టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
ChatGPT on whatsapp: వాట్సప్‌లో చాట్‌జీపీటీ సదుపాయం.. అకౌంట్‌తో పనిలేదిక.. ఎలా వాడాలంటే?
మైక్రోసాఫ్ట్ మద్దతుతో పనిచేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్లాట్‌ఫామ్ అయిన ఓపెన్‌ఏఐ (OpenAI) తాజాగా కొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చింది.
Realme Narzo Turbo 70: రియల్‌మీ నార్జో 70 టర్బో 5జీపై భారీ ఆఫర్ ప్రకటించిన రియల్‌మీ.. వివరాలు ఇలా..
15 నుంచి 16 వేల రూపాయల బడ్జెట్‌లో మీరు కొత్త ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, రియల్‌మీ నార్జో 70 టర్బో 5జీ ఒక గొప్ప ఎంపికగా ఉంటుంది.
China: 9 గంటల స్పేస్ వాక్.. చైనా వ్యోమగాముల రికార్డు ఘనత
అంతరిక్ష పరిశోధనలో చైనా మరో కీలక మైలురాయిని చేరుకుంది.
Year Ender 2024: ఈ ఏడాదిలో ఇన్‌స్టాగ్రామ్‌లో అనేక ఫొటోలు, వీడియోలు వైరల్.. సెర్చ్ చేసిన టాప్-10 పోస్టులు ఇవే..
సోషల్ మీడియా యుగంలో ఇన్‌స్టాగ్రామ్ అత్యంత ప్రముఖమైన ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా నిలిచింది.
Dinga Dinga: డింగా డింగా అంటే ఏమిటి?.. ఉగాండాలో వ్యాప్తి చెందుతున్న మిస్టీరియస్ వ్యాధి లక్షణాలు ఇవే..!
ఆఫ్రికాలోని ఉగాండాలో ఒక కొత్త రకం "మిస్టరీ వ్యాధి" ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
Cancer Vaccine: కేన్సర్ టీకాపై పరిశోధనల్లో కీలక ముందడుగు.. వ్యాక్సిన్ తయారుచేసినట్టు ప్రకటించిన రష్యా
క్యాన్సర్ పై ఔషధాల పరిశోధనలో కీలక ముందడుగు పడింది. ప్రపంచాన్ని భయపెడుతున్న కేన్సర్ వ్యాధికి వ్యాక్సిన్ ద్వారా చెక్ పెట్టడంలో చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయని రష్యా తాజాగా ప్రకటించింది.
Sunita Williams: సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం.. మార్చి వరకు ISSలో..
మూడోసారి రోదసిలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, సాంకేతిక కారణాల వల్ల కొంత కాలం అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు.
Year Ender 2024: ఈ ఏడాది శాస్త్రరంగంలో ఆవిష్కృతమైన నవ్వు పుట్టించిన పరిశోధనలు.. వింత అధ్యయనాలు ఇవే..!
కొత్త టీకాల రూపకల్పన నుంచి వాతావరణ మార్పుల అన్వేషణ వరకు, శాస్త్రరంగంలో అనేక విప్లవాత్మక ఆవిష్కరణలు చోటు చేసుకున్నాయి.
TRAI: అప్‌డేట్ చేసిన DND యాప్‌ను లాంచ్ చేయనున్న ట్రాయ్ .. స్పామ్ కాల్‌లు నియంత్రించబడతాయి
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) స్పామ్‌పై పోరాటాన్ని మరింత బలోపేతం చేయడానికి దాని డోంట్ డిస్టర్బ్ (DND) యాప్ అప్‌డేట్ వెర్షన్‌ను ప్రారంభించవచ్చు.
Diabetes Biobank: భారతదేశంలోనే తొలి డయాబెటిస్ బయోబ్యాంక్.. చెన్నైలో ఏర్పాటు
భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) దేశంలో తొలి డయాబెటిస్ బయోబ్యాంక్‌ను చెన్నైలో స్థాపించింది.
Open AI: నేటి నుండి వినియోగదారులందరికీ అందుబాటులో ఓపెన్ఏఐ చాట్‌జిపిటి AI సెర్చ్ ఇంజిన్
చాట్‌జీపీటీ (ChatGPT) మాతృ సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) సెర్చ్ ఇంజిన్ రంగంలో గూగుల్ ఆధిపత్యానికి పోటీగా తమ సొంత సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభించింది.
Google India: గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్‌గా ప్రీతి లోబానా నియామకం
టెక్ దిగ్గజం గూగుల్ భారతదేశం కోసం కొత్త వైస్ ప్రెసిడెంట్,కంట్రీ మేనేజర్‌గా ప్రీతి లోబానా నియమించబడినట్లు సోమవారం ప్రకటించింది.
Lava Blaze Duo 5G : డ్యూయల్ డిస్‌ప్లేతో లావా బ్లేజ్ డ్యూయో 5జీ.. ఫీచర్స్ సూపర్బ్!
లావా కంపెనీ తాజాగా లావా బ్లేజ్ డ్యూయో 5జీ అనే డ్యూయల్ డిస్‌ప్లే స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది.
OpenAI: అనుమానాస్పద స్థితిలో ఓపెన్ ఏఐ వేగు మృతి
ఓపెన్‌ఏఐ సొంత సంస్థకు చెందిన సర్చ్‌బాలాజీ (26) అనుమానాస్పద స్థితిలో మరణించారు.
Bistro-Blinkt It: బ్లింకిట్ ఫుడ్ డెలివరీ యాప్ 'బిస్ట్రో'ప్రారంభం.. 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ..
జోమాటో యాజమాన్యంలోని బ్లింకిట్ 'బిస్ట్రో' అనే కొత్త ఫుడ్ డెలివరీ యాప్‌ను ప్రారంభించింది.
Andriod XR: ఆండ్రాయిడ్ ఎక్స్‌ఆర్‌ని ప్రకటించిన గూగుల్.. మొదటిసారిగా శామ్‌సంగ్ హెడ్‌సెట్‌లో..
గూగుల్ తన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ (OS) Android XRని ప్రకటించింది.
Truecaller on Android: ట్రూకాలర్‌లో మీ పేరును సరిచేసుకోవడం ఎలా అంటే..?
ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ పొందిన కాలర్ ఐడీ యాప్ ట్రూ కాలర్. దీనిని ఎందరో విశ్వసిస్తారు.
Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌తో సమస్యలకు చెక్!
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరొక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది.
iPhone: ఐఫోన్ కొత్త అప్‌డేట్.. ఈ ఫీచర్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే!
ఆపిల్ ఫోన్ గురించి చెప్పడానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు ఆ కంపెనీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను చేస్తూ మార్కెట్లో నిరంతరం ముందుండిపోతుంది.
ChatGPT: ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం..మస్యను గుర్తించినట్లు తెలిపిన OpenAI
కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బాట్ చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం ఏర్పడింది.
OpenAI: సోరా సాఫ్ట్‌వేర్‌ను మెరుగుపర్చేందుకు భారతీయ కళాకారుల సాయం అవసరం : ఓపెన్‌ఏఐ
ఓపెన్‌ఏఐ సంస్థ తాజాగా సృష్టించిన 'సోరా' సాఫ్ట్‌వేర్‌ను మరింత మెరుగుపర్చేందుకు ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా కళాకారులు, సృజనాత్మకులు ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలని ఆ సంస్థ నిర్ణయించుకుంది.
Truecaller: ఏఐ ఆధారిత 'Message ID' తో ట్రూకాలర్‌లో కొత్త ఫీచర్
ప్రపంచంలో ప్రధానమైన కమ్యూనికేషన్ యాప్ అయిన ట్రూకాలర్, ఒక కొత్త ఫీచర్ 'Message ID'ని లాంచ్ చేసింది.
YouTube: కంటెంట్ క్రియేటర్ల కోసం యూట్యూబ్ సరికొత్త ఫీచర్.. ఈ ఫీచర్ ఎలా ఉపయోగపడనుందంటే..?
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ల కోసం కొత్తగా ఏఐ ఆధారిత ఆటో డబ్బింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
OpenAI: ఓపెన్ఏఐ తన కొత్త AI టూల్ 'కాన్వాస్'ని ప్రారంభించింది.. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పనిచేస్తున్న ఓపెన్ఏఐ అనే సంస్థ 'కాన్వాస్' అనే కొత్త టూల్ ని ప్రారంభించింది, ఇది ChatGPTకి రాయడం, కోడింగ్ చేయడంలో సహాయపడుతుంది.
Cyber crimes: ప్రతిసెకనుకు 11 దాడులు.. డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్న ముప్పు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా రూపొందిస్తున్న మాల్‌వేర్‌ల కారణంగా రాబోయే కాలంలో సైబర్ ముప్పులు మరింత పెరగనున్నాయి.
Disease X: కాంగోను వణికిస్తున్నమిస్టీరియస్ ఫ్లూ.. డబ్ల్యూహెచ్‌వో ఊహించిన ఆ ప్రాణాంతక మహమ్మారి ఇదేనా?
అంతుచిక్కని వ్యాధి కాంగో దేశాన్ని వణికిస్తోంది. ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో, దానికి సంబంధించిన సమాచారం ఇప్పటి వరకు ఏవిధమైన అంచనాలవల్లనూ స్పష్టంగా తెలియలేదు.
Year Ender 2024:2024 గూగుల్ సెర్చ్‌లలో.. భారతదేశంలో ఆసక్తి కలిగించిన అంశాలు ఇవే..
2024 ముగింపు దశకు చేరుకుంది.మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాది రాబోతోంది.
Global Pandemic: కరోనా తర్వాత ప్రపంచ మహమ్మారిపై శాస్త్రవేత్తల రీసెర్చ్.. తర్వాత ప్రపంచాన్ని కలవరపెట్టే ''మహమ్మారి'' ఇదేనా..?
కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించిన విషయం అందరికీ తెలిసిందే.
Moto G35 5G: మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసిన మోటోరొలా.. వివరాలు ఇవే..
ప్రఖ్యాత మొబైల్ తయారీ సంస్థ మోటోరొలా తమ 'జీ' సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది.
Google: విల్లో క్వాంటమ్ చిప్‌ను ఆవిష్కరించిన గూగుల్.. క్లిష్టతరమైన గణాంక సమస్యకు ఐదు నిమిషాల్లోనే పరిష్కారం
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తన క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో గొప్ప ప్రగతి సాధించింది.
Google Photos Recap: గూగుల్ ఫోటోస్ 2024 రిక్యాప్.. ఆందమైన జ్ఞాపకాలకు కొత్త ఫీచర్
2024 ముగింపు దశకు చేరుకుంటున్న వేళ, గూగుల్ ఫోటోస్ యాప్‌లో వినియోగదారులు తమ జ్ఞాపకాలను తిరిగి అనుభవించడానికి కొత్తగా 2024 రిక్యాప్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Extremely hot: వాతావరణ మార్పుల ప్రభావం.. 2024 అత్యంత వేడి సంవత్సరంగా నమోదు
EU శాస్త్రవేత్తలు అధికారికంగా 2024ని అత్యంత వేడి సంవత్సరంగా ప్రకటించారు.
Year Ender 2024: 2024లో యూట్యూబ్‌లో ఏ వీడియో కంటెంట్ ఎక్కువ మంది చూశారో మీకు తెలుసా?
ఎవరైనా ఏదైనా సమాచారాన్ని గాని లేదా ఏదైనా వీడియో కోసం సెర్చ్ చేయాలనుకుంటే, అందరికీ అందుబాటులో ఉన్న ప్రముఖ సోషల్ మీడియా వేదికల్లో ముఖ్యమైనది యూట్యూబ్.
Spam calls: స్పామ్ కాల్స్, ఆన్‌లైన్ మోసాలపై టెలికాం సంస్థలకు మార్గదర్శకాలు
స్పామ్, ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)ను చర్యలు తీసుకోవాలని కోరింది.
WhatsApp: మీ వాట్సాప్ కాల్‌ల్లో లొకేషన్ ట్రాక్ అవుతుందా? అయితే ఈ సెట్టింగ్స్ అవసరం
వాట్సాప్ ఉపయోగిస్తున్నప్పుడు, మీరు కాల్ చేస్తున్నప్పుడు లేదా రిసీవ్ చేసుకున్నప్పుడు, అవతలి వ్యక్తి మీ లొకేషన్‌ను ట్రాక్ చేయవచ్చు.
Whatsapp: వాట్సాప్‌లో కొత్త చాట్ లాక్ ఫీచర్.. ప్రైవసీని కాపాడుకునేందుకు ఉపయోగం
ప్రస్తుతం వాట్సాప్ వినియోగదారులకు అనేక కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి యూజర్ అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా, ఆసక్తికరంగా మార్చనున్నాయి.
One-ring: వన్-రింగ్ స్కామ్.. మిస్డ్ కాల్‌తో మీ డేటా ఎంతవరకు సురక్షితం?
సోషల్ మీడియాలో ఇటీవల ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.
Oneplus: వన్‌ప్లస్ కీలక నిర్ణయం.. గ్రీన్‌లైన్ సమస్యకు శాశ్వత పరిష్కారం.. అన్ని స్మార్ట్‌ఫోన్లపై లైఫ్‌టైమ్ వారెంటీ
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ (OnePlus) కీలక నిర్ణయం తీసుకుంది.
Truecaller : ట్రూకాలర్‌లో వెరిఫైడ్ ప్రభుత్వ అధికారులు, సర్వీసుల నెంబర్లను ఎలా చుడచ్చో తెలుసా?
ప్రభుత్వ సేవల కోసం అధీకృత నంబర్‌లను యాక్సెస్ చేయడానికి ట్రూకాలర్( Truecaller) మిమ్మల్ని అనుమతిస్తుంది.
OnePlus Community Sale: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ 2024.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై 6వేల తగ్గింపు!
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ అయిన వన్‌ప్లస్, తాజా సేల్‌ను ప్రకటించింది.