టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
WhatsApp: వాట్సాప్ యూజర్లకు మరో సర్ప్రైజ్.. వీడియో కాల్స్ కోసం కొత్త ఫీచర్!
వాట్సాప్ యూజర్లకు మరింత సౌకర్యం కల్పించేలా కొత్త ఫీచర్లను జోడించింది. ఇకపై గ్రూప్ కాల్స్‌ను ముందుగానే షెడ్యూల్ చేసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది.
Robo Pregnancy: చైనాలో సంచలన ప్రయోగం.. రోబోతో బిడ్డ పుట్టించే ప్రయత్నం
చైనా శాస్త్రవేత్తలు సంతానోత్పత్తి రంగంలో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.
Ghost Particle:11,320 అడుగుల లోతులో గ్లిచ్? అంతరిక్షం నుంచి భూమిపై పడిన 'గోస్ట్ పార్టికల్'
2023లో మధ్యధరా సముద్రం లోతుల్లో అమర్చిన KM3NeT డిటెక్టర్ ఒక ఆశ్చర్యకరమైన సిగ్నల్‌ను గుర్తించింది.
Meta smart glasses: మెటా కొత్త స్మార్ట్ గ్లాసెస్ ధర $800 ఉండొచ్చు..
మెటా తన తదుపరి తరం స్మార్ట్ గ్లాసెస్‌ను ఈ ఏడాది చివర్లోనే మార్కెట్‌లోకి తీసుకురానుందని సమాచారం.
Blood Moon: ఆ రోజున ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఎప్పుడు, ఎలా చూడాలంటే?
ఖగోళ శాస్త్రం ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విశేషం త్వరలోనే ఆకాశాన్ని అలరించనుంది. రాబోయే సెప్టెంబర్ 7, 2025న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది.
COVID-19: కోవిడ్-19తో మహిళల్లో రక్తనాళాల వృద్ధాప్యం వేగం పెరుగుతోంది: అధ్యయనం
కొత్తగా వెలువడిన ఒక పరిశోధనలో, కోవిడ్-19 వ్యాధి రక్తనాళాల వృద్ధాప్యాన్ని వేగంగా పెంచుతుందని తేలింది.
Vivo T4 5G: 7300ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వచ్చిన వివో టీ4 5జీ.. ధర ఎంతంటే?
7300ఎంఏహెచ్ బడా బ్యాటరీ, ఏఐ ఎడిటింగ్ ఫీచర్లతో కొత్తగా మార్కెట్‌లో దూసుకెళ్తున్న స్మార్ట్‌ఫోన్ 'వివో టీ4 5జీ'. రూ. 25 వేల లోపలే లభ్యమవుతున్న ఈ గ్యాడ్జెట్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.
AI: కృత్రిమ మేధ ముప్పు.. మానవాళి అంతరించవచ్చని హెచ్చరిక!
సాంకేతిక ప్రపంచంలో కృత్రిమ మేధ(Artificial Intelligence - AI)విప్లవాత్మక మార్పులు తెస్తోందన్నది తెలిసిందే.
AI: కొత్త చాట్‌జీపీటీ.. 'బాయ్‌ఫ్రెండ్'ను కోల్పోయానంటూ యువతి భావోద్వేగం
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (AI) వినియోగం వేగంగా విస్తరిస్తోంది.
ChatGPT: భారత వినియోగదారుల కోసం చాట్‌జీపీటీ చెల్లింపులు మరింత సులభం
భారతీయ వినియోగదారులకు మరింత చేరువయ్యే ప్రయత్నాల్లో భాగంగా ఓపెన్‌ఏఐ కొత్త అడుగు వేసింది.
Google Pixel 8a Price: 'గూగుల్ పిక్సెల్ 8ఏ'పై భారీగా తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ అదనం!
2025 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లతో 'ఫ్రీడమ్ సేల్'ను ప్రారంభించింది.
chat GPT-5: ఓపెన్‌ఏఐ తాజా మోడల్ GPT-5 సెక్యూరిటీని హ్యాక్ చేసిన నిపుణులు
ఓపెన్‌ఏఐ రూపొందించిన తాజా పెద్ద లాంగ్వేజ్ మోడల్ (LLM) GPT-5 సెక్యూరిటీని సైబర్ సెక్యూరిటీ నిపుణులు విజయవంతంగా హ్యాక్ చేశారు.
AI boyfriend: డేటింగ్ చేసిన 5 నెలలకే AI బాయ్‌ఫ్రెండ్‌తో మహిళ నిశ్చితార్థం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ప్రేమ అనేది కాఫీ షాప్‌లో కలవడం, లేదా డేటింగ్ యాప్‌లో రైట్ స్వైప్ చేయడమే అనుకోవాల్సిన రోజులు పోయాయి.
Alien attack: గ్రహాంతర అంతరిక్ష నౌక భూమిపై దాడి.. ప్రపంచ నేతలు సిద్ధం కావాలని హార్వర్డ్ శాస్త్రవేత్త పిలుపు
భూమి వైపు వస్తోన్న 3I/ATLAS అనే అంతరిక్ష వస్తువు ఏలియన్ అంతరిక్ష నౌక అయ్యి ఉంటుందని హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త అవి లోబ్ అన్నారు.
Meta Threads: 40 కోట్లు దాటిన థ్రెడ్స్ వినియోగదారుల సంఖ్య
మెటా కంపెనీకి చెందిన 'థ్రెడ్స్' యాప్ మరో మైలురాయిని అందుకుంది.
IBM, Google: 2030 నాటికి ఆపరేషనల్ క్వాంటం కంప్యూటర్లను ప్రారంభించనున్న ఐబిఎం,గూగుల్
ప్రాక్టికల్ క్వాంటం కంప్యూటింగ్ సాధించాలనే దీర్ఘకాలిక కల ఇప్పుడు నిజం కానుంది.
Google New Feature: గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మరో కొత్త ఫీచర్ … 'ప్రిఫర్డ్ సోర్సెస్'
గూగుల్ తన సెర్చ్ ఇంజిన్‌లో కొత్త ఫీచర్ 'Preferred Sources'ను ప్రారంభించింది.
AI: మరణించిన వారి డిజిటల్ హక్కులు కాపాడటానికి AI క్లోనింగ్‌కి అడ్డుకట్ట వేయడం తప్పనిసరి.. హెచ్చరిస్తున్న నిపుణులు
జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, మరణించిన వ్యక్తుల డిజిటల్ రూపాన్ని మళ్లీ సృష్టించే ప్రమాదం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.
Block-2 BlueBird: బ్లాక్-2 బ్లూబర్డ్ అంటే ఏమిటి? అమెరికా భారీ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో
భారత్,అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థలు అయిన ఇస్రో, నాసా కలిసి నిసార్ ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేశాయి.
AI-generated malware: ఫైర్‌ఫాక్స్ వాలెట్ ఎక్స్‌టెన్షన్స్ ద్వారా $1 మిలియన్ క్రిప్టో దోచుకున్న AI ఆధారిత మాల్వేర్
క్రిప్టోకరెన్సీ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న ఒక సునిశితమైన మోసపూరిత ఆపరేషన్‌ను భద్రతా నిపుణులు బట్టబయలు చేశారు.
USA: జార్జియాలో భూమి కంటే పురాతనమైన ఉల్క శకలం..!
ఈ సంవత్సరం జూన్ 26న జార్జియాలోని ఒక ఇంటిపై పడిన ఉల్క రహస్యాన్ని అక్కడి శాస్త్రవేత్తలు చేధించారు.
Sanchar Saathi: 'సంచార్ సాథి' యాప్ సహాయంతో.. ఆరు నెలల్లో 5 లక్షలకు పైగా దొంగిలించబడిన ఫోన్లు స్వాధీనం
దేశవ్యాప్తంగా 5.35 లక్షలకు పైగా పోయిన లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లు తిరిగి దొరకడంలో టెలికం శాఖ (DoT) 'సంచార్ సాథి' యాప్ కీలక పాత్ర పోషించింది.
Bacteria produce gold:విషపూరిత లోహాలను తిని 24 క్యారెట్ల బంగారాన్ని విసర్జించే అరుదైన బ్యాక్టీరియా
బంగారం ధర రోజురోజుకూ పెరిగి మనల్ని ఇబ్బందిపెడుతుంటే, మరోవైపు విషపూరిత లోహాలను తిని 24 క్యారెట్ల శుద్ధమైన బంగారాన్ని విసర్జించే అరుదైన బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు గుర్తించారు.
Black Hole: నానోక్రాఫ్ట్‌తో కృష్ణబిళాల రహస్యాల వేట.. వందేళ్లలో బ్లాక్స్ హోల్స్ సమీపంలోకి పయనం
అపారమైన విశ్వ గర్భంలో ఉన్న కృష్ణబిళాలు (బ్లాక్ హోల్స్) ఎప్పటినుంచో శాస్త్రజ్ఞులకు అర్థం కాని రహస్యమే.
Whatsapp status: వాట్సప్ స్టేటస్‌లో మరో ఫీచర్.. తగ్గిన ఫొటో ఎడిటింగ్ బాధలు
కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపిన మధుర క్షణాలను చాలా మంది వాట్సాప్ స్టేటస్‌లో షేర్ చేయడం అలవాటుగా చేసుకున్నారు.
cyber crimes in India: భారతదేశంలో సైబర్ నేరాలను మోడీ ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తోంది?
భారత ప్రభుత్వం ఆన్‌లైన్ ముప్పులు, సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి బలమైన చట్టపరమైన వ్యవస్థతో సిద్ధంగా ఉందని స్పష్టంచేసింది.
Chiron: తిరోగమన కదలికలో ఉన్న చిరోన్.. అదేంటంటే..?
జూపిటర్,శని గ్రహాల కంటే దూరంగా ఉన్న ఆకాశపు ఖగోళ శరీరం "చిరోన్" ప్రస్తుతం వక్ర గతి (Retrograde Motion) లో కొనసాగుతూ 2026 జనవరి 2 వరకు ఈ స్థితిలోనే ఉంటుంది.
Alien attack: నవంబర్‌లో ఎలియన్ దాడి? హార్వర్డ్ శాస్త్రవేత్తల హెచ్చరిక
భూమి వైపు మాన్‌హాటన్ సైజు ఉన్న ఓ రహస్య అంతరిక్ష వస్తువు వేగంగా దూసుకువస్తోందని,అది కలిగించే ప్రమాదం మనం ఊహించిన విధంగా ఉండకపోవచ్చునని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
AI Talent Race: AI సంచలనం.. ప్రతిభావంతులైన 1,000 మంది సిబ్బందికి ఓపెన్ఏఐ కోట్ల నజరానాలు!
పరిమితమైన చిన్న కృత్రిమ మేధ(AI)పరిశోధన బృందాలతో బిలియన్ల డాలర్ల విలువైన కంపెనీలు నిర్మించవచ్చని ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ చెప్పిన మాటలు పూర్తిగా నిజమే.
Open AI: కేన్సర్ సహా తీవ్రమైన వ్యాధులను గుర్తించగల GPT-5: ఓపెన్‌ఏఐ కొత్త ప్రకటన
ఓపెన్‌ఏఐ తాజాగా విడుదల చేసిన GPT-5 మోడల్ ఆరోగ్య రంగంలో కొత్త అవకాశాలను చూపిస్తోంది.
Grok Spicy Mode: AIకి ఇప్పుడు 'స్పైసీ' మూడ్.. అడల్ట్ కంటెంట్ మరింత ప్రమాదకర దిశగా సాగుతుందా?
ఎలాన్ మస్క్‌కి చెందిన X సంస్థ ఇటీవల విడుదల చేసిన కొత్త ఫీచర్ "Grok Imagine" ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్‌గా మారింది.
Mo Gawdat: 'తర్వాతి 15 ఏళ్లు నరకమే .. జాబ్స్ అన్నీ ఏఐకు.. గూగుల్ మాజీ అధికారి హెచ్చరిక
కృత్రిమ మేధస్సు (AI) భవిష్యత్తుపై భయాందోళన కలిగించే హెచ్చరికను గూగుల్ మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వెల్లడించారు.
WhatsApp: వాట్సాప్ కొత్త 'సేఫ్టీ ఓవర్ వ్యూ' ఫీచర్.. గ్రూప్ స్క్యామ్‌లపై ముందస్తు హెచ్చరిక!
వాట్సాప్ తాజాగా ఓ కొత్త భద్రతా ఫీచర్‌ని తీసుకొచ్చింది. దీనివల్ల ఎవరో తెలియని వ్యక్తులు రూపొందించిన గ్రూప్‌లలో యూజర్లను ఉద్దేశపూర్వకంగా జోడించకుండా జాగ్రత్త పడవచ్చు.
Earth: భూభ్రమణ వేగం వల్ల 'నేడు 24 గంటల్లో' స్వల్ప తగ్గుదల
ఈ ఏడాది వేసవిలో భూమి చాలా వేగంగా తిరిగింది. ఫలితంగా రోజు వేగంగా గడిచిపోతోంది.!
ChatGPT: చాట్‌జీపీటీకి వేగంగా పెరుగుతున్న వినియోగదారులు.. వారానికి 700 మిలియన్ల యూజర్లు!
ఓపెన్‌ఏఐ సంస్థ అభివృద్ధి చేసిన చాట్‌జీపీటీ విపరీతమైన ప్రజాదరణ పొందింది!
Google Pixel 10 Pro: లీక్ అయిన Pixel 10 Pro డిజైన్! గూగుల్ నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ డివైజ్ సిద్ధం!
గూగుల్ ప్రియులకు మళ్లీ అతి త్వరలో టెక్ హంగామా రాబోతుంది.
Nasa: 2030 నాటికి చంద్రునిపై అణు రియాక్టర్ నిర్మించనున్న నాసా
అంగారక యాత్రలు, అంతరిక్ష పరిశోధనలలో వేగం పెంచేందుకు నాసా సిద్ధమవుతోంది.
ChatGPT: చాట్‌జీపీటీతో ఎక్కువ సమయం? ఇప్పుడు బ్రేక్‌కు రిమైండర్ ఇచ్చే ఫీచర్‌తో ఓపెన్‌ఏఐ!
ప్రముఖ AI సంస్థ ఓపెన్‌ఏఐ తాజాగా ఓ కొత్త ఫీచర్‌ను ప్రకటించింది.
Apple: ఆపిల్ కంపెనీలో ఏఐ,సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఎంత జీతం ఇస్తారో తెలుసా?
టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థ తన ముఖ్యమైన ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగాల కోసం ఎంత జీతం ఇస్తుందో తాజాగా బహిర్గతమైంది.
WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గ్రూప్‌లకు ప్రత్యేక స్టేటస్ అప్‌డేట్స్!
వాట్సాప్ తన ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది.