టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
APK Files: ఏపీకే ఫైల్‌ల పేరుతో తెలంగాణలో సైబర్ దాడి కలకలం
తెలంగాణలో ఏపీకే ఫైల్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు అలజడి సృష్టిస్తున్నారు. '
Spotify: స్పాటిఫై బిగ్ అప్డేట్.. ప్లేలిస్ట్‌లను డైరెక్ట్‌గా స్పాటిఫైకే ట్రాన్స్‌ఫర్ చేయండి!
స్పాటిఫై వినియోగదారులకు ముఖ్యమైన అప్డేట్ విడుదలైంది. ఇప్పుడు ఇతర మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌లలో ఉన్న తమ ప్లేలిస్ట్‌లను నేరుగా స్పాటిఫై ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకునే వీలుగా కంపెనీ 'ఇంపోర్ట్ యువర్ మ్యూజిక్' అనే కొత్త ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది.
Gemini 3 Advances: ఏఐ పోటీలో గూగుల్ ముందంజ.. సామ్ ఆల్ట్మాన్ లీక్ మెమో వైరల్
ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరోసారి ఏఐ ప్రపంచాన్ని చర్చల్లోకి తెచ్చాయి. ఒక అంతర్గత మెమోలో ఆయన స్పష్టం చేశారు.
Google TV G32 Remote: గూగుల్ టీవీ సోలార్ రిమోట్.. ఇక బ్యాటరీ మార్చాల్సిన అవసరమే లేదు!
గూగుల్ టీవీ ప్లాట్‌ఫామ్ కోసం ఛార్జింగ్ అవసరం లేకుండా, బ్యాటరీ మార్చాల్సిన పనిలేకుండా పనిచేసే కొత్త రిమోట్‌ను గూగుల్ పరిచయం చేసింది.
Nano Banana Pro: గూగుల్ 'నానో బనానా ప్రో'.. కొత్త AI ఇమేజ్ మోడల్‌లో ఉన్న 5 కీలక అప్‌డేట్స్ ఇవే!
టెక్నాలజీ రంగంలో గూగుల్ మరో కీలక పురోగతిని నమోదు చేసింది. అడ్వాన్స్‌డ్ AI ఇమేజ్ జనరేషన్ సామర్థ్యాలతో కూడిన కొత్త మోడల్ 'నానో బనానా ప్రో' (Nano Banana Pro)ను అధికారికంగా ఆవిష్కరించింది.
Meta: విశాఖపట్టణంలో 500MW AI డేటా సెంటర్‌ను లీజ్‌కు తీసుకోబోతున్న మెటా
ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫార్మ్‌లకు పేరెంట్ కంపెనీ అయిన మెటా, సైఫీ టెక్నాలజీస్‌తో కలిసి విశాఖపట్టణంలో భారీగా 500 మెగావాట్ల AI డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
CNAP: ట్రూకాలర్‌కు పోటీ? CNAP సిస్టమ్ ట్రయల్ ప్రారంభం
ఇండియా ప్రభుత్వం ట్రూ కాలర్ (Truecaller) లాంటి కాలర్ ఐడీ సిస్టమ్‌ను ఇప్పుడు టెస్ట్ చేస్తోంది.
Price history: అమెజాన్‌లో వినియోగదారులకు భారీ సౌలభ్యం.. యాప్‌లోనే 'ప్రైస్ హిస్టరీ' ఫీచర్ ప్రారంభం
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ తన యాప్‌లో మరో ప్రయోజనకరమైన ఫీచర్‌ను జోడించింది. షాపింగ్ ప్రేమికులకు ఎంతగానో ఉపయోగపడే 'ప్రైస్ హిస్టరీ' ఫీచర్‌ను అధికారికంగా ప్రవేశపెట్టింది.
Earthquakes: భూకంపాలను కృత్రిమంగా సృష్టిస్తున్న స్విస్ శాస్త్రవేత్తలు.. ఎందుకో తెలుసా?
శాస్త్రవేత్తలు స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ పర్వతాల్లో ఉద్దేశ్యపూర్వకంగా చిన్న స్థాయి భూకంపాలను సృష్టిస్తున్నారు.
Android-iPhone: ఆండ్రాయిడ్-ఐఫోన్ మధ్య ఇక AirDrop స్టైల్‌లో ఫైల్ షేరింగ్
గూగుల్ మరో కీలక అడుగు వేసింది. ఇప్పుడు ఆండ్రాయిడ్-ఐఫోన్ మధ్య కూడా AirDrop లా ఫైళ్లను పంపుకోవచ్చు.
Salesforce: సేల్స్‌ఫోర్స్ వినియోగదారుల డేటా లీక్‌పై దర్యాప్తు
సేల్స్‌ఫోర్స్ కంపెనీకి చెందిన కొందరు కస్టమర్ల సమాచారం లీక్ అయిన ఘటనపై సంస్థ విచారణ ప్రారంభించింది.
WhatsApp: వాట్సాప్‌లో ఇన్‌స్టాగ్రామ్ నోట్స్ స్టైల్ ఫీచర్ వచ్చేసింది
వాట్సాప్ మళ్లీ తన పాత 'అబౌట్' ఫీచర్‌ను తీసుకొచ్చి, చిన్న టెక్స్ట్ అప్‌డేట్స్ పెట్టుకునే ఆప్షన్‌ను యూజర్స్‌కి ఇచ్చింది.
Perplexity Comet: ఆండ్రాయిడ్‌కు వచ్చేసిన పర్‌ప్లెక్సిటీ 'కోమెట్' AI బ్రౌజర్
పర్‌ప్లెక్సిటీ సంస్థ అభివృద్ధి చేసిన AI బ్రౌజర్ 'కోమెట్' ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది.
ChatGPT: చాట్‌జీపీటీ గ్రూప్ చాట్ వచ్చేసింది: ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా?
ఓపెన్‌ఏఐ తాజాగా చాట్‌జీపీటీ గ్రూప్ చాట్ ఫీచర్ను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చింది.
Google Chrome: 2 బిలియన్ల వినియోగదారుల కోసం అత్యవసర క్రోమ్ భద్రతా అప్డేట్ ను విడుదల చేసిన గూగుల్
గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఎందుకంటే మీ వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల టార్గెట్ కావొచ్చని హెచ్చరికలు వెలువడుతున్నాయి.
Cosmic Explosion: 13,000 ఏళ్ల క్రితం భూమిపై జరిగిన పేలుడు వల్లే మంచు యుగం మళ్లీ వచ్చిందా?
సుమారు 13,000 సంవత్సరాల క్రితం భూమిపై ఒక భారీ ఆకాశ పేలుడు జరిగినట్లు తాజా అధ్యయనం వెల్లడిస్తోంది.
Google AI: గూగుల్ కొత్త AI: శాస్త్రీయ పేపర్లను చదవడం,విశ్లేషించడం ఇప్పుడు మరింత సులువు
గూగుల్ తాజాగా "స్కాలర్ లాబ్స్" అనే కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్‌ను విడుదల చేసింది.
xAI: సౌదీలో xAI భారీ AI డేటా సెంటర్ నిర్మాణం
ఎలాన్ మస్క్‌కి చెందిన xAI కంపెనీ సౌదీ అరేబియాలో భారీ స్థాయి AI డేటా సెంటర్ నిర్మించబోతున్నట్టు ప్రకటించింది.
ISRO: ఇస్రో మరో మైలురాయి: గగనయాన్ ఇంజిన్ కొత్త స్టార్ట్-అప్ విధానం పరీక్ష విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగనయాన్ ప్రయోగానికి కీలకమైన మరో మైలురాయిని అందుకుంది.
WhatsApp: సాధారణ లోపంతో 3.5 బిలియన్ వాట్సాప్ నంబర్లు బహిర్గతం!
వాట్సాప్ లో ఉన్న ఒక సాధారణ సెక్యూరిటీ లోపం కారణంగా దాదాపు 3.5 బిలియన్ ఫోన్ నంబర్లు బహిర్గతమైన విషయం ఆస్ట్రియా పరిశోధకుల బృందం వెలుగులోకి తీసుకొచ్చింది.
Google Gemini: గూగుల్ జెమినీ 3 ఆవిష్కరణ.. రీజనింగ్,కోడింగ్ సామర్థ్యంలో భారీ పురోగతి
ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్ వంటి పోటీదారులు తమ ఏఐ మోడళ్లను వరుసగా అప్‌డేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న నేపథ్యంలో, గూగుల్ యాజమాన్యంలోని ఆల్ఫాబెట్ సంస్థ కూడా ఏఐ రంగంలో తన ఆధిపత్యాన్ని మళ్లీ చాటుకునేందుకు వేగం పెంచింది.
Apple: ఐఫోన్ ఎయిర్ డిజైనర్ అబిదూర్ చౌధరి ఆపిల్‌కు గుడ్‌బై
ఆపిల్‌లో ఐఫోన్ ఎయిర్ రూపకల్పనకు కీలకంగా పనిచేసిన ఇండస్ట్రియల్ డిజైనర్ అబిదూర్ చౌధరి కంపెనీ నుంచి వెళ్ళిపోయారు.
X Chat: వాట్సాప్‌కు దీటుగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రతతో 'ఎక్స్' కొత్త 'చాట్' ఫీచర్..!
ప్రస్తుత కమ్యూనికేషన్ విధానాలను దృష్టిలో పెట్టుకొని, ఎక్స్ (X) సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ తన డైరెక్ట్ మెసేజింగ్ (DM) వ్యవస్థలో భారీ మార్పులు చేసి 'చాట్ (Chat)' పేరుతో కొత్తగా ఎన్‌క్రిప్ట్ చేసిన మెసేజింగ్ సేవను తీసుకొచ్చింది.
Alien rock on Mars: మార్స్‌లో 'అంతరిక్ష రాయి' గుర్తించిన నాసా పెర్సివియరెన్స్
మార్స్ ఉపరితలంపై నాసా పెర్సివియరెన్స్ రోవర్ కొత్తగా ఓ ఆసక్తికరమైన రాయిని గుర్తించింది.
Apple Mac Pro: మాక్ ప్రో భవిష్యత్తు సందిగ్ధం.. ఆపిల్ ప్లాన్లలో మార్పులు
Bloomberg రిపోర్ట్ ప్రకారం, ఆపిల్ ప్రస్తుతం మాక్ ప్రో కంప్యూటర్‌పై పెద్దగా పని చేయడం లేదు.
Instagram: ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందా? ఇలా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌తో తిరిగి రికవర్ చేయండి
ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి యాక్సెస్ పోతే రోజువారీ పనులే గందరగోళమవుతాయి.
Foldable iPhone: 2026 చివర్లో అపిల్ నుంచి మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్
ఆపిల్ తమ ఐఫోన్ లైనప్‌లో భారీ మార్పులు చేయడానికి సిద్ధమవుతోంది.
Bitcoin: వింటర్ వేవ్‌కి రెడీ అవుతున్న అమెరికా.. హీటర్‌గా పనిచేస్తున్న బిట్‌కాయిన్ రిగ్స్
అమెరికాలో శీతాకాలం దగ్గర పడుతుండగా, ఇళ్లలో వేడి కోసం వాడే హోమ్ హీటింగ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, ఎలక్ట్రిక్ ఫర్నేస్‌ల ప్రాధాన్యం పెరుగుతోంది.
Chandrayaan-4: 2028లో చంద్రుని నమూనాలు తీసుకురానున్న చంద్రయాన్-4 మిషన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ ఆర్థిక సంవత్సరంలో మరికొన్ని ఏడు ప్రయోగాలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
Google DeepMind: గూగుల్ డీప్‌మైండ్ నుంచి అడ్వాన్స్డ్ SIMA 2.. గేమ్ వరల్డ్‌లో నేర్చుకుంటూ పనిచేసే ఏఐ
గూగుల్ డీప్‌మైండ్ తన కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ SIMA 2ను విడుదల చేసింది.
Google Pixel 10 Price : అమెజాన్‌లో పిక్సెల్ 10పై భారీ తగ్గింపు.. ఇప్పుడే కొనేయండి!
గూగుల్ పిక్సెల్ ఫోన్ కొనుగోళ్లు చేస్తున్న వినియోగదారులకు భారీ ఆఫర్ ప్రకటించింది. తాజా ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ 10 ఇప్పుడు అత్యంత చౌక ధరలో లభిస్తోంది.
Data Protection Act : మూడేళ్లలో వినియోగం లేకపోతే డేటా శాశ్వతంగా తొలగింపు.. అమల్లోకి నూతన మార్గదర్శకాలు
భారతదేశంలో డిజిటల్ వినియోగదారుల వ్యక్తిగత డేటా భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.
Google: జాగ్రత్తంగా ఉండండి.. వీపీఎన్ యాప్‌ల పెరుగుదలపై గూగుల్ హెచ్చరిక
వినియోగదారులను కొత్త తరహా ఆన్‌లైన్ స్కామ్స్ గురించి గూగుల్ హెచ్చరించింది. నవంబర్ 6న విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం సాఫ్ట్‌వేర్‌ను మోసగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొంది.
NASA: అంగారకుడి వైపు దూసుకెళ్తున్న నాసా 'ఎస్కపేడ్' మిషన్.. న్యూ గ్లెన్ లాంచ్ విజయవంతం!
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) చేపట్టిన ప్రతిష్టాత్మక మార్స్ మిషన్ 'ఎస్కపేడ్' (ESCAPADE) విజయవంతంగా ప్రయాణం ప్రారంభించింది.
AI character: చాట్‌జీపీటీ సహాయంతో సృష్టించిన AIని పెళ్లి చేసుకున్న జపాన్ మహిళ
ఒక జపాన్ మహిళ (32) తాను రూపొందించిన కృత్రిమ మేధస్సు (AI) పాత్రను వివాహం చేసుకుంది.
OpenAI: జీపిటి-5.1 విడుదల చేసిన ఓపెన్‌ఏఐ
ఓపెన్‌ఏఐ తమ జీపిటి-5 సిరీస్‌లో మరో పెద్ద అప్‌గ్రేడ్‌గా జీపిటి-5.1ని అధికారికంగా విడుదల చేసింది.
Google: అన్‌వెరిఫైడ్ యాప్‌ల డౌన్‌లోడ్ ఇక సులభం!
ఆండ్రాయిడ్‌లో అన్‌వెరిఫైడ్ యాప్‌లు (గూగుల్ అధికారికంగా నిర్ధారించని యాప్‌లు) ఇన్‌స్టాల్ చేసుకునే ప్రక్రియను గూగుల్ మరింత సులభతరం చేయబోతోంది.
Blue Origin: బ్లూ ఆరిజిన్ నాసా మార్స్ మిషన్ ప్రయోగాన్ని మళ్ళీ ఎందుకు వాయిదా వేసింది
ఫ్లోరిడాలోని కేప్ కనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుండి జరగాల్సిన బ్లూ ఆరిజిన్ "న్యూ గ్లెన్" రాకెట్ ప్రయోగం మరోసారి వాయిదా పడింది.
Apple: చైనాలో గే డేటింగ్ యాప్స్ తొలగించిన ఆపిల్.. ఎల్జీబీటీ కమ్యూనిటీలో ఆందోళనలు
చైనా సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CAC) ఆదేశాల మేరకు, ఆపిల్ సంస్థ చైనాలో అత్యంత ప్రజాదరణ పొందిన గే డేటింగ్ యాప్స్.. Blued, Finka.. ను తన యాప్ స్టోర్ నుంచి తొలగించింది.
Google Pixel: గూగుల్ పిక్సెల్‌లో కొత్త అప్‌డేట్.. AI ఆధారిత నోటిఫికేషన్ సమ్మరీలు
గూగుల్ తన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ల కోసం కొత్త అప్‌డేట్ విడుదల చేసింది.