టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
19 Mar 2025
సునీతా విలియమ్స్Sunita Williams : 'గ్రాండ్ వెల్కమ్ టూ.. సునీత విలియమ్స్' .. సురక్షితంగా భూమిపైకి చేరుకున్న నాసా వ్యోమగాములు
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ (Sunita Williams) మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ (Butch Wilmore) ఎట్టకేలకు భూమికి విజయవంతంగా చేరుకున్నారు.
18 Mar 2025
అంతరిక్షంSunitha, wilmore: అంతరిక్షంలో దీర్ఘకాలం గడిపితే మనిషి శరీరంలో వచ్చే మార్పులు, ప్రమాదాలు ఏమిటి?
ఇప్పటి వరకు అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన రికార్డు రష్యాకు చెందిన వాలెరి పాలియకోవ్ పేరిట ఉంది.
18 Mar 2025
సునీతా విలియమ్స్Sunita Williams : 8 రోజుల మిషన్.. 9 నెలల గడువు! సునీతా విలియమ్స్ రాకకు ఆలస్యానికి కారణమిదే?
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయి, ఎట్టకేలకు భూమి మీదకు తిరిగి బయల్దేరారు. వీరితో పాటు స్పేస్ఎక్స్ క్రూ-9లో మరో ఇద్దరు వ్యోమగాములు భూమికి ప్రయాణిస్తున్నారు.
18 Mar 2025
సునీతా విలియమ్స్Sunita Williams : అంతరిక్ష కేంద్రాన్ని వీడి భూమికి పయనమైన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్!
9 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ (Sunita Williams), బుచ్ విల్మోర్ (Butch Wilmore) ఎట్టకేలకు భూమ్మీదకు తిరిగి రానున్నారు.
18 Mar 2025
నాసాSunita Williams: సునీతా విలియమ్స్ భూమికి తిరిగొచ్చే ప్రక్రియ ప్రారంభం.. నాసా ప్రత్యక్ష ప్రసారం
దాదాపు 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ (Sunita Williams) మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ (Butch Wilmore) ఎట్టకేలకు భూమికి తిరిగిరానున్నారు.
17 Mar 2025
ఆపిల్Apple AirPods : ఆపిల్ ఫ్యాన్స్‌కి సూపర్ అప్‌డేట్.. హైదరాబాద్‌లోనే ఎయిర్‌పాడ్స్ తయారీ!
టెక్ ప్రియులకు ప్రముఖ టెక్ దిగ్గజం 'ఆపిల్' గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌లోని ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో ఎయిర్‌పాడ్స్ ఉత్పత్తి తప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది.
17 Mar 2025
ఇస్రోISRO: చంద్రయాన్-5కి కేంద్ర ప్రభుత్వం ఆమోదం.. ఇస్రో చీఫ్ నారాయణన్ వెల్లడి
చంద్రయాన్-5 మిషన్‌కు ఇటీవల కేంద్రం అనుమతి ఇచ్చిందని ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ ఆదివారం ప్రకటించారు.
17 Mar 2025
సునీతా విలియమ్స్Sunita Williams: 9 నెలల తర్వాత భూమ్మీదకు సునీతా విలియమ్స్.. టైమ్ ప్రకటించిన నాసా
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచరుడు బుచ్ విల్మోర్ దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపి, ఎట్టకేలకు భూమికి చేరుకోనున్నారు.
16 Mar 2025
సునీతా విలియమ్స్Sunita Williams: అంతరిక్ష ప్రయాణం ప్రభావం.. భరించలేని సమస్యలతో సునీతా విలియమ్స్
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉండిపోయిన అనంతరం భూమికి తిరిగి వచ్చే సమయం ఆసన్నమైంది.
16 Mar 2025
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంCrew-10 mission: ఐఎస్‌ఎస్‌లోకి క్రూ-10 విజయవంతంగా ప్రవేశం.. సునీతా విలియమ్స్ రాకకు మార్గం సుగమం
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams), మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ (Butch Wilmore) భూమికి తిరిగి వచ్చేందుకు మార్గం సుగమమైంది.
15 Mar 2025
సునీతా విలియమ్స్Sunita Williams : నింగిలోకి ఫాల్కన్ 9.. త్వరలో భూమిపైకి రానున్న సునీతా విలియమ్స్!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి రానుండటం ఖాయమైంది.
14 Mar 2025
నాసాSunita Williams: సునీత విలియమ్స్‌ను తీసుకొచ్చేందుకు వేగంగా ఏర్పాట్లు.. క్రూ-10 ప్రయోగానికి నాసా ఏర్పాట్లు..
అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్‌ను తిరిగి తీసుకురావడానికి ఉత్కంఠ కొనసాగుతోంది.
13 Mar 2025
ఇస్రోSpaDeX: స్పేడెక్స్ డీ డాకింగ్ ప్రక్రియ విజయవంతం.. ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపిన కేంద్రమంత్రి
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానం చేసే మిషన్‌ను చేపట్టిన విషయం విదితమే.
13 Mar 2025
చంద్రగ్రహణంLunar eclipse : హోలీ రోజున ఈ ఏడాది తొలి సంపూర్ణ చంద్రగ్రహణం..భారత్‌లో బ్లడ్ మూన్ కనిపిస్తుందా?
ఈ ఏడాదిలో మొదటి గ్రహణం మార్చి 14న హోలీ పండుగ రోజున సంభవించనుంది.
13 Mar 2025
నాసాNASA-SpaceX: సునీతా విలిమయ్స్‌కు మరోసారి నిరాశ.. ఫాల్కర్ 9 రాకెట్‌లో సమస్యతో ప్రయోగం వాయిదా
తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లను భూమికి తీసుకురావడానికి చేపట్టిన ప్రయోగం చివరి నిమిషంలో వాయిదా పడింది.
12 Mar 2025
స్పేస్-XStarlink:స్పేస్‌ఎక్స్‌తో జట్టు కట్టినఎయిర్‌టెల్,జియో .. భారత్‌కి ఏం లాభం, ధరలు ఎలా ఉంటాయి..?
ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్-X తో రిలయన్స్ గ్రూప్‌కు చెందిన జియో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
11 Mar 2025
గూగుల్Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం వార్నింగ్.. డేటా లీక్ ప్రమాదం
ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గూగుల్ క్రోమ్ డెస్క్‌టాప్ వినియోగదారులకు మరో హై-రిస్క్ హెచ్చరికను జారీ చేసింది.
11 Mar 2025
టెలిగ్రామ్Telegram: కొత్త అప్డేట్స్ ను తీసుకొచ్చిన టెలిగ్రామ్.. స్పామ్ కాల్స్, మెసేజ్‌లకు బ్రేక్
టెలిగ్రామ్ అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగించే ప్రముఖ మెసేజింగ్ యాప్‌లలో ఒకటి.
11 Mar 2025
ఎలాన్ మస్క్Elon Musk: ఇది భారీ సైబర్ దాడి.. ఎక్స్ సేవల్లో అంతరాయంపై ఎలాన్ మస్క్
ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విటర్) సోమవారం పని చేయడం నిలిచిపోయింది.
10 Mar 2025
ఎక్స్X Down: 'ఎక్స్' డౌన్.. ప్రపంచవ్యాప్తంగా సేవలకు అంతరాయం
ప్రఖ్యాత మైక్రో బ్లాగింగ్ సైట్ 'ఎక్స్(మునుపటి ట్విటర్)'సేవలకు అంతరాయం ఏర్పడింది.
09 Mar 2025
శరీరంMesentery:మానవ శరీరంలో కొత్త అవయవం ఆవిష్కరణ.. ఎక్కడ ఉందో తెలిస్తే షాక్!
మానవ శరీరంపై మనం ఇప్పటివరకు పూర్తిగా తెలుసుకున్నామని అనుకున్నాం. అయితే తాజా పరిశోధనల ద్వారా మనకు తెలియని కొత్త అవయవం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
08 Mar 2025
వాట్సాప్WhatsApp: వాట్సాప్ చాట్‌ను అన్‌లాక్ చేయడం ఎలా? ఇలా ట్రై చేయండి!
వాట్సాప్ అనే మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లో చాట్ లాక్ సౌకర్యం అందుబాటులో ఉంది. దీని సాయంతో మీరు గోప్యమైన సమాచారాన్ని ఇతరులకు బహిర్గతం కాకుండా కాపాడుకోవచ్చు.
07 Mar 2025
ఓపెన్ఏఐOpenAI: ఓపెన్‌ఏఐ నుంచి త్వరలో మూడు రకాల ఏఐ ఏజెంట్లు.. నెలకు సబ్‌స్క్రిప్షన్ ₹17 లక్షలు!
చాట్‌జీపీటీ మాతృసంస్థ,ఓపెన్‌ఏఐ (OpenAI) త్వరలో మరిన్ని అధునాతన ఏఐ ఏజెంట్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.
07 Mar 2025
స్పేస్-XSpaceX: అంతరిక్షంలో పేలిన స్టార్‌షిప్ రాకెట్.. ఫ్లోరిడాలో కనిపించిన శకలాలు
అంతరిక్ష రంగంలో తనదైన ముద్రవేస్తున్న ఎలాన్ మస్క్ (Elon Musk) స్పేస్-X (SpaceX) సంస్థకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
07 Mar 2025
అశ్విని వైష్ణవ్Artificial Intelligence: భారతదేశ AI కంప్యూట్ పోర్టల్ ప్రారంభం.. అమల్లోకి కీలక సేవలు..
కేంద్ర ఎలక్ట్రానిక్స్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం 'ఇండియా ఏఐ కంప్యూట్' పోర్టల్‌ను ప్రారంభించారు.
07 Mar 2025
చంద్రయాన్-3Breaking the ice: చంద్రుని ఉపరితలానికి కింద.. ధ్రువప్రాంతాల్లో మరిన్నిచోట్ల ఐస్.. సమాచారం సేకరించిన చంద్రయాన్-3
చంద్రుని ఉపరితలానికి కింద, ముఖ్యంగా ధ్రువప్రాంతాల్లో మరిన్ని ప్రాంతాల్లో ఐస్ ఉండే అవకాశముందని చంద్రయాన్-3 సేకరించిన సమాచారం తెలియజేస్తోంది.
06 Mar 2025
సైన్స్ అండ్ టెక్నాలజీHarvard scientist: దేవుడు ఉన్నాడు..గణిత సూత్రంతో దేవుడి ఉనికి కనుగొనే ఛాన్స్.. శాస్త్రవేత్త సంచలన పరిశోధన...
దేవుడు ఉన్నాడా లేదా? ఉంటే ఎక్కడ ఉంటాడు? ఆయన స్వరూపం ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరి మనసులో ఉత్పన్నమవడం సహజమే.
06 Mar 2025
యూట్యూబ్YouTube Premium Lite: యూట్యూబ్‌లో వీడియోలను ప్రకటనలు లేకుండా చూసేందుకు.. యూట్యూబ్ ప్రీమియం లైట్
గూగుల్‌కు చెందిన ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (YouTube) తన ప్రీమియం వినియోగదారుల సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.
06 Mar 2025
తమిళనాడుIIT Madras: మిస్సైళ్ల దాడికీ ఈ గోడలు కూలవు.. బలమైన నిర్మాణ వ్యవస్థపై ఐఐటీ మద్రాస్ పరిశోధన
యుద్ధాల సమయంలో ఉగ్రవాద దాడులు భారీ స్థాయిలో జరుగుతాయి. అత్యధిక వేగంతో దూసుకువచ్చే మిస్సైళ్లు భవనాలను ఢీకొట్టి గోడలను ఛిద్రం చేస్తాయి.
05 Mar 2025
సునీతా విలియమ్స్Sunita Williams: భూమి చేరే తేదీపై స్పష్టత లేదు.. సునీతా విలియమ్స్ భావోద్వేగ వ్యాఖ్యలు
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ తన మూడో అంతరిక్ష ప్రయాణంలో దాదాపు తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోవాల్సి వచ్చింది.
05 Mar 2025
ఆపిల్Apple iPad Air: యాపిల్ కొత్త ఐప్యాడ్‌లు లాంచ్.. మార్చి 21 నుంచి విక్రయాలు!
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) రెండు కొత్త ఐప్యాడ్‌లను విడుదల చేసింది.
04 Mar 2025
నథింగ్Nothing Phone 3a: నథింగ్ ఫోన్ 3ఏ సిరీస్ రివీల్.. అదిరిపోయే ఫీచర్లు, అద్భుతమైన డిజైన్!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నథింగ్ (Nothing) నుంచి అదిరిపోయే ఫీచర్లతో కొత్త సిరీస్ ఫోన్లు రాబోతున్నాయి.
04 Mar 2025
స్పేస్-XSpace-X: లాంచ్ కి ముందు సాంకేతిక సమస్య ..వాయిదా పడిన స్పేస్-ఎక్స్ స్టార్‌షిప్ ఎనిమిదవ కక్ష్య విమానం..
ఎలాన్ మస్క్ స్పేస్-X ఈ రోజు (మార్చి 4) ప్రారంభించాల్సిన స్టార్‌షిప్ ఎనిమిదవ కక్ష్య పరీక్ష విమానాన్ని వాయిదా వేసింది.
03 Mar 2025
మహిళా దినోత్సవంInternational Women's Day 2025: అంతరిక్ష పరిశోధనలో చరిత్ర సృష్టించిన భారతీయ మహిళలు వీరే..!
అంతరిక్ష పరిశోధనలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (NASA) అగ్రగామిగా పేరొందింది.
03 Mar 2025
క్యాన్సర్Cancer Patients: క్యాన్సర్ బాధితులకు శుభవార్త.. 3 నెలల్లో 5 మంది రోగులను నయం చేసిన వ్యాక్సిన్..!
హాంకాంగ్‌కు చెందిన శాస్త్రవేత్తలు క్యాన్సర్‌కు విప్లవాత్మక పరిష్కారంగా మారనున్న CAR-T ఇంజెక్షన్ గురించి వెల్లడించారు.
03 Mar 2025
సునీతా విలియమ్స్Sunita Williams: 9 నెలల తరువాత భూమికి సునీతా విలియమ్స్.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసా?
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి వచ్చే తేదీని నాసా అధికారికంగా ప్రకటించింది.
03 Mar 2025
సైన్స్ అండ్ టెక్నాలజీMoon Landing: చరిత్ర సృష్టించిన 'ఫైర్‌ఫ్లై' ఏరోస్పేస్ సంస్థ.. చంద్రుడిపై 'బ్లూ ఘోస్ట్'
అమెరికా ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్' సరికొత్త చరిత్ర లిఖించింది.
02 Mar 2025
శాంసంగ్Samsung Galaxy:ఏఐ టెక్నాలజీతో శాంసంగ్ గెలాక్సీ A56, A36, A26 లాంచ్
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ గ్లోబల్‌గా మూడు కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది.
01 Mar 2025
చంద్రగ్రహణంBlood moon: హోలీ స్పెషల్.. సంపూర్ణ చంద్ర గ్రహణం రానుంది!
మార్చి 13-14 తేదీల్లో కన్యారాశిలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. 2022 తర్వాత ఇలాంటి సంపూర్ణ చంద్ర గ్రహణం జరగడం ఇదే తొలిసారి.
01 Mar 2025
అంతరిక్షంSpace Station: చైనా స్పేస్ స్టేషన్‌కు తొలి విదేశీ అతిథిగా పాక్ వ్యోమగామి!
భారత్‌పై ఒత్తిడి తేవడానికి పాకిస్థాన్ కు చైనా అన్ని రకాలుగా మద్దతు అందిస్తోంది. అదే సమయంలో తన స్వప్రయోజనాల కోసం పాకిస్తాన్‌ను వ్యూహాత్మకంగా వినియోగించుకుంటోంది.