడే దాదాపుగా నిజమవుతోంది.

Starlink: భారత్‌లో ప్రవేశానికి ముందు స్టార్‌లింక్ కీలక నిర్ణయం.. 2026లో శాటిలైట్ల ఎత్తు తగ్గుతోంది.. ఎందుకంటే..? 

భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించే దిశగా ముందడుగు వేస్తున్న ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్,అంతరిక్ష భద్రతను మరింత పెంచే కీలక నిర్ణయం తీసుకుంది.

Weight Loss: ఏఐ ట్రైనర్: జిమ్ లేకుండా 27 కిలోలు బరువు తగ్గి ఆశ్చర్యపరిచిన యువకుడు!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం మన రోజువారీ జీవితంలో వేగంగా విస్తరిస్తోంది.

space sector: గగన్‌యాన్‌ నుంచి వాణిజ్య ప్రయోగాల వరకు.. 2026లో భారత అంతరిక్ష రంగానికి స్వర్ణయుగం 

2026లో భారత అంతరిక్ష రంగం కొత్త శిఖరాలను అధిరోహించేందుకు సిద్ధమవుతోంది.

02 Jan 2026
టెక్నాలజీ

Phone to PC: ఏఐ ప్రభావం: ర్యామ్‌ ఖరీదుతో టెక్‌ పరికరాల ధరలు పెరుగుతాయా?

మన రోజువారీ జీవితంలో ఉపయోగించే స్మార్ట్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌, పీసీ వంటి పరికరాల ధరలు 2026లో మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.