టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
YouTube: యూట్యూబ్ లో 'సూపర్ థాంక్స్' ఫీచర్‌ని ఎలా ఉపయోగించాలో తెలుసా..?
యూట్యూబ్ దాని క్రియేటర్ల ఆదాయాలను పెంచడానికి 'సూపర్ థాంక్స్' ఫీచర్‌ను అందిస్తుంది. ఇది వినియోగదారులు తమ అభిమాన ఛానెల్‌కు మద్దతు ఇవ్వడానికి ఆర్థికంగా సహాయపడుతుంది.
AGI: సాఫ్ట్‌బ్యాంక్ CEO మసయోషి సన్ అంచనా ప్రకారం, AGI త్వరలో ప్రారంభం అయ్యే అవకాశం
ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) తాను ఊహించిన దానికంటే చాలా ముందుగానే చేరుకోవచ్చని సాఫ్ట్‌బ్యాంక్ CEO మసయోషి సన్ చెప్పారు.
Asteroid: మహాముప్పు భూమి వైపు ముంచుకొస్తోంది... నాసా నుండి ప్రపంచానికి హెచ్చరిక!
యుగాంతం తప్పదని చాలాసార్లు వినే ఉంటాం. అయితే ఇప్పటివరకు, ఇలాంటి వార్తలు నిజం కాలేదు.
OpenAI: ఓపెన్ఏఐ 'డీప్ రీసెర్చ్'.. చైనా 'డీప్‌సీక్'తో పోటీ పడుతున్న కొత్త ఏఐ టూల్
చైనా ఆధారిత 'డీప్‌సీక్' కృత్రిమ మేధ రంగంలో సంచలనం సృష్టించింది. ఈ సంస్థ గ్లోబల్ టెక్ దిగ్గజాలైన ఓపెన్‌ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్‌లకు సవాళ్లు విసురుతోందని చెప్పొచ్చు.
ISRO: నిర్దేశిత కక్ష్య చేరని ఎన్‌వీఎస్-02.. ఇస్రో ప్రయోగం విఫలమా?
కొద్ది రోజుల క్రితం నింగిలోకి ప్రయాణించిన ఎన్‌వీఎస్-02 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో స్థాపించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
Budget 2025: అంతరిక్ష రంగానికి రూ. 13,415 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈ బడ్జెట్ తో ఇస్రోకు బూస్ట్.. !
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్‌లో అంతరిక్ష రంగానికి రూ.13,415.20 కోట్లు ప్రకటించారు.
Earth: భూమి భ్రమణానికి సంబంధించిన వీడియో చూస్తారా.. వైరల్ అవుతున్న అద్భుత దృశ్యాలు
భూభ్రమణానికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
TATA: టాటా టెక్నాలజీస్‌పై మాల్వేర్ దాడి.. నిలిచిపోయిన ఐటీ సేవలు
టాటా టెక్నాలజీస్ తన సిస్టమ్‌లపై ఇటీవల ransomware దాడిని ధృవీకరించింది. దీంతో ఇప్పుడు ప్రారంభించిన కొన్ని ఐటీ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
Apple: రికార్డు స్థాయిలో భారత్‌లో ఆపిల్ విక్రయాలు: కంపెనీ సీఈఓ టిమ్ కుక్
భారత్‌లో ఆపిల్ అమ్మకాలు భారీగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో విక్రయాలు నమోదయ్యాయి.
Google Gemini: గూగుల్ జెమిని 2.0 ప్రో ప్రయోగాత్మకత పరిచయం.. క్లిష్టమైన పనులు ఇప్పుడు మరింత సులభం
ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ తన నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ జెమిని 2.0 ప్రో ఎక్స్‌పెరిమెంటల్‌ను పరిచయం చేసింది.
Sunitha Williams: సునీతా విలియమ్స్ తొమ్మిదోసారి స్పేస్‌వాక్
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ నేడు మరోసారి స్పేస్‌వాక్ చేస్తున్నారు.
Google Photos: Google ఫోటోస్ లో కొత్త అప్‌డేట్.. ఇకపై ఫ్లిప్ చేయడానికి థర్డ్-పార్టీ ఎడిటింగ్ టూల్స్ అవసరం లేదు
గూగుల్ ఫోటోలను వినియోగదారులను నేరుగా మొబైల్ యాప్‌లో ఫ్లిప్ చేయడానికి ఎటువంటి థర్డ్ పార్టీ ఎడిటింగ్ యాప్ లేకుండా చేసే కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది.
Ashwini Vaishnaw on AI: దేశీయ అవసరాలకు అనుగుణంగా సొంత ఏఐ.. అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై అమెరికా, చైనాల మధ్య పోటీ కొనసాగుతున్న వేళ, కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు.
DeepSeek: డీప్‌సీక్ సెన్సిటివ్ డేటా వెబ్‌కు బహిర్గతం: ఇజ్రాయెల్ సైబర్ సంస్థ
చైనాకు చెందిన ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ (Deepseek) దూకుడు కొనసాగిస్తోంది.
Sam Altman: వచ్చే వారం భారత్‌కు ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్!
చాట్‌జీపీటీ (ChatGPT) మాతృసంస్థ అయిన ఓపెన్‌ఏఐ (OpenAI) సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ (Sam Altman) త్వరలో భారత్ పర్యటన చేపట్టనున్నారు.
Sunita Williams: ఏడు నెలలుగా అంతరిక్షంలోనే.. ఎలా నడవాలో మర్చిపోయిన సునీతా విలియమ్స్..!
మూడోసారి అంతరిక్ష ప్రయాణం చేసిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) సాంకేతిక కారణాల వల్ల నెలల తరబడి అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.
Apple :ఆపిల్ పరికరాల్లో CERT-In భద్రతా లోపాలు.. వినియోగదారులకు హెచ్చరిక
భారతీయ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆపిల్ ఉత్పత్తులలో అనేక భద్రతా లోపాలను గుర్తించింది.
Elon Musk: సునీతా విలియమ్స్,బారీ విల్మోర్‌లను తిరిగి తీసుకురమ్మని ట్రంప్ సాయం అడిగారు: మస్క్
అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములను భూమికి తీసుకువచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సహాయాన్ని కోరినట్లు ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ తెలిపారు.
Pawan Goenka: భారత అంతరిక్ష రంగానికి కొత్త దిశ చూపించిన పవన్ గోయెంకా
పవన్ గోయెంకా భారతదేశంలోని ప్రముఖ ఇంజనీర్, వ్యాపారవేత్త, అంతరిక్ష రంగంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి.
ISRO: షార్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్15.. ఇస్రో వందో ప్రయోగం విజయవంతం
ఇస్రో చారిత్రాత్మక 100వ ప్రయోగం విజయవంతం అయింది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్15 రాకెట్‌ను ప్రయోగించారు.
Congo fever: గుజరాత్‌లో ''కాంగో ఫీవర్'' కలకలం.. 5 ఏళ్లలో తొలిసారి రోగి మృతి..
గుజరాత్‌లోని జామ్‌నగర్ ప్రాంతంలో 51 ఏళ్ల వ్యక్తి క్రిమియన్-కాంగో హెమరేజిక్ జ్వరం (CCHF) కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
Isro 100th Mission: ఇస్రో 100వ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం.. రేపు NVS-02 నావిగేషన్ ఉపగ్రహం ప్రయోగం
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలోని సతీష్ దావన్ అంతరిక్ష కేంద్రం నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) తన ప్రతిష్టాత్మక 100వ మిషన్ కు కౌంట్ డౌన్ మంగళవారం ప్రారంభించింది.
DeepSeek: డీప్‌సీక్ AI మోడల్.. చైనాలో డేటా నిల్వ, గోప్యత పై ఆందోళనలు
డీప్‌సీక్ అనేది చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీ, ఇది తక్కువ సమయంలో చాలా ప్రజాదరణ పొందింది.
Ajay Bhatt: భారత సంతతికి చెందిన కంప్యూటర్ ఇంజనీర్ అజయ్ భట్‌కి పద్మశ్రీ.. ఆయన ఎవరంటే?
భారతీయ సంతతికి చెందిన అమెరికన్ కంప్యూటర్ ఇంజనీర్ అజయ్ వి భట్‌ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించనున్నారు .
Vinod Dham: పద్మభూషణ్ అవార్డు అందుకోనున్న భారతీయ-అమెరికన్ ఇంజనీర్ వినోద్ ధామ్ ఎవరు?
భారతీయ-అమెరికన్ ఇంజనీర్ వినోద్ ధామ్‌ను భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించనుంది.
ISRO: భారత అంతరిక్ష ప్రయోగాల్లో నూతన మైలురాయిగా వందో రాకెట్
ఇటీవల వరకు విదేశీ అంతరిక్ష సంస్థలతో పోటీ పడిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పుడు స్వయంగా తనతోనే పోటీ పడుతూ వేగంగా ముందుకు సాగుతోంది.
Nasa: అంతరిక్షంలో గ్రహశకలాన్ని గుర్తించిన భారత విద్యార్థి.. అరుదైన అవకాశం కల్పించిన నానా
ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన 14 ఏళ్ల విద్యార్థి దక్ష్ మాలిక్ అరుదైన ఘనత సాధించాడు.
WhatsApp: వాట్సాప్‌లో ఆసక్తికరమైన ఫీచర్.. ఒకే ఐఫోన్‌లో మల్టీపుల్ అకౌంట్లను యాక్సస్ చేయొచ్చు..!
ప్రసిద్ధ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారులను అక్కటుకునేందుకు కొత్త ఫీచర్లను తీసుకురావడంలో ముందుంటుంది.
GBS: పూణెలో కొత్త మహమ్మారి.. ఒకరు మృతి.. వందకు పైగా కేసులు నమోదు
మహారాష్ట్రలో గులియన్-బారే సిండ్రోమ్ కేసులు వేగంగా పెరిగాయి. పూణెలో గులియన్-బారే సిండ్రోమ్ కారణంగా తొలి మరణం సంభవించినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
WhatsApp: వాట్సాప్ iOS వినియోగదారుల కోసం కొత్త ఫోన్ కాల్ డయలర్ ఫీచర్
వాట్సాప్ iOS వినియోగదారుల కోసం కొత్త ఫోన్ కాల్ డయలర్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది, ఇది కాలింగ్‌ను సులభతరం చేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా మీరు ఎలాంటి నంబర్‌ను సేవ్ చేయకుండా నేరుగా కాల్ చేయవచ్చు.
Android 16: ఫోల్డబుల్, టాబ్లెట్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆండ్రాయిడ్ 16 బీటా విడుదల
ప్రపంచంలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్, తన ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ తాజా వెర్షన్ ఆండ్రాయిడ్ 16 బీటా 1ను విడుదల చేసింది.
Republic Day Sale : రూ. 20వేలు కంటే తక్కువలో ఐఫోన్ 16.. వెంటనే కొనుగోలు చేయండి!
క్రోమా రిపబ్లిక్ డే సేల్‌లో ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించారు. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ 16ని 50శాతం వరకు తగ్గించి రూ.39,490కి అందిస్తున్నారు.
Android 16: ఆండ్రాయిడ్ 16 మొదటి పబ్లిక్ బీటా ఇప్పుడు అందుబాటులో ఉంది.. ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..?
నవంబర్‌లో డెవలపర్ ప్రివ్యూను విడుదల చేసిన రెండు నెలల తర్వాత, గూగుల్ అధికారికంగా పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఆండ్రాయిడ్ 16 మొదటి పబ్లిక్ బీటాను ప్రారంభించింది.
Sunita Williams: సునీతా విలియమ్స్ తన తదుపరి స్పేస్‌వాక్ ఎప్పుడు చేస్తారు.. అది ఎలా చూడాలి?
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉన్న భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ జనవరి 30న ఈ ఏడాది రెండో అంతరిక్ష నడకకు వెళ్లనున్నారు.
OpenAI: వెబ్ టాస్క్‌లను నిర్వహించడానికి ఆపరేటర్ ఏజెంట్‌ను పరిచయం చేసిన ఓపెన్ఏఐ.. ఇది ఎలా పని చేస్తుందంటే
ఓపెన్ఏఐ 'ఆపరేటర్' అనే కృత్రిమ మేధస్సు (AI) ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది, ఇది వస్తువులను ఆర్డర్ చేయడం లేదా ఫారమ్‌లను పూరించడం వంటి ఆన్‌లైన్ పనులను చేయగలదు.
Guillain Barre Syndrome: పూణేని వణికిస్తున్న కొత్త వ్యాధి.. గులియన్ బారే సిండ్రోమ్.. 59 కేసులు నమోదు
మహారాష్ట్రలోని పూణేలో అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
ChatGPT: చాట్‌జీపీటీ డౌన్.. ప్రపంచవ్యాప్తంగా సేవల్లో అంతరాయం
అత్యంత ప్రజాదరణ పొందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్‌లో ఒకటైన చాట్‌జీపీటీ,సేవలకు అంతరాయం ఎదురైంది.
iPhone: ఆపిల్‌కు వినియోగదారుల రక్షణ సంస్థ నోటీసులు.. ఐఫోన్లలో సమస్య
ప్రసిద్ధ టెక్ సంస్థ ఆపిల్ (iPhone) ప్రతికూల పరిణామాన్ని ఎదుర్కొంటోంది.
Gaganyan: మానవ రహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్'కు క్య్రూ మాడ్యూల్ సిద్ధం
ఇస్రో తొలిసారిగా చేపట్టనున్న మానవసహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్‌కు సన్నాహాలు వేగంగా కొనసాగుతున్నాయి.
Google Gemini: జెమిని ఇప్పుడు ఒకే కమాండ్‌తో యాప్‌లలో టాస్క్‌లను నిర్వహించగలదు
శాంసంగ్ అన్‌ప్యాక్డ్ 2025 ఈవెంట్‌లో గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్‌కు ముందు, గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అసిస్టెంట్ జెమిని కోసం ఒక ప్రధాన అప్డేట్ ను ప్రకటించింది.