టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
Sunita Williams:భూమికి తిరిగొచ్చాక పెన్సిల్ లేపినా వర్కౌటే.. గ్రావిటీతో సునీతా విలియమ్స్‌కు ఇబ్బందులు..!
ఆకస్మిక పరిచితుల కారణంగా, నాసా (NASA) వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita Williams), బుచ్ విల్మోర్ (Butch Wilmore) అనివార్యంగా అంతరిక్ష కేంద్రంలో ఎక్కువ సమయం గడపాల్సి వచ్చింది.
Meta: సముద్రం కింద అతి పొడవైన కేబుల్‌ను వేయనున్న మెటా
ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్,వాట్సాప్‌ల మాతృసంస్థ అయిన మెటా ప్రపంచంలోనే అతి పొడవైన సముద్రగర్భ కేబుల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి ప్రాజెక్ట్ వాటర్‌వర్త్‌ను కంపెనీ అధికారికంగా ధృవీకరించింది.
Sunita Williams: మార్చి 19న భూమికి తిరిగి రానున్న సునీతా విలియమ్స్.. ప్రకటించిన స్పేస్-X సంస్థ
దాదాపు 8 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారతీయ మూలాల కలిగిన వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలో భూమికి చేరుకోనున్నారు.
Jiohotstar: జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్రారంభం.. మీ జియో సినిమా, డిస్నీ+ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్‌లకు ఏమి జరుగుతుంది?
వినోద ప్రపంచంలో మరో కీలక ఒటీటీ ప్లాట్‌ఫాం జియోహాట్‌స్టార్ (JioHotstar) తన ప్రవేశాన్ని ప్రకటించింది.
WhatsApp: వాట్సప్‌లో చాట్ థీమ్స్ ఫీచర్, 30 కొత్త వాల్‌పేపర్‌లు విడుదల
తక్షణ సందేశాలను పంపేందుకు, ఫోటోలు పంచుకునేందుకు మొదట గుర్తుకు వచ్చే మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ (WhatsApp).
iPhone SE 4 Launch:ఆపిల్ వినియోగదారులకు గుడ్ న్యూస్..ఐఫోన్ SE 4 ఫోన్ లాంచ్ డేట్ ధ్రువీకరించిన టిమ్ కుక్!
టెక్ ప్రేమికులు ఐఫోన్ ఎస్‌ఈ (iPhone SE) సిరీస్‌లో నాలుగో తరం మోడల్ కోసం చాలా కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
JioHotstar: జియోహాట్‌స్టార్ ఫీచర్స్.. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు తెలుసుకోండి
జియోస్టార్ తన కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ "జియోహాట్‌స్టార్"ను ప్రవేశపెట్టింది.
JioHotstar: రిలయన్స్, డిస్నీలకు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు విలీనం.. 'జియోహాట్‌స్టార్' పేరుతో నేటినుంచి సంయుక్త సేవలు
రిలయన్స్ గ్రూప్‌కు చెందిన వయాకామ్ 18, స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మధ్య విలీన ప్రక్రియ పూర్తయింది.
Apple TV: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. యాపిల్ టీవీ యాప్ లాంచ్!
టెక్ దిగ్గజం యాపిల్ తన ఆపిల్ టీవీ సేవలను మరింత విస్తృతం చేసింది. యాపిల్ ఒరిజినల్ సిరీస్‌లను ఇకపై ఆండ్రాయిడ్ యూజర్లు కూడా వీక్షించవచ్చు.
China: చంద్రుని మిషన్ కోసం చైనా తన స్పేస్‌సూట్, రోవర్ పేర్లను ఎంచుకుంది
చైనా తన చంద్ర మిషన్ కోసం మూన్ బగ్గీ, స్పేస్‌సూట్ పేర్లను ఎంచుకుంది.
Sunita Williams: సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్ రాకపై ఉత్కంఠ.. షెడ్యూల్ కంటే ముందేగానే భూమికి రాక
వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్ వారం రోజుల మిషన్ కోసం వెళ్లి, సాంకేతిక సమస్యల కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.
xAI Employee: xAI ఉద్యోగి రాజీనామా.. Grok 3 పోస్ట్‌పై వివాదం
బిలియనీర్ ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీ xAI ఉద్యోగి బెంజమిన్ డి క్రాకర్ రాజీనామా చేశారు.
deepseek: భారత డేటాకు ముప్పు? చైనా డీప్‌సీక్‌పై కేంద్రం అలర్ట్!
చైనాలో సంచలనం సృష్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్ 'డీప్‌సీక్'పై భారత ప్రభుత్వం అప్రమత్తమవుతోంది.
Google: మే 20-21 తేదీల్లో గూగుల్ డెవలపర్ కాన్ఫరెన్స్ I/O 2025
గూగుల్ తన వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ I/O 2025 తేదీలను ప్రకటించింది. ఇది మే 20,21 తేదీలలో కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో జరుగుతుంది.
Google Messages: గూగుల్ మెసేజెస్ యాప్ నుంచి నేరుగా వాట్సప్ వీడియో కాల్!
ప్రముఖ మెసేజింగ్ యాప్ గూగుల్ మెసేజెస్ (Google Messages) మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టడానికి సిద్దమవుతోంది.
Whatsapp: వాట్సాప్‌లో గూగుల్ 'పిక్సెల్ బెస్టీస్' ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే..
గూగుల్ 'Pixel Besties' అనే కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. ఇది సంభాషణలను సులభతరం చేస్తుంది.
Apple and Google: 20 కంటే ఎక్కువ యాప్ లను తొలగించిన గూగుల్,ఆపిల్ .. వివరాలివే
ఆపిల్, గూగుల్ తమ యాప్ స్టోర్‌ల నుండి 20కి పైగా యాప్‌లను తొలగించాయి.
Sam Altman on AI agents: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల స్థానంలో AI ఏజెంట్లు వస్తారా? ఓపెన్‌ఏఐ సీఈఓ ఏమన్నారంటే..?
ఓపెన్‌ఏఐ వ్యవస్థాపకుడు, సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ ఇటీవల ఏఐ ఏజెంట్లను అందుబాటులోకి తెచ్చే ప్రణాళికలను వెల్లడించారు.
Chandrayaan 3: 'శివశక్తి' పాయింట్ వయసు 3.7 బిలియన్ సంవత్సరాలా? ఇస్రో సంచలన అధ్యయనం!
చంద్రయాన్-3 మిషన్‌తో భారత ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది.
Apple iPhone SE 4 :రేపు విడుదల కానున్న ఆపిల్ ఐఫోన్ SE 4 .. డిజైన్, ఫీచర్లు తెలుసుకోండి!
కొత్త ఐఫోన్ కోసం ఎదురు చూస్తున్న ఆపిల్ ప్రేమికులకు శుభవార్త.
Sony Play Station: సోనీ ప్లేస్టేషన్ ప్లస్ సభ్యులకు 5 అదనపు రోజుల సేవను అందిస్తుంది.. కారణం ఏంటంటే
ఇటీవల గ్లోబల్ అవుట్‌టేజ్‌కు గురైన ప్లేస్టేషన్ నెట్‌వర్క్ (PSN) వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను Sony భర్తీ చేస్తోంది.
Whatsapp: ఇకపై వాట్సాప్‌లోనే విద్యుత్, మొబైల్, గ్యాస్ బిల్లుల చెల్లింపు.. త్వరలోనే అందుబాటులోకి!
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ త్వరలో తన ప్లాట్‌ఫామ్‌లో 'బిల్ పేమెంట్' ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక వెల్లడించింది.
Apple iPhone SE 4: వచ్చే వారమే ఐఫోన్ ఎస్‌ఈ 4 విడుదల
సాధారణంగా ఐఫోన్‌లు ఖరీదైనవే. భారీ ఖర్చు పెట్టి కొనలేనివారికి ఆపిల్ ప్రత్యేకంగా ఎస్‌ఈ (SE) మోడళ్లను అందిస్తోంది.
Nvidia: జపాన్‌లో ఎన్విడియా చిప్స్ కోసం పోటీ పడ్డ చైనీయులు.. RTX 50 సిరీస్‌కు పెరిగిన డిమాండ్
అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న ట్రేడ్ వార్ ప్రభావం టెక్ ప్రపంచంలో మరింతగా కనిపిస్తోంది.
OpenAI: ఓపెన్ఏఐ కొత్త AI మోడల్ o3-miniని అప్‌డేట్ చేసింది.. ఇది ఇలాంటి వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుంది
ఓపెన్ఏఐ దాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ o3-మినీకి కొత్త అప్‌డేట్‌ను జోడించింది, ఇది ప్రశ్నకు సమాధానాన్ని ఎలా సిద్ధం చేస్తుందో చూపగలదు.
DeepSeek AI: వినియోగదారులకు పరిమిత యాక్సెస్.. సర్వర్ సామర్థ్య సమస్యలను ఎదుర్కొంటున్న డీప్‌సీక్
చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్ డీప్‌సీక్ దాని పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా సర్వర్ సామర్థ్యం సమస్యలను ఎదుర్కొంటోంది.
Chandrayaan 4: చంద్రయాన్-4 మిషన్ 2027లో చేపడతాం: జితేంద్ర సింగ్
భారతదేశం 2027లో చంద్రయాన్ 4 మిషన్‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
Samsung Galaxy S25: బిగ్‌బాస్కెట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్25.. 10 నిమిషాల్లో డెలివరీ
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీదారైన శాంసంగ్ ఇటీవల కొత్త మొబైల్ ఫోన్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
ChatGPT: చాట్‌జీపీటీ డౌన్.. ప్రపంచవ్యాప్తంగా సేవల్లో అంతరాయం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ చాట్‌జీపీటీ పనిచేయకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారు.
Deepseek: చైనాకు చెందిన ఏఐ చాట్‌బాట్ డీప్‌సీక్‌పై దక్షిణ కొరియా నిషేధం
ఏఐ రంగంలో తాజా సంచలనం కలిగించిన చైనా సంస్థ డీప్‌సీక్ (Deepseek) ఒకవైపు దూసుకెళ్తోంది,
ChatGPT: లాగిన్ లేకుండానే చాట్‌జీపీటీ సెర్చ్ ఫీచర్.. ప్రకటించిన ఓపెన్ఏఐ
లాగిన్ లేకుండానే అందరికీ చాట్‌జీపీటీ సెర్చ్ అందుబాటులో ఉంటుందని ఓపెన్ఏఐ ప్రకటించింది.
LIC: కస్టమర్లు జాగ్రత్త.. ఎల్ఐసి ఫేక్ యాప్..జాగ్రత్తగా ఉండండి..కంపెనీ నోటీసు
టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఆర్ధిక మోసాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి.
Google's U-turn: ఆయుధాల కోసం AIని నిర్మించకూడదని ఆంక్షలను సడలించుకొంది
కృత్రిమ మేధ పాలసీ పరంగా గూగుల్ ఒక కీలక నిర్ణయం తీసుకొంది.
ChatGPT- DeepSeek: చాట్‌జిపిటి, డీప్‌సీక్‌లను దూరంగా ఉండండి..ఉద్యోగులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు
చాట్‌జీపీటీ, డీప్‌సీక్ వంటి AI సాధనాలను ఉపయోగించకుండా ఉండాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ఉద్యోగులకు సూచించింది. ప్రభుత్వ డేటా, డాక్యుమెంట్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
Rocket rush: అంతరిక్ష రంగానికి చారిత్రాత్మక రోజు.. 20 గంటల్లో 5 రాకెట్ల ప్రయోగం
ఫిబ్రవరి 4 అంతరిక్ష రంగానికి గొప్ప రోజు, కేవలం 20 గంటల్లో 5 రాకెట్లను ప్రయోగించారు.
Australia: ప్రభుత్వ పరికరాల్లో డీప్‌సీక్ AI ప్రోగ్రామ్‌ను నిషేధించిన ఆస్ట్రేలియా
అన్ని ప్రభుత్వ వ్యవస్థలు,పరికరాల నుండి చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్ డీప్‌సీక్ సేవలను ఆస్ట్రేలియా నిషేధించింది.
Google: AI రంగంలో గూగుల్ రూ.6,500 బిలియన్ల పెట్టుబడులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ టెక్నాలజీని బలోపేతం చేయడానికి గూగుల్ 2025లో $ 75 బిలియన్లు (దాదాపు రూ. 6,500 బిలియన్లు) ఖర్చు చేస్తుంది.
ChatGPT-WhatsApp: చాట్‌జీపీటీ సంస్థ మరో కొత్త సదుపాయం.. ఇమేజ్ జనరేషన్,వాయిస్ నోట్ కు సపోర్ట్
ఓపెన్‌ఏఐ (OpenAI)కి చెందిన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ (ChatGPT) కొత్త సదుపాయంతో ముందుకొచ్చింది.
LUPEX Mission: ఇస్రో,JAXA సంయుక్తంగా ప్రారంభించనున్న లుపెక్స్ మిషన్ అంటే ఏమిటి?
చంద్రుని గురించి మరింత సమాచారం పొందడానికి, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) లూనార్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్ (లుపెక్స్)ను ప్రారంభించబోతున్నాయి.
iQOO Neo 10R:ఐకూ నుంచి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్.. త్వరలో భారత మార్కెట్లోకి iQOO Neo 10R
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు iQOO తన కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదలకు సిద్ధమవుతోంది.