టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
High Speed Rocket Sled: 'హై-స్పీడ్ రాకెట్ స్లెడ్ పరీక్ష దిగ్విజయం
రక్షణ రంగంలో భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. యుద్ధ విమానాల ఎస్కేప్ సిస్టమ్‌కి సంబంధించిన రాకెట్ స్లెడ్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.
Google: 'డిసెంబర్ 8న' Android XRపై ప్రత్యేక షో నిర్వహించనున్న గూగుల్
గూగుల్ వచ్చే వారం 'ది ఆండ్రాయిడ్ షో -ప్రత్యేక ఎడిషన్'ను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.
Open AI: ఓపెన్ఏఐ 'కోడ్ రెడ్': చాట్‌జీపీటీ వేగం,నమ్మకాన్ని పెంచే ప్రణాళికలు
ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ ఇటీవల చాట్‌జీపీటీ అభివృద్ధిపై "కోడ్ రెడ్" ప్రకటించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.
Apple: ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో 'సంచార్ సౌథీ'.. నో చెప్పిన ఆపిల్?
భారత ప్రభుత్వ తాజా ఆదేశాలపై టెక్ దిగ్గజం ఆపిల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
DeepSeek: చాట్‌జీపీటీ,జెమినీకి పోటీగా డీప్‌సీక్ కొత్త AI మోడళ్లు
చైనాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ డీప్‌సీక్ (DeepSeek)- చాట్‌బాట్ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓపెన్‌ఏఐ,చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ (Gemini)లకు పోటీగా రెండు కొత్త మోడళ్లను విడుదల చేసింది.
Samsung: సూర్యకాంతిలోనూ స్పష్టమైన స్క్రీన్ తో.. శాంసంగ్ కొత్త ట్రై -ఫోల్డ్ ఫోన్
శాంసంగ్ కొత్త ట్రై -ఫోల్డ్ ఫోన్ 'గెలాక్సీ Z త్రిఫోల్'ను అధికారికంగా విడుదల చేసింది.
WhatsApp 6-hour Logout: వాట్సాప్ యూజర్లకు కీలక సూచన.. ప్రతి 6 గంటలకు ఇక ఆటో లాగ్ అవుట్!
ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లలో అగ్రస్థానంలో ఉన్న వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు.
Phone without the Internet: నెట్ లేకుండానే ఫోన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్.. D2M టెక్నాలజీతో నయా విప్లవం
ఇకపై ఇంటర్నెట్ లేకుండానే మీ మొబైల్‌లో సినిమాలు,టీవీ షోలు,లైవ్ స్పోర్ట్స్ చూడటం సాధ్యం కానుంది.
Landline-like phone: స్క్రీన్ టైమ్ తగ్గించాలనే ఆలోచనతో..ల్యాండ్‌లైన్ స్టైల్ ఫోన్‌తో మూడు రోజుల్లో రూ.1కోటి బిజినెస్..టెక్ మహిళ సక్సెస్ స్టోరీ !
స్క్రీన్ టైమ్ తగ్గించాలనే ఆలోచనతో ఓ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకురాలు రూపొందించిన పాత ల్యాండ్‌లైన్ ఫోన్ స్టైల్ డివైస్ ఇప్పుడు వైరల్ బిజినెస్‌గా మారింది.
Elon Musk: 'భవిష్యత్ వినోదం పూర్తిగా AI ఆధారితమే'.. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మళ్లీ మరోసారి వార్తల్లో నిలిచాడు.
Cold Moon 2025: 2025లో చివరి సూపర్ మూన్ దర్శనం.. ఈసారి లాంగ్ నైట్ మూన్ స్పెషల్!
2025 సంవత్సరంలో ఆకాశంలో ఎక్కువ సంఖ్యలో సూపర్ మూన్స్ దర్శనమిచ్చాయి.
iPhone 17 Price Hike: యాపిల్ అభిమానులకు బిగ్ షాక్.. ఐఫోన్ 17 ధరలు భారీగా పెరిగే అవకాశం
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ గత సెప్టెంబర్‌లో ఐఫోన్ 17 సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
SIM Binding: వాట్సాప్-టెలిగ్రామ్‌కు సిమ్ బైండింగ్ తప్పనిసరి.. కేంద్రం నూతన కొత్త ఆదేశాలు
కమ్యూనికేషన్ యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
JC Soundbars: ఇంట్లోనే థియేటర్ ఫీల్.. జస్ట్ కోర్సెకా కొత్త సౌండ్‌బార్‌లు లాంచ్
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీదారు జస్ట్ కోర్సెకా హోమ్ ఆడియో విభాగంలోకి అధికారికంగా అడుగుపెట్టింది.
AI Teacher: స్కూల్ విద్యార్థి సృష్టించిన ఏఐ టీచర్ వైరల్.. ఆదిత్య ప్రతిభకు ప్రశంసలు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన 17 ఏళ్ల విద్యార్థి ఆదిత్య కుమార్ చూపిన ప్రతిభ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ChatGPT: టీనేజర్ ఆత్మహత్య కేసులో ఆరోపణలను ఖండించిన ఓపెన్ఏఐ..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతంగా వినియోగంలోకి వచ్చిన తర్వాత, ఏ సమాచారం కోసం అయినా ఏఐ సేవలను ఆశ్రయించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
Earth on alert: 3I/Atlas ఇంటర్‌స్టెల్లార్ ఆబ్జెక్ట్ పై కొత్త అధ్యయనం… భూమికి ప్రమాదాలున్నాయా?
రాత్రి ఆకాశం ఎంత ప్రశాంతంగా కనిపించినా, మన సౌరవ్యవస్థ గుండా గుర్తుపట్టలేని ఖగోళ అతిథులు అప్పుడప్పుడూ దాటిపోతుంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
H5 bird flu: H5 బర్డ్ ఫ్లూ కొత్త వైరస్ టెన్షన్.. కోవిడ్ కంటే డేంజర్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ప్రపంచం కోవిడ్ మహమ్మారి ప్రభావం నుంచి కాస్త బయటపడుతున్న ఈ సమయంలో మరో కొత్త వైరస్ ఆందోళనకు గురిచేస్తోంది.
Sundar Pichai: వచ్చే 5 ఏళ్లలో క్వాంటమ్ దే రాజ్యం.. సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు
గత అయిదేళ్ల క్రితం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచాన్నిఊపేసింది. ఇప్పుడు మరోసరి టెక్ రంగంలో అద్భుతాలు సృష్టించే సంకేతాలు కనిపిస్తున్నాయి.
IAU: అంగారక గ్రహంపై పలు బిలాలకు కేరళలోని పట్టణాల పేర్లు
ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ (IAU) అంగారక గ్రహంపై ఉన్న బిలాలకు కేరళలోని పలు పట్టణాల పేర్లు పెట్టడానికి అంగీకారం తెలిపింది.
Red Giant Star: తన గ్రహాన్నే మింగేసిన ఎర్ర దిగ్గజ నక్షత్రం! కొత్త అధ్యయనం సంచలనం
శాస్త్రవేత్తలు ఒక ఎర్ర దిగ్గజ నక్షత్రం ఎందుకు విచిత్రంగా తిరుగుతుందో చివరికి కనుగొన్నారు.
Nano Banana Pro: ఉచిత యాక్సెస్‌పై కత్తెర: గూగుల్ 'నానో బనానా ప్రో'కి కొత్త పరిమితులు
గూగుల్ తన ప్రముఖ AI ఇమేజ్ జనరేషన్ మోడల్ 'నానో బనానా ప్రో'కి ఉచితంగా లభించే యాక్సెస్‌ను తగ్గించింది.
Black Friday scam alert: బ్లాక్ ఫ్రైడే స్కామ్ అలర్ట్! అమెజాన్, శాంసంగ్ పేరుతో 2,000కిపైగా నకిలీ సైట్లు
హాలిడే షాపింగ్ సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో, బ్లాక్ ఫ్రైడే ఆఫర్లను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఆన్‌లైన్ దుకాణాలు పెరిగిపోతున్నాయని సైబర్ సెక్యూరిటీ సంస్థ CloudSEK తాజా నివేదిక హెచ్చరించింది.
Sundar Pichai: పాపం ఉద్యోగులకు నిద్ర అవసరం : సుందర్ పిచాయ్
గూగుల్ తాజాగా తన జెమిని ప్రో ప్లాన్ లో భాగంగా అప్‌డేట్ చేసిన జెమిని 3 (Gemini 3) మోడల్‌ను విడుదల చేసింది.
Thirty-Metre Telescope: గ్రహాంతర వాసులు కోసం అన్వేషణకు భారత్, జపాన్‌ల భారీ టెలిస్కోప్
ఈ విశాల విశ్వంలో మనం ఒంటరివారమేనా?".. మానవాళిని శతాబ్దాలుగా వేధిస్తున్న అత్యంత క్లిష్టమైన ప్రశ్న ఇది.
NVIDIA chips: అమెరికా ఆంక్షల ప్రభావం: చైనా టెక్ దిగ్గజాల AI ట్రైనింగ్ దక్షిణాసియాకు షిఫ్ట్
అలీబాబా, బైట్‌డాన్స్ వంటి ప్రముఖ చైనా టెక్ సంస్థలు తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్ల ట్రైనింగ్ కార్యకలాపాలను వేగంగా దక్షిణాసియా దేశాల వైపు మళ్లిస్తున్నాయి.
Brain: జీవితాంతం మెదడు ఎలా మారుతుంది?.. ఓ అధ్యయనం వెల్లడించిన ఆసక్తికర అంశాలు!
మనిషి మెదడు అభివృద్ధి ఐదు దశల్లో సాగుతుందని, పెద్దవారి దశ నిజానికి ముప్పై ఏళ్ల ప్రారంభంలోనే మొదలవుతుందని తాజాగా వచ్చిన ఒక అధ్యయనం వెల్లడించింది.
Vikram-I: రేపు ఆర్బిటల్ రాకెట్‌ను ఆవిష్కరించనున్న మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు దేశంలోని తొలి ప్రైవేటుగా అభివృద్ధి చేసిన ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1'ను ఆవిష్కరించనున్నారు.
Longest Solar Eclipse: 2027 శతాబ్ధంలో సుదీర్ఘ సూర్య గ్రహణం.. 6 నిమిషాల పాటు అంధకారం...
2027లో ఓ అద్భుతం జరగబోతోంది. తరతరాల పాటు గుర్తుండిపోయే అరుదైన ఘటన జరగనుంది.
Perplexity: పర్‌ప్లెక్సిటీ నుంచి షాపింగ్‌ను సులభం చేసే AI ఫీచర్ విడుదల
అమెరికాలోని వినియోగదారుల కోసం షాపింగ్ అనుభవాన్ని మరింత సులభంగా, వ్యక్తిగతంగా మార్చేందుకు పర్‌ప్లెక్సిటీ కొత్త AI షాపింగ్ అసిస్టెంట్‌ను విడుదల చేసింది.
Tiangong Space Station: తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న 3 వ్యోమగాములు.. కీలక ఆపరేషన్ చేపట్టిన చైనా
చైనా తన అంతరిక్ష కార్యక్రమంలో భాగంగా మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసింది.
Nano Banana Pro: నకిలీ ఆధార్,పాన్ కార్డులను క్రియేట్ చేస్తున్న నానో బనానా ప్రో.. గూగుల్ పై కొత్త ప్రశ్నలు
గూగుల్ తాజాగా విడుదల చేసిన Gemini Nano Banana Pro మోడల్ గత వారం నుంచి సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది.
Formation Of The Moon: భూమిని పుట్టించిన థియా… చివరికి భూమిలోనే లీనమైందా?
భూమి, చంద్రుడు ఎలా పుట్టాయన్న ప్రశ్నకు ఇప్పటివరకు మనం చదివిన వివరణ ఒక మహా అంతరిక్ష సంభవం చుట్టూ తిరుగుతుంది.
Anthropic: కోడింగ్ లో దుమ్ము రేపిన అంత్రోపిక్ నూతన AI.. జెమినీ 3 ప్రోపై ఆధిపత్యం
ఆంత్రోపిక్ తన తాజా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ Claude Opus 4.5 ను విడుదల చేసింది.
Scientists: విశ్వ నిర్మాణం గురించి కొత్త లెక్కలు.. మరిన్ని పరిమాణాలపై పరిశోధన వేగం
మనకు తెలిసిన విశ్వం నాలుగు పరిమాణాలతో ఉన్నట్టు భావిస్తారు. మూడు స్పేస్ పరిమాణాలు, ఒక టైమ్ పరిమాణం.
Social Media Ban: మలేషియాలో 16 ఏళ్ల లోపు చిన్నారులకు సోషల్ మీడియా నిషేధం
ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరగడంతో, సోషల్ మీడియాలో చిన్నవాళ్లు-పెద్దవాళ్లు అనే తేడా లేకుండా గంటల కొద్దీ టైమ్ గడిపేస్తున్నారు.
NanoBananaPro:1880ల నుంచి 2025 వరకూ AI పోట్రైట్ లు ఎలా తయారు చేయాలి?: గూగుల్ ఇచ్చిన Nano Banana Pro గైడ్
X ప్లాట్‌ఫారమ్‌లోని అధికారిక Nano Banana Pro అకౌంట్ వేసిన ఒక ఫన్-ఫుల్ ప్రాంప్ట్ సోషల్ మీడియాలో కొత్త విజువల్ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది.
Alibaba: దుమ్మురేపుతున్న అలీబాబా 'క్వెన్'.. వారంలోనే 1 కోటి డౌన్‌లోడ్స్…
అలీబాబా కొత్తగా తీసుకొచ్చిన కృత్రిమ మేధస్సు (AI) యాప్ 'క్వెన్' లాంచ్ చేసిన వారం రోజుల్లోనే 1 కోటి డౌన్‌లోడ్స్ దాటింది.
iOS 27: ఫ్లాషీ ఫీచర్లకు బ్రేక్.. iOS 27లో AI అప్‌గ్రేడ్స్‌కి పెద్ద పీట
ఆపిల్ రాబోయే పెద్ద అప్‌డేట్ iOS 27లో మెరుపులా ఆకట్టుకునే కొత్త ఫీచర్లకన్నా పనితీరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెరుగుదలలపై ఎక్కువ దృష్టిపెడుతోందని బ్లూమ్‌బర్గ్ విశ్లేషకుడు మార్క్ గుర్మన్ వెల్లడించారు.
Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో నాలుగు కొత్త ఫీచర్లు.. ప్రయాణం, ప్లానింగ్ ఇప్పుడు వేగంగా!
గూగుల్ మ్యాప్స్ యూజర్ల కోసం మరో నాలుగు కొత్త ఫీచర్లను ప్రకటించింది. రోజువారీ ప్రయాణాలు, పండగ సీజన్‌లో ట్రావెల్ ప్లానింగ్, స్థానిక అన్వేషణలను దృష్టిలో పెట్టుకొని ఈ అప్‌డేట్‌లు రూపుదిద్దుకున్నాయి.