టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
Google: ఆండ్రాయిడ్ టీవీ వివాదానికి ముగింపు.. గూగుల్‌కు సీసీఐ కీలక ఆదేశాలు
భారతదేశంలో గూగుల్ తీసుకున్న విధానాలు స్మార్ట్ టీవీ మార్కెట్‌పై ప్రభావం చూపిస్తున్నాయంటూ నెలకొన్న వివాదం చివరకు ముగింపు దశకు చేరుకుంది.
Oppo K13 5G: బిగ్ బ్యాటరీతో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. గంటలోనే బ్యాటరీ ఫుల్
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో,తన కొత్త ఫోన్ "ఒప్పో K13 5జీ"ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.
SpaDeX: స్పేడెక్స్ మిషన్‌లో భాగంగా రెండో డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష ప్రయోగాలలో మరో కీలక అడుగు వేసింది.
Sam Altman: యూజర్లు చాట్‌జీపీటీకి ఇచ్చే మర్యాదకు పెద్ద మొత్తం ఖర్చు.. ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఓపెన్‌ఏఐ (OpenAI) సంస్థ అభివృద్ధి చేసిన ఏఐ చాట్‌బాట్ అయిన చాట్‌జీపీటీ (ChatGPT) పట్ల ప్రజల్లో ఉన్న ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Olo: ఇంతకు ముందు ఎవరూ చూడని 'కొత్త రంగు'ను కనుగొన్న శాస్త్రవేత్తలు
ఇప్పటివరకు ఎవరూ చూడని కొత్తరకమైన రంగును శాస్త్రవేత్తల బృందం కనుగొన్నట్లు చెబుతున్నారు.
Nasa: అంగారక గ్రహంపై పుర్రె ఆకారపు నిర్మాణం.. నాసా శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?
అంగారక గ్రహంపై ఏలియన్ అవశేషాలు ఉన్నాయా అనే అనుమానాలు మరోసారి మళ్లీ తెరపైకి వచ్చాయి.
SKY: ఆకాశంలో 'స్మైలీ ఫేస్'... ఎక్కడ నుంచి చూడాలంటే!
ఈ నెల 25న తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేయనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.
Google: మూడు రోజులు లాక్ అయితే ఫోన్ రీస్టార్ట్.. ఆ ఫీచర్‌తో భద్రత పెంపు!
స్మార్ట్ ఫోన్ వినియోగదారుల భద్రతను మెరుగుపరిచేందుకు గూగుల్ మరో కీలక అడుగు వేసింది.
Smiley Face In The Sky: ఆకాశంలో "స్మైలీ ఫేస్".. ఆవిష్కృతం కానున్న అద్భుతం..!
అద్భుతాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఖగోళ ప్రపంచంలో ఇంకొక అద్భుత దృశ్యం మానవ కళ్లు చూచేందుకు సిద్ధంగా ఉంది.
50 years of Aryabhata: ఆర్యభట్ట ఉపగ్రహానికి 50 ఏళ్లు.. భారత అంతరిక్ష ప్రయాణంలో చిరస్మరణీయ అధ్యాయం
భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట 50వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గోల్డెన్ జూబిలీ వేడుకలను ఘనంగా ప్రారంభించింది.
India returns to space:40ఏళ్ల నిరీక్షణకు తెర.. మరో అంతరిక్షయాత్రకు భారత్ సిద్ధం.. మేలో తొలి వ్యోమగామి.. ఎవరీ శుభాన్షు శుక్లా..?
భారత అంతరిక్ష ప్రయాణానికి సంబంధించి నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతోంది.
Digital Legacy Will: మనం చనిపోయాక సోషల్ మీడియా ఖాతాల సంగతేంటి?
''మాథ్యూ చనిపోయాడన్న సంగతి కొందరికి తెలీదు. వారు ఆయన పుట్టినరోజున ఫేస్ బుక్ పేజీలో శుభాకాంక్షలు తెలుపుతుంటారు. ఆ పోస్టులు చూసినప్పుడు మనసు బరువుగా మారుతుంది'' అని హేలీ స్మిత్ చెప్పింది.
Instagram Blend : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు శుభవార్త.. కొత్తగా 'ఇన్‌స్టాగ్రామ్ బ్లెండ్' ఫీచర్ విడుదల
ఫేస్ బుక్, వాట్సాప్‌ల మాతృసంస్థ మెటా, తన ప్రాచుర్యం పొందిన ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్తగా "ఇన్‌స్టాగ్రామ్ బ్లెండ్" అనే ప్రత్యేక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
Palem: సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి 40 దేశాల నుండి శాస్త్రవేత్తలు తెలంగాణలోని ఈ గ్రామానికి ఎందుకు వచ్చారో తెలుసా?
నాగర్‌కర్నూలు జిల్లాలోని బిజినేపల్లి మండలానికి చెందిన 'పాలెం' అనే చిన్న గ్రామం ఒకప్పుడు ప్రపంచాన్ని ఆకర్షించింది.
Scientists: భూమికి బిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రహంపై జీవం ఉన్న ఆనవాళ్లు.. కనుగొన్న శాస్త్రవేత్తలు
2015లో కెప్లర్ అంతరిక్ష టెలిస్కోప్ K2 మిషన్ సమయంలో NASA K2-18b గ్రహాన్ని కనుగొంది.
Mark Zuckerberg: ముగిసిన మెటా అధినేత జుకర్‌బర్గ్ యాంటీ ట్రస్ట్ ట్రయల్ విచారణ
మెటా సంస్థ (Meta) ప్రస్తుతం తన చరిత్రలోనే అతిపెద్ద యాంటీ-ట్రస్ట్ విచారణను ఎదుర్కొంటోంది.
Katy Perry: 10 నిమిషాల్లో అంతరిక్ష యాత్ర పూర్తి.. చిరంజీవి స్టైల్‌లో భూమిని ముద్దాడిన కేటీ పెర్రీ
అమెరికా బిజినెస్ మేగ్నేట్ జెఫ్ బెజోస్ స్థాపించిన అంతరిక్షయాన సంస్థ 'బ్లూ ఆరిజిన్' సోమవారం తన 11వ మానవ అంతరిక్ష ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.
Motorola Edge 60 Stylus: మోటోరొలా ఎడ్జ్ 60 స్టైలస్ పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్.. ఫీచర్లు ఇవే!
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరొలా (Motorola) తాజాగా తన ప్రొడక్ట్ లైనప్‌ను మరింత విస్తరిస్తోంది.
Big battery phones: బిగ్ బ్యాటరీ బూస్ట్.. స్మార్ట్‌ఫోన్‌లకు నూతన శక్తి!
స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి యూజర్‌కి సాధారణంగా ఎదురయ్యే సమస్యల్లో ముఖ్యమైందిగా ఛార్జింగ్ నిలుస్తుంది.
Instagram-WhatsApp: మెటా మీద యాంటీ ట్రస్ట్ విచారణ - ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ విక్రయంపై ఒత్తిడి తప్పదా?
టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా నిలిచిన ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా (Meta) ప్రస్తుతం గంభీరమైన సమస్యను ఎదుర్కొంటోంది.
Apple: చైనాలోనే యాపిల్ ఉత్పత్తికి అసలైన కారణం ఇదే.. టిమ్ కుక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో టారిఫ్ యుద్ధానికి శ్రీకారం చుట్టారు.
Blue Origin:నేడు అంతరిక్షంలోకి వెళ్తున్న 6 మంది మహిళలలో గాయని కేటీ పెర్రీ.. బ్లూ ఆరిజిన్ ఆల్ ఉమెన్ మిషన్ గురించి..
సంగీతం,సినిమా,జర్నలిజం,శాస్త్ర పరిశోధన వంటి విభిన్న రంగాలకు చెందిన ఆరు మంది మహిళలు ఏప్రిల్ 14న అంతరిక్షానికి బయలుదేరుతున్నారు.
Laser Weapon System: డీఆర్డీవో ఘన విజయం.. శత్రుద్రోన్లకు చెక్ పెట్టే లేజర్ వెపన్ పరీక్షా సక్సెస్
భారతదేశం తన రక్షణ రంగాన్ని మరింత శక్తివంతం చేసుకునే దిశగా కీలకమైన అడుగు వేసింది.
ISS: అంతరిక్షం నుంచి రాత్రివేళలో భారత్ మెరిసిపోతోంది.. ఐఎస్ఎస్ ఫోటో వైరల్
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) తాజాగా భూమి మీదుని కొన్ని అద్భుతమైన చిత్రాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
Nasa: చంద్రుడిపై వ్యర్థాలు తొలగించండి.. నాసా నుంచి రూ.25 కోట్లు ఆఫర్!
చంద్రుడిపై ఇప్పటికీ దాగి ఉన్న అనేక రహస్యాలను కనుగొనాలనే లక్ష్యంతో ఎన్నో దేశాలు ఎన్నో ఏళ్లుగా నిరంతరంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.
Whatsapp features: వాట్సప్ కొత్త ఫీచర్స్.. గ్రూప్‌లో ఆన్‌లైన్.. మెన్షన్ చేస్తేనే నోటిఫికేషన్
ప్రముఖ మెసెజింగ్ ప్లాట్‌ఫార్మ్ అయిన వాట్సాప్ తాజాగా కొన్ని వినూత్న ఫీచర్లను పరిచయం చేసింది.
Google: గూగుల్‌లో మరోసారి ఉద్యోగాల కోత.. ఆండ్రాయిడ్, పిక్సెల్ యూనిట్లపై వేటు!
టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి ఉద్యోగులపై లేఆఫ్‌ల వేటు వేయడంతో టెక్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.
Japan: జపాన్‌లో కేవలం 6 గంటల్లోనే ప్రపంచంలోనే మొట్టమొదటి 3D-ప్రింటెడ్ రైల్వే స్టేషన్ నిర్మాణం
ప్రపంచంలో తొలిసారిగా, 3డీ ముద్రణ (3D Printing) సాంకేతికతను ఉపయోగించి కేవలం ఆరు గంటల్లో రైల్వే స్టేషన్‌ను నిర్మించిన ఘనత జపాన్‌కు చెందిన ఒక నిర్మాణ సంస్థ సాధించింది.
Network Coverage Maps: టెలికాం యూజర్లకు గుడ్ న్యూస్.. కవరేజ్ మ్యాప్‌లు వెబ్‌సైట్లలో లైవ్!
టెలికాం సేవల వినియోగదారులకు ఉపయోగపడే మరో కీలక మార్గదర్శకం లభ్యమైంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు, టెలికాం సర్వీస్ సంస్థలు తమ మొబైల్ నెట్‌వర్క్ కవరేజ్ మ్యాప్‌లను అధికారిక వెబ్‌సైట్లలో ప్రచురించాయి.
WhatsApp Users: వాట్సాప్ వినియోగదారులకు హెచ్చరిక! హ్యాకర్లు మీ సున్నితమైన డేటాను దొంగిలించవచ్చు: సురక్షితంగా ఎలా ఉండాలంటే..?
మీ కంప్యూటర్‌లో ఇంకా పాత వెర్షన్ వాట్సాప్ డెస్క్‌టాప్ వాడుతున్నారా? అయితే ఇది మీ వ్యక్తిగత సమాచారం కోసం సైబర్ నేరగాళ్లకు తలుపులు తెరిచే ప్రమాదాన్ని కలిగిస్తుంది.
Asteroid: భూమి వైపు దూసుకొస్తున్న 35 అంతస్తుల భవనం పరిమాణంలో ఉన్న భారీ గ్రహశకలం..హెచ్చరించిన నాసా
నాసా తాజాగా ఇచ్చిన హెచ్చరిక ప్రకారం, 2023 KU అనే భారీ గ్రహశకలం గంటకు సుమారు 64,000 కిలోమీటర్ల వేగంతో భూమి దిశగా ప్రయాణిస్తోంది.
WhatsApp image scam: వాట్సాప్లో సరికొత్త స్కామ్.. ఫోటోలు డౌన్ లోడ్ చేసుకోగానే..
నవీన సాంకేతిక పరిజ్ఞానాన్నిఉపయోగిస్తూ సైబర్ నేరస్థులు రోజు రోజుకు కొత్త మోసాలను అభివృద్ధి చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు.
OpenAI: ఎలాన్ మస్క్ పై ఓపెన్ఏఐ కౌంటర్ దావా.. ఎందుకంటే..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీ ఓపెన్ఏఐ బుధవారం (ఏప్రిల్ 9) ఎలాన్ మస్క్‌పై కౌంటర్ దావా వేసింది.
Instagram: పదహారేళ్ల లోపు యూజర్లకు ఇన్‌స్టాగ్రామ్ కఠిన నియమాలు.. దానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి
ఇకపై పదహారేళ్లకు తక్కువ వయసున్న ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు తల్లిదండ్రుల అనుమతి లేకుండా లైవ్ స్ట్రీమ్ చేయడం లేదా చిత్రాల్లోని మసక తెర (బ్లర్)ను తొలగించడం వంటి చర్యలు చేపట్టలేరు.
Indian Astronaut On Moon: 2040 నాటికి చంద్రుడిపై భారత వ్యోమగామి.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆశాభావం
భారత వ్యోమగామి చంద్రుడిపై కాలుమోపే రోజు దూరంలో కాదు! చంద్రయాన్ శ్రేణి విజయవంతమైన ప్రయోగాల ద్వారా ప్రపంచానికి తన అద్భుత శక్తిని చాటిన భారత్, ఇప్పుడు మరింత ముందుకు సాగుతోంది.
Aadhaar: కొత్త ఆధార్ యాప్ ప్రారంభం.. క్యూఆర్ కోడ్‌తో తక్షణ వెరిఫికేషన్
ఇప్పటివరకు ధ్రువీకరణ అవసరాల కోసం ఆధార్ కార్డు లేదా దాని జిరాక్స్ ప్రతిని తీసుకెళ్తుంటాం.
WhatsApp new feature: అవతలి వ్యక్తులు మీడియాను సేవ్ చేయకుండా.. వాట్సప్ కొత్త ఫీచర్
వాట్సాప్ ద్వారా మనం ఎవరికి ఫోటోలు లేదా వీడియోలు పంపినా, అవి వారు తమ గ్యాలరీలో నిల్వ చేసుకోవచ్చు.
YouTube Ads : యూట్యూబ్ ప్రీమియం లేకుండానే.. యాడ్స్‌ని సింపుల్‌గా స్కిప్ చేయండి ఇలా..
మీరు యూట్యూబ్‌ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారా? లైఫ్‌స్టైల్ నుంచి న్యూస్ అప్‌డేట్స్, ఫైనాన్స్ వరకు.. ఏ విషయమైనా తెలిసుకోవాలంటే వెంటనే యూట్యూబ్‌నే ఓపెన్ చేస్తారా?
AI: 2030 నాటికి ఏఐకి మానవుడిలాంటి మేధస్సు.. 'మానవాళిని నాశనం చేయగలదు' : గూగుల్ అంచనా
ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కృత్రిమ మేధస్సు మాయే కనిపిస్తోంది.
llama 4 AI : వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో లామా 4 ఎంట్రీ.. మెటా నుంచి శక్తివంతమైన ఏఐ మోడల్స్!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మెటా (Meta) సంస్థ నుంచి మరో భారీ అప్‌డేట్ వచ్చింది.