టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్!
కొత్త నంబర్ వచ్చినప్పుడు 'ఎవరిదీ?' అని సందేహించకుండానే ట్రూకాలర్‌లో వెతికి తెలుసుకునే అలవాటు చాలామందికి ఉంది.
Rajnath Singh: భారత రక్షణ సామర్థ్యంలో కొత్త అధ్యాయం.. లక్నోలో బ్రహ్మోస్ క్షిపణి యూనిట్ ప్రారంభం
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో రక్షణ రంగంలో కీలక అడుగుగా ఇవాళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.
India Pakistan War: భారత్ చేతిలో పవర్‌ఫుల్ వెపన్స్.. ఇక పాకిస్తాన్ సర్వనాశనమే
భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మూడు రోజుల నుండి భారత సైన్యం పాకిస్తాన్ పరిస్థితిని క్లిష్ట పరిస్థితుల్లో ఉంచింది.
NASA Space Rock : 950 అడుగుల భారీ గ్రహశకలం దూసుకొస్తోంది.. భూమిని ఢీకొట్టనుందా?
భూమి వైపు 950 అడుగుల వెడల్పుతో కూడిన మరో మహత్తరమైన గ్రహశకలం వేగంగా దూసుకొస్తోంది.
SkyStriker: ఆపరేషన్ సిందూర్‌లో కీలకంగా వ్యవహరించిన 'స్కై స్ట్రైకర్స్ .. దీని విశిష్టత ఏంటంటే..?
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా,భారత్ పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై 'ఆపరేషన్ సిందూర్' అనే ప్రత్యేక సైనిక చర్యను చేపట్టింది.
Rafale Fighter Jet: భారత్‌లో అత్యంత శక్తివంతమైన రాఫెల్ యుద్ధ విమానం.. ప్రత్యేకతలివే!
భారతదేశం వద్ద ప్రస్తుతం ఉన్న అత్యంత శక్తివంతమైన, ప్రమాదకరమైన యుద్ధ విమానాల్లో 'రాఫెల్ ఫైటర్ జెట్' ముఖ్యమైంది.
Dance of the Hillary Virus: అలర్ట్.. 'డాన్స్ ఆఫ్ ది హిల్లరీ' మాల్వేర్‌తో సైబర్ దాడికి పాక్ పన్నాగం!
భారతదేశం-పాక్ మధ్య ఉద్రిక్తతలు క్రమంగా తీవ్రమవుతున్న నేపథ్యంలో, పాకిస్థాన్ కుట్రలపై భారత్ వ్యూహాత్మకంగా ప్రతిస్పందిస్తోంది.
PSLV C61: ఈ నెల 18న పీఎస్‌ఎల్‌వీ-సి61 ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 18వ తేదీన ఉదయం 6:59 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి61 వాహక నౌకను ప్రయోగించేందుకు సన్నాహాలు చేపట్టింది.
PM Modi: చంద్రునిపై 2040కల్లా భారతీయుడు.. కుజ, శుక్ర గ్రహ యాత్రలూ జరపబోతున్నాం: మోదీ
2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు కాలుమోపనున్నాడని, అంతేకాక కుజ గ్రహం (మార్స్), శుక్ర గ్రహం (వీనస్) యాత్రలు కూడా చేపట్టనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం వెల్లడించారు.
Spy Satellites: సైన్యం కోసం.. రానున్న ఐదేళ్లలో 52 నిఘా ఉపగ్రహాలు: ఇన్-స్పేస్ చీఫ్ పవన్‌కుమార్ గోయెంకా
భారతదేశం తన అంతరిక్ష ఆధారిత నిఘా సామర్థ్యాలను మరింతగా అభివృద్ధి చేసే దిశగా కీలక చర్యలు చేపడుతోంది.
War Emergency Alerts : ఆండ్రాయిడ్,ఐఫోన్‌లలో యుద్ధ అత్యవసర హెచ్చరికలను ఎలా ఎనేబుల్ చేయాలో తెలుసా?
పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలకు భారతదేశం సముచితంగా ప్రతిస్పందిస్తోంది.
Gaganyaan mission update: ఈ ఏడాది చివరిలో గగన్‌యాన్‌తో మరో అద్భుతానికి ఇస్రో రెడీ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2025 చివరిలో జరగనున్న తన మొదటి మానవరహిత గగన్‌యాన్ మిషన్ వైపు గొప్ప పురోగతి సాధిస్తోంది .
WhatsApp: వాట్సాప్‌లోని ఈ 5 ప్రైవసీ ఫీచర్లను వెంటనే ఆన్ చేయండి.. లేదంటే రిస్క్ తప్పదు !
ఈ రోజుల్లో వాట్సాప్ మన ప్రతి ఒక్కరి దైనందిన జీవనశైలిలో భాగమైపోయింది.
Shubhanshu Shukla: ఐఎస్ఎస్‌లోకి వ్యోమగామి శుభాన్షు శుక్లా.. రాకేశ్ శర్మ తర్వాత రోదసీలోకి వెళ్తోన్న రెండో భారతీయుడు
యాక్సియోమ్ మిషన్-4లో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్,ఇస్రోకి చెందిన వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి ప్రవేశించనున్నారు.
Andhra Pradesh Zero Shadow Today: ఏపీలో అద్భుతం.. ఇవాళ్టి నుంచి జీరో షాడో డే.. మిట్ట మధ్యాహ్నం నీడ మాయం
నేటి (సోమవారం)నుంచి ఈ నెల 14వతేదీ వరకు మధ్యాహ్న సమయాలలో మనిషి నీడ రెండు నిమిషాలపాటు పూర్తిగా కనబడదు.
Cosmic 'bones': కాస్మిక్ బోన్‌కు పగుళ్లు .. న్యూట్రాన్ స్టార్ ఢీకొట్టడమే కారణం
భూమి, ఇతర గ్రహాలు, సూర్యుడు, అలాగే అనేక సంఖ్యలో నక్షత్రాలతో కూడిన మన పాలపుంతలో 'కాస్మిక్ బోన్స్'అనే అంతరిక్ష ఎముకలు కూడా ఉండటాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా?
Motorola: మోటరోలా ఎడ్జ్ 60 ప్రో లాంచ్.. శక్తివంతమైన కెమెరా ఫీచర్లతో సూపర్బ్!
మోటరోలా భారత మార్కెట్‌లో తన కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.
Ghibli Photo: 'లవ్ ది న్యూ ఆఫీస్': నెట్టింట్లో వైరల్‌గా మారిన శామ్ ఆల్ట్‌మన్, సత్య నాదెళ్ల జీబ్లీ ఫొటో ఇదే..
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్, ఎక్స్ వంటి ప్రముఖ సోషల్ మీడియా వేదికలపై జీబ్లీ (Ghibli)శైలిలో రూపొందించిన ఏఐ ఫొటోలు భారీగా వైరల్ అవుతున్నాయి.
Subhanshu Shukla: ఐఎస్‌ఎస్‌కు వెళ్లనున్న శుభాంశు శుక్లాకు 'Shukx' కాల్‌సైన్ కేటాయింపు
భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి పయనం చేయబోయే తుది తేదీ ఖరారయ్యింది.
Apple: అమెరికా సుంకాల ప్రభావం.. ఆపిల్‌పై 900 మిలియన్ డాలర్ల ప్రభావం!
ఐఫోన్ తయారీ సంస్థ ఆపిల్ ఈ ఏడాది మొదటి త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.
Artificial Sun: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కృత్రిమ సూర్యుడిని సృష్టించనున్న భారత్..ఎంత పవర్ ఫుల్లో తెలుసా ?
భారతదేశంతో పాటు మరో 30 దేశాల శాస్త్రవేత్తలు కలసి,ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కృత్రిమ సూర్యుని నిర్మాణంపై కృషి చేస్తున్నారు.
Lone Soviet: భూమిపై కూలనున్న సోవియట్ అంతరిక్ష నౌక.. ప్రయోగం విఫలమై 53 ఏళ్లుగా భూకక్ష్యలోనే
అర్ధశతాబ్దం క్రితం సోవియట్ యూనియన్ ప్రయోగించిన 'కాస్మోస్ 482' అనే అంతరిక్ష నౌక త్వరలో భూమివైపు దూసుకొస్తోంది.
Gmail: జీమెయిల్'కు వచ్చే అనవసర మెయిల్స్‌పై అదుపు! కొత్త ఫీచర్ తో ఇన్‌బాక్స్ క్లీన్‌గా ఉంచండి..
ప్రతి రోజూ Gmailకి అనేక రకాల మెయిల్స్ వస్తూ ఉంటాయి.ఇవి ఇన్‌బాక్స్‌ను నింపుతూ, ముఖ్యమైన మెయిల్స్ మిస్ కావడానికి కారణమవుతాయి.
Motorola Edge 60 Pro: మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో లాంచ్.. 6000mAh బ్యాటరీ, ఏఐ కెమెరాతో సూపర్బ్!
మోటోరోలా భారతీయ మార్కెట్‌లో వరుసగా తన స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెడుతోంది.
Meta AI app:చాట్‌జీపీటీకి పోటీగా.. కొత్త ఏఐ యాప్‌ను లాంచ్ చేసిన మెటా
రోజురోజుకూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం వేగంగా పెరుగుతోంది.
ChatGPT: చాట్‌జీపీటీలో కొత్తగా షాపింగ్ ఫీచర్..
ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంస్థ అయిన ఓపెన్‌ఏఐ తన చాట్‌బాట్ చాట్‌జీపీటీలో కొత్తగా "షాపింగ్" ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
WhatsApp: మరో కొత్త ఫీచర్‌తో ముందుకురానున్న వాట్సప్.. యాప్‌తో పని లేకుండా నేరుగా కాల్స్ మాట్లాడే సదుపాయం
కస్టమర్ అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను అందించడంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ఎప్పుడూ ముందుంటూ ముందంజలో ఉంది.
Mobile Fast Charging: ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల ఫోన్ బ్యాటరీకి ప్రమాదమా..? ఈ విషయాలు తెలుసుకోండి!
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఫాస్ట్ ఛార్జింగ్ అంటే ప్రత్యేకమైన ఆకర్షణగా మారింది.
WhatsApp: వాట్సాప్ గ్రూప్ చాట్‌లో ఎవరెవరు ఆన్‌లైన్ ఉన్నారో తెలుసుకోవడం సులభం!
ఇప్పుడు గ్రూప్ చాట్‌లో ఆన్‌లైన్‌లో ఉన్న సభ్యులను తెలుసుకోవడం చాలా సులభమైంది. తరచుగా గ్రూప్ మెసేజీలు విసిగిస్తుంటాయి.
Windows 11: విండోస్ 11లో కొత్త ఫీచర్.. వాయిస్ టైపింగ్‌లో అసభ్య పదాల ఫిల్టర్‌ను ఆఫ్ చేసే అవకాశం
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ 11కు మరో కొత్త ఫీచర్‌ను అందిస్తోంది. వాయిస్ టైపింగ్‌లో అసభ్య పదాలను ఫిల్టర్ చేసే ఆప్షన్‌ను ఇప్పుడు యూజర్లు స్వతంత్రంగా ఆఫ్ చేయడానికి అవకాశం లభించనుంది.
ISRO: ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ కన్నుమూత
ఇస్రో మాజీ అధిపతి డాక్టర్ కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. ఆయన బెంగళూరులో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
ISRO: దేశ భద్రత కోసం రానున్న మూడేళ్లలో మరో 150 ఉపగ్రహాలు
రాబోయే మూడు సంవత్సరాల్లో 100 నుండి 150 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టే లక్ష్యంతో ఇస్రో పనిచేస్తోందని సంస్థ చైర్మన్ వి. నారాయణన్ తెలిపారు.
Whatsapp: వాట్సప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. సేవ్ చేద్దామంటే కుదరదు!
వాట్సాప్ మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.యూజర్ల గోప్యతను మరింత బలోపేతం చేయడానికి, వ్యక్తిగత చాట్స్, గ్రూప్ చాట్స్‌లో "అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ" అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
YouTube: 20 ఏళ్లలో 20 బిలియన్ వీడియోల మైలురాయికి చేరిన యూట్యూబ్
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా యూట్యూబ్ (YouTube) అందరికీ సుపరిచితమే.
Google: రిమోట్ ఉద్యోగులకు గూగుల్ వార్నింగ్.. ఆఫీసుకు రాకపోతే 'ఫైరింగ్' తప్పదు
టెక్ రంగంలోకి సరికొత్తగా అడుగుపెడుతున్న కృత్రిమ మేధ (AI) రంగంపై భారీగా పెట్టుబడులు పెడుతూ ముందుకు సాగుతోంది గూగుల్ సంస్థ.
NATGRID: నాట్‌గ్రిడ్ అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
నాట్‌గ్రిడ్ అంటే నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్.ఇది కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో ఉండే ఒక సమగ్ర ఇంటెలిజెన్స్ డేటాబేస్ వ్యవస్థ.
CMF Phone 2 Pro : నథింగ్ నుండి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్.. లాంచ్‌కి ముందే ప్రైస్ రివీల్!
కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకో శుభవార్తే.
Instagram Edits App :ఇన్‌స్టాగ్రామ్ 'ఎడిట్స్' యాప్ ఆండ్రాయిడ్‌కు వచ్చేసింది..ఇప్పుడు హైక్వాలిటీ వీడియోలు ఇదే యాప్‌లో!
ఆండ్రాయిడ్ యూజర్లకు ఒక మంచి వార్త. మెటా, ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు తమ ప్రత్యేక వీడియో ఎడిటింగ్ యాప్ 'ఎడిట్స్' ను ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.
Google: గూగుల్ హెచ్చరిక.. ఫిషింగ్ స్కామ్ పట్ల అప్రమత్తత అవసరం
ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్ జీమెయిల్ వినియోగదారులకు గూగుల్ కీలక హెచ్చరిక జారీ చేసింది.
Vivo T4 5G : మార్కెట్‌లో వివో T4 5G సంచలనం.. రూ.22 వేలకే హైరేంజ్ ఫీచర్లు?
కొత్త 5G ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా?అయితే మీ కోసం గుడ్ న్యూస్. వివో సంస్థ భారత మార్కెట్లోకి వివో T4 5G ఫోన్‌ను విడుదల చేసింది.