LOADING...

టెక్నాలజీ వార్తలు

సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.

10 Sep 2025
ఆపిల్

Apple: కొత్త ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్‌బుక్ యాడ్స్‌లో 9:41 సమయమే మాత్రమే ఎందుకు?

సాధారణంగా కొత్త వాచ్‌లలో సమయం 10:09 గంటలుగా చూపించబడుతుంది.

10 Sep 2025
అంతరిక్షం

HAL: శాటిలైట్‌ మార్కెట్‌లో హాల్‌కి విస్తృత అవకాశాలు.. ఎస్‌ఎస్‌ఎల్‌వీ ఒప్పందం ప్రభావం

చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) సాంకేతికత బదిలీలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ (హాల్) కీలక ముందడుగు వేసింది.

10 Sep 2025
నాసా

Life on Mars: సోషల్ మీడియాలో సంచలనం.. మార్స్ లో జీవం ఉందని నాసా పెద్ద ప్రకటన చేయనున్నదా?

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, మార్స్ మీద Perseverance రోవర్ ద్వారా ఒక భారీ ఆవిష్కరణ చేసిందని ప్రకటించబోతుంది.

Air conditioner: ఫరీదాబాద్‌లో AC పేలుడు.. ఒక కుటుంబంలో ముగ్గురు మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరీదాబాద్‌లోని గ్రీన్ ఫీల్డ్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర ఘటనలో ఒక కుటుంబంలోని ముగ్గురు సభ్యులు ఎయిర్ కండిషనర్ పేలుడు కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

09 Sep 2025
ఆపిల్

Apple iPhone Air: ఆపిల్ ఐఫోన్ ఎయిర్ లాంచ్.. ఇప్పటివరకు వచ్చిన అత్యంత సన్నని ఐఫోన్ ఇదే!

టెక్ దిగ్గజం ఆపిల్ సెప్టెంబర్ 9న జరిగిన 'అవే డ్రాపింగ్' ఈవెంట్‌లో ఐఫోన్ 17 సిరీస్‌తో పాటు కొత్త 'ఐఫోన్ ఎయిర్'ను ఆవిష్కరించింది.

09 Sep 2025
ఆపిల్

iPhone 17 series: ఐఫోన్ 17 సిరీస్ అధికారికంగా విడుదల.. ప్రత్యేకతలు ఇవే!

కుపెర్టినోలో సెప్టెంబర్ 9న జరిగిన ఈవెంట్‌లో ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ను అధికారికంగా ఆవిష్కరించింది.

09 Sep 2025
ఆపిల్

Apple Watch Series 11: ఆపిల్ వాచ్ సిరీస్ 11, అల్ట్రా 3 లాంచ్.. కొత్త ఫీచర్లు ఏంటో చూద్దామా?

సెప్టెంబర్ 9న 'అవే డ్రాపింగ్' ఈవెంట్‌లో ఆపిల్ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది.

09 Sep 2025
ఆపిల్

AirPods Pro 3: ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 3 లాంచ్.. కొత్త ఫీచర్లు ఏమున్నాయంటే?

సెప్టెంబర్ 9న కుపెర్టినోలోని ఆపిల్ పార్క్‌లో జరిగిన వార్షిక 'అవే డ్రాపింగ్' కార్యక్రమంలో ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 3ని రిలీజ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఎయిర్‌పాడ్స్ ప్రో 3ని మొదట ప్రవేశపెట్టారు.

09 Sep 2025
అమెరికా

pig kidney transplants: పంది కిడ్నీ మార్పిడి కోసం మొదటి మానవ పరీక్షలను ఆమోదించిన అమెరికా 

అమెరికాలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) మొదటిసారి పంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పై మానవ ప్రయోగానికి ఆమోదం తెలిపింది.

09 Sep 2025
ఆపిల్

iPhone 17: యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ ఈవెంట్ ప్రారంభం.. లైవ్ ఎక్కడ, ఎలా చూడాలంటే?

సాంకేతిక ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆపిల్ 'Awe Dropping' ఈవెంట్ మరికొద్దు గంటల్లో ప్రారంభం కానుంది.

09 Sep 2025
గూగుల్

Google: గూగుల్ AI మోడ్ ఇప్పుడు హిందీ సహా ఐదు కొత్త భాషల్లో అందుబాటులో..

గూగుల్ తన AI మోడ్ ను ఐదు కొత్త భాషల్లో అందుబాటులోకి తెచ్చింది.

09 Sep 2025
ఓపెన్ఏఐ

OpenAI: 'స్టార్‌గేట్' కోసం దిగ్గజ డేటా సంస్థలతో ఓపెన్‌ ఏఐ చర్చలు..!

అమెరికాకు చెందిన కృత్రిమ మేధ (AI) సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) ప్రస్తుతం భారత్‌లోని వివిధ డేటా సెంటర్ కంపెనీలతో మంతనాలు ప్రారంభించింది.

08 Sep 2025
టిక్ టాక్

TikTok: టిక్‌టాక్ రీఎంట్రీపై స్పష్టతనిచ్చిన కేంద్ర ప్రభుత్వం

చైనాకు చెందిన షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌ టాక్ (TikTok) భారత్‌లో మళ్లీ వస్తోందంటూ గడచిన కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

08 Sep 2025
వాట్సాప్

WhatsApp: నిలిచిపోయిన వాట్సాప్‌.. భారత్‌తో పాటు పలు దేశాల్లో ఇబ్బందులు!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడే మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' సోమవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోయింది.

08 Sep 2025
వాట్సాప్

Cyber crime alert: వాట్సప్ స్క్రీన్ షేర్ చేస్తే అకౌంట్ ఖాళీ !

సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. ఈ పరిస్థితిలో ప్రజలను మోసాలకు గురికాకుండా, పోలీసులు తరచుగా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

08 Sep 2025
ఆపిల్

iPhone 17 : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ కు ముందే పూర్తి ఫీచర్స్​, ధర లీక్​..!

ప్రముఖ టెక్ కంపెనీ ఆపిల్ తన అత్యంత ప్రసిద్ధ "ఆ డ్రాపింగ్" ఈవెంట్‌ను మంగళవారం,సెప్టెంబర్ 9న జరుపనున్నట్లు ప్రకటించింది.

Surya Grahan 2025: సెప్టెంబర్ 21 సూర్యగ్రహణం.. మన దేశంలో కనిపిస్తుందా..! 

ఈ సంవత్సరం చివరి సూర్య గ్రహణం 2025 సెప్టెంబర్ 21న సంభవిస్తుంది.

Lunar Eclipse: నేడు సంపూర్ణ చంద్రగ్రహణం.. రాష్ట్రవ్యాప్తంగా మూతపడనున్న ప్రముఖ దేవాలయాలివే!

సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రోజు మధ్యాహ్నం 1:56 గంటలకు ప్రారంభమై, అర్ధరాత్రి 1:26 గంటల వరకు కొనసాగనుంది.

06 Sep 2025
శాంసంగ్

Galaxy S25 FE: 7 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌తో గెలాక్సీ S25 FE.. 45W ఫాస్ట్ ఛార్జింగ్ హైలైట్!

శాంసంగ్ తన Galaxy S25 సిరీస్‌లో భాగంగా కొత్త 'Galaxy S25 FE' స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను అప్‌గ్రేడ్ స్పెసిఫికేషన్లు, కొత్త ఫీచర్లతో అందుబాటులోకి తీసుకొచ్చింది.

Huawei Mate XTs: హువావే కొత్త Mate XTs ట్రై-ఫోల్డబుల్ ఫోన్ లాంచ్.. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో అద్భుతం!

చైనా టెక్ దిగ్గజం 'హువావే' (Huawei) తన కొత్త ట్రై-ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Mate XTsను అధికారికంగా చైనాలో లాంచ్ చేసింది. మూడు విధాలుగా మడవగల ఈ ఫోన్‌లో కిరిన్ 9020 చిప్‌సెట్ (Kirin 9020 chipset), 16GB RAM వంటి హై-ఎండ్ ఫీచర్లు ఉన్నాయి.

Chandra Grahan 2025: ఎల్లుండే సంపూర్ణ చంద్రగ్రహణం.. భారతదేశంలో 15 నగరాల్లో స్పష్టంగా దర్శనం!

2025 సంవత్సరంలో సంపూర్ణ చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 7 రాత్రి 9:57 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26 గంటల వరకు కొనసాగుతుంది.

Marsquakes: మార్స్‌లో 4.5 బిలియన్ సంవత్సరాల రహస్యాలు.. నాసా మార్స్‌క్వేక్ కనుగొన్న అద్భుతం

మంగళ గ్రహం(Mars) మన సౌర వ్యవస్థ ప్రారంభంలో ఏర్పడిన కొన్ని గ్రహాల భాగాలను బిలియన్ల సంవత్సరాలుగా జాగ్రత్తగా దాచిపెట్టుకుంది.

04 Sep 2025
నాసా

Amit Kshatriya: నాసా కొత్త అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా ఇండో-అమెరికన్ నియామకం.. ఎవరీ అమిత్ క్షత్రియ?

అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో అగ్రస్థాయి పదవికి భారతీయ మూలాల అమెరికన్ అమిత్ క్షత్రియ నియమితులయ్యారు.

Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు శుభవార్త… చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్ వచ్చేస్తోంది

ప్రస్తుతం చాలా మంది సోషల్ మీడియాలో వీడియోలు చూడడటం చాలా ఇష్టపడుతున్నారు.

Chatgpt: చాట్‌జీపీటీలో పేరెంటల్ కంట్రోల్స్ ప్రవేశపెట్టనున్న ఓపెన్ఏఐ.. పిల్లలు తీవ్ర ఒత్తిడిలో ఉంటే తల్లిదండ్రులకు నోటిఫికేషన్

ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వాడబడుతున్న కృత్రిమ మేధస్సు (ఏఐ) సాధనం చాట్‌జీపీటీ విషయంలో టీనేజర్ల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ,దాని మాతృసంస్థ ఓపెన్ఏఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

03 Sep 2025
గూగుల్

Google: 2.5 బిలియన్ జీమెయిల్ యూజర్లకు 'ఎమర్జెన్సీ వార్నింగ్‌' నిజం కాదు: గూగుల్ 

గత కొన్ని రోజుల్లో 2.5 బిలియన్ జీమెయిల్ యూజర్లకు తక్షణం పాస్‌వర్డ్‌లు మార్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రచారం చేసిన 'ఎమర్జెన్సీ వార్నింగ్‌' వార్తలు అవాస్తవమని (fake) గూగుల్ స్పష్టం చేసింది.

03 Sep 2025
చైనా

washing machine in space: అంతరిక్షంలో అస్ట్రోనాట్ల దుస్తులు ఉతకడానికి చైనీ శాస్త్రవేత్తల కొత్త యంత్రం

అంత‌రిక్షంలో ఏళ్ల పాటు ఉండే వ్యోమ‌గాములు త‌మ దుస్తుల‌ను ఎలా ఉతుక్కుంటారో ఎప్పుడైనా ఆలోచించారా?

02 Sep 2025
ఐఫోన్

iPhone 17: ఐఫోన్ 17 లాంచ్ కు ముందే అన్ని అమ్ముడుపోతాయా?.. అప్‌గ్రేడ్‌ కావాలనుకుంటున్న 70 శాతం ఐఫోన్‌ యూజర్లు 

కొత్త ఐఫోన్‌ సిరీస్‌ మార్కెట్లోకి రాకముందే మంచి డిమాండ్‌ కనిపిస్తోంది.

02 Sep 2025
విక్రమ్‌-32

#NewsBytesExplainer: భారతదేశం తొలి స్వదేశీ చిప్‌ 'విక్రమ్‌-32' విశేషాలు

సెమీకాన్‌ ఇండియా 2025 సందర్భంగా భారతదేశం సెమీకండక్టర్‌ రంగంలో ఒక పెద్ద మైలురాయిని సాధించింది.

OpenAI: ఏఐ చాట్‌బాట్‌ల వినియోగం పెరుగుతున్న వేళ..చాట్‌జీపీటీ భద్రతా చర్యలు

రోజురోజుకూ ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ల వినియోగం పెరుగుతూ వస్తోంది.

3I/ATLAS: 3I/అట్లాస్ ఒంటరిగా లేదా?..'అదృశ్య అన్వేషణ పరికరం' మార్స్ ను తాకే అవకాశం ఉందన్న శాస్త్రవేత్తలు  

అంతరిక్షంలో సంచరిస్తున్న 3I/Atlas అనే ఇంటర్‌స్టెల్లార్ వస్తువు ఒంటరిగా కాదని, దానితోపాటు కనిపించని ఒక 'ప్రోబ్' ముందుకు దూసుకుపోతుందని హార్వర్డ్ శాస్త్రవేత్త అవి లోబ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

02 Sep 2025
శాంసంగ్

Samsung Galaxy Unpacked: శాంసంగ్ లవర్స్​కు గుడ్​న్యూస్.. గెలాక్సీ ఈవెంట్ డేట్ ఫిక్స్- ఎప్పుడంటే?

ఎప్పుడెప్పుడో ఎదురుచూస్తున్న గెలాక్సీ ఈవెంట్‌పై శాంసంగ్ కీలక ప్రకటన చేసింది.

01 Sep 2025
ఆపిల్

IPhone 17 Sereis: ఫిజికల్ సిమ్ ట్రేకు ఎండ్ కార్డ్.. iPhone 17లో పెద్ద మార్పు!

ఆపిల్ సంస్థ 'Awe Dropping' ఈవెంట్‌ను సెప్టెంబర్ 9న నిర్వహించబోతోంది. ఈ వేదికపైనే iPhone 17 సిరీస్‌ను లాంచ్ చేయనున్నట్లు సమాచారం.

31 Aug 2025
గూగుల్

Google urgent alert: గూగుల్ ఎమర్జెన్సీ హెచ్చరిక.. 2.5 బిలియన్ జీమెయిల్ యూజర్లకు పాస్‌వర్డ్ మార్చాల్సిందే! 

గూగుల్ తన 2.5 బిలియన్ జీమెయిల్ యూజర్లకు కీలక హెచ్చరిక జారీ చేసింది.

31 Aug 2025
వాట్సాప్

Whatsapp: కొత్త ఫీచర్‌.. లాక్ చాట్‌తో మీ వాట్సాప్ మెసేజ్‌లు మరింత సురక్షితం

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న వాట్సాప్‌ ఒక ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్‌ యాప్‌.

30 Aug 2025
మెటా

Meta AI: సెలబ్రిటీల ఫొటోలు దుర్వినియోగం.. వివాదంలో మెటా

మార్క్ జూకర్ బర్గ్ ఆధ్వర్యంలోని టెక్నాలజీ దిగ్గజం మెటా రూపొందించిన కృత్రిమ మేధా సహాయకుడు 'మెటా ఏఐ' (Meta AI) చాట్‌బాట్ల వినియోగం పై కొత్త వివాదం రేగింది.

30 Aug 2025
నాసా

NASA: గ్రహం ఏర్పడుతున్న  డిస్క్‌లో కార్బన్ డయాక్సైడ్.. కనుగొన్న నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్

భూమి నుండి 5,545 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఒక గ్రహం ఏర్పడుతున్న డిస్క్‌లో అసాధారణంగా ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ (CO2) ఉందని నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST) కనుగొంది.

29 Aug 2025
జియో

RIL AGM: జియో ఫ్రేమ్స్, జియో పీసీ, హాట్‌స్టార్‌లో వాయిస్‌ ప్రింట్ ఫీచర్స్

రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సమావేశంలో (AGM) మళ్లీ పలు కీలక ప్రకటనలు వెలువడ్డాయి.

29 Aug 2025
ఐఫోన్

iPhone 17 series: ఐఫోన్‌ 17 సిరీస్‌ ధరల పెరుగుదలకు అవకాశం.. ఎంత ఉండొచ్చంటే..?

టెక్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్‌ 17 సిరీస్‌ ఫోన్లు సెప్టెంబర్‌ 9న మార్కెట్‌లో లాంచ్‌ కానున్నాయి.

28 Aug 2025
ఆపిల్

Apple Event 2025: ఆపిల్‌ బిగ్‌ ఈవెంట్ ఎప్పుడు? ఈసారి ఏమేం రాబోతున్నాయ్‌? 

ప్రఖ్యాత టెక్ దిగ్గజం ఆపిల్ తన అతి పెద్ద వార్షిక ఈవెంట్‌ (Apple Event 2025)కి సిద్ధమవుతోంది.