Loading...

టెక్నాలజీ వార్తలు

సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.

starlink: స్టార్‌లింక్‌కు 'మిల్లీమీటర్‌' ప్రమాదం.. రష్యా అన్నంత పని చేస్తుందా?

పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని అంతరిక్ష రంగంలో అడ్డుకోవాలని చూస్తూ రష్యా కొత్త యాంటీ-శాటిలైట్ ఆయుధాలను అభివృద్ధి చేస్తోందని సమాచారం లభిస్తోంది.

22 Dec 2025
• యూట్యూబ్

Youtube: క్రీడలు నుంచి అవార్డుల వరకూ.. పెద్ద ఈవెంట్ల లైవ్ ప్రసారాలపై యూట్యూబ్ ఫోకస్

గూగుల్‌కు చెందిన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ ఇప్పుడు లైవ్ కంటెంట్‌పై మరింత ఫోకస్ పెట్టింది.

ChatGPT on Mac: మ్యాక్‌లో చాట్‌జీపీటీ దూరం అవుతున్న ఒక పెద్ద ఫీచర్

ఓపెన్ఏఐ జనవరి 15, 2026 నుంచి చాట్‌జీపీటీ macOS యాప్‌లోని Voice ఫీచర్ రద్దు చేయనున్నట్లు తెలిపింది.

21 Dec 2025
• ఆపిల్

iPhone: శామ్‌సంగ్‌కు పోటీగా ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్.. ఫీచర్లు ఇవే!

ఆపిల్ నుంచి ప్రతిష్టాత్మక ఫోల్డబుల్ ఐఫోన్ కొత్త ఏడాదిలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

AI: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు సంచలనాత్మక హెచ్చరిక జారీ చేసింది.

20 Dec 2025
• వాట్సాప్

GhostPairing: వాట్సప్ యూజర్లకు హెచ్చరిక.. ఈ మెసేజ్‌తోనే ఘోస్ట్ పెయిరింగ్ స్కామ్ మొదలు!

టెక్నాలజీ యుగంలో సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పద్ధతితో మోసాలకు పాల్పడుతున్నారు.

Year Ender 2025:ఈ ఏడాది సోషల్ మీడియాలో సెన్సేషన్స్.. నానో బనానా నుండి కిస్ క్యామ్ వరకు ఈ ట్రెండ్స్ వైరల్!

ఈ ఏడాది అంతర్జాలం ఏఐతో కదుల్లాడింది. జెమిని, పెర్ ప్లెక్నిటీ, గ్రోక్, డీప్ సీక్ వంటి ఏఐ టూల్స్ ప్రపంచాన్ని షేక్ చేసాయి.

Starlink: భారత్‌లో ఎంట్రీ ఇచ్చిన ఎలాన్ మస్క్ స్టార్‌లింక్.. ఢిల్లీలో తొలి కార్యాలయం

ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ స్టార్‌లింక్ భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.

Interestellar comet: ఈ రోజు ఆకాశంలో అరుదైన ఘటన.. భూమి వైపు దూసుకొస్తున్నగ్రహాంతర తోకచుక్క.. ఎలా చూడాలో తెలుసా?

మన సౌర వ్యవస్థకు బయట నుంచి వచ్చిన అరుదైన తోకచుక్క 3I/ATLAS ఈ రోజు భూమికి అత్యంత సమీపంగా వస్తోంది.

Instagram Hashtags: హ్యాష్‌ట్యాగ్‌లపై ఇన్‌స్టాగ్రామ్‌ పరిమితి.. రీల్స్‌,పోస్టులకు ఇక ఐదు హ్యాష్‌ట్యాగ్‌లే..

ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ రీచ్‌ సాధించాలనే ఉద్దేశంతో చాలా మంది యూజర్లు రీల్స్‌, పోస్టుల్లో అవసరానికి మించి హ్యాష్‌ట్యాగ్‌లు ఉపయోగిస్తున్నారు.

19 Dec 2025
• టెక్నాలజీ

WhatsApp: బాస్ వాట్సాప్ మెసేజ్‌లకు చెక్ పెట్టిన డెవలపర్… బ్లూ టిక్స్ పడకుండా చదివే స్మార్ట్ ట్రిక్

బాస్ నుంచి వాట్సాప్‌లో ఆగకుండా మెసేజ్‌లు వస్తుంటే తట్టుకోలేక, ఓ భారతీయ డెవలపర్ తెలివైన పరిష్కారాన్ని రూపొందించాడు.

19 Dec 2025
• శాంసంగ్

Samsung: 2nm మొబైల్ చిప్ "ఎక్సినోస్ 2600"ని పరిచయం చేసిన శాంసంగ్

శాంసంగ్ ప్రపంచంలోనే మొదటిసారిగా 2nm ప్రాసెస్‌లో తయారు చేసిన మొబైల్ ప్రాసెసర్ ఎక్సినోస్ 2600ని ప్రకటించింది.

19 Dec 2025
• ఓపెన్ఏఐ

OpenAI : ఓపెన్ఏఐ చాట్‌జీపీటీలో 'యాప్‌స్టోర్' ప్రారంభం..థర్డ్ పార్టీ డెవలపర్లకు అవకాశం

అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఓపెన్ఏఐ, చాట్‌జీపీటీలో థర్డ్ పార్టీ డెవలపర్లు తమ యాప్స్ ని ప్రవేశపెట్టే అవకాశాన్ని ప్రారంభించింది.

Truecaller voicemail: ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం ట్రూకాలర్‌ కొత్త ఫీచర్‌

ప్రముఖ కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ (Truecaller) భారత్‌లోని ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

18 Dec 2025
• ఆపిల్

CERT-In: CERT-In హెచ్చరిక: మీ iPhone, iPad, Mac, Watch సహా ఆపిల్ డివైసులు వెంటనే అప్‌డేట్ చేయండి.. ఎందుకంటే

భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఆపిల్ వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది.

Snapchat: స్నాప్‌చాట్‌లో కొత్త ఫీచర్ 'క్విక్ కట్'.. సెకన్లలో వీడియో రెడీ

స్నాప్‌ చాట్ వినియోగదారుల కోసం వీడియో ఎడిటింగ్‌ను మరింత సులభంగా మార్చే లక్ష్యంతో 'క్విక్ కట్' (Quick Cut) అనే కొత్త ఫీచర్‌ను స్నాప్‌చాట్ పరిచయం చేసింది.

18 Dec 2025
• గూగుల్

Google: ఆండ్రాయిడ్ టీవీకి 'ఫ్రీ' ట్యాబ్ ను పరిచయం చేసిన గూగుల్

గూగుల్ ఆండ్రాయిడ్ టీవీలో కొత్తగా "ఫ్రీ" ట్యాబ్ ను పరిచయం చేసింది.

17 Dec 2025
• ఆపిల్

Apple: నవంబర్‌లో భారత్ నుంచి 2 బిలియన్ డాలర్ల ఐఫోన్ ఎగుమతులు

అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం ఆపిల్ మరో కీలక మైలురాయిని అందుకుంది.

17 Dec 2025
• గూగుల్

Google: AI చాట్‌బాట్లలో మూడు సమాధానాల్లో ఒకటి తప్పు.. గూగుల్‌ బెంచ్‌మార్క్‌లో బయటపడిన వాస్తవాలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌(AI)చాట్‌బాట్ల విశ్వసనీయతపై గూగుల్‌ స్వయంగా చేసిన అధ్యయనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

17 Dec 2025
• ఇటలీ

Dinosaur Footprints: వింటర్ ఒలింపిక్స్ ప్రాంతంలో.. 21 కోట్ల సంవత్సరాల డైనోసార్ అడుగుజాడలు

ఇటలీ ఉత్తర ప్రాంతంలోని స్టెల్వియో నేషనల్ పార్క్‌లో ఉన్న ఒక పర్వతంపై దాదాపు 21 కోట్ల సంవత్సరాల నాటి వేలాది డైనోసార్ అడుగుజాడలు బయటపడ్డాయి.

17 Dec 2025
• యూట్యూబ్

YouTube: క్రియేటర్ల కోసం యూట్యూబ్ కొత్త టూల్.. జెమిని AI తో గేమ్ డెవలప్‌మెంట్

యూట్యూబ్ క్రియేటర్ల కోసం మరో కొత్త అవకాశం అందుబాటులోకి వచ్చింది.

17 Dec 2025
• ఓపెన్ఏఐ

OpenAI: చాట్‌జీపీటీ కోసం ఇమేజ్ మోడల్‌ను అప్గ్రేడ్ చేసిన ఓపెన్ఏఐ

ఓపెన్ఏఐ కొత్తగా GPT Image 1.5 అనే ఇమేజ్ జనరేషన్ మోడల్‌ను ప్రారంభించింది.

Big red splotch: గూగుల్ మ్యాప్స్‌లో కనిపించిన న్యూ మెక్సికో ఎడారిలో ఎర్రటి మచ్చ.. ప్రపంచ అంతానికి సంకేతమా?

అమెరికాలోని న్యూ మెక్సికో ఎడారిలో గూగుల్ మ్యాప్స్‌లో కనిపించిన ఒక పెద్ద ఎర్ర మచ్చ సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.

16 Dec 2025
• సౌర శక్తి

Catastrophe: 2.8 రోజుల్లో విపత్తు? సౌర తుఫాన్లతో శాటిలైట్ వ్యవస్థ కూలిపోయే ప్రమాదం

భారీ సౌర తుఫాన్ సంభవిస్తే, ప్రస్తుతం భూమి చుట్టూ ఉన్నశాటిలైట్ మెగా-కాన్స్టిలేషన్ వ్యవస్థ కొన్ని రోజుల్లోనే కూలిపోవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

16 Dec 2025
• గూగుల్

Google: 2026లో డార్క్ వెబ్ రిపోర్ట్ సర్వీస్ ను నిలిపివేస్తున్న గూగుల్

టెక్ దిగ్గజం గూగుల్ 2026 ప్రారంభంలో తన "డార్క్ వెబ్ రిపోర్ట్" టూల్‌ను నిలిపివేయబోతున్నట్లు ప్రకటించింది.

16 Dec 2025
• ఓపెన్ఏఐ

ChatGPT Adult Mode Launch: చాట్‌జీపీటీలో 'అడల్ట్ మోడ్' తీసుకురానున్న ఓపెన్ఏఐ.. 2026 మొదటి త్రైమాసికంలో ఈ ఫీచర్ ప్రారంభం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో విశేష ప్రాధాన్యం సంపాదిస్తున్న ఓపెన్ఏఐ, తన చాట్‌జీపీటీకి మరో ముఖ్యమైన అప్‌డేట్‌ను పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది.

16 Dec 2025
• ఆపిల్

Apple: మాక్ స్క్రీన్‌ను స్మార్ట్ రింగ్ లైట్‌గా మార్చే ఆపిల్ కొత్త ఫీచర్

ఆపిల్ తాజాగా విడుదల చేసిన macOS Tahoe 26.2 అప్‌డేట్‌లో 'ఎడ్జ్ లైట్' అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది.

16 Dec 2025
• టెక్నాలజీ

DHRUV64: తొలి స్వదేశీ మైక్రోప్రాసెసర్ DHRUV64 ఆవిష్కరించిన భారత్

భారతదేశం తన తొలి స్వదేశీ 1GHz, 64-బిట్ డ్యూయల్-కోర్ మైక్రోప్రాసెసర్ అయిన DHRUV64 ను పరిచయం చేసింది.

15 Dec 2025
• ఆపిల్

Apple Fitness+: భారత్‌లోకి ఆపిల్ ఫిట్‌నెస్ ప్లస్ లాంచ్… ట్రైనర్‌తో వర్కౌట్లు, రియల్‌టైమ్ ట్రాకింగ్

ఆపిల్ తన ఫిట్‌నెస్, వెల్‌నెస్ సబ్‌స్క్రిప్షన్ సేవ **Apple Fitness+**ను భారత్‌లో అధికారికంగా ప్రారంభించింది.

15 Dec 2025
• మోటోరోలా

Motorola: భారత్‌లోకి వైర్‌లెస్ ఛార్జింగ్‌తో మోటోరోలా ఎడ్జ్ 70 లాంచ్‌.. డిసెంబర్ 23 నుంచి అమ్మకాలు

ప్రఖ్యాత స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా తన ఎడ్జ్ సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది.

15 Dec 2025
• ఇస్రో

ISRO BlueBird‑6: ISRO: 21న నింగిలోకి 'బ్లూబర్డ్-6' శాటిలైట్.. ఎప్పుడు ఎక్కడ చూడాలి?

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టాల్సిన అత్యంత ప్రాధాన్యత గల వాణిజ్య ఉపగ్రహ ప్రయోగం 'బ్లూబర్డ్‌' వాయిదా పడింది.

GrokAI: బాండీ బీచ్ కాల్పులపై తప్పుదారి పట్టించే సమాచారం.. ఎలాన్ మస్క్ గ్రోక్ ఏఐపై విమర్శలు

ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటనపై తప్పుదారి పట్టించే సమాచారం పంచిందంటూ ఎలాన్ మస్క్‌కు చెందిన గ్రోక్ ఏఐపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Mysterious radio signal: 2025లో రహస్య గామా-రే సంకేతం: శాస్త్రవేత్తలకు చిక్కని అంతరిక్ష మిస్టరీ

2025 జూలై 2 నుండి నాసా నిర్వహిస్తున్న ఫెర్మీ గామా-రే స్పేస్ టెలిస్కోప్ ఒక అత్యంత అసాధారణమైన గామా-రే బర్స్ట్‌(GRB)ను గుర్తించింది.

15 Dec 2025
• వాట్సాప్

WhatsApp: కేంద్రం కొత్త నిబంధనలు: భారత్‌లో వాట్సాప్ భవితవ్యంపై అనిశ్చితి

భారతదేశంలో ప్రభుత్వ నియంత్రణలు కఠినమవుతున్న నేపథ్యంలో మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ భవితవ్యం అనిశ్చితిలో పడింది.

Artificial Intelligence: ఏఐ సాంకేతిక అభివృద్ధి,వినియోగంలో అంతర్జాతీయంగా మూడో స్థానంలో భారత్

ఏఐ సాంకేతిక రంగంలో అభివృద్ధి, వినియోగ పరంగా భారత్ ప్రపంచ స్థాయిలో మూడో స్థానాన్ని దక్కించుకుంది.

15 Dec 2025
• ఇస్రో

ISRO: మార్చిలోగా ఏడు ప్రయోగాలకు సిద్ధమవుతున్న ఇస్రో.. ఈ కీలక ప్రయోగాలలో గగన్‌యాన్ ఒకటి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గగన్‌యాన్‌ మిషన్‌లో భాగమైన మానవ రహిత ప్రయోగంతో పాటు మొత్తం ఏడు రాకెట్‌ ప్రయోగాలను వరుసగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

14 Dec 2025
• జియో

Reliance Jio 'Happy New Year 2026' : యూజర్లకు న్యూ ఇయర్ గిఫ్ట్.. జెమినీ ప్రో AIతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్

భారతదేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) వినియోగదారులకు నూతన సంవత్సర కానుకగా 'హ్యాపీ న్యూ ఇయర్ 2026' పేరిట కొత్త ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్స్‌ను ప్రకటించింది.

Motorola: సరికొత్త అప్‌గ్రేడ్లతో భారత్‌లోకి 'మోటరోలా ఎడ్జ్ 70' ఎంట్రీ

మోటరోలా యాజమాన్యం తాజాగా కీలక ప్రకటన చేసింది.

13 Dec 2025
• టెక్నాలజీ

CNAP: సర్కారు వారి ట్రూ కాలర్ వచ్చేస్తోంది.. సైబర్ నేరాలకు బ్రేక్!

మొబైల్ ఫోన్లు కొత్తగా ప్రజలకు అందుబాటులోకి వచ్చినప్పుడు, ఎవరు ఫోన్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడం కష్టంగానే ఉండేది.

12 Dec 2025
• ఇండియా

Ozempic :మధుమేహులకు శుభవార్త.. నోవో నార్డిస్క్ 'ఓజెంపిక్' భారత్‌లో లాంచ్!

డానిష్‌ ఔషధ దిగ్గజం నోవో నార్డిస్క్ భారత్‌లో తమ బ్లాక్‌బస్టర్ యాంటీ-టైప్-2 డయాబెటిస్ ఔషధం 'ఓజెంపిక్' (సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్)ను అధికారికంగా లాంచ్ చేసింది.