టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
Apple: సిరి ఈవ్‌డ్రాపింగ్ ఆరోపణలపై సెటిల్మెంట్‌కు ఆపిల్ సై
ఆపిల్ సంస్థ, వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పినప్పటికీ, ఐఫోన్ వినియోగదారులపై నిఘా వేసినందుకు భారీగా పరిహారం చెల్లించాల్సి వచ్చింది.
Pig Butchering: గృహిణులు, విద్యార్థులు లక్ష్యంగా సైబర్ మోసాలు.. ఏమిటీ ఈ పిగ్ బుచరింగ్?
కేంద్ర హోంశాఖ తాజా నివేదిక ప్రకారం,నిరుద్యోగ యువత,గృహిణులు,విద్యార్థులు,పేదలను లక్ష్యంగా చేసుకొని,'పిగ్ బుచరింగ్ స్కామ్'లేదా'ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్'పేరుతో సైబర్ మోసాలు భారీగా పెరుగుతున్నాయి.
Meta: త్వరలో ఏఐ బాట్స్‌ను పరిచయం చేయనున్న మెటా.. అసలేంటివి? ఏం చేస్తాయ్?
మెటా (Meta), ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ, కొత్త ఆవిష్కరణతో ముందుకొస్తోంది.
China: 100Gbps లేజర్ టెక్‌తో 6G రేస్‌లో స్టార్‌లింక్‌ను ఓడించిన చైనా..!
చైనా డేటా ప్రసారం చేసే సాంకేతికతలో కీలకమైన ముందడుగు వేసింది.
ISRO: అమెరికా ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో.. స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా అంతరిక్షం నుంచి కాల్స్
భారతదేశం నేరుగా అంతరిక్షం నుండి కనెక్టివిటీని ఉపయోగించి ఫోన్ కాల్స్ చేసేందుకు అనుమతించే ఒక విప్లవాత్మక అమెరికన్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి సిద్ధమవుతోంది.
WhatsApp: వాట్సాప్‌లో కాల్స్ షెడ్యూల్ ఆప్షన్.. అది ఎలా సెట్ చేసుకోవాలంటే..?
మీరు వాట్సాప్ ఉపయోగిస్తే,ఈ ట్రిక్ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
First-in-India: దేశీయ రూట్లలో ఉచిత ఇన్-ఫ్లైట్ వై-ఫైని పరిచయంచేసిన ఎయిర్ ఇండియా
తరచుగా విమానాల్లో ప్రయాణించే వారు కిటికీ నుంచి బయటను చూడటంపై ఆసక్తి కోల్పోతుంటారు.
Youtube: మీ YouTube వీడియోల నుండి క్లెయిమ్ చేయబడిన కంటెంట్‌ను ఎలా తీసివేయాలి?
YouTube కొత్త వీడియోను అప్‌లోడ్ చేయకుండానే మీ వీడియో నుండి క్లెయిమ్ చేసిన కంటెంట్‌ను తీసివేయడానికి మిమ్మల్ని అనుమతించే ఫీచర్‌ను అందిస్తుంది.
HP: AI ఆధారిత ల్యాప్‌టాప్‌లను విడుదల చేసిన హెచ్‌పి..వావ్ అనిపించే ఫీచర్లు
హెచ్‌పి సంస్థ మార్కెట్లో తమ అత్యంత శక్తివంతమైన AI ఆధారిత ల్యాప్‌టాప్‌లు HP EliteBook Ultra, HP OmniBook X ను విడుదల చేసింది.
Apple foldable phone: ఫోల్డబుల్ మార్కెట్లోకి యాపిల్ ఎంట్రీ.. 2026లో రిలీజ్!
ఆపిల్ ఫ్యాన్స్ ఎప్పుడూ ఆ సంస్థ తీసుకొచ్చే కొత్త ఉత్పత్తుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
'Kekius Maximus':ఎలాన్ మస్క్ అధికారిక X ఖాతాలో కొత్త పేరు
ప్రపంచ కుబేరుడు,టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) తన పేరును మార్చుకున్నారు.
IRCTC Down: ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ మళ్లీ డౌన్, తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఇబ్బందులు
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఈ ఉదయం మళ్లీ డౌన్ అయింది.ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే,తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలోనే ఈ సైట్ డౌన్ అయింది.
ISRO: విజయవంతంగా కక్ష్యలోకి చేర్చిన పీఎస్‌ఎల్వీ సీ 60
ఇస్రో చేపట్టిన స్పేస్ క్రాఫ్ట్స్ డాకింగ్ (అనుసంధానం), అన్ డాకింగ్ (విడదీయడం) ప్రయోగంలో మొదటి దశ విజయవంతమైంది.
Spadex Mission: ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా నిర్వహించిన పీఎస్‌ఎల్వీ-సీ60 ప్రయోగం శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుండి నింగిలోకి దూసుకెళ్లింది.
ISRO SpaDeX: అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్, SpaDeX ప్రయోగం 2 నిమిషాలకు వాయిదా: ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాది చేపట్టిన చివరి ప్రయోగం వాయిదా పడిన విషయం తెలిసిందే.
Eclipses In 2025: 2025లో ఏర్పడనున్న గ్రహణాలు.. ఎప్పుడు , ఎక్కడ,ఎలా చూడాలంటే..?
కొత్త సంవత్సరం 2025 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ ఏడాదిలో మొత్తం నాలుగు గ్రహణాలు సంభవించనున్నాయి, వాటిలో రెండు సూర్యగ్రహణాలు కాగా, మరి రెండు చంద్రగ్రహణాలు.
ISRO- SpaDeX: స్పా డెక్స్ రోదసిలో డాకింగ్‌కు భారత్ తొలి ప్రయత్నం.. స్వీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి అడుగులు
ఒక్కో ఇటుకను ఒక్కొక్కటిగా పెడుతుంటే,అది అద్భుతమైన కట్టడంగా మారుతుంది.
Black Moon: ఆకాశంలో 'బ్లాక్ మూన్' ఎప్పుడు కనిపిస్తుంది.. ఎలా చూడాలంటే..?
ఈ నెలలో, 'బ్లాక్ మూన్'గా పిలువబడే అరుదైన ఖగోళ దృగ్విషయం ఆకాశంలో కనిపిస్తుంది. ఈ మాసంలో ఇది రెండో అమావాస్య. ఈ దృగ్విషయం రేపు (డిసెంబర్ 31) జరుగుతుంది, దీని వలన రాత్రి ఆకాశం చీకటిగా, స్పష్టంగా మారుతుంది.
PSLV-C60 Rocket: రేపు నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ 60 రాకెట్.. ఇస్రో సరికొత్త ప్రయోగానికి సిద్ధం!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) డిసెంబర్ 30న రాత్రి 9.58 గంటలకు శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ60 రాకెట్‌ను ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.
Reliance Jio: రిలయన్స్ జియో డేటా వోచర్‌ల వాలిడిటీలో మార్పు
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో యూజర్లకు షాకిచ్చింది.
NASA Spacecraft: సూర్యుడికి అత్యంత దగ్గరగా పార్కర్ సోలార్ ప్రోబ్.. 'సురక్షితంగానే ఉంది': నాసా
సూర్యుడి పరిశోధన కోసం ప్రత్యేకంగా రూపొందించిన పార్కర్ సోలార్ ప్రోబ్ (Parker Solar Probe) పూర్తి సురక్షితంగా ఉందని నాసా (NASA) శుక్రవారం ప్రకటించింది.
Google TV Streamer: అల్ ఇన్ వన్ స్మార్ట్ టీవీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ .. దీని ఫీచర్లు అదుర్స్
ఈ రోజుల్లో సినిమాలు, టీవీ షోలు, ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ స్ట్రీమింగ్ చేయడం సాధారణంగా మారిపోయింది.
ChatGPT Down: చాట్‌జీపీటీ డౌన్.. ప్రపంచవ్యాప్తంగా సేవల్లో అంతరాయం
ఈరోజు (డిసెంబర్ 27వ తేదీ), ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ కారణంగా వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారు.
SpadeX: ఈ నెలలో ప్రారంభించే SpadeX మిషన్ ఇస్రోకు ఎందుకు ముఖ్యమైనదో తెలుసా?
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ( ఇస్రో ) డిసెంబర్ 30న తన స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (స్పేడ్‌ఎక్స్) మిషన్‌ను ప్రారంభించనుంది.
Blue Sky: 'ట్రెండింగ్ టాపిక్స్' ఫీచర్‌ను పరిచయం చేసిన బ్లూ స్కై.. అన్ని దేశాలలో అందుబాటులో ఉంది
ఎక్స్ ప్రత్యర్థి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ BlueSky కొత్త 'ట్రెండింగ్ టాపిక్స్' ఫీచర్‌ను ప్రారంభించింది, ఇది ప్రస్తుతం బీటా టెస్టింగ్‌లో ఉంది.
Airtel Down: దేశ వ్యాప్తంగా ఎయిర్‌టెల్ మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ సేవలకు అంతరాయం
టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Instagram: మీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ కోసం QR కోడ్‌ను ఎలా క్రియేట్ చేయాలి ?
మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ మీ ప్రొఫైల్ కోసం QR కోడ్‌ను సృష్టించడానికి , భాగస్వామ్యం చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది, దీని వలన వ్యక్తులు మిమ్మల్ని కనుగొనడం సులభం అవుతుంది.
Mysteries of space: అంతరిక్షంలో నీటి రిజర్వాయర్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు
శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఒక భారీ నీటి రిజర్వాయర్‌ను గుర్తించారు. దాని పరిమాణం భూమిపై ఉన్న మహాసముద్రాల కంటే 140 ట్రిలియన్ రెట్లు పెద్దది.
Artificial Intelligence: మీ ఫోన్‌లో ఏఐ సదుపాయాలు.. రోజు పనులు సులభతరం చేయడానికి టాప్ ఫీచర్లు ఇవే!
ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచం లోకాన్ని ఆశ్చర్యపరిచేలా మారిపోయింది.
Parkar Solar Probe: చరిత్ర సృష్టించనున్న నాసా స్పేస్‌క్రాఫ్ట్.. సూర్యుడికి అతి సమీపంగా పార్కర్ ప్రోబ్
నాసా చేసిన పార్కర్ సోలార్ ప్రోబ్ (Parker Solar Probe) అనేది ఇప్పుడు చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది.
Tariff impact: అక్టోబర్ 2024లో రిలయన్స్ జియోకి 3.76 మిలియన్ల కస్టమర్‌లు గుడ్ బై
టెలికమ్యూనికేషన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్)ప్రతి నెల మాదిరిగానే అక్టోబర్ నెలకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది.
Whatsapp: వాట్సాప్‌లో స్కాన్ డాక్యుమెంట్ ఫీచర్.. ఇప్పుడు డాక్యుమెంట్‌లను పంపడం సులభం
వాట్సాప్ నిరంతరం కొత్త ఫీచర్లను తీసుకురావడం ద్వారా తన ప్లాట్‌ఫారమ్‌ను మరింత ఉపయోగకరంగా చేస్తుంది. కంపెనీ ఇప్పుడు 'స్కాన్ డాక్యుమెంట్' అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది.
X Premium: ఎక్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరలు 35% పెంపు..!
సామాజిక మాధ్యమం ఎక్స్ (X Premium)తన ప్రీమియం ప్లస్ ప్లాన్ల ధరలను భారత్ సహా ఇతర దేశాలలో పెంచినట్లు మైక్రోబ్లాగింగ్ వేదిక ప్రకటించింది.
NASA: రేపు సూర్యుడికి అత్యంత దగ్గరగా 'నాసా' పార్కర్
సూర్యుడికి అత్యంత సమీపంలోకి చేరిన స్పేస్‌క్రాఫ్ట్‌గా 'నాసా' రూపొందించిన పార్కర్ సోలార్ ప్రోబ్ కొత్త చరిత్ర సృష్టించబోతోంది.
Year Ender 2024: ఈ ఏడాది వాట్సాప్ పరిచయం చేసిన ఫీచర్స్ ఇవే..!
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్, ఇప్పుడు కొత్త ఫీచర్లతో మరింత ఆకట్టుకుంటోంది.
Pegasus: పెగాసస్ వివాదం.. అమెరికా తీర్పుతో మెటాకు ఊరట.. ఎన్‌ఎస్‌ఓకు ఎదురుదెబ్బ
వాట్సాప్ వినియోగదారుల డివైజ్‌లలో అక్రమంగా పెగాసస్ స్పైవేర్‌ను చొప్పించిందనే ఆరోపణలపై ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌కు అమెరికా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
YouTube: క్లికబుల్ థంబ్‌నైల్స్, టైటిల్స్ పెట్టేవారి కోసం త్వరలో యూట్యూబ్ కొత్త నిబంధనలు
ఎక్కువ వ్యూస్ సాధించడానికి కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో తప్పుదోవ పట్టించే థంబ్‌నైల్స్, టైటిల్స్ ఉపయోగించడం పెరిగిపోయింది.
Amazon Prime video: వచ్చే ఏడాది నుండి నిబంధనలను మార్చనున్న అమెజాన్.. డివైజ్‌ల వాడకంపై పరిమితి..!
దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఒకటి.
ISRO: మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. నెలాఖరున స్పేస్ డాకింగ్ మిషన్ ప్రారంభం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది.
Sunita Williams: భారతీయ-అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు నాసా ఎంత జీతం చెల్లిస్తుంది? ఇతర సౌకర్యాలు ఏంటి?
భారతీయ అమెరికన్ వ్యోమగామి, అమెరికా నేవీ మాజీ కెప్టెన్ సునీతా విలియమ్స్ ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్నారు.