టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
Shubhanshu Shukla: అంతరిక్షంలో గడిపి తిరిగొచ్చిన శుభాంషు శుక్లా.. భార్యాబిడ్డలను గుండెలకు హత్తుకుని భావోద్వేగం
18 రోజుల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) మిషన్ ముగిశాక భూమిపైకి తిరిగి వచ్చిన భారతీయ వ్యోమగామి శుభాంషు శుక్లా బుధవారం తన భార్య కామ్నా శుక్లా, ఆరేళ్ల కుమారుడు కియాష్ శుక్లాను కలసినప్పుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
New Solar System: కొత్త సౌర వ్యవస్థను కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్తలు
ఇటీవల ఖగోళ శాస్త్రజ్ఞులు అంతరిక్షంలో ఒక పసి నక్షత్రం చుట్టూ ఏర్పడుతున్న వాయువుల మధ్య నుంచి గ్రహాల్లాంటి రాతి శకలాలు ఏర్పడుతున్న కీలక ఆధారాలను కనుగొన్నారు.
Meta: ఒరిజినల్ క్రియేటర్ లను ప్రోత్సహించడానికి.. మెటా 10 మిలియన్లకు పైగా నకిలీ ఖాతాలను సస్పెండ్ చేసింది..
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వాడుతున్న సోషల్ మీడియా యాప్‌లలో ఫేస్ బుక్ ఒకటిగా నిలుస్తోంది.
Google AI Pro: ₹19,500 విలువైన గూగుల్ AI ప్రో ప్లాన్ ఇప్పుడు భారతీయ విద్యార్థులకు ఉచితం
భారతీయ విద్యార్థులకు గూగుల్ శుభవార్త అందించింది.
ChatGPT: ప్రపంచ వ్యాప్తంగా చాట్‌జీపీటీ డౌన్.. చాట్‌బాట్‌లో ఎర్రర్ మెసేజ్‌లు
కృత్రిమ మేధ (Artificial Intelligence) ఆధారంగా రూపొందించిన చాట్‌బాట్ 'చాట్‌జీపీటీ' సేవలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది.
Shubhanshu Shukla: యాక్సియం-4 విజయవంతం... రోదసిలోంచి భూమిపైకి శుభాంశు శుక్లా
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన శుభాంశు శుక్లా బృందం విజయవంతంగా భూమికి తిరిగి చేరుకుంది.
Axiom-4 mission: శుభాంశు శుక్లా అంతరిక్షయాత్రలో చేసిన ప్రయోగాలు ఇవే..
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా సహా మరో ముగ్గురు వ్యోమగాములు ఈ నెల 14న భూమి వైపు తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు నాసా వెల్లడించింది.
META: AI డేటా సెంటర్లను నిర్మించడానికి మెటా వందల బిలియన్ల డాలర్ల పెట్టుబడి
మార్క్ జుకర్‌బర్గ్ యాజమాన్యంలోని మెటా కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో నిరంతరం భారీగా పెట్టుబడులు పెడుతోంది.
Dengue Vaccine : భారత పరిశోధనలకు ఫలితం.. స్వదేశీ డెంగ్యూ టీకా మూడో దశ ట్రయల్స్‌లో!
భారతదేశంలో డెంగ్యూ వ్యాధి నివారణలో కీలక మలుపుగా నిలవబోయే స్వదేశీ టెట్రావాలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్ 'డెంగిఆల్' త్వరలో అందుబాటులోకి రానుంది.
Shubhanshu: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి అన్‌డాకింగ్ విజయవంతం.. మరికొన్ని గంటల్లో భూమిపైకి శుభాంశు
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)కు వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా మరో ముగ్గురు వ్యోమగాములు మరికొద్ది గంటల్లో భూమిపైకి తిరిగి రానున్నారు.
Shubhanshu Shukla: భూమికి 22.5 గంటల ప్రయాణం.. శుభాంశు శుక్ల శుభ యాత్ర ప్రారంభం!
భారతదేశం అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయాన్ని శుభాంశు శుక్ల రాయనున్నారు.
Baal Aadhaar Card: మీ పిల్లల కనీస వయస్సు,ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏయే డాక్యుమెంట్లు అవసరం? ఫుల్ ప్రాసెస్ ఇదిగో..!
మీ పిల్లలకు బాల్ ఆధార్ కార్డ్ తీసుకున్నారా? తీసుకోనట్లయితే వెంటనే తీసుకోవడం మంచిది.
Telegram: కంపెనీలను నిర్మించాలనుకునే విద్యార్థులు ఈ సబ్జెక్టును నేర్చుకోండి: పావెల్ దురోవ్
టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ విద్యార్థులకు కీలక సలహా ఇచ్చారు.
Shubhanshu Shukla: అంతరిక్షం నుంచి భూమికి శుభాంశు శుక్లా రాక.. ఏ రాకెట్‌లో, ఎంత వేగమే తెలుసా?
భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షం నుండి భూమికి తిరిగొస్తున్నారు.
Vivo: వాటర్‌ప్రూఫ్ ఫోన్ కావాలా.. 50ఎంపీ కెమెరాలతో వివో సరికొత్త ఎక్స్200 ఎఫ్‌ఈ వచ్చేస్తోంది!
వివో కంపెనీ తన తాజా టెక్నాలజీతో రూపొందించిన రెండు ప్రీమియం ఫోన్లను జూలై 14న, సోమవారం భారతదేశంలో విడుదల చేయనున్నది.
Shubhanshu: భూమికి రాక అనంతరం శుభాంశు శుక్లాకు ఏడురోజుల క్వారంటైన్
యాక్సియం-4 మిషన్ లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు వెళ్లిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా, ఇతర ముగ్గురు వ్యోమగాములు జులై 14న భూమికి తిరిగిరానున్నారు.
Autonomous Satellites: భారత్ రక్షణలో విప్లవాత్మక అడుగు.. 2027లో నిఘా శాటిలైట్ సమూహం ప్రయోగం!
దేశ రక్షణ రంగంలో భారతదేశం కీలక ముందడుగు వేస్తోంది. తొలిసారిగా స్వయంప్రతిపత్తి కలిగిన నిఘా ఉపగ్రహాల సమూహాన్ని అభివృద్ధి చేస్తున్నది.
IMD: విపత్తుల అంచనాలో కొత్త అధ్యాయం.. INSAT-4 శాటిలైట్లతో సాంకేతిక విప్లవం
భూ తాపం, వాతావరణ మార్పులు ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవన విధానాలను, ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
Youtube trending: యూట్యూబ్‌లో అదృశ్యం కానున్న'ట్రెండింగ్'.. కారణమిదే!
యూట్యూబ్‌ను ఉపయోగించే ప్రతి ఒక్కరికీ 'ట్రెండింగ్' ట్యాబ్ సుపరిచితమే.
Japan: 1.02 పెటాబిట్స్ స్పీడ్‌తో జపాన్ ఇంటర్నెట్ సంచలనం.. భారత్ కంటే 16 మిలియన్ రెట్లు స్పీడ్
అత్యాధునిక సదుపాయాల్లో ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తున్న జపాన్.. మరో సాంకేతిక అద్భుతాన్ని సొంతం చేసుకుంది.
Whatsapp: వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్'లకు కొత్త ఫీచర్
వాట్సాప్ యాప్ ఉపయోగిస్తున్నప్పుడు ఫార్వార్డెడ్ మెసేజ్‌లు లేదా చిత్రాలు రావడం సాధారణం.
Axiom-4 mission:జూలై 14న భూమి మీదకు తిరిగి రానున్నశుభాంశు శుక్లా
ఆక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరిన భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా మిగతా ముగ్గురు అస్ట్రోనాట్లు జూలై 14న భూమి వైపు పునరాగమనం చేయనున్నారు అని నాసా అధికారికంగా ప్రకటించింది.
Earth: శాస్త్రవేత్తల కొత్త అధ్యయనం.. విమానాశ్రయ రాడార్లు ఎలియన్లకూ వినిపిస్తాయా?
మన వాయుమార్గాల్లో ఉపయోగించే ముఖ్యమైన రాడార్ పరికరాలు భూమి స్థానాన్ని ఎలియన్‌లకు (గ్రహాంతర మేధావులకు) తెలియజేస్తున్నాయనే ఆసక్తికర అంశాన్ని తాజా అధ్యయనం వెల్లడించింది.
Meta AI researcher: 'మెటాస్టాటిక్ క్యాన్సర్'గా మారిన మెటా సంస్కృతి?
ప్రముఖ సాంకేతిక సంస్థ మెటా,సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు వేగంగా ముందుకు సాగుతుండగా,ఆ సంస్థలో పని చేసిన ఓ మాజీ ఉద్యోగి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.
Grok 4: గ్రోక్ 4 ను ప్రారంభించిన మస్క్
ఎలాన్ మస్క్ xAI తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ తాజా వెర్షన్ గ్రోక్ 4 ను ఆవిష్కరించింది. లాంచ్ ఈవెంట్ X లో ప్రత్యక్ష ప్రసారం అయ్యింది.
YouTube Monetization Rules : యూట్యూబ్ మానిటైజేషన్ నిబంధనల్లో విప్లవాత్మక మార్పులు.. జూలై 15 నుంచి కఠినమైన నియమాలు అమల్లోకి!
కంటెంట్ క్రియేటర్లకు ఓ పెద్ద షాక్ తగలనుంది. యూట్యూబ్ ద్వారా ఆదాయం పొందేవారికి జూలై 15, 2025 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.
Samsung Unpacked 2025: శాంసంగ్ జడ్ ఫోల్డ్ 7, గెలాక్సీ జడ్ ఫ్లిప్ 7 విడుదల
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ (Samsung) 2025 గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో గెలాక్సీ జడ్ ఫోల్డ్ 7, గెలాక్సీ జడ్ ఫ్లిప్ 7 పేర్లతో రెండు ఫోల్డబుల్ ఫోన్లను అధికారికంగా ప్రకటించింది.
Shubhanshu Shukla: అంతరిక్షంలో రైతుగా మారిన శుభాంశు శుక్లా.. ISS లో 'మేథి','పెసర' విత్తనాలను వేసి..
భారతదేశానికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో అనేక విభిన్న పరిశోధనల్లో పాల్గొంటున్నారు.
Gaganyaan: గగన్‌యాన్ మిషన్‌లో మరో విజయవంతమైన అడుగు: హాట్ టెస్టులు సక్సెస్!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకుపోతున్న గగన్‌యాన్ మిషన్‌లో మరో కీలక ముందడుగు వేసింది.
Google AI Mode: భారత వినియోగదారుల కోసం గూగుల్ ఏఐ సెర్చ్ మోడ్
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తాజాగా భారతదేశానికి ప్రత్యేకంగా ఏఐ ఆధారిత సెర్చ్ మోడ్‌ను ప్రారంభించింది.
Malaria Drug: నవజాత శిశువులు,చిన్న పిల్లలకు మొదటి మలేరియా మందు వినియోగానికి ఆమోదం
శిశువులు,చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొట్టమొదటి మలేరియా చికిత్స వినియోగానికి ఆమోదించబడింది.
ISS: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో శుభాంశు శుక్లా.. దిల్లీ వాసుల నుండి హాయ్ సందేశం..!
భారత అంతరిక్ష రంగంలో మరో గొప్ప ఘట్టంగా,భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) వైపు పయనమయ్యారు.
Asteroid: భూమి దగ్గర నుంచి దూసుకెళ్లిన భారీ గ్రహశకలం.. దాతిరిగి 3 ఏళ్ళ తర్వాత..!
భూమికి ఎంతో దగ్గరగా ఒక భారీ గ్రహశకలం దూసుకెళ్లిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది.
Shubhanshu Shukla: సురక్షితంగా ఐఎస్ఎస్ చేరడంలో ఇస్రో బృందం చేపట్టిన కృషికి శుభాన్షు శుక్లా కృతజ్ఞతలు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి ప్రయాణించిన భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ వీ. నారాయణన్‌తో టెలిఫోన్ ద్వారా సంభాషించారు.
HL Mando: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'పార్కీ'.. దక్షిణ కొరియాకు చెందిన హెచ్‌ఎల్ మాండో కంపెనీ రూపకల్పన
డ్రైవర్ అవసరం లేకుండానే కార్లను తానే గుర్తించి పార్క్ చేసే ఓ వినూత్న రోబో వీడియో సోషల్ మీడియాను ఆక్రమించింది.
Mobile Bills: మొబైల్ రీఛార్జీలపై చార్జీల మోత.. టారిఫ్‌లు 10-12 శాతం వరకు పెరిగే అవకాశం!
గతేడాది మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను భారీగా పెంచిన టెలికాం సంస్థలు ఇప్పుడు మళ్లీ టారిఫ్‌లను పెంచేందుకు సన్నద్ధమవుతున్నాయి.
Water From Air: గాలిలోని తేమ నుంచి మంచినీటిని తయారుచేసే టెక్నాలజీ.. అమెరికా ఎంఐటీ శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ
ఇకపై తాగునీటి కోసం భూమిని తవ్వాల్సిన అవసరం లేకుండానే, గాలినుంచి స్వచ్ఛమైన నీటిని సులభంగా పొందే అవకాశం అందుబాటులోకి రానుంది.
Cupola: కుపోలా.. అంతరిక్షంలోంచి ప్రపంచాన్ని చూపించే అద్భుతమైన కిటికీ!
మన ఇంట్లోని కిటికీ ద్వారా కేవలం వీధి దాకా మాత్రమే కనిపిస్తుంది.
Edge 50 Fusion వర్సెస్ Y39 5G.. ఫీచర్ల విషయంలో ఏదీ బెస్ట్?
ప్రస్తుత మొబైల్ మార్కెట్‌లో మిడ్ రేంజ్ ఫోన్లపై వినియోగదారుల ఆసక్తి పెరుగుతోంది.
Chat GPT: ఏడాది కాదు.. పదేళ్లు.. డాక్టర్లు గుర్తించని రోగాన్ని చాట్‌జీపీటీ గుర్తించింది!
దశాబ్దకాలంగా కొనసాగుతున్న వైద్య సమస్యకు మూలకారణాన్ని కనుగొనడంలో చాట్‌జీపీటీ కీలకంగా సాయపడిందని ఓ రెడిట్ యూజర్ వెల్లడించారు.