టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
AI in 2030: ఏఐ రాకతో 2030 నాటికి కొలువులు కనుమరుగు..
ప్రఖ్యాత టెక్నాలజీ విశ్లేషకురాలు, ఇంటర్నెట్ క్వీన్ గా పిలువబడే మేరీ మీకర్ , తన తాజా నివేదిక, AI ట్రెండ్స్‌ను విడుదల చేశారు.
Aadhaar Address Update: ఉచితంగా ఆధార్ కార్డులో అడ్రస్ అప్‌డేట్ చేసుకోవడం ఎలా? ఈ స్టెప్స్ ఫాలో అయితే సరి!
ఆధార్ కార్డులో మీ వ్యక్తిగత వివరాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందా? అయితే ఇకపై బయట కేంద్రాలకు వెళ్లే అవసరం లేదు.
Vivo T4 Ultra: వివో T4 Ultra వచ్చేస్తోంది.. 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో లాంచ్‌కు సిద్ధం!
వివో మళ్లీ టెక్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించేందుకు సిద్ధమైంది. గతేడాది విడుదలైన Vivo T3 Ultraకి కొనసాగింపుగా, తాజాగా 'Vivo T4 Ultra' భారత మార్కెట్‌లోకి రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
WhatsApp: వాట్సాప్ స్టేటస్‌లో నాలుగు సరికొత్త ఫీచర్లు.. యూజర్లకు మరింత సౌకర్యం!
వాట్సాప్ యూజర్ల కోసం తాజాగా మరిన్ని ఫీచర్లను తీసుకువచ్చేందుకు మెటా సిద్ధమైంది.
IndiaAI మిషన్‌లో భారత్ కీలక అడుగు.. 34,000 GPUలతో రికార్డ్ కంప్యూట్ సామర్థ్యం
భారత్‌లో కంప్యూటింగ్ సామర్థ్యం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం దేశీయంగా 34,000 GPUల సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో, ఫౌండేషన్ మోడళ్ల రూపకల్పన దిశగా కీలకమైన ముందడుగు పడింది.
Google: ఆపిల్-గూగుల్-ఫేస్‌బుక్ డేటా లీక్! 18.4 కోట్ల పాస్‌వర్డ్‌లు లీక్?
ప్రముఖ ఆన్‌లైన్ సేవల నుంచి కోట్లాదిగా పాస్‌వర్డ్‌లు, సున్నితమైన సమాచారం లీక్ అయినట్లు సైబర్ సెక్యూరిటీ నిపుణుడు జెరెమియా ఫౌలర్ వెల్లడించారు.
Apple: భారత్‌లో మూడో స్టోర్ ఏర్పాటు చేయనున్న టెక్ సంస్థ ఆపిల్.. ఎక్కడంటే..?
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ భారత్‌లో తన ఉత్పత్తి, అమ్మకాలకు సంబంధించిన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది.
Solar Eclipse 2025: 2025లో చివరి సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?
జ్యోతిష్యశాస్త్రం,ఖగోళశాస్త్ర దృష్టిలో గ్రహణం అత్యంత ప్రాముఖ్యత కలిగిన సంఘటనగా భావించబడుతుంది.
Google Store: ఇకపై గూగుల్ వెబ్‌సైట్ నుంచే పిక్సెల్ ఫోన్లు, వాచ్‌లు విక్రయం
గూగుల్ సంస్థ ఇకపై భారత మార్కెట్లో తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
Opera Neon: నియాన్ పేరిట కొత్త బ్రౌజర్‌ను ఆవిష్కరించిన ఒపెరా.. గేమ్స్, వెబ్‌సైట్లు సృష్టించడం ఇక సులువు!
బ్రౌజర్ రంగంలో కొత్త విప్లవానికి శ్రీకారం చుట్టేందుకు ఒపెరా సంస్థ సిద్ధంగా ఉంది.
Elon Musk: ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన.. ఆరు నెలల్లో అంగారక గ్రహానికి ప్రయాణం?
స్టార్‌షిప్ రాకెట్ ఆరు నెలల్లోపు గ్రహాల అమరికను ఉపయోగించి అంగారక గ్రహానికి చేరుకోగలదని స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటించారు.
WhatsApp iPad : వాట్సాప్ వచ్చేసింది.. ఐప్యాడ్ యూజర్ల కోసం ప్రత్యేక యాప్ విడుదల!
ఐప్యాడ్ యూజర్లకు ఎట్టకేలకు గుడ్‌న్యూస్ అందింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న వాట్సాప్ ప్రత్యేక వెర్షన్‌ను మెటా విడుదల చేసింది.
SpaceX Starship: ఎలాన్ మస్క్‌కు మరో ఎదురుదెబ్బ… స్టార్‌షిప్ రాకెట్ మళ్లీ పేలిపోయింది
అంతరిక్ష పరిశోధనలో ఆధిపత్యాన్ని బలపరచాలనే లక్ష్యంతో ముందడుగేస్తున్న అమెరికా వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ (SpaceX) సంస్థకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.
Alcatel V3 Series: భారత్‌లో లాంచ్ అయిన అల్కాటెల్ V3 సిరీస్ .. 108MP కెమెరా, 5200mAh బ్యాటరీ
అల్కాటెల్ ఇండియా, NXTCell భాగస్వామ్యంతో కలిసి భారత మార్కెట్‌లో తన కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ అయిన V3 సిరీస్ ను అధికారికంగా విడుదల చేసింది.
Sergey Brin: రూ.6000 కోట్ల ఆస్తులను విరాళంగా ఇచ్చిన గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్
ప్రపంచంలోని అత్యంత ధనికులు తమ సంపదలో భాగాన్ని మానవహిత ప్రయోజనాల కోసం వెచ్చిస్తూ దానశీలతను చాటుకుంటున్నారు.
Starlink Satellite Internet : త్వరలో భారత్ కి ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులు.. నెలకు ధర ఎంతంటే?
దేశీయంగా ఇంటర్నెట్ వినియోగదారులకు ఒక శుభవార్త అందుబాటులోకి రానుంది.
iPhone 17 Pro Max: ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ లీక్.. డిజైన్,ధర,కెమెరా ఫీచర్లు ఇవేనా..లాంచ్ ఎప్పుడంటే..?
అతి త్వరలో ఆపిల్ కొత్త ఐఫోన్ 17 సిరీస్‌ను విడుదల చేయబోతుంది.
WhatsApp Voice Chat: వాట్సాప్ కొత్త వాయిస్ చాట్ ఫీచర్‌తో వినియోగదారులకు సర్‌ప్రైజ్!
మెటా సంస్థ ఓ ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ తాజాగా ఒక కీలక అప్‌డేట్‌ను ప్రకటించింది. దీనిలో కొత్తగా 'వాయిస్ చాట్' ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
Acer Swift Neo: ఏసర్ స్విఫ్ట్ నియో ల్యాప్‌టాప్ విడుదల.. 14 అంగుళాల OLED డిస్‌ప్లే, 8.5 గంటల బ్యాటరీ లైఫ్
ఏసర్ తాజాగా భారత మార్కెట్‌లోకి తన కొత్త ల్యాప్ టాప్ 'స్విఫ్ట్ నియో'ని విడుదల చేసింది.
WhatsApp: సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని గ్రూప్‌లకు వాయిస్ చాట్ ఫీచర్
వెంటనే మెసేజ్ పంపాలన్నా లేదా ఫోటోలను పంచుకోవాలన్నా,మనకు గుర్తొచ్చే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp).
V Narayanan: గగన్‌యాన్‌కు ఇప్పటివరకు 7200 పరీక్షలు పూర్తి: ఇస్రో చీఫ్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ మిషన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు.
OpenAI: జానీ ఐవ్‌కు చెందిన ఏఐ కంపెనీని కొనుగోలు చేసిన ఓపెన్ ఏఐ
చాట్‌జీపీటీకి మద్దతు ఇచ్చే మాతృసంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత హార్డ్‌వేర్‌ల తయారీ వైపు దృష్టి సారించింది.
Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం!
గూగుల్ I/O 2025 ఈవెంట్‌లో గూగుల్ వినియోగదారుల కోసం ఓ విప్లవాత్మకమైన ఏఐ ఆధారిత షాపింగ్ అనుభవాన్ని పరిచయం చేసింది.
Sundar Pichai: ఇకపై అద్దె ఇల్లు వెతకడం ఈజీ.. ఏఐ ఏజెంట్ మోడ్ ను ప్రవేశపెట్టిన గూగుల్..
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ద్వారా అనేక అద్భుతాలు సాక్షాత్కారమవుతున్నాయి.
Google I/O 2025: గూగుల్ మీట్‌లో రియల్ టైమ్ ట్రాన్స్‌లేట్ ఫీచర్.. అసలేంటీ ఫీచర్? ఎలా ఉపయోగపడనుందంటే?
గూగుల్ తన వార్షిక డెవలపర్ ఈవెంట్ అయిన Google I/O 2025లో పలు సరికొత్త సదుపాయాలను ప్రకటించింది.
Bharti Airtel: ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్, వైఫై యూజర్లకు 100 జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్ ఆఫర్
భారతీ ఎయిర్ టెల్ తన యూజర్లకు గుడ్ న్యూస్‌ను అందిస్తూ, గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ సబ్‌స్క్రిప్షన్ సేవలను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది.
AI tutors: విద్యా రంగంలో విప్లవం.. భవిష్యత్తు బోధనలో ఏఐ ట్యూటర్లే ప్రధాన పాత్ర
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి చర్చలు రోజురోజుకు మరింత ఉత్సాహవంతంగా సాగుతున్నాయి. నేటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సాంకేతికత వినియోగం కూడా ఆగకుండా పెరుగుతోంది.
Google Chrome: కంప్యూటర్‌లో క్రోమ్ వాడే వారికి కేంద్రం హెచ్చరిక
ఏదైనా సమాచారం వెంటనే తెలుసుకోవాలనుకున్నప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేది గూగుల్ క్రోమ్.
NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా
ఖగోళ పరిశోధనల్లో మరో అద్భుత ఆవిష్కరణ చోటు చేసుకుంది.
PSLV C 61: పీఎస్‌ఎల్‌వీ-సీ61 మిషన్ లో సాంకేతిక సమస్య.. ఇస్రో అధికారిక ప్రకటన
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ61 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని ఇస్రో ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
ChatGPT: చాట్‌జీపీటీలో నిమిషాల్లో కోడింగ్, బగ్స్ ఫిక్స్ చేసే ఏఐ టూల్
ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీలో కొత్త క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ ఏజెంట్ 'కోడెక్స్'ను ప్రారంభించింది.
Airtel Fraud Detection: ఎయిర్‌టెల్ వినియోగదారులకు శుభవార్త.. ఉచితంగా 'ఫ్రాడ్ డిటెక్షన్' ఫీచర్ అందుబాటులోకి!
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ (Airtel) సైబర్ మోసాలను అడ్డుకునేందుకు కీలక అడుగు వేసింది.
Prophase: సైబర్ యుద్ధంలో భారత్ రక్షణ కవచంగా నిలిచిన 'ప్రొఫేజ్'
తిరువనంతపురం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ "ప్రొఫేజ్" మే 5న ప్రారంభమైన సైబర్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంది.
Zomato Gold and Swiggy One: జొమాటో-స్విగ్గీ కస్టమర్లకు భారీ షాక్.. వారికీ ఆర్డర్లపై కొత్త సర్‌ఛార్జ్ ఫిక్స్..
దేశంలో దాదాపు పది సంవత్సరాల క్రితం ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ రంగంలో ప్రవేశించిన స్విగ్గీ, జొమాటో సంస్థలు ఇప్పటికే భారీ స్థాయిలో ప్రజల మద్దతును సంపాదించుకున్నాయి.
ISRO: 18న ఇస్రో 101వ రాకెట్ ప్రయోగం: చైర్మన్ వి నారాయణన్
ఈ ఏడాది జనవరిలో తన 100వ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో, ఇప్పుడు తదుపరి మిషన్‌కు సన్నద్ధమవుతోంది.
Google Map: గూగుల్ మ్యాప్‌లో ఈ రంగుల అర్థాన్ని మీరు అర్థం చేసుకుంటే.. మీ ప్రయాణం మరింత సులభం ..
ఈ రోజుల్లో మనం తెలియని ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ముందుగా గూగుల్ మ్యాప్‌ను ఆశ్రయిస్తాము.
Shubhanshu Shukla: జూన్ 8న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ లాంచ్ కాంప్లెక్స్ నుండి అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా
భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర తేది ఖరారైంది.
Gold From Lead: సీసంను బంగారంగా మార్చటం సాధ్యమని నిరూపించిన సెర్న్ శాస్త్రవేత్తలు
1700ల కాలంలో యోహన్ ఫ్రీడ్రిక్ బట్‌గర్ అనే రసవేదిని (ఆల్కెమిస్ట్) పోలాండ్ రాజు తన ప్రయోగశాలలో బంధించి ఉంచాడు.
Jupiter: జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ బృహస్పతిపై.. వందల రెట్ల కాంతి (వీడియో)
అంతరిక్షం నుంచి భూమిపైకి వస్తున్న అధిక విద్యుద్దయాల కణాలు,భూ ధ్రువాల వద్ద ఉన్న వాతావరణ వాయు కణాలతో ఎదురెదురుగా ఢీకొనడం వల్ల,ఆకాశంలో అద్భుతమైన కాంతిజ్యోతులు వెలుగుతూ కనిపిస్తాయి.
Google: 10 సంవత్సరాల తర్వాత గూగుల్ 'G' చిహ్నంలో మార్పు
గూగుల్ తన ప్రసిద్ధ 'G' ఐకాన్ కొత్త రూపాన్ని పరిచయం చేసింది.