టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
WhatsApp: ఇకపై ఎవరు పడితే వాళ్లు మెసేజ్ చేయలేరు.. వాట్సాప్ కొత్త ఫీచర్ రెడీ!
ప్రస్తుతం, వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ యాప్‌లలో ఒకటిగా నిలుస్తోంది.
NASA : ఆకాశంలో అద్భుత చిత్రాన్ని తీసిన నాసా.. చూస్తే మైమరిచిపోవాల్సిందే!
ఆకాశంలో కనిపించే సన్నని తీగల వంటి ఆకారాలను ఫిలమెంట్స్ అని పిలుస్తారు. తాజా చిత్రాల్లో సెర్పెన్ సౌత్ స్టార్ క్లస్టర్‌లో దాదాపు 600 నక్షత్రాలతో నిండిన ప్రాంతం చూపిస్తుంది.
Cloud storage: క్లౌడ్ స్టోరేజ్ లో మీ డేటా భద్రంగా ఉంటుందా!.. అసలు అది ఎలా పనిచేస్తుంది?
నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరి వద్ద ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, యాప్ డేటా విపరీతంగా పెరిగాయి.
Outage: అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) అవుటేజ్: అలెక్సా,చాట్‌జీపీటీ,స్నాప్‌చాట్, ఫోర్ట్‌నైట్ సేవల్లో అంతరాయం
ప్రపంచ ప్రసిద్ధ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ఈ మధ్య భారీ అవుటేజ్‌ను ఎదుర్కొంటోంది.
Elon Musk: 10,000 స్టార్‌లింక్ శాటిలైట్లను ప్రయోగించిన సంస్థ.. అందరినీ మించిపోయామన్న ఎలాన్ మస్క్
ఎలాన్ మస్క్ నాయకత్వంలోని స్పేస్-X సంస్థ మరో అద్భుతమైన అంతరిక్ష విజయాన్ని సాధించింది.
X: 'X'లో నిష్క్రియాత్మక యూజర్‌నేమ్స్ కొనుగోలు చేసే అవకాశం
సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ (X) త్వరలో కొత్త ఫీచర్‌ను ప్రారంభించబోతోంది.
WhatsApp: వాట్సాప్‌లో చాట్‌బాట్‌లకు నిషేధం.. ఆ రోజు నుంచే అమలు!
Meta యాజమాన్యంలో ఉన్న మేసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ తన బిజినెస్ API పాలసీలో కీలక మార్పులు చేసినట్లు ప్రకటించింది. వాట్సాప్‌లో సాధారణ చాట్‌బాట్లను ఉపయోగించడాన్నినిషేధించింది.
Satellites: కేఎల్ యూనివర్సిటీ విద్యార్థుల ప్రతిభ.. మూడు శాటిలైట్లు విజయవంతంగా ప్రయోగం
గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో శనివారం ఉదయం మూడు శాటిలైట్లను విజయవంతంగా నింగిలోకి పంపించారు.
Meta: యువత కోసం AI అనుభవాలను సురక్షితంగా మార్చుతున్నాం: మెటా
మెటా సంస్థ తన ప్లాట్‌ఫారమ్‌లలో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో, యువతుల కోసం కొత్త తల్లిదండ్రుల నియంత్రణా సౌకర్యాలను ప్రవేశపెట్టింది.
IRCTC down : దీపావళి ముందు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్,యాప్ క్రాష్.. ప్రయాణికుల ఆందోళన
దీపావళి సమీపిస్తున్న వేళ భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్‌సైట్, మొబైల్ యాప్ అక్టోబర్ 17న ఆకస్మికంగా పనిచేయడం ఆగిపోయింది.
Meta: Horizon TV: VR హెడ్‌సెట్ల కోసం కొత్త యాప్ ప్రవేశపెట్టిన మెటా
మెటా తన క్వెస్ట్ VR హెడ్‌సెట్ల కోసం కొత్త యాప్ Horizon TVని ప్రవేశపెట్టింది.
Stephen Hawking: భూమి 'ఎర్రటి గోళం'గా మారుతోందా.. హాకింగ్ హెచ్చరికలు నిజం అవుతున్నాయా?
ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ భవిష్యత్తులో భూమి నాశనానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు.
AI talent war: AI టాలెంట్ వార్.. మెటాకు మరో ఆపిల్ ఎగ్జిక్యూటివ్
ప్రస్తుతంలో కృత్రిమ మేధ నిపుణుల కోసం డిమాండ్ గణనీయంగా పెరిగింది.
Koo: స్నేహితుల ఫోటోలను ఆటో-షేర్ చేసే యాప్‌ను ప్రారంభించిన 'కూ' సహ వ్యవస్థాపకుడు
కూ (Koo) సంస్థ కో-ఫౌండర్ మయాంక్ బీడవట్కా (Mayank Bidawatka) కొత్త ఫోటో షేరింగ్ యాప్ 'పిక్‌సీ' (PicSee)ను లాంచ్ చేశారు.
Apple: 14-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రోను M5 చిప్‌తో అందిస్తున్నఆపిల్
ప్రఖ్యాత 14-అంగుళాల మాక్‌బుక్ ప్రోలో ఆపిల్ కొత్త అప్‌డేటెడ్ మోడల్‌ను అందుబాటులోకి తేవడం ప్రారంభించింది.
Apple: కొత్త M5 చిప్‌ని విడుదల చేసిన ఆపిల్.. AI, గ్రాఫిక్స్ పనితీరులో విప్లవాత్మక అడుగు
ఆపిల్ తాజాగా తన కొత్త M5 చిప్‌ను విడుదల చేసింది, ఇది ఆపిల్ సిలికాన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పనితీరులో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది.
ISRO chief: 2040లో చందమామపై అడుగుపెట్టనున్న భారతీయ వ్యోమగామి : ఇస్రో చీఫ్
అంతరిక్ష రంగాన్ని అభివృద్ధి కోసం ప్రస్తుతం ఇస్రో అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టినట్లు ఇస్రో చీఫ్ వి. నారాయణ్ వెల్లడించారు.
Solar Storms: ఈ వారం భూమి వైపు 4 సూర్య తుపానాలు.. కనిపించనున్న అద్భుత ఆరొరాలు
ఈ వారం భూకంపం లాంటి సూర్య తుపానాలు భూమి వైపు రానున్నాయి.
ChatGPT: చాట్‌జీపీటీ కొత్త మోడల్ పాత వెర్షన్ కంటే ఎక్కువ హానికరమైన స్పందనలు ఇస్తుంది
ఓపెన్‌ఏఐ కొత్త చాట్‌బాట్ మోడల్ GPT-5, పాత మోడల్ GPT-4o కంటే ఎక్కువ హానికరమైన స్పందనలు ఇవ్వడంలో సమస్య చూపిస్తోంది.
Google's Pixel 10 Pro Fold: టెస్టింగ్ సమయంలో పేలిపోయిన గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్
గూగుల్ తాజాగా విడుదల చేసిన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 'పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్' డ్యూరాబిలిటీ టెస్ట్‌లో ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.
Sridhar Vembu: అరట్టై పాపులారిటీ వేళ.. సోషల్ మీడియాకు శ్రీధర్ వెంబు గుడ్‌బై.. పెండింగ్ పనులపై దృష్టి
జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు సోషల్ మీడియా నుంచి విరామం తీసుకునే నిర్ణయం తీసుకున్నారు.
Apple : త్వరలో M5-ఆధారిత మ్యాక్‌బుక్‌లు.. ధృవీకరించిన ఆపిల్ టీజర్
ఆపిల్ కొత్త M5 చిప్ తో శక్తివంతమైన MacBook లు త్వరలో విడుదల అవుతాయని సంకేతం ఇచ్చింది.
Human Blood Cells: ల్యాబ్‌లోనే మానవ రక్తకణాల సృష్టి.. కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తల సంచలన విజయం
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తొలిసారిగా ల్యాబ్‌లో మానవ రక్త కణాలను సృష్టించడంలో విజయవంతమయ్యారు.
Wi-Fi 8 hardware: ప్రపంచంలో తొలి Wi-Fi 8 హార్డ్‌వేర్ విజయవంతంగా పరీక్ష
టిపి-లింక్ (TP-Link) కంపెనీ తన తొలి Wi-Fi 8 హార్డ్‌వేర్ ప్రోటోటైప్‌ను విజయవంతంగా పరీక్షించింది.
NVIDIA: నీవీడియా కొత్త DGX Spark: ఏఐ సూపర్‌కంప్యూటర్ రేపు విడుదల
నివిడియా వ్యక్తిగత ఏఐ సూపర్‌కంప్యూటర్ రేపు మార్కెట్లోకి రాబోతుంది.
SpaceX's Starship: స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ ఫ్లైట్ 11 విజయవంతం… భవిష్యత్తు అభివృద్ధి చెందిన రాకెట్‌కు మార్గం సులభం
అమెరికా అంతరిక్ష సంస్థ స్పేస్-X తమ స్టార్‌షిప్ రాకెట్ 11వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.
Google Chrome: గూగుల్ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన టెక్ దిగ్గజం.. క్రోమ్ బ్రౌజర్లో సరికొత్త ఫీచర్
టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన యూజర్లకు శుభవార్తను తెలిపింది.
Mappls: భారతదేశంలో స్వదేశీ నావిగేషన్ యాప్ 'Mappls': ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఫుల్ ప్రైవసీ.. ఫుల్ సేఫ్టీ..!
జోహో (Zoho) అరట్టై యాప్ తర్వాత,భారతదేశంలో డిజిటల్ ఆత్మనిర్భర్ (Atmanirbhar) తత్త్వానికి అనుగుణంగా కొత్తగా MapmyIndia సంస్థ రూపొందించిన స్వదేశీ నావిగేషన్ యాప్ 'Mappls' వచ్చేసింది
Nobel Prize 2025: ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి
రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 2025 సంవత్సరానికి ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం (Nobel Prize in Economic Sciences) ఎవరికీ ఇస్తుందో ప్రకటించింది.
Drishti: వచ్చే ఏడాది భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ ఉపగ్రహం 'దృష్టి' ప్రయోగం
దేశ ప్రైవేట్ అంతరిక్ష రంగం కొత్త మైలురాయిని దాటేందుకు సిద్ధమవుతోంది.
Apple: ఈ వారం కొత్త M5 చిప్‌తో ఐప్యాడ్లు, విజన్ ప్రో ప్రకటించే అవకాశం
టెక్ దిగ్గజం ఆపిల్ మరోసారి తన కొత్త ఉత్పత్తులను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.
YouTube: ఆస్ట్రేలియాలో పిల్లలపై సోషల్ మీడియా నిషేధం.. ఆందోళన వ్యక్తం చేసిన యూట్యూబ్
ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల కింద ఉన్న పిల్లల కోసం సాంఘీక మాధ్యమాల (సోషల్ మీడియా) వాడకాన్ని నిషేధించే కొత్త ప్రతిపాదనపై యూట్యూబ్ ఆందోళన వ్యక్తం చేసింది.
Mouse Hacking : కంప్యూటర్ మౌస్‌లో 'స్పై మైక్' గుర్తింపు.. భద్రతతకు పెద్ద ముప్పు
క్లిక్-స్క్రోల్‌కు వారు మాత్రమే మౌస్ యూజ్ చేస్తారని మీరు అనుకుంటే తప్పు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు తాజాగా 'మైక్-ఇ-మౌస్' అనే పద్ధతిని కనుగొన్నారు.
YouTube: నిషేధిత యూట్యూబర్లకు కొత్త అవకాశం.. యూట్యూబ్, గూగుల్ కీలక ప్రకటన
YouTube నుండి నిషేధితులైన సృష్టికర్తలకు శుభవార్త. యూట్యూబ్ కంపెనీ ఇప్పుడు నిషేధిత ఛానెల్‌లకు రెండవ అవకాశం ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
Meta Waterworth: ముంబయి,విశాఖలో మెటా సముద్రగర్భ కేబుల్..?
ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్ట్ అయిన ప్రాజెక్ట్ వాటర్‌వర్త్ (Meta Waterworth)'కు భారత్‌ను కూడా కలిపే ప్రణాళికలో మెటా ముందడుగు వేస్తున్నది.
Sun : 40ఏళ్ళ నుండి భారతదేశంలో తగ్గుతున్నసూర్యకాంతి.. చర్యలు తీసుకొని ప్రభుత్వం
భారతదేశంలో గత 40 సంవత్సరాల్లో సూర్యరశ్ములు తగ్గుతున్నాయి.
Sora: చాట్‌జిపిటిని అధిగమించిన 'సోరా'.. 5 రోజులలో 1 మిలియన్ డౌన్‌లోడ్‌లు
ఓపెన్‌ఏఐ విడుదల చేసిన వీడియో జనరేషన్ టూల్ "సోరా" ఐఓఎస్ వేదికపై 5 రోజుల్లోనే 1 మిలియన్ డౌన్‌లోడ్‌లను సాధించి చాట్‌జీపీటీ రికార్డును తిరగరాసింది.
'pristine' star: విశ్వం పుట్టుకకు ఆధారాలు ఉన్న 'సహజమైన' నక్షత్రాన్ని కనుగొన్నఖగోళ శాస్త్రవేత్తలు
గతంలో ఎన్నడూ చూడని విధంగా, శాస్త్రవేత్తలు ఆకాశగంగా పరిధిలో అత్యంత 'సహజమైన' నక్షత్రాన్ని కనుగొన్నారు.
Google: గూగుల్ జెమిని AI ని కోర్ యాప్‌లతో కలుపుకోవాలని చూస్తుంది
గూగుల్ తన ప్రాచుర్యం పొందిన మ్యాప్స్, వీడియో యాప్స్‌ను తన జెమినీ AI సర్వీస్‌తో కలిపి విడుదల చేసుకునే హక్కును రక్షించాలనుకుంటుంది.
Noble Prize: మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్‌లో పరిశోధనలకుగాను.. రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్
రసాయన శాస్త్రంలో గొప్ప అవిష్కారానికి ఈ ఏడాది నోబెల్ బహుమతి (Nobel Prize in Chemistry 2025)ని ప్రకటించారు.