టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
WhatsApp new feature: వాట్సప్ యూజర్లకు రిలీఫ్.. ఇప్పుడు మీ ఫొటోలు ఎవరు సేవ్ చేయలేరు!
వాట్సాప్ తన యూజర్లకు మరింత గోప్యత కలిగిన అనుభవాన్ని అందించేందుకు కొత్త ప్రైవసీ ఫీచర్లను అభివృద్ధి చేస్తోంది.
countries that use AI : AI ని ఎక్కువగా ఉపయోగించే 10 దేశాలు ఇవే..
aitools.xyz విశ్లేషణ ప్రకారం, కృత్రిమ మేధస్సు సాధనాలకు వెబ్ సందర్శనల సంఖ్య గత సంవత్సరం 36.3% పెరిగి 101.12 బిలియన్లకు చేరుకుంది.
Donald Trump: అమెరికా వాణిజ్య యుద్ధం దెబ్బ.. ఆపిల్ ఐఫోన్ ధరలకు రెక్కలు..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య పోరు ప్రభావం ఆపిల్ కంపెనీపై తీవ్రంగా పడనుంది.
Google Photos: గూగుల్ ఫొటోస్ కొత్త డిజైన్, కొత్త రూపంలో.. చూపు తిప్పుకోలేరు
గూగుల్ ఫోటోస్ యాప్‌లో భారీ మార్పులు రాబోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, గూగుల్ కొన్ని యూజర్లకు సర్వే లింక్‌లు పంపి, ప్రస్తుత డిజైన్‌తో పోల్చి కొత్త డిజైన్‌పై అభిప్రాయాలు కోరింది.
Sam Altman: ఏఐ వాడకంలో భారత్ ముందంజ.. ప్రపంచాన్ని దాటేస్తోందంటున్న సీఈఓ శామ్ ఆల్ట్‌మన్
ఓపెన్‌ఏఐ (OpenAI) అభివృద్ధి చేసిన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ (ChatGPT) యూజర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
IISc research: చంద్రునిపై భవన నిర్మాణం.. బ్యాక్టీరియాతో ఇటుకల అభివృద్ధి
చంద్రునిపై శాశ్వత నిర్మాణాలు చేపట్టే పరిశోధనల్లో ఒక కీలక ముందడుగు పడింది.
Microsoft Turns 50 : MS-DOS నుంచి AI వరకూ.. 50 ఏళ్ల మైక్రోసాఫ్ట్ ప్రయాణం ఓ అధ్యాయమే!
యాభై సంవత్సరాలు అనేవి మామూలు విషయం కాదు. ఇది ఒక గొప్ప మైలురాయి.
Motorola Edge 60 Fusion: మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ లాంచ్.. కర్వ్ డిస్‌ప్లే, 50MP కెమెరా, 5500mAh బ్యాటరీ!
మోటోరోలా తన ఎడ్జ్ సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. గతేడాది విడుదల చేసిన ఎడ్జ్ 50 ఫ్యూజన్‌కు కొనసాగింపుగా, తాజాగా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
Smart Phone: స్టన్నింగ్ లుక్ తో 'గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్'.. మీరు కొనాలనుకుంటున్నారా?
గూగుల్ నుంచి రాబోయే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 'పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్' డిజైన్ లీకైంది. గతేడాది విడుదలైన 'పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్' మోడల్‌తో పోల్చితే పెద్దగా మార్పులు కనిపించడం లేదు.
ChatGPT Ghibli Image: గిబ్లీ స్టైల్ మాత్రమే కాదు.. ChatGPTతో మీరు కూడా ఇలాంటి చిత్రాలు కూడా సృష్టించవచ్చు
గిబ్లీ స్టైల్ చిత్రాలు ఈ రోజుల్లో ఇంటర్నెట్‌లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఇలాంటి చిత్రాలను జనం పెద్దఎత్తున రూపొందిస్తున్నారు.
ChatGPT Ghibli Image: చాట్‌జీపీటీలో జీబ్లీ ఇమేజ్'లపై పరిమితిని ఎత్తివేత
సామాజిక మాధ్యమాల్లో ప్రసిద్ధి చెందిన జీబ్లీ ఇమేజెస్‌పై ఓపెన్‌ఏఐ (OpenAI) ఒక కీలక ప్రకటన చేసింది.
Ghibli: చాట్‌జీపీటీకి గంటలో 10 లక్షల యూజర్లు.. 'గిబ్లి ట్రెండ్ ఇంటర్నెట్‌ను బ్రేక్ చేస్తోంది': సామ్ ఆల్ట్‌మాన్
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్.. ఇప్పుడు ఎటువంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయినా ఓపెన్ చేయగానే ఫీడ్ మొత్తం జీబ్లీ (Ghibli) ఫొటోలతో నిండిపోతుంది.
Sunita Williams: అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపించిందో తెలిపిన సునీత
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams), దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో ఉండి ఇటీవల భూమి మీద సురక్షితంగా చేరిన తరువాత, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌తో కలిసి బాహ్య ప్రపంచంలోకి వచ్చారు.
Sunita wiiliams: మరోసారి స్టార్ లైనర్ లోనే ఐఎస్‌ఎస్‌కు: సునీతా విల్లియమ్స్
భారతీయ మూలాలు కలిగిన సునీతా విలియమ్స్ ,మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌లు దాదాపు తొమ్మిది నెలల తర్వాత, మార్చి 19న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)నుండి స్పేస్-X (SpaceX) సంస్థకు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా భూమిపై సురక్షితంగా చేరుకున్నారు.
Grok: ఎలాన్ మస్క్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన గ్రోక్ AI చాట్‌బాట్
ప్రఖ్యాత బిలియనీర్ ఎలాన్ మస్క్ నేతృత్వంలోని కృత్రిమ మేధ (AI) స్టార్ట్‌అప్ సంస్థ 'ఎక్స్‌ఏఐ (xAI)' అందించే 'గ్రోక్' (Grok) సేవలు యూజర్లు వినియోగిస్తున్నారు.
Chatgpt ghibli art: చాట్ జీపీటీ ద్వారా గిబ్లీ స్టైల్ ఆర్ట్.. మీ ఫోటోలను స్టైలిష్ గా మార్చే సులభమైన విధానం!
ఈ మధ్యకాలంలో చాట్‌జీపీటీలో గిబ్లీ స్టైల్ ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి. చాట్ జీపీటీ అనేది ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల చేత విపరీతమైన ఆదరణ పొందిన కృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్.
Ghibli: 'మా సిబ్బందికి నిద్ర అవసరం.. జీబ్లీ వాడకాన్ని తగ్గించండి' : శామ్ ఆల్ట్‌మన్
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్, ఎక్స్ వంటి ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేసినా, ఫీడ్ మొత్తం జీబ్లీ స్టైల్ ఫొటోలతో నిండిపోతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 'జీబ్లీ స్టైల్' ఇమేజ్ జనరేటర్ ట్రెండ్‌గా మారిన విషయం తెలిసిందే.
Ghibli-style AI images: ఘిబ్లీ మ్యాజిక్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ట్రెండ్!
ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీలో ఇటీవల విడుదలైన తాజా ఇమేజ్ జనరేటర్ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండ్‌గా మారింది.
ChatGPT: జీబ్లీ ఫిల్టర్‌కి విపరీతమైన క్రేజ్.. ఓపెన్ ఏఐ పరిమితులు విధింపు
కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత చాట్‌బాట్‌ల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది.
Signal messaging app: సిగ్నల్ మెసేజింగ్ యాప్ ఏమిటి?.. అది ఎంత సురక్షితం?
వాట్సాప్ తరహాలోనే, అమెరికాలో 'సిగ్నల్' (Signal) అనే మెసేజింగ్ యాప్‌ను చాటింగ్ కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
Pig Liver: బ్రెయిన్ డెడ్ మనిషి శరీరంలో పంది కాలేయం.. చైనా వైద్యుల మరో విప్లవాత్మక ప్రయోగం!
బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి శరీరంలో పంది కాలేయాన్ని విజయవంతంగా అమర్చారు. ఈ ప్రకటించారు చైనా వైద్యులు అధికారికంగా ప్రకటించారు.
Grok AI: టెలిగ్రామ్‌లో గ్రోక్ ఏఐ అందుబాటు.. ఈ ప్రీమియం యూజర్లకే ప్రత్యేకం!
బిలియనీర్ ఎలాన్ మస్క్ నేతృత్వంలోని కృత్రిమ మేధ (AI) అంకుర సంస్థ 'ఎక్స్‌ఏఐ (xAI)' తన 'గ్రోక్' (Grok) చాట్‌బాట్ సేవలను విస్తరించింది.
OpenAI: చాట్‌జీపీటీ యూజర్ల కోసం సరికొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను ఆవిష్కరించిన ఓపెన్ ఏఐ సంస్థ
కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత చాట్‌బాట్‌ల వినియోగం రోజురోజుకు విస్తృతంగా పెరుగుతోంది.
Japanese astronaut: అంతరిక్షంలో సోలో బేస్ బాల్ ఆడిన జపాన్ వ్యోమగామి.. స్పందించిన ఎలాన్ మస్క్
జపాన్‌కు చెందిన వ్యోమగామి కోయిచి వకట అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో ఉన్నప్పుడు బేస్‌బాల్ ఆడారు.
Solar Eclipse: మార్చి 29న సూర్యగ్రహణం... భారతదేశంలో కనపడుతుందా?ఇది సంపూర్ణ సూర్యగ్రహణమా?
ఈ ఏడాది మొదటి సూర్య గ్రహణం మార్చి 29న జరుగనుంది. అయితే, ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కాకుండా పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే.
Digital Frauds: సైబర్ నేరాలకు ఉపయోగించే సిమ్ కార్డులు,వేల వాట్సాప్ ఖాతాలు బ్లాక్ చేసిన కేంద్రం!
డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.
AI features: ఆడియో ఓవర్‌వ్యూ, కాన్వాస్ అప్‌డేట్లతో.. గూగుల్ జెమినీకి ఏఐ వేదిక కొత్త సొబగులు..
గూగుల్‌కు చెందిన జెమినీ ఏఐ వేదిక తాజాగా కొత్త ఫీచర్లతో మరింత మెరుగైంది.
samsung: శాంసంగ్ కో సీఈఓ హన్ జోంగ్ హీ మృతి
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్ (Samsung) కో-చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హన్ జోంగ్-హీ (Han Jong-hee) (63) కన్నుమూశారు.
Neuralink: ఎలాన్ మస్క్ న్యూరాలింక్ చిప్‌కు ధన్యవాదాలు తెలిపిన తొలి బ్రెయిన్ చిప్ యూజర్
పక్షవాతానికి గురైన ఎనిమిది సంవత్సరాల తర్వాత, 2024 జనవరిలో, 30 ఏళ్ల నోలాండ్ అర్బాగ్‌కు అమెరికాకు చెందిన న్యూరోటెక్నాలజీ సంస్థ న్యూరాలింక్ మెదడులో ప్రత్యేకమైన పరికరాన్ని అమర్చింది.
IIT Guwahati: అంతర్జాతీయ సరిహద్దుల భద్రతకు ఏఐ ఆధారిత రోబోలు.. ఐఐటీ గువాహటి సంచలన ఆవిష్కరణ
అంతర్జాతీయ సరిహద్దుల వద్ద భద్రతను పటిష్టంగా నిర్వహించేందుకు అస్సాంలోని గువాహటి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) పరిశోధకులు అధునాతన ఏఐ (AI) ఆధారిత రోబోలను అభివృద్ధి చేశారు.
WhatsApp : భారత్‌లో 99.67 లక్షల వాట్సాప్ ఖాతాలు బ్యాన్.. కారణమిదే?
మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) జనవరి 2025లో 99.67 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించింది.
WhatsApp: మీ వాట్సాప్ హ్యాక్ అయ్యిందా? ఈ సూచనలు మీకు హెచ్చరిక!
మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ అయిన వాట్సాప్ వ్యక్తిగత, వ్యాపార ప్రయోజనాల కోసం రూపొందించిన విషయం తెలిసిందే.
Sunita Williams: తెల్ల జుట్టుతో అంతరిక్షం నుంచి తిరిగొచ్చిన సునీతా విలియమ్స్.. దీనికి కారణం ఏంటో తెలుసా?
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ 9 నెలల తర్వాత భూమికి తిరిగి వచ్చినప్పుడు, ఆమె తెల్ల జుట్టును చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు.
Anthropic: ఆంత్రోపిక్ క్లాడ్ AI చాట్‌బాట్ లో వెబ్ సెర్చ్ ఫీచర్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీ ఆంత్రోపిక్ తన క్లౌడ్ 3.7 సొనెట్ మోడల్‌కి వెబ్ సెర్చ్ ఫీచర్‌ను జోడిస్తోంది.
Instagram: ఇన్‌స్టాగ్రామ్ సేవల్లో అంతరాయం.. సామాజిక మాధ్యమాల వేదికగా యూజర్లు ఫిర్యాదులు
అమెరికాలో ఇన్‌స్టాగ్రామ్ (Instagram) సేవల్లో అంతరాయం ఏర్పడింది. యాప్ లాగిన్‌తో పాటు సర్వర్ కనెక్షన్‌కు సంబంధించి సమస్యలు ఎదురవుతున్నట్లు సమాచారం.
X : సెన్సార్‌షిప్,ఐటీ చట్ట ఉల్లంఘన.. కేంద్ర ప్రభుత్వంపై ఎక్స్ దావా
బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్ (X) సోషల్ మీడియా సంస్థ భారత ప్రభుత్వంపై కోర్టులో కేసు దాఖలు చేసింది.
YouTube: యూట్యూబ్ వీడియోను వేరే భాషలోకి డబ్ చేయడం ఎలా?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రైడ్‌మాన్‌తో కలిసి మూడు గంటలపాటు పాడ్‌కాస్ట్ రికార్డ్ చేశారు.
Oppo F29, F29 Pro: రెండు స్మార్ట్‌ఫోన్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన ఒప్పో..వీటి ధరేంతంటే..
చైనా మొబైల్ తయారీ సంస్థ ఒప్పో తమ దేశీయ మార్కెట్లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది.
Google Pixel 9A: భారత్‌లో లాంచ్ అయ్యిన గూగుల్ పిక్సెల్ 9ఏ.. ధరెంతంటే?
గూగుల్ తాజాగా పిక్సెల్ 9A స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది.
Sunita Williams: అంతరిక్షం నుంచి పుడమికి.. త్వరలోనే భారత్‌కు సునీతా విలియమ్స్ రాక
సుదీర్ఘ నిరీక్షణకు అనంతరం భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి చేరుకున్నారు.