టెక్నాలజీ వార్తలు

సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.

Free Fire x Pushpa 2 event: ఆన్ లైన్ గేమ్ ఫ్రీ ఫైర్ మాక్స్ లో సందడి చేయనున్న 'పుష్పరాజ్'

థియేటర్లలో హీట్ క్రియేట్ చేస్తోన్న పుష్ప 2 సినిమా, ఇప్పుడు ప్రముఖ ఆన్‌లైన్ గేమ్ ఫ్రీ ఫైర్ మాక్స్ లో కూడా సందడి చేయనుంది.

05 Dec 2024

ఇస్రో

PSLV-C59: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్‌

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్ విజయవంతంగా నింగిలోకి ప్రయాణించింది.

Year Ender 2024: ఈ సంవత్సరం భారతదేశాన్ని వణికించిన వ్యాధులు ఇవే..!

2024వ సంవత్సరం చివరి దశకు చేరుకుంది. అయితే ఈ ఏడాది దేశంలో పలు కొత్త వ్యాధులు ప్రజలందరిని భయభ్రాంతులకు గురి చేశాయి.

05 Dec 2024

నాసా

NASA: లూనార్‌ రెస్క్యూ సిస్టమ్‌ను డెవలప్‌ చేసేవారికి.. 20వేల డాలర్ల నజరానా ప్రకటించిన  నాసా 

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) త్వరలో చంద్రుడిపై యాత్రను చేపట్టేందుకు సిద్ధమవుతోంది.

05 Dec 2024

ఇస్రో

Proba-3 mission: ప్రోబా-3 పేరుతో ఐరోపా అంతరిక్ష సంస్థ వినూత్న ప్రయోగానికి శ్రీకారం.. ఇది ఎందుకు కీలకం?

సూర్యుని భగభగల వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా సూర్యుని వెలుపలి పొర అయిన కరోనా గురించి ఇంకా ఎంతో సమాచారం తెలుసుకోవాల్సి ఉంది.

05 Dec 2024

ఆపిల్

Tim Cook: టిమ్ కుక్ తాను ఇంకా ఎంతకాలం ఆపిల్ సీఈఓగా పనిచేయనున్నారంటే..?

టెక్‌ దిగ్గజం అయిన ఆపిల్(Apple)ను టిమ్‌ కుక్‌ దాదాపు దశాబ్ధకాలం నుంచి నడిపిస్తున్నారు.

Nagastra 1: భారత అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రం.. దీని స్పెషాలిటీ ఏమిటంటే..?

భారత సైన్యంలో సరికొత్త పరిణామం. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఆధునిక డ్రోన్లు ఇప్పుడు భారత సైన్యానికి అందుబాటులోకి వచ్చాయి.

04 Dec 2024

రష్యా

Russia: రష్యా భూభాగం వైపు దూసుకొచ్చిన ఓ చిన్న గ్రహశకలం.. వీడియో వైరల్‌

భూమి వైపు దూసుకొచ్చిన చిన్న గ్రహశకలం (Asteroid) రష్యా భూభాగాన్ని తాకింది.

03 Dec 2024

మొబైల్

iQOO 13: భారత్‌లో లాంచ్‌ అయ్యిన ఐకూ కొత్త ఫోన్‌, 120W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో

ప్రసిద్ధ మొబైల్ తయారీ సంస్థ ఐకూ (iQOO) తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఐకూ 13ని (iQOO 13) భారత మార్కెట్లో విడుదల చేసింది.

03 Dec 2024

ఇస్రో

ISRO: ఇస్రో PSLV-C59 ప్రోబా-3 మిషన్‌ కౌంట్ డౌన్ ప్రక్రియ షురూ.. ఎప్పుడు ఎక్కడ ఎలా చూడాలంటే..!!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కమర్షియల్ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది.

03 Dec 2024

ఆపిల్

Apple: టెక్‌ కంపెనీ ఆపిల్ పై ఉద్యోగి దావా.. ఉద్యోగుల వ్యక్తిగత సమాచారాన్ని ఆ సంస్థ తెలుసుకొంటోందని ఆరోపణ 

ప్రైవసీ విషయంలో ప్రముఖ టెక్ సంస్థ ఆపిల్ (Apple) పరికరాలకు మంచి పేరు కలిగినప్పటికీ, ఉద్యోగుల వ్యక్తిగత పరికరాలపై చట్టవిరుద్ధంగా నిఘా పెట్టడం జరిగిందని ఓ ఉద్యోగి ఫిర్యాదు చేశాడు.

Space Junk: భూదిగువ కక్ష్యలో అంతరిక్ష వ్యర్థాల పెరుగుదలపై ఐరాస ఆందోళన 

ఉపగ్రహ ప్రయోగాల గణనీయమైన వృద్ధితో భూదిగువ కక్ష్యం అంతరిక్ష వ్యర్థాలతో కిక్కిరిసే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఒక ప్రత్యేక ప్యానల్ ఆందోళన వ్యక్తం చేసింది.

02 Dec 2024

ఇస్రో

ISRO: ఇస్రో మరో కీలక అడుగు.. సూర్యడిపై ప్రోబా-3 ప్రయోగం 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమవుతోంది.

YouTube TV: ఆండ్రాయిడ్ యూజర్ల కోసం యూట్యూబ్ TV కొత్త ఫీచర్ 

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం యూట్యూబ్ TV కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది.

Upcoming Smart Phones : డిసెంబర్ 2024లో విడుదలయ్యే టాప్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే!

2024 సంవత్సరం ముగిసేలోపు, పెద్ద స్మార్ట్‌ ఫోన్ బ్రాండ్లు తమ ఉత్పత్తులను పరిచయం చేసేందుకు సిద్ధమయ్యాయి.

Whatsapp: వాట్సాప్ ఛానెల్‌లకు క్యూఆర్ కోడ్ ఫీచర్‌.. ఇప్పుడు ఛానెల్స్ షేర్ చేయడం ఎంతో సులభం 

వాట్సాప్ వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.

TRAI New Rules: ట్రాయ్ కీలక నిర్ణయం.. డిసెంబర్ 1 నుండి ఓటీపీ మెస్సేజ్‌లు ఆలస్యం ఎందుకో తెలుసా?

ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిన తర్వాత ఓటీపీలకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది.

28 Nov 2024

నాసా

Sunitha Williams: ISSలో థాంక్స్ గివింగ్ జరుపుకున్న సునీతా విలియమ్స్.. ఆమె తీసుకున్న స్పెషల్‌ మీల్‌ ఏంటంటే 

భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, అంతరిక్షంలో థాంక్స్ గివింగ్‌ను జరపడానికి సిద్ధమయ్యారు.

INS Arighaat: భారత నౌకాదళం INS అరిఘాట్ జలాంతర్గామి నుంచి క్షిపణి పరీక్ష 

భారత వ్యూహాత్మక అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ ద్వారా కే-4 బాలిస్టిక్‌ క్షిపణి విజయవంతంగా పరీక్షించబడింది.

Whatsapp: వాట్సాప్ చాట్ బ్యాకప్ కోసం గూగుల్ ఖాతాను మార్చవచ్చు, సులభమైన మార్గం ఇదే

మెటా-యాజమాన్య వాట్సాప్ ఇప్పుడు వినియోగదారులు వారి చాట్ బ్యాకప్‌తో అనుబంధించబడిన గూగుల్ ఖాతాను మార్చడానికి అనుమతిస్తుంది.

Android Users : ఆండ్రాయిడ్ యూజర్లకు భారత ప్రభుత్వం వార్నింగ్.. ప్రమాదంలో మీ స్మార్ట్‌ఫోన్, ట్యాబ్ 

కేంద్ర సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా (CERT-In) ఆండ్రాయిడ్‌ ఫోన్ల వినియోగదారులకు కీలకమైన హెచ్చరికను జారీ చేసింది.

Eric Schmidt:ఏఐ గర్ల్‌ ఫ్రెండ్‌, బాయ్‌ ఫ్రెండ్‌ల సంస్కృతి పెరగడంపై గూగుల్‌ మాజీ సీఈవోఆందోళన 

ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం వేగంగా విస్తరిస్తోంది.

Whatsapp: వాట్సాప్ అదిరిపోయే అప్డేట్.. మెసేజ్ ఫార్వార్డ్ చేస్తున్నప్పుడు మెసేజ్ ఆడ్ చెయ్యచ్చు

వాట్సాప్ యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్లాట్‌ఫారమ్‌కు నిరంతరం కొత్త ఫీచర్లను జోడిస్తోంది.

27 Nov 2024

నాసా

Nasa: నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ ISS లో DNA పరీక్ష

నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ దాదాపు 6 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) చిక్కుకుపోయింది.

Whatsapp:వాట్సాప్‌లో స్టిక్కర్ ప్యాక్‌లనుషేర్ చేయడం సులభం, వినియోగదారుల  అందుబాటు కొత్త ఫీచర్ 

వాట్సాప్ తన వినియోగదారుల కోసం షేర్ స్టిక్కర్ ప్యాక్ అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేస్తోంది.

Realme GT 7 Pro: భారతదేశంలో లాంచ్‌ అయ్యిన జీటీ7 ప్రో

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్ మీ (Realme) తాజాగా భారతదేశంలో గేమింగ్ ఫోన్‌గా రియల్‌మీ జీటీ7 ప్రో (Realme GT 7 Pro)ని లాంచ్ చేసింది.

Zoom: కంపెనీ పేరులో ఇక వీడియో లేదు; జూమ్ కంపెనీ ప్రకటన

రీబ్రాండింగ్ చర్యలో, వీడియో కాలింగ్ కంపెనీ జూమ్ తన అధికారిక కంపెనీ పేరులో ఇకపై వీడియో అనే పదాన్ని ఉపయోగించబోదని ప్రకటించింది.

25 Nov 2024

పేటియం

Paytm UPI: పేటిఎం యూపీఐ లైట్ కోసం ఆటో టాప్-అప్ ఫీచర్‌ను ప్రారంభించింది.. ఇది ఎలా పని చేస్తుందంటే..?

ఆన్‌లైన్ చెల్లింపు సేవలను అందించే One97 కమ్యూనికేషన్స్ పేటియం, దాని వినియోగదారుల కోసం UPI లైట్‌కి సంబంధించిన కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది.

MPOX: MPOXకి సంబంధించి కరోనా మహమ్మారి వంటి ముప్పు ఉందా? WHO పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది

మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ (PHEIC)గా ప్రకటించింది.

22 Nov 2024

గూగుల్

Air quality check: గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్.. మీ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీని మీరే తెలుసుకోవచ్చు

గూగుల్ ఇటీవల గూగుల్ మ్యాప్స్ లో ఎయిర్ వ్యూ ఫీచర్ ను ప్రారంభించింది.

22 Nov 2024

ఆపిల్

Apple: కొత్త సిరిని ప్రారంభించనున్న ఆపిల్.. చాట్‌జిపిటి,జెమిని AI ఫీచర్లు అందుబాటులో ఉంటాయి

ఆపిల్ 2026లో కొత్త సిరి అసిస్టెంట్‌ని లాంచ్ చేయాలని యోచిస్తోంది. ఈ కొత్త వాయిస్ అసిస్టెంట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM)ని ఉపయోగిస్తుంది.

Whatsapp: మరో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టిన వాట్సాప్.. వాయిస్ సందేశాల ట్రాన్స్క్రిప్షన్లను చదవడానికి అనుమతి

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ ప్రధాన స్థానాన్ని సంపాదించుకుంది.

22 Nov 2024

ఓపెన్ఏఐ

OpenAI:కాపీరైట్ లో ఓపెన్ఏఐ సాక్ష్యాలను నాశనం చేసింది.. క్లెయిమ్ చేసిన న్యూయార్క్ టైమ్స్ 

న్యూయార్క్ టైమ్స్ ఓపెన్ఏఐ, మైక్రోసాఫ్ట్ పై కాపీరైట్ ఉల్లంఘన కేసును దాఖలు చేసింది.

21 Nov 2024

గూగుల్

Google: గూగుల్‌ను క్రోమ్‌ బ్రౌజర్‌,ఆండ్రాయిడ్‌ నుంచి వేరు చేయండి..! 

అమెరికా ప్రభుత్వం గూగుల్‌ ఏకఛత్రాధిపత్యాన్ని కట్టడి చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.

21 Nov 2024

మొబైల్

Oppo Find X8: భారతదేశంలో విడుదలైన ఒప్పో ఫైండ్‌ X8 సిరీస్‌.. ధర,ఫీచర్లు వివరాలివే!

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ఒప్పో (Oppo) తాజాగా ఫైండ్‌ ఎక్స్‌ 8 సిరీస్‌లో రెండు కొత్త ప్రీమియం ఫోన్లను పరిచయం చేసింది.

21 Nov 2024

గూగుల్

Google: యాంటీ ట్రస్ట్‌ కేసులను తప్పించుకొనేందుకు సందేశాలను మాయం చేయడమే గూగుల్‌ వ్యూహం..!

టెక్‌ దిగ్గజం గూగుల్‌ (Google) అంతర్గత కమ్యూనికేషన్‌లో కొన్ని రకాల సందేశాలను డిలీట్‌ చేయాలని కొన్నేళ్లుగా ఉద్యోగులకు సూచిస్తూ వస్తోంది.

21 Nov 2024

మెటా

Facebook:ఫేస్‌బుక్ మెసెంజర్ కోసం మెటా కొత్త ఫీచర్.. ఇప్పుడు,వీడియో కాల్స్ చేయడం సులభం 

మెటా తన ఫేస్‌ బుక్ మెసెంజర్ కోసం కొత్త ఫీచర్లను పరిచయం చేసింది, ఇది వీడియో, ఆడియో కాలింగ్‌ను మెరుగుపరుస్తుంది.

20 Nov 2024

భూమి

Earth's Magnetic Poles: రష్యా వైపు కదులుతున్న ఉత్తర ధ్రువం.. భూమి భవిష్యత్తుపై అనుమానాలు

భూమి అయస్కాంత క్షేత్రంలో వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని బ్రిటన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Android 16: యాప్ డెవలపర్‌ల కోసం ఆండ్రాయిడ్ 16 విడుదల చేసిన గూగుల్.. పిచ్చికించే ఫీచర్లు!

గూగుల్ ఆండ్రాయిడ్ 16 డెవలపర్ ప్రివ్యూను ప్రారంభించింది, ఇది యాప్ డెవలపర్‌ల కోసం మాత్రమే.