టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
Google AI: గూగుల్ సెర్చ్‌లో తెలుగుకు పెద్దపీట.. ఏఐ మోడ్‌లో అందుబాటులోకి ఏడు భారతీయ భాషలు
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ భారతీయ వినియోగదారులకు ఒక కీలకమైన అప్‌డేట్‌ని ప్రకటించింది.
USB cable: భవిష్యత్తులో ఫోన్లు USB కేబుల్ లేకుండా రావచ్చా? కంపెనీల ప్రణాళిక ఇదేనా!
2020లో ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్‌ను విడుదల చేసినప్పుడు పవర్ అడాప్టర్‌ను బాక్స్‌లో ఇవ్వకపోవడం అందరికీ షాక్ ఇచ్చింది.
Income tax portal: భారత ఆదాయపన్ను వెబ్‌సైట్‌లో సెక్యూరిటీ లోపం .. పన్ను చెల్లింపుదారుల వ్యక్తిగత సమాచారం బహిర్గతం
భారత ప్రభుత్వ ఆదాయపన్ను శాఖకు చెందిన ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో పెద్ద ఎత్తున భద్రతా లోపం బయటపడింది.
Google: ఓపెన్ఏఐ GPT-5 ను ఎదుర్కోవడానికి జెమిని 3 AI ని సిద్ధం చేస్తున్న గూగుల్
గూగుల్ తన కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ "జెమినై 3" ను ప్రాథమికంగా పరీక్షలలో ప్రవేశపెట్టినట్టు సమాచారం.
Rotating Black Holes: తిరిగే కాల రంధ్రాలు సాపేక్ష జెట్‌లను ఎలా ఉత్పత్తి చేస్తాయో వెల్లడించిన శాస్త్రవేత్తలు
జర్మనీలోని గోథే యూనివర్సిటీ, ఫ్రాంక్‌ఫర్ట్‌లోని సిద్ధాంత భౌతిక శాస్త్రవేత్తలు చుట్టూ తిరుగుతున్న బ్లాక్ హోల్‌లు(Relativistic Jets) ఎలా ఏర్పడతాయో గురించి కొత్త విషయాన్ని వెల్లడించారు.
Nobel Prize in physics 2025: భౌతికశాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్
ఈ సంవత్సరం భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డు ముగ్గురికి లభించింది.
Arattai App:అరట్టై యాప్‌లో వాట్సాప్ చాట్ ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలి?
స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన అరట్టై యాప్ ఇప్పుడు ఎక్కువ మంది వినియోగిస్తున్న యాప్‌లలో ఒకటిగా మారింది.
Whatsapp: మీ వాట్సాప్ ఖాతా సురక్షితంగా ఉందా? సైబర్ నేరస్థులు దీన్ని హ్యాక్ చేసే మార్గాలు ఇవే..
సందేశాలు,ఫోటోలు,వీడియోలు సురక్షితంగా ఉండాలంటే వాట్సాప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ (End-to-End Encryption) వంటి భద్రతా ఫీచర్లు ఉన్నప్పటికీ... సైబర్ నేరగాళ్లు దాన్ని హ్యాక్ చేయడంలో కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు.
Nobel committee: నోబెల్ విజేతను సంప్రదించలేకపోయిన కమిటీ.. ప్రకృతి జీవితం ఆస్వాదిస్తున్న శాస్త్రవేత్త
ఈ సంవత్సరం వైద్య శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి గెలిచిన ఫ్రెడ్ రామ్‌స్డెల్‌ని నోబెల్ కమిటీ సంప్రదించలేకపోయింది.
Instagram Rings Award: అగ్ర సృష్టికర్తలకు ఇన్‌స్టాగ్రామ్ 'రింగ్స్' అవార్డు! ఎవరికి ఇస్తారు? ఏంటి దీని ప్రత్యేకత.. పూర్తి వివరాలు!
ఇన్‌స్టాగ్రామ్ తన క్రీయేటర్లను గౌరవించడానికి "రింగ్స్ అవార్డు" అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ChatGPT: చాట్‌జీపీటీ తగ్గేదేలే.. 800 మిలియన్లకు యాక్టివ్ యూజర్లు
ప్రపంచంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అగ్రగామిగా నిలిచిన ఓపెన్ఏఐ కంపెనీ చాట్‌జీపీటీ యాప్ వాడకం చారిత్రక మైలురాయిని తాకింది.
China: జనాభా సవాళ్లను పరిష్కరించడానికి చైనా 295,000 పారిశ్రామిక రోబోట్లు
చైనా సాంఖ్యిక సమస్యల వల్ల తయారీ రంగానికి వచ్చే భయాలను దాటింది.
Meta: 2028 నాటికి ఆసియా-పసిఫిక్‌లో అతిపెద్ద సబ్‌సీ కేబుల్‌ను నిర్మించనున్న మెటా
అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం మెటా 2028లో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అతిపెద్ద సామర్థ్యం కలిగిన సముద్ర తల్లీ కేబుల్‌ను (subsea cable) నిర్మించబోతున్నట్లు ప్రకటించింది.
Nobel Prize 2025: వైద్య విభాగంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక 'నోబెల్ పురస్కారాలను' జ్యూరీ ప్రకటిస్తోంది. మొదటగా, వైద్య విభాగానికి సంబంధించిన నోబెల్ పురస్కారాలను సోమవారం ప్రకటించారు.
Sora 2:ప్రపంచవ్యాప్తంగా నకిలీ Sora 2 యాప్‌లు వెల్లువ.. ఓపెన్ఏఐ వీడియో AI సాధనాన్ని ఎవరు ఉపయోగించవచ్చు, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
ఓపెన్ఏఐ తాజాగా సెప్టెంబర్ 30, 2025న తన కొత్త వీడియో AI యాప్ Sora 2ను విడుదల చేసింది.
3I/Atlas: అంగారక గ్రహం నుండి తీసిన 3I/అట్లాస్ ఫోటో.. చర్చకు దారితీసిన 'పర్ఫెక్ట్ గ్లోయింగ్ సిలిండర్'
అకస్మాత్తుగా బయటికి వచ్చిన అంతరిక్ష వస్తువు 3I/అట్లాస్ అక్టోబర్ 3న మార్స్ దగ్గర నుంచి వెళ్లిపోయినప్పటికీ, ఆ వస్తువు ఫోటోలు ఇంకా అందుబాటులోకి రాలేదు.
A Miracle in the Sky:నేడు,రేపు ఆకాశంలో సూపర్ మూన్ అద్భుతం.. సాధారణ పౌర్ణమి కంటే 14% పెద్ద,30% ఎక్కువ వెలుగు
నింగిలో ఎన్నో రహస్యాలు, ఆశ్చర్యాలు దాగి ఉంటాయి. వాటిలో ఒక అద్భుత దృశ్యం ఈ సోమవారం రాత్రి మన కళ్లముందు కనువిందు చేయబోతోంది.
WhatsApp: వాట్సాప్‌లో బిజినెస్ ప్రమోషనల్ మెసేజెస్ ఆపడానికి సులభ మార్గమిదే?
ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్ 'వాట్సాప్'కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది యూజర్లు ఉన్నారు. ఈ యాప్ కాల్స్, మెసేజింగ్, ఆడియో, వీడియో రికార్డింగ్ వంటి అనేక ఫీచర్లను అందిస్తుంది.
Google Map: ఇంధన ఖర్చు తగ్గించాలా? గూగుల్ మ్యాప్స్‌లో ఈ సెట్టింగ్‌ను ఎనేబుల్ చేయండి!
గూగుల్ మ్యాప్స్‌లో అందుబాటులో ఉన్న ఫ్యూయెల్ ఎఫీషియెంట్ రూట్ ఫీచర్ ద్వారా మీరు తక్కువ ఇంధనంతో గమ్యస్థానం చేరవచ్చు.
Microsoft: విండోస్ 10కు గుడ్‌బై.. ఇకపై అప్‌డేట్స్ లేవని స్పష్టం చేసిన మైక్రోసాఫ్ట్!
మైక్రోసాఫ్ట్ ఇకపై విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌కు(Windows 10 OS)అప్‌డేట్‌లు, సపోర్ట్ అందించడం నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
Humanoid Robot : ఈ హ్యూమనాయిడ్ రోబోట్ తల మనుషుల భావాలను అనుకరిస్తుంది
చైనాకు చెందిన AheadForm అనే రోబోటిక్స్ సంస్థ, అత్యంత యథార్థమైన హ్యూమనాయిడ్ రోబోట్ తలను పరిచయం చేసింది.
Perplexity: పెర్ప్లెక్సిటీ కామెట్ AI బ్రౌజర్ ఇప్పుడు అందరికీ ఉచితం!
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన AI కంపెనీ పర్ప్లెక్సిటీ తమ ఏఐ ఆధారిత బ్రౌజర్ "కోమెట్" ను ఉచితంగా అందించనుందని ప్రకటించింది.
Rahul Patil: ఆంత్రోపిక్‌కి కొత్త సీటీఓగా భారతీయ మూలాల ఇంజనీర్.. రాహుల్ పటిల్.. అయన ఎవరంటే..?
ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రీసెర్చ్ కంపెనీ ఆంత్రోపిక్ తన కొత్త చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO)గా భారతీయ మూలాలు కలిగిన రాహుల్ పటిల్‌ను నియమించింది.
Ulaa : గూగుల్ క్రోమ్‌కు పోటీగా ఉలా బ్రౌజర్.. స్మార్ట్ ట్యాబ్‌లు,యాడ్ బ్లాకర్, పాస్‌వర్డ్ మేనేజర్ లాంటి మరిన్ని ఫీచర్స్ తో..
భారతీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం Zoho రూపొందించిన వెబ్ బ్రౌజర్ "Ulaa" ఇటీవల ఆపిల్ App Store ర్యాంకింగ్‌లో టాప్ స్థానం దక్కించుకున్నది.
BlueBird satellite: అక్టోబర్ మధ్యలో భారత్ చేరనున్న అమెరికా 'బ్లూబర్డ్ 6' ఉపగ్రహం.. డిసెంబర్‌లో ప్రయోగం
అమెరికాకు చెందిన AST స్పేస్‌మొబైల్ కంపెనీ తమ బ్లూబర్డ్ 6 ఇంటర్నెట్-బీమింగ్ ఉపగ్రహం ఫైనల్ అసెంబ్లీ, టెస్టింగ్ పూర్తిచేసి ప్రయాణానికి సిద్ధం అయ్యిందని ప్రకటించింది.
Instagram: ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో కీలక మార్పులు: రీల్స్‌కి ప్రాధాన్యం
ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో ప్రధాన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
Meta: మెటా మీ వ్యక్తిగత AI చాట్‌లను ప్రకటనల కోసం ఉపయోగించనుంది
మెటా తన AI చాట్‌బాట్‌తో జరిగే సంభాషణలను ప్రకటనల లక్ష్య నిర్ధారణ కోసం ఉపయోగించనున్నట్లు ప్రకటించింది.
AI Call Assistant: గుర్తు తెలియని నంబర్లు, టెలీ మార్కెటింగ్ కాల్స్‌కు ఏఐ సమాధానం!
మీ ఫోన్ కాల్స్ మిమ్మల్ని విసిగించాయా? ప్రతి కాల్‌కు రిప్లై రావడం లేదంటే సమస్యగా అనిపిస్తుందా?
Arattai App: వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా 'అరట్టై'.. ట్రెండింగ్‌లోకి యాప్!
చెన్నైకు చెందిన జోహో కార్పొరేషన్ అభివృద్ధి చేసిన 'అరట్టై' యాప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద హిట్‌గా మారింది.
Arattai App: ఇండియాలో స్వదేశీ యాప్ 'అరట్టై' రిలీజ్.. వాట్సాప్‌కు ప్రత్యామ్నాయం!
ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల యూజర్లు ఉపయోగిస్తున్న వాట్సాప్‌కు పోటీగా భారతదేశం నుంచి కొత్త యాప్ రిలీజైంది. చెన్నై ఆధారిత జోహో కార్పొరేషన్ రూపొందించిన ఈ యాప్ పేరు 'అరట్టై'.
Google AI Edge: ఇంటర్నెట్ లేకుండా AI వాడే గూగుల్ యాప్.. సెకన్‌లో ఇమేజ్‌లు సృష్టించవచ్చు!
ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో కొత్త ట్రెండ్స్ వేగంగా వస్తున్నాయి. బనానా ఎఐ, గిబ్లీ వంటి ఏఐ టూల్స్ ద్వారా రకరకాల ఇమేజ్ క్రియేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Xiaomi 17: 50MP క్వాడ్ కెమెరా, 7000mAh బ్యాటరీ, OLED డిస్‌ప్లేతో వచ్చేసింది
షియోమీ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ షియోమీ 17 (Xiaomi 17)ను చైనాలో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో అత్యాధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉన్నాయి.
AI Tools : ChatGPT అధిక వాడకం.. విద్యార్థుల మెదడు సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం
ప్రస్తుత కాలంలో ఉన్న యువత, విద్యార్థులు సమాచారం సులభంగా సమాచారాన్ని పొందడంలో ఎక్కువగా ChatGPT ను ఆధారంగా తీసుకుంటున్నారు.
Google: గూగుల్‌కు 27 ఏళ్ల.. చిన్న ఆలోచన నుంచి అంతర్జాతీయ సెర్చ్ ఇంజిన్ బ్రాండ్ వరకు!
సెర్చ్ దిగ్గజం గూగుగూగుల్ నేడు 27వ పుట్టినరోజును జరుపుకుంటోంది. 1998లో సెర్గీ బ్రిన్, లారీ పేజ్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ పీహెచ్‌డీ విద్యార్థులుగా ఈ సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభించారు.
ChatGPT: చాట్‌జీపీటీ 'పల్స్' ను పరిచయం చేసిన ఓపెన్ఏఐ.. ఇకపై ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం మాత్రమే కాదు..PA లాగా పనిచేస్తుంది!
అమెరికాలోని ఓపెన్ఏఐ తన చాట్‌జీపీటీ ప్లాట్‌ఫారమ్‌లో కొత్త ఫీచర్ అయిన "Pulse"ని ప్రవేశపెట్టింది.
Vibes: టిక్‌టాక్-శైలి AI వీడియోల ఫీడ్‌గా వైబ్స్‌ను ప్రారంభించిన మెటా
మెటా తాజాగా "Vibes" అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. ఇది మెటా AI యాప్, meta.ai వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
Kerala: బ్రెయిన్ ఈటింగ్ వ్యాధి బారినపడి 21 మందికిపైగా మృతి.. యాక్టివ్‌గా 80 కేసులు
కరోనా, జికా లాంటి వైరస్ మహమ్మారిల నుంచి ఇప్పుడిప్పుడే భయటపడుతున్నతరుణంలో భారత్ ను మరో ప్రాణాంతక వ్యాధి భయపెడుతుంది.
Nasa: సూర్యుడి మాగ్నెటిక్ రక్షణ చుట్టూ అధ్యయనం కోసం IMAP మిషన్ ప్రారంభించిన నాసా
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మన సౌర మండలాన్ని రక్షించే సూర్యుడి మాగ్నెటిక్ బబుల్ అయిన హీలియోస్ఫియర్‌ను (Heliosphere) అధ్యయనం చేయడానికి కొత్త మిషన్‌ను ప్రారంభించింది.
IAF: భారత వాయుసేనలో 60 ఏళ్ల సేవలకు గౌరవం.. మిగ్-21కి వీడ్కోలు
భారత వాయుసేనకు ఎన్నో దశాబ్దాల పాటు వెన్నముక వలె నిలిచిన, యుద్ధాల్లో ఎన్నో విజయాలను అందించిన మిగ్-21 బైసన్ (MiG-21 BISON)ను వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ శుక్రవారం ఛండీగఢ్ వాయుసేన కేంద్రంలో చివరిసారిగా వీడ్కోలు పలికారు.
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రోపై కొత్త వివాదం.. 'స్క్రాచ్‌గేట్'తో వినియోగదారుల్లో ఆందోళన
ఐఫోన్ 6, 6 ప్లస్ మోడళ్ల సమయంలో 'బెండ్‌గేట్' పేరుతో పెద్ద వివాదం చెలరేగిన విషయం గుర్తుండే ఉంటుంది.