టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
Stargate: సాఫ్ట్‌బ్యాంక్, ఓపెన్ ఏఐ జాయింట్‌గా 500 బిలియన్ డాలర్ల అతిపెద్ద AI ప్రాజెక్ట్
ఈ క్షణం నుంచే అమెరికా స్వర్ణయుగం ఆరంభమైందని దేశాధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చినట్టుగా కనిపిస్తోంది.
Samsung Galaxy S25: శాంసంగ్ ప్రియులకు గుడ్‌న్యూస్.. గెలాక్సీ S25 వచ్చేసింది!
శాంసంగ్ Unpacked 2025 ఈవెంట్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరగుతోంది. ఈ నేపథ్యంలో శాంసంగ్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త అందింది.
Telangana: తెలంగాణలో నూతన AI డేటా సెంటర్.. రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 3600 ఉద్యోగాలు
తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులను సమీకరించేందుకు మరో ప్రముఖ కంపెనీ ముందుకొచ్చింది.
WhatsApp: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్.. మూడు యాప్‌లలో ఒకే స్టేటస్
యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లను అందించడంలో ప్రముఖ మెసేజ్ యాప్ అయిన వాట్సాప్ (WhatsApp) ఎప్పుడూ ముందుంటుంది.
Samsung Galaxy Unpacked Event: నేడేశాంసంగ్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్.. లైవ్ స్ట్రీమ్ ఎలా చూడాలి.. అంచనాలు
ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ శాంసంగ్ (Samsung) అత్యంత ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు సిద్ధమైంది.
KumbhMela 2025: అంతరిక్షం నుంచి తీసిన మహా కుంభమేళా చిత్రాలను షేర్ చేసిన ఇస్రో
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహా కుంభమేళా (Kumbh Mela 2025)తో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ సందడిగా మారింది.
DRDO: హైపర్‌సానిక్ క్షిపణుల్లో ముందడుగు.. స్క్రాంజెట్ ఇంజిన్ టెస్ట్ సక్సెస్
హైపర్‌సానిక్ క్షిపణుల తయారీలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ChatGPT: 'చాట్‌జీపీటీ నా ప్రాణాన్ని కాపాడింది'..రోగ నిర్ధారణలో విప్లవాత్మక మార్పు
టెక్నాలజీ, విప్లవాత్మక అభివృద్ధితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేక రంగాల్లో ఉపయోగపడుతూ, ప్రజల జీవితాలను మారుస్తుంది.
Meta Edits App: కంటెంట్ క్రియేటర్ల కోసం మెటా కొత్త క్రియేటివ్ సూట్
ప్రపంచం మొత్తానికి షార్ట్ వీడియోల ట్రెండ్ ఈ మధ్యకాలంలో తెగ కలకలం రేపుతోంది.
Planetary Parade 2025: ఆకాశంలో మహాద్భుతం.. ఇవాళ ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు.. ఎలా చూడాలంటే?
ఆకాశంలో దృశ్యాలు మనమంతా ఎప్పుడూ ఆశ్చర్యపోయే విధంగా ఉంటాయి.
Apple Watch: భారతదేశంలో భారీగా తగ్గినా ఆపిల్ వాచ్ ధరలు .. ఈ బెస్ట్ డీల్స్ మీకోసం..!
ఆపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 16 సిరీస్‌లపై ఇప్పుడు భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.
X: ఎక్స్ లో ప్రారంభమైన వీడియో ట్యాబ్.. దీని వల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయంటే..?
ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X అంకితమైన వీడియో ట్యాబ్‌ను పరిచయం చేసింది, ఇది వీడియోలను రీల్స్ ఫార్మాట్‌లో చూడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
Intra Circle Roaming: ఇంట్రా సర్కిల్ రోమింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం
దేశంలో మొబైల్ సేవలు విస్తృతంగా అందుబాటులో ఉన్నప్పటికీ, ఇప్పటికీ కొంతమేర మారుమూల గ్రామాల్లో సిగ్నల్ సమస్యలు కొనసాగుతున్నాయి.
Instagram Reels : ఇన్‌స్టాగ్రామ్‌లో ఇక 3 నిమిషాలు రీల్స్
ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేటర్ల కోసం కీలక అప్డేట్!
ISRO: ఇస్రో మరో ఘనత.. వికాస్ ఇంజిన్ రీస్టార్ట్ పరీక్ష విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక మైలురాయిని చేరుకుంది. మహేంద్రగిరిలోని ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో వికాస్ లిక్విడ్ ఇంజిన్ పునఃపరీక్ష విజయవంతమైందని ఇస్రో శనివారం వెల్లడించింది.
Sunita Williams: 225 రోజుల పాటు కక్ష్యలో చిక్కుకున్న సునీతా విలియమ్స్.. 6 గంటల సుదీర్ఘ అంతరిక్ష నడక పూర్తి
భారత సంతతి వ్యోమగామి, ఐఎస్‌ఎస్ స్టేషన్ కమాండర్ సునీతా విలియమ్స్ దినచర్య గురువారం కాస్త భిన్నంగా సాగింది.
Space-X: స్పేస్-X ఏడవ స్టార్‌షిప్ పరీక్ష విఫలం.. పేలిపోయిన రాకెట్
ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Maha Kumbh 2025: మహా కుంభమేళా 2025 సందర్భంగా గూగుల్ ప్రత్యేక గులాబీల వర్షం
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా వైభవంగా జరుగుతోంది.
Samsung Galaxy S25: జనవరి 22న శాంసంగ్ గాలక్సీ ఆన్ ప్యాకెడ్ ఈవెంట్ 2025.. గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్
శాంసంగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ 2025 తేదీలను సంస్థ అధికారికంగా ప్రకటించింది.
Whatsapp: సరికొత్త క్రేజీ ఫీచర్లను తీసుక రాబోతున్న వాట్సాప్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తోంది.
ISRO: ఇస్రో ప్రవేశపెట్టిన రెండు ఉపగ్రహాల 'డాకింగ్' సక్సెస్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నూతన సంవత్సర ఆరంభంలోనే మరో వినూత్నమైన చరిత్రను లిఖించింది.
SpaceX: చంద్రునిపైకి 2 ప్రైవేట్ లూనార్ ల్యాండర్‌లను ప్రయోగించిన స్పేస్-X
అంతరిక్ష ప్రయోగాలకు చిన్న విరామం వచ్చింది. కానీ 2025 ప్రారంభంలోనే ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన స్పేస్-X (SpaceX) కొత్త మిషన్‌ను ప్రారంభించింది.
AI Robot Girlfriend: మార్కెట్‌లోకి ఏఐ గర్ల్‌ఫ్రెండ్ 'అరియా' లాంచ్.. ఖరీదెంతంటే?
టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అద్భుతాలను ఆవిష్కరిస్తోంది.
SpaDex: స్పేడెక్స్ ఉపగ్రహాలు 3 మీటర్ల దూరం.. ఇస్రో ప్రకటన
నింగిలో డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రయోగించిన స్పేడెక్స్ ఉపగ్రహాలు అత్యంత సమీపానికి చేరుకున్నట్లు ఇస్రో వెల్లడించింది.
Neuralink: మానవ మెదడులో న్యూరాలింక్ చిప్ అమరిక.. మాస్క్ ప్రకటన
మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చే ప్రయోగాలు ప్రగతిపథంలో ఉన్నాయి.
Supreme Court: నకిలీ వెబ్‌సైట్లతో ఫిషింగ్ దాడులు.. ప్రజలకు సుప్రీంకోర్టు వార్నింగ్
సుప్రీంకోర్టు ఈ రోజు ప్రజలకు ఒక ముఖ్యమైన హెచ్చరిక నోటీసును విడుదల చేసింది.
Whatsapp: త్వరలో వాట్సప్ లో కొత్త ఫీచర్ ..వినియోగదారులు వారి స్వంత AI చాట్‌బాట్‌ను సృష్టించగలరు
వాట్సాప్ తన ప్లాట్‌ఫారమ్‌లో వారి స్వంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్‌ను సృష్టించడానికి వినియోగదారులను అనుమతించే ప్రణాళికపై పనిచేస్తోంది.
xAI: త్వరలో గ్రోక్ చాట్‌బాట్‌లో 'అన్‌హింగ్డ్ మోడ్'.. కొత్త ఫీచర్లపై పని చేస్తున్న xAI
ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీ xAI తన గ్రోక్ AI చాట్‌బాట్ కోసం 'అన్‌హింగ్డ్ మోడ్'పై పని చేస్తోంది.
Meta: ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్‌ల వినియోగదారులకు రాజకీయ కంటెంట్.. మెటా నిర్ణయం
మెటా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్‌ల వినియోగదారులకు రాజకీయ కంటెంట్ రికమెండ్ చేయాలని నిర్ణయించుకుంది.
ISRO Spacex: ఇస్రో స్పేస్ X మిషన్ మొదటి స్పేస్ డాకింగ్ ప్రయోగాన్ని రేపు నిర్వహించనుంది,ఎప్పుడు... ఎక్కడ... ఎలా చూడాలో తెలుసుకోండి..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష డాకింగ్ ప్రయోగం (SPADEX) మిషన్ కింద రేపు (జనవరి 9) మొదటి స్పేస్ డాకింగ్ ప్రయోగాన్ని నిర్వహించనుంది.
Mosquitoes: "టాక్సిక్" వీర్యంతో దోమలను పెంచాలనుకుంటున్న శాస్త్రవేత్తలు .. ఎందుకంటే..?
ఇళ్లలో,పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వడం, పారిశుద్ధ్యం లోపించడం వంటి కారణాలతో దోమలు పెరిగి, అనేక రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి.
Narayanan: ఇస్రో చైర్మన్‌గా నారాయణన్.. కొత్త అధ్యాయానికి శ్రీకారం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నూతన చైర్మన్‌గా వి. నారాయణన్ నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం నిన్న ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
Apple: ఛారిటీ నిబంధనను దుర్వినియోగం చేశారంటూ 185 మందిపై వేటు వేసిన ఆపిల్
టెక్ దిగ్గజం ఆపిల్ 185 మంది ఉద్యోగులను తొలగించింది.ఈ పరిణామం "ఇండియన్ కమ్యూనిటీస్ పేరిట మోసాలు జరుగుతున్నాయా?","ఆపిల్ సంస్థ నిధులు పక్కదారి పట్టాయా?" వంటి ప్రశ్నలను చర్చనీయాంశాలుగా మారుస్తోంది.
ISRO: అంతరిక్షంలో మొలకల నుంచి ఆకుల దాకా.. ఇస్రో సైన్సులో సరికొత్త అధ్యాయం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రోదసిలో చేపట్టిన కీలక ప్రయోగంలో అలసంద విత్తనాల నుంచి తొలిసారిగా లేలేత ఆకులు పుట్టుకొచ్చాయి.
ISRO Spadex Mission: డాకింగ్ టెస్ట్ వాయిదా.. కొత్త తేదీని ప్రకటించిన ఇస్రో
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) స్పాడెక్స్ మిషన్‌లో భాగంగా డాకింగ్ టెస్ట్‌ను ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు స్పష్టం చేసింది.
YouTuber Ankush Bahuguna:సైబర్ అరెస్ట్ స్కామ్‌లో 40 గంటలపాటు చిక్కుకున్న యూట్యూబర్ అంకుశ్ బహుగుణా.. సెల్ఫ్ వీడియో విడుదల చేసిన బాధితుడు..
యూట్యూబర్ అంకుశ్ బహుగుణా సైబర్ అరెస్ట్ స్కామ్‌లో 40 గంటలపాటు చిక్కుకుని ఎదురైన చేదు అనుభవాన్ని ప్రజలతో పంచుకున్నారు.
Sam Altman: ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న ఓపెన్‌ఏఐ
ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI)ని ఎలా సృష్టించాలనే దానిపై కంపెనీ ఇప్పుడు పూర్తి నమ్మకంతో ఉందని ఓపెన్‌ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) సామ్ ఆల్ట్‌మాన్ తెలిపారు.
Planet parade : ఆకాశంలో అరుదైన దృశ్యం.. టెలిస్కోప్ అవసరం లేకుండానే గ్రహాల కవాతు
జనవరి 21న రాత్రి ఆకాశంలో మరో అద్భుతమైన దృశ్యం కనువిందు చేయనుంది.
HMPV virus Symptoms: చైనాలో మరో కొత్త వైరస్ వ్యాప్తి.. హెచ్‌ఎంపీవీ లక్షణాలు, నివారణ ఇలా..!
చైనాలో మరో వైరస్ వ్యాప్తి చెందడంతో, ప్రజలు ఆసుపత్రుల వద్ద పెద్ద ఎత్తున క్యూ కట్టడం వంటి వార్తలు మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్నాయి.
WhatsApp Location Trace: వాట్సాప్ ద్వారా లొకేషన్ ట్రేస్ చేయకుండా ఉండాలంటే.. సెట్టింగ్స్ ఇలా మార్చుకుంటే సరి
ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్, వినియోగదారుల సౌకర్యం కోసం నిత్యం కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ, మరింత ఆధునికంగా మారిపోతుంది.